Samsung Galaxy S22 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Feb 2024 15:10:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s22-5g-huge-price-drop/ Thu, 01 Feb 2024 15:10:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=10031 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung 2024 జనవరిలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో పాత మోడల్ ధరను భారీగా తగ్గించింది. Samsung Galaxy S22 5G ధర భారీ స్థాయిలో తగ్గింది. మీరు గనుక కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి తరుణమని చెప్పవచ్చు. రూ.40,000 లోపు మీ బడ్జెట్ అయితే Samsung Galaxy S22 5G మీకు సరైన ఆప్షన్ కానుంది. సరే, ఓసారి Samsung […]

The post Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S22 5G ధర తగ్గింపు
  • డివైజ్ పై రూ.46,000 డిస్కౌంట్
  • Samsung Galaxy S22 5G ప్రస్తుత ధర రూ.39,999

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung 2024 జనవరిలో Galaxy S24 సిరీస్ ని లాంచ్ చేసింది. దీంతో పాత మోడల్ ధరను భారీగా తగ్గించింది. Samsung Galaxy S22 5G ధర భారీ స్థాయిలో తగ్గింది. మీరు గనుక కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి తరుణమని చెప్పవచ్చు. రూ.40,000 లోపు మీ బడ్జెట్ అయితే Samsung Galaxy S22 5G మీకు సరైన ఆప్షన్ కానుంది. సరే, ఓసారి Samsung Galaxy S22 5G యొక్క స్పెసిఫికేషన్స్, కొత్త ధరను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S22 5G పై రూ.46,000 తగ్గింపు

  • Samsung Galaxy S22 5G డివైజ్ రూ.85,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.46,000 తగ్గింది.
  • ప్రస్తుతం, Samsung Galaxy S22 5G 8జిబి+128జిబి వేరియంట్ ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.39,999 కి కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ పై రూ.38,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • ఎంపిక చేయబడిన బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా ఫోన్ పై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
  • అంతేకాదు, మీరు గనుక ఈఎంఐ ద్వారా Samsung Galaxy S22 5G ని కొనుగోలు చేయాలని భావిస్తే, బ్యాంక్ ఆఫ్ బరోడా 36 నెలల కాలపరిమితితో నెలకు కనీస మొత్తం రూ.1,407 తో ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.

Samsung Galaxy S22 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S22 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • మెమొరీ, ప్రాసెసర్: Samsung Galaxy S22 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.
  • కెమెరా: Samsung Galaxy S22 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి కెమెరా ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S22 లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S22 లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యాక్సలరో మీటర్, బారోమీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, జైరో సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి.

The post Samsung Galaxy S22 5G ధర భారీగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S22 ని కొనేందుకు ఇదే మంచి సమయం; డివైజ్ పై రూ.8000 కి పైగా తగ్గింపు! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s22-price-cut-by-rs-8000-offline-stores/ Wed, 07 Jun 2023 13:06:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=6657 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S22 ధరను తగ్గించింది. గతంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.71,999 కాగా, ప్రస్తుతం రూ.63,999 కి లభిస్తోంది. అంటే కంపెనీ ఈ ఫోన్ పై నేరుగా రూ.8,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే కంపెనీ నుంచి ఈ డిస్కౌంట్ కి సంబందించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, మాకు ఈ సమాచారం ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందింది. ఢిల్లీకి […]

The post Samsung Galaxy S22 ని కొనేందుకు ఇదే మంచి సమయం; డివైజ్ పై రూ.8000 కి పైగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy S22 పై అదిరిపోయే డిస్కౌంట్
  • ఫ్లిప్ కార్ట్ లో 8జిబి+128జిబి మోడల్ ధర రూ.49,490
  • రూ.8000 కి పైగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోన్న కంపెనీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S22 ధరను తగ్గించింది. గతంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.71,999 కాగా, ప్రస్తుతం రూ.63,999 కి లభిస్తోంది. అంటే కంపెనీ ఈ ఫోన్ పై నేరుగా రూ.8,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే కంపెనీ నుంచి ఈ డిస్కౌంట్ కి సంబందించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, మాకు ఈ సమాచారం ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా అందింది.

ఢిల్లీకి చెందిన ఒక రిటైలర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా ధర తగ్గింపు గురించి తెలిసింది.

