Samsung Galaxy M44 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 10 Nov 2023 18:17:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 దక్షిణ కొరియాలో లాంచైన Samsung Galaxy Jump 3 స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-jump-3-launched-south-korea-price-specs-availability/ Fri, 10 Nov 2023 18:17:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8803 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన స్వదేశం దక్షిణ కొరియాలో Samsung Galaxy Jump 3 అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్, 50ఎంపి కెమెరా ఉన్నాయి. అయితే Samsung Galaxy Jump 3 డివైజ్ Galaxy M44 5G అనే పేరుతో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుందని సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy Jump 3 డివైజ్ […]

The post దక్షిణ కొరియాలో లాంచైన Samsung Galaxy Jump 3 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • దక్షిణ కొరియా శాంసంగ్ సైట్‌లో లిస్టైన Galaxy Jump 3
  • Galaxy M44 5G పేరుతో భారత్ లో లాంచ్ అయ్యే ఛాన్స్
  • Snapdragon 888 చిప్‌తో వచ్చిన Galaxy Jump 3

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన స్వదేశం దక్షిణ కొరియాలో Samsung Galaxy Jump 3 అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్, 50ఎంపి కెమెరా ఉన్నాయి. అయితే Samsung Galaxy Jump 3 డివైజ్ Galaxy M44 5G అనే పేరుతో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానుందని సమాచారం. సరే, ఓసారి Samsung Galaxy Jump 3 డివైజ్ స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Jump 3 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Samsung Galaxy Jump 3 లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy Jump 3 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ ఉంది. ఇదొక ఆక్టా-కోర్ చిప్.
  • ఓఎస్: Samsung Galaxy Jump 3 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Samsung Galaxy Jump 3 లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. కొరియన్ మార్కెట్ లో సింగిల్ మెమొరీ వేరియంట్ లో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.
  • కెమెరా: Samsung Galaxy Jump 3 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Samsung Galaxy Jump 3 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy Jump 3 లో 3.5ఎంఎం ఆడియో జాక్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.

Samsung Galaxy Jump 3 ధర

  • Samsung Galaxy Jump 3 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర KRW 4,38,900 (సుమారు రూ.27,700) గా ఉంది.

The post దక్షిణ కొరియాలో లాంచైన Samsung Galaxy Jump 3 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Bluetooth SIG లో లిస్టైన Samsung Galaxy M44 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m44-5g-bluetooth-sig-listing-key-details/ Fri, 13 Oct 2023 12:38:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=8388 ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Samsung Galaxy M44 5G అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Galaxy M34 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. కొన్ని నెలల క్రితం గీక్‌బెంచ్ పై కనిపించిన ఈ డివైజ్ తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ పై దర్శనమిచ్చింది. దీంతో Samsung Galaxy M44 5G […]

The post Bluetooth SIG లో లిస్టైన Samsung Galaxy M44 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M44 5G
  • Snapdragon 888 చిప్‌తో రానున్న డివైజ్
  • ఫోన్ ధర రూ.25,000 ఉండే అవకాశం

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Samsung Galaxy M44 5G అనే పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ Galaxy M34 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. కొన్ని నెలల క్రితం గీక్‌బెంచ్ పై కనిపించిన ఈ డివైజ్ తాజాగా బ్లూటూత్ ఎస్ఐజీ పై దర్శనమిచ్చింది. దీంతో Samsung Galaxy M44 5G లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమవుతోంది. అయితే లాంచ్ కి సంబంధించి ఇంకా శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Bluetooth v5.2 సపోర్ట్ తో వస్తోన్న Samsung Galaxy M44 5G

Samsung Galaxy M44 5G డివైజ్ తాజాగా Bluetooth SIG వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ లో Samsung Galaxy M44 5G ఫోన్ SM-M446K అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. సర్టిఫికేషన్ ద్వారా బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ రివీల్ అయ్యింది. మోడల్ నంబర్ మరియు బ్లూటూత్ వర్షన్ కాకుండా మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.

Samsung Galaxy M44 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M44 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M44 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ ఉంటుంది. ఈ చిప్ వివరాలు గతంలో ఈ డివైజ్ గీక్ బెంచ్ పై కనిపించినప్పుడు తెలిసాయి.
  • మెమొరీ: Samsung Galaxy M44 5G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • కెమెరా: Samsung Galaxy M44 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: Samsung Galaxy M44 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Samsung Galaxy M44 5G డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy M44 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

Samsung Galaxy M44 5G ధర (అంచనా)

Samsung Galaxy M44 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య ఉండే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో Samsung Galaxy M44 5G డివైజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయి.

The post Bluetooth SIG లో లిస్టైన Samsung Galaxy M44 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M44 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m44-5g-spotted-india-geekbench-key-specs/ Sun, 30 Jul 2023 16:40:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=7378 ప్రముఖ టెక్ దిగ్గజం Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy M44 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Samsung Galaxy M34 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా Samsung Galaxy M44 5G స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M44 5G డివైజ్ ప్రధాన […]

The post స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M44 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M44 5G
  • గీక్‌బెంచ్ వెబ్ సైట్ పై కనిపించిన డివైజ్
  • లిస్టింగ్ ద్వారా రివీలైన ర్యామ్, చిప్సెట్, సాఫ్ట్‌వేర్ వివరాలు

ప్రముఖ టెక్ దిగ్గజం Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Samsung Galaxy M44 5G పేరుతో ఈ డివైజ్ రానుంది. గత మోడల్ Samsung Galaxy M34 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా Samsung Galaxy M44 5G స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M44 5G డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అయితే శాంసంగ్ సంస్థ ఇంకా Samsung Galaxy M44 5G గురించి ఇంకా అధికార ప్రకటన చేయలేదు.

Samsung Galaxy M44 5G గీక్‌బెంచ్ వివరాలు

  • SM-M446K అనే మోడల్ నంబర్ తో Samsung Galaxy M44 5G గీక్ బెంచ్ పై కనిపించింది.
  • లిస్టింగ్ లో lahaina అనే కోడ్ నేమ్ కనిపించింది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 చిప్ కి సంబంధించినదని సమాచారం.
  • ఈ చిప్సెట్ క్లాక్ స్పీడ్: 2.84 గిగాహెర్ట్జ్. అడ్రెనో 660 జీపీయూ ని ఈ చిప్ కి అనుసంధానించారు.
  • గీక్ బెంచ్ పై, Samsung Galaxy M44 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1531 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3771 పాయింట్ల స్కోరు నమోదు చేసింది.
  • గీక్ బెంచ్ లిస్టింగ్ లో 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ కనిపించాయి.
  • Samsung Galaxy M44 5G లిస్టింగ్ కొరియన్ మోడల్ కి సంబంధించినది. అయితే ఈ ఫోన్ ని శాంసంగ్ సంస్థ భారత్ లో కూడా లాంచ్ చేయనుంది. అంతేకాదు, ముందుగా భారత మార్కెట్ లోనే Samsung Galaxy M44 5G డివైజ్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy M44 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M44 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy M44 5G లో ఎగ్జినోస్ 1280 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M44 5G డివైజ్ లో 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy M44 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: Samsung Galaxy M44 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M44 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత, వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Samsung Galaxy M44 5G డివైజ్ మిడ్నైట్ బ్లూ, ప్రిజమ్ సిల్వర్, వాటర్‌ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post స్నాప్‌డ్రాగన్ 888 చిప్, 6జిబి ర్యామ్‌తో గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M44 5G first appeared on 91Mobiles Telugu.

]]>