Tecno Camon 30 Premier - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 19 May 2024 16:12:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 TECNO: సోని ఐఎంఎక్స్890 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన Camon 30 Premier 5G https://www.91mobiles.com/telugu/tecno-camon-30-premier-5g-launched-india-sony-imx-890-sensor/ Sun, 19 May 2024 16:12:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=11612 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO భారతీయ మార్కెట్ లో కేమాన్ 30 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో TECNO Camon 30 5G మరియు TECNO Camon 30 Premier 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం TECNO Camon 30 Premier 5G గురించి తెలుసుకుందాం. కేమాన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్ లో సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఓఐఎస్ కెమెరా, […]

The post TECNO: సోని ఐఎంఎక్స్890 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన Camon 30 Premier 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన కేమాన్ 30 5జీ సిరీస్
  • లైనప్‌లో లాంచైన కేమాన్ 30, 30 ప్రీమియర్
  • 1.5కే ఎల్టీపీవో ప్యానెల్ తో వచ్చిన 30 ప్రీమియర్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ TECNO భారతీయ మార్కెట్ లో కేమాన్ 30 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో TECNO Camon 30 5G మరియు TECNO Camon 30 Premier 5G డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం TECNO Camon 30 Premier 5G గురించి తెలుసుకుందాం. కేమాన్ 30 ప్రీమియర్ 5జీ ఫోన్ లో సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో 3ఎక్స్ ఓఐఎస్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

TECNO Camon 30 Premier 5G ధర, లభ్యత

TECNO Camon 30 Premier 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధర ఎంతో తెలుసుకుందాం.

టెక్నో కేమాన్ 30 ప్రీమియర్ 5జీ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.39,999 గా పెట్టారు.

TECNO Camon 30 Premier 5G కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంక్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది. ఈ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్స్ పై ఈఎంఐ మరియు పూర్తి చెల్లింపు లావాదేవీలపై వర్తిస్తుంది. ఫోన్ కొనేవారికి రూ.4,999 విలువగల స్మార్ట్‌వాచ్‌ని టెక్నో ఉచితంగా అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ ఒకేసారి కొనాలని భావించే వారికిది చక్కటి ఆఫర్ అని చెప్పవచ్చు.

TECNO Camon 30 Premier 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: TECNO Camon 30 Premier 5G లో 6.77-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: TECNO Camon 30 Premier 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, మాలి జీ610 జీపీయూ ఉన్నాయి.

కెమెరా: TECNO Camon 30 Premier 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి 3ఎక్స్ టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సోని ఇమేజింగ్ చిప్‌ని కూడా ఈ ఫోన్ లో వాడారు. ఇంకా రియర్ కెమెరా సెటప్ తో పాటు క్వాడ్ ఫ్లాష్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: TECNO Camon 30 Premier 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

బ్యాటరీ: TECNO Camon 30 Premier 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఆడియో: టెక్నో కేమాన్ 30 ప్రీమియర్ లో స్టీరియో స్పీకర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: TECNO Camon 30 Premier 5G డివైజ్ లావా బ్లాక్ మరియు స్నోయీ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కనెక్టివిటీ: TECNO Camon 30 Premier 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post TECNO: సోని ఐఎంఎక్స్890 సెన్సర్‌తో భారత్‌లో లాంచైన Camon 30 Premier 5G first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO https://www.91mobiles.com/telugu/tecno-camon-30-series-introduced-in-mwc-2024/ Wed, 28 Feb 2024 06:02:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10473 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి […]

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎండబ్ల్యూసీ 2024 లో ఎంట్రీ ఇచ్చిన Camon 30 సిరీస్
  • లైనప్ లో రానున్న నాలుగు స్మార్ట్‌ఫోన్లు
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న కేమాన్ 30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Camon 30 సిరీస్ ధర, లభ్యత

Tecno Camon 30 సిరీస్ ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో ప్రదర్శింపబడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ Camon 30 Premier 5G కూడా లాంచ్ కానుంది. కేమాన్ 30 5జీ, కేమాన్ 30 ఫోన్లు వీగన్ లెదర్ బ్యాక్ మరియు గ్లాస్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి.

Tecno Camon 30 5G స్పెసిపికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 5G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి.

Tecno Camon 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 4G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 4G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 4G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి. ఈ మోడల్ లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండటం విశేషం.

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier https://www.91mobiles.com/telugu/tecno-camon-30-premier-receives-tuv-certification/ Mon, 29 Jan 2024 05:46:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=9947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Tecno Camon 30 Premier డివైజ్ ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Tecno Camon 20 Premier కి సక్సెసర్ గా Tecno Camon 30 Premier డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. త్వరలోనే Tecno Camon 30 Premier లాంచ్ ప్రకటన కంపెనీ నుంచి రానుంది. ఇప్పటికే ఈఈసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లో లిస్టైన Tecno Camon 30 Premier తాజాగా […]

The post Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Camon 30 Premier
  • టీయూవీ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • 4,900ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno త్వరలో Tecno Camon 30 Premier డివైజ్ ని లాంచ్ చేయనుంది. గతేడాది లాంచైన Tecno Camon 20 Premier కి సక్సెసర్ గా Tecno Camon 30 Premier డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. త్వరలోనే Tecno Camon 30 Premier లాంచ్ ప్రకటన కంపెనీ నుంచి రానుంది. ఇప్పటికే ఈఈసీ, బ్లూటూత్ ఎస్ఐజీ, గీక్‌బెంచ్ వంటి సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ లో లిస్టైన Tecno Camon 30 Premier తాజాగా టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్

  • Tecno Camon 30 Premier స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
  • Tecno Camon 30 Premier టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ యొక్క బ్యాటరీ కెపాసిటీ రివీల్ అయ్యింది.
  • Tecno Camon 30 Premier డివైజ్ 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో టీయూవీ పై లిస్ట్ అయ్యింది.
  • బ్యాటరీ, చార్జింగ్ పోర్ట్ వివరాలు తప్పా మిగతా స్పెసిఫికేషన్స్ ఏవీ టీయూవీ ద్వారా రివీల్ కాలేదు.

ఇక అంతకు ముందు గీక్‌బెంచ్ పై Tecno Camon 30 Premier డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 529 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1355 పాయింట్లు స్కోర్ చేసింది.

ఇంకా Tecno Camon 30 Premier డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. కానీ, టెక్నో ఈ ఫోన్ ని ఆండ్రాయిడ్ 14 తో తీసుకొచ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ కాకుండా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్డేట్ పొందిన మొదటి ఫోన్ గా Tecno Camon 20 Premier నిలిచింది. కాబట్టి, Tecno Camon 30 Premier కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానుందని భావించవచ్చు.

ఇక బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ పై Tecno Camon 30 Premier డివైజ్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో లిస్ట్ అయ్యింది.

Tecno Camon 30 Premier లాంచ్ తేదీ

Tecno Camon 30 Premier లాంచ్ తేదీని టెక్నో సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్టిఫికేషన్స్ ని బట్టి చూస్తే, డివైజ్ లాంచ్ సమీపిస్తోందని చెప్పవచ్చు. త్వరలోనే Tecno Camon 30 Premier పూర్తి స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

The post Tecno: టీయూవీ సర్టిఫికేషన్ పొందిన Tecno Camon 30 Premier first appeared on 91Mobiles Telugu.

]]>