Samsung Galaxy Unpacked 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 Jan 2024 18:38:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy Unpacked 2024: 7 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఓఎస్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపిన శాంసంగ్! https://www.91mobiles.com/telugu/samsung-announced-7-years-security-and-os-updates-galaxy-unpacked-2024-event/ Wed, 17 Jan 2024 18:28:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9772 దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung నేడు అనగా 2024 జనవరి 17న Galaxy Unpacked 2024 ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈవెంట్ లో భాగంగా పలు శాంసంగ్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. అందులో గెలాక్సీ ఏఐ తో పాటు, గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు ఉన్నాయి. 7 ఏళ్ళ పాటు సెక్యూరిటీ మరియు ఓఎస్ అప్డేట్స్ ని అందించబోతున్నట్లు ఈవెంట్ లో శాంసంగ్ ప్రకటించింది. అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని లైవ్ లో చూడాలనుకునే వారు క్రింద […]

The post Samsung Galaxy Unpacked 2024: 7 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఓఎస్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపిన శాంసంగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మొదలైన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్
  • గెలాక్సీ ఏఐని పరిచయం చేసిన శాంసంగ్
  • 7 ఏళ్ళ పాటు ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung నేడు అనగా 2024 జనవరి 17న Galaxy Unpacked 2024 ఈవెంట్ ని నిర్వహిస్తోంది. ఈవెంట్ లో భాగంగా పలు శాంసంగ్ ఉత్పత్తులు లాంచ్ కానున్నాయి. అందులో గెలాక్సీ ఏఐ తో పాటు, గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లు ఉన్నాయి. 7 ఏళ్ళ పాటు సెక్యూరిటీ మరియు ఓఎస్ అప్డేట్స్ ని అందించబోతున్నట్లు ఈవెంట్ లో శాంసంగ్ ప్రకటించింది.

అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ని లైవ్ లో చూడాలనుకునే వారు క్రింద మేం అందించిన వివరాలను ఫాలో అవ్వండి.

Galaxy Unpacked 2024 ఈవెంట్ లైవ్‌ ఎక్కడ చూడాలి?

అమెరికాలోని క్యాలిఫోర్నియాలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని భారత్ నుంచి వీక్షించవచ్చు. జనవరి 17న రాత్రి 11.30 గంటలకు ఈవెంట్ ప్రత్యక్షప్రసారం భారత్ లో మొదలైంది. కంపెనీ వెబ్‌సైట్ శాంసంగ్ ఇండియా తో పాటు శాంసంగ్ న్యూస్‌రూమ్ ఇండియా ద్వారా ఈవెంట్ లైవ్ ని చూడవచ్చు.

శాంసంగ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ X మరియు Facebook లతో పాటు YouTube ఛానల్ ద్వారా Galaxy Unpacked Event 2024 లైవ్ ని చూడవచ్చు. క్రింద ఇవ్వబడిన వీడియో విండో ద్వారా ఈవెంట్ లైవ్ ని వీక్షించవచ్చు.

Galaxy Unpacked 2024 లో ఏమి లాంచ్ కానున్నాయి?

భారత్ లో శాంసంగ్ ఉత్పత్తులకు, ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే శాంసంగ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఏకకాలంలో తన ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. Galaxy S24 సిరీస్ లో 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Galaxy S24 Plus మరియు Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇంకా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాంసంగ్ ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.

Samsung Galaxy S24 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy S24 Ultra లో 6.8-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, సెంటర్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy S24 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. మరొక వేరియంట్ ఎగ్జినోస్ 2400 చిప్సెట్ తో వస్తోంది. అలాగే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ని కంపెనీ టీజ్ చేస్తోంది.
  • మెమొరీ: Samsung Galaxy S24 Ultra డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి వరకు స్టోరేజీతో వస్తోంది.
  • బ్యాటరీ: Samsung Galaxy S24 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Samsung Galaxy Unpacked 2024: 7 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఓఎస్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలిపిన శాంసంగ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-unpacked-2024-event-watch-live-online-in-india/ Tue, 16 Jan 2024 18:01:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=9748 శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. Galaxy […]

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జనవరి 17 న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్
  • లాంచ్ కానున్న Galaxy S24 సిరీస్
  • గెలాక్సీ ఏఐ ని పరిచయం చేయనున్న శాంసంగ్

శాంసంగ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. రేపు అనగా 2024 జనవరి 17 న Galaxy Unpacked 2024 ఈవెంట్ జరగనుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా Galaxy AI మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Galaxy S24 భారత్ లో లాంచ్ కానుంది. ఒకవేళ, మీరు గనుక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 ఈవెంట్‌ని లైవ్ లో చూడాలనుకుంటే ఎలాగో మీకు మేం తెలియజేస్తాం. ఈ విధానం క్రింద అందజేస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Galaxy Unpacked 2024 ఈవెంట్ లైవ్‌ ఎక్కడ చూడాలి?

అమెరికాలోని క్యాలిఫోర్నియాలో గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2024 గ్లోబల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈవెంట్ ప్రత్యక్షప్రసారాన్ని భారత్ నుంచి వీక్షించవచ్చు. జనవరి 17న రాత్రి 11.30 గంటలకు ఈవెంట్ ప్రత్యక్షప్రసారం భారత్ లో మొదలవుతుంది. కంపెనీ వెబ్‌సైట్ శాంసంగ్ ఇండియా తో పాటు శాంసంగ్ న్యూస్‌రూమ్ ఇండియా ద్వారా ఈవెంట్ లైవ్ ని చూడవచ్చు.

శాంసంగ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ X మరియు Facebook లతో పాటు YouTube ఛానల్ ద్వారా Galaxy Unpacked Event 2024 లైవ్ ని చూడవచ్చు. క్రింద ఇవ్వబడిన వీడియో విండో ద్వారా ఈవెంట్ లైవ్ ని వీక్షించవచ్చు.

Galaxy Unpacked 2024 లో ఏమి లాంచ్ కానున్నాయి?

భారత్ లో శాంసంగ్ ఉత్పత్తులకు, ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లకు మాంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసమే శాంసంగ్ గ్లోబల్ మార్కెట్స్ తో పాటు భారత్ లో కూడా ఏకకాలంలో తన ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. Galaxy S24 సిరీస్ లో 3 స్మార్ట్‌ఫోన్లు జనవరి 17న లాంచ్ కానున్నాయి. ఈ లైనప్ లో Samsung Galaxy S24, Galaxy S24 Plus మరియు Galaxy S24 Ultra డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఇంకా కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాంసంగ్ ఈ ఈవెంట్ లో లాంచ్ చేయనుంది.

Samsung Galaxy S24 ధర (అంచనా)

Samsung Galaxy S24 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.72,990 తో మొదలవుతుందని సమాచారం.

Samsung Galaxy S24 Plus ధర

Samsung Galaxy S24 Plus రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.82,990 గా ఉంటుందని అంచనా.

Samsung Galaxy S24 Plus 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.92,990 గా ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy S24 Ultra

Samsung Galaxy S24 Ultra మూడు మెమొరీ వేరియంట్స్ లో రానుంది.
అవి: 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ.

లీక్ ప్రకారం, Samsung Galaxy S24 Ultra ధర సుమారు రూ.1,19,990 వద్ద మొదలై రూ.1,32,990 వరకు ఉండే అవకాశం ఉంది.

The post Samsung Galaxy Unpacked 2024: ఈవెంట్‌ లైవ్‌ని ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా చూడాలో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>