Tecno Camon 30 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 May 2024 09:23:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-camon-30-series-india-launch-confirmed/ Tue, 07 May 2024 09:23:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=11390 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Camon 30 సిరీస్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. తాజాగా ఇండియా లాంచ్‌ని ఖరారు చేస్తూ ఓ టీజర్ వీడియోని టెక్నో సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి. Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు Tecno Camon 30 సిరీస్ […]

The post Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Camon 30 లాంచ్
  • విడుదలైన టీజర్ వీడియో
  • ప్రత్యేక ఆకర్షణగా సోని కెమెరా లెన్స్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో Camon 30 సిరీస్‌ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. తాజాగా ఇండియా లాంచ్‌ని ఖరారు చేస్తూ ఓ టీజర్ వీడియోని టెక్నో సంస్థ సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీంతో ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఓసారి టీజర్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్‌ని టెక్నో సంస్థ ఖరారు చేసింది. ఈ ఫోన్ సోని కెమెరా సెన్సర్స్ తో వస్తోంది.

Tecno Camon 30 సిరీస్ లో ఎన్ని ఫోన్లు లాంచ్ అవుతాయో కంపెనీ తెలపలేదు. అయితే గ్లోబల్ గా Tecno Camon 30, Tecno Camon 30 5G, Tecno Camon 30 Pro 5G, Tecno Camon 30 Premier 5G గ్లోబల్‌గా లాంచ్ అయ్యాయి.

భారత్ లో తొలుత Tecno Camon 30, Tecno Camon 30 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటి ధర రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

Tecno Camon 30 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Tecno Camon 30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2436*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Tecno Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Camon 30 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్ మరియు 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Tecno Camon 30 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఐ-ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Camon 30 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Camon 30 5G లో యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3 ఫీచర్లు ఉన్నాయి.

The post Tecno Camon 30 సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO https://www.91mobiles.com/telugu/tecno-camon-30-series-introduced-in-mwc-2024/ Wed, 28 Feb 2024 06:02:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10473 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి […]

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎండబ్ల్యూసీ 2024 లో ఎంట్రీ ఇచ్చిన Camon 30 సిరీస్
  • లైనప్ లో రానున్న నాలుగు స్మార్ట్‌ఫోన్లు
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న కేమాన్ 30 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO బార్సిలోనా నగరంలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Camon 30 సిరీస్‌ని పరిచయం చేసింది. ఈ లైనప్ లో Camon 30 Premier 5G, Camon 30 5G మరియు Camon 30 మార్కెట్ లోకి రానున్నాయి. కేమాన్ 30 మరియు కేమాన్ 30 5జీ గురించి మాట్లాడితే, వీటి డిజైన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను పోలి ఉంది. అలాగే 50ఎంపి కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. సరే, ఓసారి ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Tecno Camon 30 సిరీస్ ధర, లభ్యత

Tecno Camon 30 సిరీస్ ఎండబ్ల్యూసీ 2024 ఈవెంట్ లో ప్రదర్శింపబడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక సిరీస్ లో ఫ్లాగ్షిప్ డివైజ్ Camon 30 Premier 5G కూడా లాంచ్ కానుంది. కేమాన్ 30 5జీ, కేమాన్ 30 ఫోన్లు వీగన్ లెదర్ బ్యాక్ మరియు గ్లాస్ బ్యాక్ ప్యానెల్స్ తో వస్తున్నాయి.

Tecno Camon 30 5G స్పెసిపికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 5G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 5G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి.

Tecno Camon 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Camon 30 4G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Tecno Camon 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Tecno Camon 30 4G లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Tecno Camon 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Camon 30 4G లో స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఐఆర్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంటాయి. ఈ మోడల్ లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండటం విశేషం.

The post MWC 2024: Camon 30 సిరీస్‌ని పరిచయం చేసిన TECNO first appeared on 91Mobiles Telugu.

]]>