Rs 289 Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Jun 2023 05:16:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel https://www.91mobiles.com/telugu/airtel-rs-289-prepaid-plan-benefits/ Thu, 22 Jun 2023 05:16:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=6885 ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీ బహుమతిని అందిస్తూ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది 35 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా కూడా ఈ రకమైన చెల్లుబాటుతో ప్లాన్‌ను కలిగి లేవు. మేము ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం. Airtel రూ.289 ప్లాన్ పూర్తి […]

The post 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.289 విలువ గల ప్లాన్‌ని పరిచయం చేసిన Airtel
  • ప్లాన్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్
  • ప్లాన్ తో యూజర్ కి లభించనున్న అదనపు ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు భారీ బహుమతిని అందిస్తూ కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది 35 రోజుల చెల్లుబాటును అందిస్తోంది. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా కూడా ఈ రకమైన చెల్లుబాటుతో ప్లాన్‌ను కలిగి లేవు. మేము ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Airtel రూ.289 ప్లాన్ పూర్తి వివరాలు

  • భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ. 289 ప్లాన్ 35 రోజుల చెల్లుబాటుతో వచ్చే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.
  • ఈ ప్లాన్‌లో వినియోగదారులు 4GB డేటా, 300 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు.
  • ఎయిర్‌టెల్ థాంక్స్‌తో అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి – అపోలో 24|7 సర్కిల్, ఉచిత హెలోట్యూన్స్ మరియు వింక్ మ్యూజిక్ మొదలైనవి.

గమనిక: మరే ఇతర టెలికాం కంపెనీ ఈ రకమైన చెల్లుబాటుతో ఎలాంటి ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించనందున ఇది ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్ అని మీకు తెలియజేస్తున్నాం. అదే సమయంలో, ఈ ప్లాన్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులకు రూ. 8.25 ఖర్చు అవుతుంది.

ఇది కాకుండా, మీరు 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, కంపెనీకి రూ. 199 రీఛార్జ్ ఉంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రూ. 289 ప్లాన్ వలె అదే Airtel థాంక్స్ ప్రయోజనాలను అందిస్తుంది మరియు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 300 SMSలను కూడా అందిస్తుంది. చూస్తే, రూ.199 ప్లాన్ వాస్తవానికి రూ.289 ప్లాన్ కంటే సరసమైనది.

Airtel Xstream Play గా పేరు మార్చుకున్న Airtel Xstream App

ఎయిర్టెల్ సెల్యులర్ కస్టమర్ల కోసం స్ట్రీమింగ్ కంటెంట్ ని అందించే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ యాప్ తన పేరుని మార్చుకుంది. Airtel Xstream Play గా మారిపోయింది. యాప్ పేరుని మార్చడంతో పాటు, కంపెనీ యాప్ యూఐ లో భారీ మార్పులు చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఓ డజను కొత్త మరియు ఎగ్జైటింగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని తన కస్టమర్ల కోసం జత చేసింది.

The post 35 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటాతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన Airtel first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea https://www.91mobiles.com/telugu/vodafone-idea-rs-289-rs-429-prepaid-plans-benefits/ Thu, 16 Mar 2023 15:09:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=5551 Vodafone-idea సంస్థ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభించనున్నాయి. ఈ ప్లాన్స్ ధరలు రూ.289 మరియు రూ.429 గా ఉన్నాయి. వీఐ స్టోర్స్ ద్వారా ఈ రీచార్జ్ లను చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి. రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్ మరియు 6జిబి వరకు డేటా […]

The post రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.289, రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చిన Vodafone-idea
  • రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న అపరిమిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా
  • రెండు రీచార్జ్ ప్లాన్స్ ద్వారా లభించనున్న 78 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్ఎంఎస్

Vodafone-idea సంస్థ తన యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభించనున్నాయి. ఈ ప్లాన్స్ ధరలు రూ.289 మరియు రూ.429 గా ఉన్నాయి. వీఐ స్టోర్స్ ద్వారా ఈ రీచార్జ్ లను చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్లాన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

రెండు ప్లాన్స్ ద్వారా లభించనున్న ఉచిత కాలింగ్ మరియు 6జిబి వరకు డేటా ప్రయోజనం

Vodafone-idea సంస్థ లాంచ్ చేసిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మాట్లాడితే, ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్ కి అపరిమిత వాయిస్ కాలింగ్, 6జిబి వరకు డేటా, 1000 వరకు ఎస్ఎంఎస్ మరియు 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి. ఈ ప్లాన్స్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందా పదండి.

Vodafone-idea రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 48 రోజుల వ్యాలిడిటీ
  • 4జిబి డేటా
  • 600 ఎస్ఎంఎస్
  • అపరిమిత వాయిస్ కాలింగ్

Vodafone-idea తీసుకొచ్చిన రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇతర బెనిఫిట్స్ చూస్తే, ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 48 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా అలాగే మొత్తం 600 ఎస్ఎంఎస్ లభిస్తాయి. డేటా వినియోగంపై రోజువారీ పరిమితులు లేవు. అంటే, మీకు నచ్చినంత డేటాను వాడుకోవచ్చన్నమాట.

Vodafone-idea రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • 78 రోజుల వ్యాలిడిటీ
  • 6జిబి డేటా
  • 1000 ఎస్ఎంఎస్
  • అపరిమిత వాయిస్ కాలింగ్

Vodafone-idea సంస్థ తీసుకొచ్చిన రూ.429 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్స్ కి అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనంతో పాటు, 6జిబి డేటా, 1000 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా 78 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా రోజువారీ డేటా వినియోగ పరిమితి లేదు. దీనర్థం మీకు కావాల్సినంత డేటాను వాడుకునే వెసులుబాటు ఉంటుంది.

Vodafone-idea సంస్థ కొత్తగా తీసుకొచ్చిన రూ.429 మరియు రూ.289 ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా? మరొక్కసారి ఈ ప్లాన్స్ యొక్క ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపడేవైతే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఆనందించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.289, రూ.429 ప్లాన్స్ ని లాంచ్ చేసిన Vodafone-idea first appeared on 91Mobiles Telugu.

]]>