Samsung Galaxy S22 ఆఫ్‌లైన్ ధర

  • శాంసంగ్ కంపెనీ కి చెందిన ఫ్లాగ్షిప్ ఫోన్ ని కొనాలని మీరు భావిస్తుంటే గనుక, ఇదే మంచి సమయం. ఫోన్లపై ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
  • ఆఫ్‌లైన్ గురించి మాట్లాడితే, Galaxy S22 8జిబి + 128జిబి వేరియంట్ పాత ధర రూ.71,999 గా ఉంది. ఇప్పుడు రూ.8,000 తగ్గింపుతో ఈ ఫోన్ ధర రూ.63,999 కి చేరింది.
  • Samsung Galaxy S22 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.75,999 గా ఉంది. డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.67,999 కి తగ్గింది.
  • అయితే, దీంతో పాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ బోనస్ లను కూడా ఆఫ్‌లైన్ స్టోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్స్ తర్వాత రూ.60,000 కంటే తక్కువ ధరకే ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S22 ఆన్‌లైన్ ధర

  • ఆన్‌లైన్ లో Samsung Galaxy S22 ఫ్లాగ్షిప్ డివైజ్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy S22 ఫోన్ 8జిబి+128జిబి గ్రీన్ కలర్ వేరియంట్ ని రూ.49,490 కే సొంతం చేసుకోవచ్చు.
  • ఫ్లిప్‌కార్ట్ లో 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఆన్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి. బోరా పర్పుల్, గ్రీన్, పింక్ గోల్డ్, ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Samsung Galaxy S22 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S22 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • మెమొరీ, ప్రాసెసర్: Samsung Galaxy S22 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.
  • కెమెరా: Samsung Galaxy S22 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి కెమెరా ఉంది.
  • ఓఎస్: Samsung Galaxy S22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S22 లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy S22 లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యాక్సలరో మీటర్, బారోమీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, జైరో సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి.

The post Samsung Galaxy S22 ని కొనేందుకు ఇదే మంచి సమయం; డివైజ్ పై రూ.8000 కి పైగా తగ్గింపు! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy S22 5G ధర తగ్గింపు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s22-5g-price-reduced-in-india/ Sun, 05 Feb 2023 16:46:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=4786 రీసెంట్ గా భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యింది. కొత్త Samsung Galaxy S23 సిరీస్ ప్రారంభ ధర రూ.74,999 గా ఉంది. Samsung Galaxy S23 Plus ధర రూ.94,999 గా నిర్ణయించారు. ఇక హై-ఎండ్ Samsung Galaxy S23 Ultra ధర రూ.1,24,999 గా ఉంది. ప్రస్తుతం ఉన్న Samsung Galaxy S22 5G తో పోల్చితే కొన్ని మార్పులు చేర్పులతో Samsung Galaxy S23 సిరీస్ మార్కెట్ లోకి […]

The post Samsung Galaxy S22 5G ధర తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Samsung Galaxy S22 పై రూ.15,000 తగ్గింపు
  • రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy S22 డివైజ్
  • భారత్ లో Samsung Galaxy S22 5G ఫోన్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.74,999. తగ్గిన ధర: రూ.57,999

రీసెంట్ గా భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ అయ్యింది. కొత్త Samsung Galaxy S23 సిరీస్ ప్రారంభ ధర రూ.74,999 గా ఉంది. Samsung Galaxy S23 Plus ధర రూ.94,999 గా నిర్ణయించారు. ఇక హై-ఎండ్ Samsung Galaxy S23 Ultra ధర రూ.1,24,999 గా ఉంది. ప్రస్తుతం ఉన్న Samsung Galaxy S22 5G తో పోల్చితే కొన్ని మార్పులు చేర్పులతో Samsung Galaxy S23 సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది.

ఇదిలా ఉండగా, Samsung Galaxy S22 5G ధరను కంపెనీ తగ్గించింది. గతేడాది ఈ Samsung Galaxy S22 5G ఫోన్ రూ.72,999 ధరతో రెండు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచైంది. ప్రస్తుతం భారత్ లో Samsung Galaxy S23 లాంచైన నేపథ్యంలో Samsung Galaxy S22 5G పై రూ.15,000 ధర తగ్గించారు. Samsung Galaxy S22 5G కొత్త ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy S22 5G ధర

భారత్ లో Samsung Galaxy S23 సిరీస్ లాంచ్ తర్వాత Samsung Galaxy S22 5G ధర తగ్గింది. Samsung Galaxy S22 5G డివైజ్ లాంచ్ ధర రూ.72,999 కాగా, ప్రస్తుతం తగ్గింపుతో రూ.57,999 కే లభించనుంది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ని రూ.57,999 కి సొంతం చేసుకోవచ్చు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర తగ్గింపు తర్వాత రూ.61,999 కి లభిస్తుంది. ఈ వేరియంట్ గతేడాది రూ.76,999 తో లాంచైంది.

