Redmi Note 13 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Sep 2023 14:00:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన Redmi Note 13 సిరీస్ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-bis-listing-key-details/ Wed, 20 Sep 2023 13:54:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=8075 Redmi Note 13 సిరీస్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తర్వాత ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఉంటుంది. వాస్తవానికి, చైనీస్ మార్కెట్లో రెడ్మీ 13 సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 21 న ఉంటుందని రెడ్మీ కంపెనీ తెలిపింది. అదే సమయంలో, రాబోయే Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro + భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఇప్పుడు BIS […]

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన Redmi Note 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా భారత్ లాంచ్‌పై క్లారిటీ
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న 13 Pro+
  • సెప్టెంబర్ 21 న లాంచ్ అవుతోన్న సిరీస్

Redmi Note 13 సిరీస్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది. తొలుత చైనాలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. తర్వాత ఇండియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఉంటుంది. వాస్తవానికి, చైనీస్ మార్కెట్లో రెడ్మీ 13 సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 21 న ఉంటుందని రెడ్మీ కంపెనీ తెలిపింది. అదే సమయంలో, రాబోయే Redmi Note 13, Redmi Note 13 Pro మరియు Redmi Note 13 Pro + భారతదేశంలోకి ప్రవేశించవచ్చని ఇప్పుడు BIS జాబితా ద్వారా స్పష్టమైంది. సర్టిఫికేషన్ మరియు స్పెసిఫికేషన్‌లను మరింత వివరంగా తెలుసుకుందాం పదండి.

Redmi Note 13 సిరీస్ BIS లిస్టింగ్

  • సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక యూజర్ భారతదేశ BIS సర్టిఫికేషన్‌లో రెండు కొత్త Redmi స్మార్ట్‌ఫోన్‌లను గుర్తించారు.
  • మోడల్ నంబర్లు 2312DRAABI మరియు 2312FRAFDIతో పోస్ట్‌లో కొత్త Redmi స్మార్ట్‌ఫోన్ వివరాలను సదరు యూజర్ అందించారు.
  • ఆ డివైజ్ నోట్ 13 సిరీస్ 4G మరియు 5G స్మార్ట్‌ఫోన్‌ అయి ఉంటుందని జాబితా ద్వారా అర్థమవుతోంది.
  • లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలు చూస్తే, నవంబర్ లేదా డిసెంబర్ నెలలో నోట్ 13 సిరీస్ డివైజెస్ ని ప్రవేశపెట్టవచ్చని పోస్ట్‌లో చెప్పబడింది.

Redmi Note 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi Note 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 సిరీస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Redmi Note 13 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • స్టోరేజీ: Redmi Note 13 సిరీస్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ తో వస్తోంది.
  • కెమెరా: Redmi Note 13 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi Note 13, Note 13 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5120 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, Note 13 Pro Plus డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post BIS సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించిన Redmi Note 13 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; టీజర్ షేర్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-launch-date-officially-announced/ Thu, 14 Sep 2023 09:41:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=8018 Xiaomi సబ్-బ్రాండ్ Redmi తాజాగా Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro 5G మరియు Note 13 Pro+ 5G వంటి మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. టీజర్ పోస్టర్‌లో తేదీ, సమయం మరియు ఇతర కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలను కంపెనీ షేర్ చేసింది. రండి, దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. Redmi Note 13 సిరీస్ […]

The post Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; టీజర్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi Note 13 సిరీస్ లో రానున్న 3 డివైజెస్
  • డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌తో వస్తోన్న టాప్ మోడల్
  • 200mp కెమెరాని ఆఫర్ చేయనున్న ప్రో-మోడల్స్

Xiaomi సబ్-బ్రాండ్ Redmi తాజాగా Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ లైనప్ లో Redmi Note 13 5G, Note 13 Pro 5G మరియు Note 13 Pro+ 5G వంటి మూడు స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. టీజర్ పోస్టర్‌లో తేదీ, సమయం మరియు ఇతర కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలను కంపెనీ షేర్ చేసింది. రండి, దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ, డిజైన్

  • Redmi Note 13 సిరీస్ ఫోన్‌ల లాంచ్ తేదీ మరియు సమయం పేర్కొనబడిందని మీరు టీజర్ పోస్టర్‌లో చూడవచ్చు.
  • ఈ సిరీస్‌కి చెందిన Redmi Note 13, Note 13 Pro మరియు Note 13 Pro+ పరికరాలు చైనాలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు లాంచ్ చేయబడతాయి.
  • Redmi Note 13 Pro మరియు Note 13 Pro Plus రూపకల్పన కూడా చిత్రంలో వెల్లడైంది.
  • ప్రో మోడల్‌లో ఫ్లాట్ డిస్‌ప్లే అమర్చబడి ఉండగా, సిరీస్‌లోని ప్రో ప్లస్ మోడల్ కర్వ్డ్ ఎడ్జ్ స్క్రీన్‌తో కనిపించడాన్ని మీరు చూడవచ్చు.
  • ప్రో ప్లస్ వెనుక ప్యానెల్‌లో లెదర్ బ్యాక్ మరియు పొడుచుకు వచ్చిన కెమెరా రింగ్‌ను అందిస్తుంది.
  • ప్రో డివైజ్ గురించి చెప్పాలంటే, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ మరియు ఎమర్జింగ్ కెమెరా రింగ్‌లు ఇందులో కనిపిస్తాయి.
  • రెండు ప్రో మోడల్స్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని కూడా షేర్ చేయబడింది.
  • ఇది కాకుండా, దిగువన ఉన్న రెండు ఫోన్‌లలో రెడ్‌మీ బ్రాండింగ్ ఉంది.

Redmi Note 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Redmi Note 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో 6.67-ఇంచ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi Note 13 సిరీస్ లోని టాప్ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్ వాడనున్నట్లు సమాచారం. ఇక ప్రో వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంటుందని అంచనా.
  • స్టోరేజీ: Redmi Note 13 సిరీస్ డివైజెస్ 6జిబి+128జిబి, 8జిబి+256జిబి, 12జిబి+512జిబి, 16జిబి+1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: Redmi Note 13 సిరీస్ ఫోన్లలో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi Note 13, Redmi Note 13 Pro డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5120 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Redmi Note 13 Pro+ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post Redmi Note 13 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; టీజర్ షేర్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>