Tecno Pova 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 14 Aug 2023 11:25:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/tecno-pova-5-pova-5-pro-launched-india-price-specs-availability/ Mon, 14 Aug 2023 10:08:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=7590 టెక్నో సంస్థ భారత్ లో Tecno POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Tecno POVA 5, Tecno POVA 5 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లలో Tecno POVA 5 Pro మోడల్ చూడటానికి Nothing Phone 2 మాదిరిగా కనిపిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తోంది. Tecno POVA 5 Pro మోడల్ […]

The post భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన పోవా సిరీస్
  • లైనప్ లో వచ్చిన Tecno POVA 5, Tecno POVA 5 Pro
  • భారత్ లో Tecno POVA 5 సిరీస్ ధర రూ.11,999 తో ప్రారంభం

టెక్నో సంస్థ భారత్ లో Tecno POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా Tecno POVA 5, Tecno POVA 5 Pro అనే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఫోన్లలో Tecno POVA 5 Pro మోడల్ చూడటానికి Nothing Phone 2 మాదిరిగా కనిపిస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ అని పిలుస్తోంది. Tecno POVA 5 Pro మోడల్ లో మాత్రమే ఈ డిజైన్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. ఫోన్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ లైట్స్ గ్లో అవుతాయి.

Tecno POVA 5, POVA 5 Pro ధరలు

  • భారతీయ మార్కెట్ లో Tecno POVA 5 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. ఈ టెక్నో ఫోన్ ని ఆగస్టు 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. మెకా బ్లాక్, అంబర్ గోల్డ్ మరియు హరికేన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.
  • Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ని 8జిబి ర్యామ్ తో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసారు. బేస్ వేరియంట్ 128జిబి ని ఆఫర్ చేస్తుంది. టాప్ వేరియంట్ 256జిబి స్టోరేజీని అందిస్తుంది. Tecno POVA 5 Pro ధరను రూ.14,999 గా నిర్ణయించారు. ఆగస్టు 22 నుంచి ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ డార్క్ ఇల్యూషన్, ఫ్యాంటసీ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

Tecno POVA 5 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno POVA 5 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: Tecno POVA 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Tecno POVA 5 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Tecno POVA 5 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno POVA 5 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Tecno POVA 5 Pro లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno POVA 5 Pro లో ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post భారత్‌లో లాంచైన Tecno POVA 5, Tecno POVA 5 Pro; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ https://www.91mobiles.com/telugu/tecno-pova-5-pova-5-pro-announced-india-price-specs-availability/ Fri, 11 Aug 2023 16:36:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=7574 నేడు భారత్ లో టెక్నో సంస్థ POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Tecno POVA 5, Tecno POVA 5 Pro మోడల్స్ లాంచ్ అయ్యాయి. టాప్ మోడల్ అయిన Tecno POVA 5 Pro ఎల్ఈడీ లైట్ రియర్ డిజైన్ తో వచ్చింది. టెక్నో కంపెనీ ఈ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ (Arc Interface) అని పిలుస్తోంది. అయితే ఇది చూసేందుకు Nothing Phone 2 మాదిరి […]

The post భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Tecno POVA 5 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Tecno POVA 5 Pro, Tecno POVA 5
  • బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ తో వచ్చిన POVA 5 Pro

నేడు భారత్ లో టెక్నో సంస్థ POVA 5 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Tecno POVA 5, Tecno POVA 5 Pro మోడల్స్ లాంచ్ అయ్యాయి. టాప్ మోడల్ అయిన Tecno POVA 5 Pro ఎల్ఈడీ లైట్ రియర్ డిజైన్ తో వచ్చింది. టెక్నో కంపెనీ ఈ డిజైన్ ని ఆర్క్ ఇంటర్‌ఫేస్ (Arc Interface) అని పిలుస్తోంది. అయితే ఇది చూసేందుకు Nothing Phone 2 మాదిరి కనిపిస్తోంది. అయితే ఈ రెండు ఫోన్లు కూడా ఇప్పటికే గ్లోబల్ లో లాంచ్ కాగా, నేడు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.

Tecno POVA 5, Tecno POVA 5 Pro సేల్ వివరాలు, కలర్స్

Tecno POVA 5, Tecno POVA 5 Pro ఫోన్ల ధరలు తర్వాత ప్రకటించబడతాయి. రెండు స్మార్ట్ ఫోన్లను కూడా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 14 న రెండు ఫోన్లు సేల్ కి అందుబాటులోకి వస్తాయని అమెజాన్ లో మైక్రో సైట్ ద్వారా తెలుస్తోంది.

Tecno POVA 5 డివైజ్ హరికేన్ బ్లూ, మెకా బ్లాక్ మరియు అంబర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మోడల్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉండవు. అయితే ఇండస్ట్రీ-ఫస్ట్ 3డీ టర్బో మెకా ప్యానెల్ తో వస్తోంది.