Samsung Galaxy S22 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2x డిస్ప్లే, ఫ్లాట్ స్క్రీన్, హోల్-పంచ్ కటౌట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.

Samsung Galaxy S22 5G డివైజ్ గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, ఫాంటమ్ గ్రీన్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Samsung Galaxy S22 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. ఈ టెలీఫోటో లెన్స్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 30ఎక్స్ స్పేస్ జూమ్ తో వచ్చింది.

Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తో వచ్చింది. ఇందులో 3700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అయితే, రిటైల్ బాక్స్ లో చార్జర్ ఉండదు. Samsung Galaxy S22 5G డివైజ్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తోంది.

Samsung Galaxy S22 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 5.1 కస్టమ్ స్కిన్ అప్డేట్ ని పొందింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Samsung Galaxy S22 5G ధర తగ్గింపు first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! https://www.91mobiles.com/telugu/flipkart-big-diwali-sale-2022-bank-offers/ Mon, 10 Oct 2022 16:40:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=2840 హైలైట్స్: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్ రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్ Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ […]

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అందుబాటులో ఉన్న సేల్
  • రేపటి నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న Flipkart Big Diwali Sale
  • సేల్ సందర్భంగా Realme GT Neo 3T, Google Pixel 6a, Xiaomi 11i HyperCharge, Galaxy S22+ ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్

Flipkart ప్రస్తుతం Big Diwali Sale 2022 ని తీసుకొచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ పై డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఈ సేల్ అందుబాటులో ఉంది. అక్టోబర్ 11 నుంచి సేల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇక అక్టోబర్ 16 తో సేల్ అందరికీ ముగుస్తుంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్, బిగ్ దసరా సేల్ తర్వాత మూడోసారి దీపావళి సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో చాలా ప్రోడక్ట్స్ పై డీల్స్, ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

Flipkart Big Diwali Sale 2022: బ్యాంక్ ఆఫర్లు

ఏడు రోజుల పాటు కొనసాగే ఫ్లిప్ కార్ట్ సేల్ లో కొనుగోలుదారులు ఎటువంటి ఆఫర్లు పొందనున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

  • ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,750, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్
  • కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.1750 వరకు నాన్-ఈఎంఐ డిస్కౌంట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.2000 డిస్కౌంట్
  • పేటీఎం యూపీఐ, వాలెట్ పై రూ.125 వరకు క్యాష్ బ్యాక్
  • నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు
  • రూ.29,999 ఆపై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 బోనస్ డిస్కౌంట్

Flipkart Big Diwali Sale 2022: టాప్ ఆఫర్లు

సేల్ సందర్భంగా ఏయే స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్స్ లభించనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.21,999 కి లభించనున్న Realme GT Neo 3T
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.12,499 కి లభించనున్న Vivo T1 44W
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,999 కి లభించనున్న Realme 9 5G SE
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.14,749 కి లభించనున్న Moto G62
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.13,999 కి లభించనున్న Poco X4 Pro 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.20,499 కి లభించనున్న Xiaomi 11i HyperCharge
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.33,749 కి లభించనున్న Samsung Galaxy S21 FE 5G
  • అన్ని ఆఫర్లతో కలిపి రూ.56,749 కి లభించనున్న Samsung Galaxy S22+

పైన పేర్కొన్న స్మార్ట్ ఫోన్ల పైనే కాకుండా దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్స్ పై బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఆఫర్లు సేల్ సమయంలో లభించనున్నాయి.

బిగ్ దివాళీ సేల్ సందర్భంగా స్మార్ట్ వాచెస్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. Apple watch సిరీస్ రూ.19,999 తో ప్రారంభమవుతుంది. ఇక మరెన్నో బడ్జెట్ వాచెస్ రూ.10,000 మరియు రూ.5,000 లోపు ధరలో లభిస్తున్నాయి. మీరు గనుక ఒక సూపర్బ్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే, GalaxyWatch 4 ని రూ.10,499 కి కార్డ్ ఆఫర్స్ పై సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్స్, ఫ్యాషన్ వేర్ తదితర వాటిపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న Flipkart Big Diwali Sale: SBI, Kotak బ్యాంక్ ఆఫర్స్, మొబైల్ డీల్స్ ఇంకా మరెన్నో..!! first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.50,999 ధరకి అమెజాన్ లో అందుబాటులో ఉన్న Samsung Galaxy S22, కొనొచ్చంటారా? https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s22-price-cut-amazon-india/ Mon, 10 Oct 2022 12:47:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=2830 హైలైట్స్: అమెజాన్ లో రూ.50,999 కే అందుబాటులో ఉన్న Samsung Galaxy S22 అమెజాన్ కూపన్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ద్వారా రూ.10,000 డిస్కౌంట్ తో కలిపి ఆఫర్ వర్తింపు ఇటీవలె లాంచ్ అయిన పిక్సెల్ 7 కి గట్టి పోటీ ఇవ్వనున్న Samsung Galaxy S22 Samsung Galaxy S22 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది. గెలాక్సీ ఎస్ 21 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. […]

