Tecno Camon 20 Premier 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Sep 2024 06:16:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/ https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/#respond Mon, 30 Sep 2024 06:16:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=13834 అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి. అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ […]

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్‌లో టెక్నో ఫోన్లపై డిస్కౌంట్స్
  • Phantom V Flip ధర రూ.28,649
  • Phantom X2 Pro ధర రూ.28,749

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ లవర్స్ డీల్స్ వేటలో ఉన్నారు. అమెజాన్ లో టెక్నో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Tecno Phantom V Flip, Tecno Phantom X2 Pro, Pova 6 Neo తదితర ఫోన్లను డిస్కౌంట్ పై సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ మీకోసం టెక్నో టాప్ డీల్స్ జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

అమెజాన్‌లో Tecno మొబైల్స్ పై టాప్ డీల్స్

Tecno Phantom V Flip – అసలే తక్కువ ధరకి లాంచైన ఈ ఫ్లిప్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మరింత చవకగా మారింది. సేల్ లో భాగంగా ఈ ఫోన్ రూ.54,899 కి లభిస్తోంది. రూ.25,000 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ని రూ.28,649 కే సొంతం చేసుకోవచ్చు.

Tecno Phantom X2 Pro – టెక్నో యొక్క ఫ్లాగ్షిప్ ఫోన్ ఈ ఫాంటమ్ ఎక్స్2 ప్రో. ఈ ఫోన్ రూ.28,749 ధరకి లభిస్తోంది. కూపన్ డిస్కౌంట్ రూ.5,000 మరియు రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ ఈ రేటుకి లభిస్తోంది.

Tecno POVA 6 Neo – టెక్నో నుంచి వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ పోవా 6 నియో. ఈ ఫోన్‌ని రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు.

Tecno Pop 9 5G – రూ.8,499 ధరతో టెక్నో పాప్ 9 5జీ మార్కెట్ లో అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఒకటి నిలుస్తోంది.

సేల్‌లో లభిస్తోన్న టెక్నో స్మార్ట్‌ఫోన్ల జాబితా

స్మార్ట్‌ఫోన్ అసలు ధర సేల్ ధర
Tecno Pop 9 5G 4GB/64GB రూ.9499 రూ.8499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Pop 9 5G 4GB/128GB రూ.9,999 రూ.8,999 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)
Tecno POVA 6 Neo 8GB/256GB రూ.13,999 రూ.12,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark Go 1 రూ.7,299 రూ.7,299
Tecno Camon 30 8GB/256GB రూ.22,999 19,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 12GB/512GB రూ.26,999 రూ.23,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 30 Premier రూ.39,999 రూ.36,999 (రూ.3,000 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/128GB రూ.15,999 రూ.14,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Spark 20 Pro 5G 8GB/256GB రూ.16,999 రూ.15,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 Pro రూ.34,999 రూ.28,749 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom V Flip రూ.54,899 రూ.28,649 (రూ.1250 బ్యాంక్ ఆఫర్)
Tecno Phantom X2 రూ.24,999 రూ.23,499 (రూ.1,500 బ్యాంక్ ఆఫర్)
Tecno Camon 20 Premier రూ.15,999 రూ.14,499 (రూ.1,000 బ్యాంక్ ఆఫర్)

The post Tecno Phantom V Flip, POVA 6 Neo, ఇంకా మరెన్నో ఫోన్లపై డిస్కౌంట్స్, అమెజాన్ డీల్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-phantom-v-flip-pova-6-neo-and-other-tecno-phones-offers-on-amazon-sale/feed/ 0
రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/ https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/#respond Mon, 23 Sep 2024 05:46:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=13675 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి 2023 లో Camon 20 Premier 5G డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.14,000 తగ్గింపుతో ఈ ఫోన్ యూజర్లకు లభించనుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక, తక్కువ ధరలో ఒక శక్తివంతమైన 5జీ ఫోన్ కొనాలనుకుంటే, ఈ డీల్ మీ కోసమే. మరి, పూర్తి […]

The post రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Tecno Camon 20 Premier 5G పై భారీ డిస్కౌంట్
  • రూ.14,000 వరకు యూజర్‌కి ప్రయోజనం
  • 512జిబి స్టోరేజీ, అమోలెడ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి 2023 లో Camon 20 Premier 5G డివైజ్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ.14,000 తగ్గింపుతో ఈ ఫోన్ యూజర్లకు లభించనుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్‌చేంజ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక, తక్కువ ధరలో ఒక శక్తివంతమైన 5జీ ఫోన్ కొనాలనుకుంటే, ఈ డీల్ మీ కోసమే. మరి, పూర్తి వివరాలు తెలుసుకుందామా?

Tecno Camon 20 Premier 5G ఆఫర్లు మరియు ధర

Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ పై 62 శాతం డిస్కౌంట్ (రూ.14,000) లభిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత ఫోన్‌ని కేవలం రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఎస్బీఐ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ట్రాన్షాక్షన్స్ పై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, కస్టమర్లకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. దీంతో యూజర్ 3 నుంచి 6 నెలల కాలపరిమితితో ఫోన్‌ని ఈఎంఐ లో కొనుగోలు చేయవచ్చు.

Tecno Camon 20 Premier 5G డివైజ్ ను ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో కూడా కొనవచ్చు. మీ పాత ఫోన్ మార్చుకుంటే రూ.15,050 వరకు బోనస్ లభిస్తుంది. అయితే, మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

Tecno Camon 20 Premier 5G ఎక్కడ కొనాలి?

మీరు గనుక Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. అలాగే, ఆఫ్‌లైట్ రిటైల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ లింక్

Tecno Camon 20 Premier 5G కొనవచ్చా?

Tecno Camon 20 Premier 5G స్మార్ట్‌ఫోన్ 2023 లో లాంచ్ అయ్యింది. కానీ, ఈ ఫోన్ లో శక్తివంతమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మంచి ఆప్షనే అవుతుంది.

Tecno Camon 20 Premier 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Camon 20 Premier 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Camon 20 Premier 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ జీ77 ఎంసీ9 జీపీయూ అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 20 Premier 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో వచ్చింది.

కెమెరా: Tecno Camon 20 Premier 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఆర్జీబీడబ్ల్యూ కెమెరా, 108ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Camon 20 Premier 5G డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయ్యింది.

సాఫ్ట్‌వేర్: Tecno Camon 20 Premier 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ కి ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.

కనెక్టివిటీ: Tecno Camon 20 Premier 5G లో డ్యూయల్ సిమ్, 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post రూ.14,000 డిస్కౌంట్ పై లభిస్తోన్న టెక్నో ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/rs-14000-discount-on-this-tecno-phone-know-full-details/feed/ 0