Samsung Galaxy S24 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 18 Jan 2024 07:25:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-galaxy-s24-plus-launched-globally-with-galaxy-ai-exynos-2400-chipset/ Thu, 18 Jan 2024 07:25:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=9782 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఎగ్జినోస్ 2400 చిప్సెట్ […]

The post Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Samsung Galaxy S24 సిరీస్
  • లైనప్ లో వచ్చిన S24, S24 Plus, S24 Ultra
  • Exynos 2400 చిప్‌తో వచ్చిన S24, S24 Plus

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung తన ఫ్లాగ్షిప్ Samsung Galaxy S24 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus మరియు Samsung Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో లాంచ్ అయ్యాయి. సరే, ఓసారి Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus ఫోన్ల యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24, Galaxy S24 Plus ధరలు

  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 డివైజ్ అంబర్ యెల్లో, కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు.
  • Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.109,999 గా ఉంది.
  • Samsung Galaxy S24 Plus డివైజ్ కొబాల్ట్ వయొలెట్, ఆనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy S24, Galaxy S24 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy S24 లో 6.2-ఇంచ్ స్క్రీన్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, Samsung Galaxy S24 Plus లో 6.7-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus లో ఎగ్జినోస్ 2400 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy S24 8జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Samsung Galaxy S24 Plus డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Samsung Galaxy S24 మరియు Samsung Galaxy S24 Plus డివైజెస్ లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy S24 లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. Samsung Galaxy S24 Plus లో 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ పవర్‌షేర్ ఫీచర్ కూడా ఈ ఫోన్లలో ఉంది.
  • ఇతర ఫీచర్లు: Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus డివైజెస్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, యూఎస్బీ 3.2 జెన్ 1, బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐపీ68 రేటింగ్, యూడబ్ల్యూబి వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Samsung Galaxy S24 లో యూడబ్ల్యూబి ఫీచర్ లేదు.

The post Galaxy AI, Exynos 2400 చిప్సెట్‌తో లాంచైన Samsung Galaxy S24, Galaxy S24 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Walmart లిస్టింగ్ ద్వారా రివీలైన Samsung Galaxy S24+ ప్రధాన ఫీచర్లు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s24-plus-walmart-listing-reveals-key-features/ Tue, 02 Jan 2024 12:15:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=9518 ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Samsung Galaxy S24+ డివైజ్ వాల్‌మార్ట్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా ప్రధాన ఫీచర్లు రివీల్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా డివైజ్ యొక్క […]

The post Walmart లిస్టింగ్ ద్వారా రివీలైన Samsung Galaxy S24+ ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వాల్‌మార్ట్ పై లిస్టైన Samsung Galaxy S24+
  • 6.7-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Galaxy S24+
  • Samsung Galaxy S24+ బరువు 200 గ్రాములు

ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy S24 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా Samsung Galaxy S24 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Samsung Galaxy S24+ డివైజ్ వాల్‌మార్ట్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా ప్రధాన ఫీచర్లు రివీల్ అయ్యాయి. మరొక లీక్ ద్వారా డివైజ్ యొక్క ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy S24+ వాల్‌మార్ట్ లిస్టింగ్ వివరాలు

 

  • డిస్ప్లే: వాల్‌మార్ట్ లిస్టింగ్ ప్రకారం, Samsung Galaxy S24+ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, ఐ కంఫర్ట్ షీల్డ్, 3120*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయని తెలుస్తోంది.
  • బరువు: Samsung Galaxy S24+ డివైజ్ 200 గ్రాముల బరువు ఉంటుంది. గత మోడల్ Samsung Galaxy S23+ డివైజ్ 196 గ్రాముల బరువు ఉంది.
  • కెమెరా: Samsung Galaxy S24+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం. అలాగే ఫుల్ 50ఎంపి మోడ్, నైటోగ్రఫీ జూమ్ ఆప్షన్స్ ఉంటాయి.
  • వేరియంట్: Samsung Galaxy S24+ యొక్క 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ మోడల్ లిస్టింగ్ ద్వారా లీకైంది. అలాగే లిస్టింగ్ లో ఆనిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్ కనిపిస్తోంది.

Samsung Galaxy S24+ ఏఐ ఫీచర్స్ (లీక్)

  • జనరేటివ్ ఎడిట్: Samsung Galaxy S24+ లో గ్యాలరీ యాప్ లో ఫోటో ఎడిటర్ ఇన్‌బిల్ట్ గా వస్తోంది. దీని ద్వారా ఇమేజ్ ని ఎడిట్ చేసి, అవసరం లేని ఆబ్జెక్ట్స్ ని తొలగించవచ్చు. Samsung Galaxy S24+ లో ఇంకా ఫిల్లింగ్ ఫీచర్ అందిస్తున్నారు. దీని ద్వారా ఇమేజ్ కి సంబంధించిన ఒకే రకమైన పోర్షన్ ని కావాల్సిన చోట ఫిల్ చేసుకునే వీలుంటుంది.
  • లైవ్ ట్రాన్స్‌లేట్: Samsung Galaxy S24+ లో బిల్ట్-ఇన్ ట్రాన్స్‌లేటర్ ఉంటుంది. దీని ద్వారా ఏదేనీ విదేశీ భాషలను అప్పటికప్పుడే ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.
  • రీసెంట్ గా వచ్చిన మరో లీక్ లో Samsung Galaxy S24 సిరీస్ గెలాక్సీ ఏఐ అనే జనరేటివ్ టెక్ట్స్ కేపబులిటీని కలిగి ఉంటుందని తెలిసింది.

Samsung Galaxy S24 ప్రీ-ఆర్డర్ ప్రయోజనాలు (రూమర్లు)

దక్షిణ కొరియా పబ్లికేషన్ Naver ప్రకారం, శాంసంగ్ సంస్థ ఉచిత స్టోరేజీ అప్‌గ్రేడ్ మరియు గెలాక్సీ ఇయర్ బడ్స్, వాచెస్ ని డిస్కౌంట్ ధరకి అందించబోతున్నట్లు తెలుస్తోంది. కచ్చితమైన డిస్కౌంట్ వివరాలు ఇంకా తెలియలేదు.

The post Walmart లిస్టింగ్ ద్వారా రివీలైన Samsung Galaxy S24+ ప్రధాన ఫీచర్లు first appeared on 91Mobiles Telugu.

]]>