The post రూ.50,999 ధరకి అమెజాన్ లో అందుబాటులో ఉన్న Samsung Galaxy S22, కొనొచ్చంటారా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అమెజాన్ లో రూ.50,999 కే అందుబాటులో ఉన్న Samsung Galaxy S22
  • అమెజాన్ కూపన్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ద్వారా రూ.10,000 డిస్కౌంట్ తో కలిపి ఆఫర్ వర్తింపు
  • ఇటీవలె లాంచ్ అయిన పిక్సెల్ 7 కి గట్టి పోటీ ఇవ్వనున్న Samsung Galaxy S22

Samsung Galaxy S22 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది మొదట్లో లాంచ్ అయ్యింది. గెలాక్సీ ఎస్ 21 కి సక్సెసర్ గా ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. భారత్ లో ఎస్-సిరీస్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ చిప్సెట్స్ తో రావడం ఇదే తొలిసారి. భారత్ లో రూ.72,999 ధరతో Samsung Galaxy S22 లాంచ్ అయ్యింది. అల్ట్రా మోడల్ ధర రూ.1,09,999 గా ఉంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అమెజాన్ లో Samsung Galaxy S22 మునుపెన్నడూ చూడని ధరకు అందుబాటులోకి వచ్చింది. డిస్కౌంట్ తో Samsung Galaxy S22 ధర రూ.50,999 కి చేరుకుంది.

అమెజాన్ డిస్కౌంట్ కూపన్ ద్వారా రూ.10,000 మరియు రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ (ఈఎంఐ లావాదేవీలకు) తో కలిపి ఈ ఫోన్ ధర రూ.50,999 కి తగ్గింది. నాన్-ఈఎంఐ లావాదేవీలకు రూ.1750 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది. ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే, ఇది మంచి డీల్ అని చెప్పాలి. అయితే, ఈ ఫోన్ ని కొనొచ్చంటారా లేదా? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ లో Samsung Galaxy S22 పై ఆఫర్

రూ.72,999 ధరతో Samsung Galaxy S22 భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా అమెజాన్ లో ఈ ఫోన్ ధర రూ.62,999 గా లిస్ట్ కాబడింది. దీనికి తోడు అదనంగా రూ.10,000 అమెజాన్ కూపన్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.52,999 కి తగ్గినట్లైంది. అంతే కాదండోయ్, ఇంకా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.2,000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ రూ.50,999 కే దొరకనుంది.

వన్ ప్లస్ 10టీ 5జీ, ఐకూ 9టీ, మోటో ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్లతో Samsung Galaxy S22 పోటీ పడనుంది. ఇటీవలె లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 లాంచ్ ఆఫర్ క్రింద రూ.49,999 కి లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ కి Samsung Galaxy S22 తగిన పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Samsung Galaxy S22 ఫోన్ కొనొచ్చంటారా?

Samsung Galaxy S22 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ లో ఫంక్షనల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ టెలీఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ ని కలిగి ఉంది. ఒకే ఒక డౌన్‌సైడ్ ఏంటంటే, ఇందులో కేవలం 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇక ఈ బ్యాటరీ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ కెపాసిటీ తక్కువ కాబట్టి, బ్యాకప్ ఏమంత బాగుండదని తెలుస్తోంది. రోజు మొత్తం నిరవధికంగా ఫోన్ పని చేయాలని అనుకునే వారికి ఈ ఫోన్ సరైన ఆప్షన్ కాదు. ఆపిల్ సంస్థ ఐఫోన్ మినీ వర్షన్ ని నిలిపివేసిన తరుణంలో కాంపాక్ట్ ఫోన్ కొనాలని భావించే వారికి Samsung Galaxy S22 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కానీ, ఆపిల్ ఐఫోన్ మినీ వర్షన్ ని ఆపేసిందంటే దానర్థం కాంపాక్ట్ ఫోన్లకు డిమాండ్ లేదనే కదా. మరి ఈ Samsung Galaxy S22 కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ధర తగ్గడంతో జనాలు ఈ ఫోన్ ని పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.50,999 ధరకి అమెజాన్ లో అందుబాటులో ఉన్న Samsung Galaxy S22, కొనొచ్చంటారా? first appeared on 91Mobiles Telugu.

]]>