Tecno POVA 5 Pro డివైజ్ సిల్వర్ ఫ్యాంటసీ, డార్క్ ఇల్యూషన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై ఎల్ఈడీ లైట్స్ ఉంటాయి. గేమింగ్, ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్, లో-బ్యాటరీ వార్నింగ్స్ సమయంలో ఈ ఎల్ఈడీ లైట్స్ వెలుగుతాయి.

Tecno POVA 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno POVA 5 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Tecno POVA 5 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno POVA 5 Pro డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: Tecno POVA 5 Pro లో 50ఎంపి ఏఐ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: Tecno POVA 5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno POVA 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post భారత్‌లో Tecno POVA 5, POVA 5 Pro ఫోన్లను అనౌన్స్ చేసిన టెక్నో సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno Pova 5: ఆగస్టు 11 న భారత్‌లో లాంచ్ కానున్న టెక్నో పోవా 5 సిరీస్ https://www.91mobiles.com/telugu/tecno-pova-5-series-launch-date-revealed/ Fri, 04 Aug 2023 18:29:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=7474 తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోన్న టెక్నో సంస్థ త్వరలో భారతీయ మార్కెట్ లో Tecno Pova 5 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా 2 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Tecno Pova 5, Tecno Pova 5 Pro. టర్బో మెకా డిజైన్ తో ఈ ఫోన్లు వస్తుండటం విశేషం. అంటే నథింగ్ ఫోన్ 2 లో వాడబడిన ఎల్ఈడీ లైటింగ్ తరహా […]

The post Tecno Pova 5: ఆగస్టు 11 న భారత్‌లో లాంచ్ కానున్న టెక్నో పోవా 5 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Tecno Pova 5 సిరీస్
  • లైనప్ లో రానున్న Tecno Pova 5, Tecno Pova 5 Pro
  • డైమెన్సిటీ 6080 చిప్ తో రానున్న సిరీస్

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోన్న టెక్నో సంస్థ త్వరలో భారతీయ మార్కెట్ లో Tecno Pova 5 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా 2 మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: Tecno Pova 5, Tecno Pova 5 Pro. టర్బో మెకా డిజైన్ తో ఈ ఫోన్లు వస్తుండటం విశేషం. అంటే నథింగ్ ఫోన్ 2 లో వాడబడిన ఎల్ఈడీ లైటింగ్ తరహా బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్లలో ఉండనుంది. సరే, ఓసారి Tecno Pova 5 సిరీస్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.

Tecno Pova 5 సిరీస్ లాంచ్ తేదీ

Tecno Pova 5 సిరీస్ లాంచ్ ని కంపెనీ తన సోషల్ మీడియా హ్యండిల్ పై షేర్ చేసింది. ఆగస్టు 11 న Tecno Pova 5 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. యూజర్లను కంపెనీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 మధ్య కనెక్టెడ్ గా ఉండమని కూడా కంపెనీ తెలిపింది. దీంతో ఈ తేదీల్లో పలు ఉత్పత్తులను కంపెనీ లాంచ్ చేయనుందని అర్థమవుతోంది.

Tecno Pova 5 Pro డిజైన్

Tecno Pova 5 Pro వేరియంట్ ప్రత్యేకమైన డిజైన్ తో వస్తోంది. ఈ మోడల్ లో ఎల్ఈడీ బ్యాక్‌లైట్ డిజైన్, 3డీ టెక్షర్ బ్యాక్ ప్యానెల్ పై ఉంటాయి. ఇటువంటి డిజైన్ తొలిసారిగా నథింగ్ ఫోన్ లో మనం చూడటం జరిగింది. Tecno Pova 5 Pro లో బ్యాక్ ప్యానెల్ పై ఉండే ఎల్ఈడీ లైట్స్ ఏయే ఫంక్షనింగ్స్ తో వస్తున్నాయో ఇంకా తెలియదు.

Tecno Pova 5 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Tecno Pova 5 Pro డివైజ్ లో 6080 చిప్ వాడినట్లు సమాచారం. దీంతో పాటు ఫోన్ లో జెడ్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉంటుందని తెలుస్తోంది.
  • స్టోరేజీ: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: Tecno Pova 5 Pro లో పవర్ బ్యాప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉంటాయి.
  • ఓఎస్: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Tecno Pova 5 Pro స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Tecno Pova 5: ఆగస్టు 11 న భారత్‌లో లాంచ్ కానున్న టెక్నో పోవా 5 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
50mp కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 5 https://www.91mobiles.com/telugu/tecno-pova-5-launched-price-specs-availability/ Thu, 29 Jun 2023 15:02:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=6992 టెక్నో, సరసమైన ధరలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్న కంపెనీ. Pova 5 సిరీస్‌ లో భాగంగా కంపెనీ Tecno Pova 5 లాంచ్ చేసింది. దీనితో పాటు, దాని ఫ్రీ ఫైర్ స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకురాబడింది. విశేషమేమిటంటే ఇది Garena Battle Royale గేమ్ మేకర్ సహకారంతో రూపొందించబడింది. Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ […]

The post 50mp కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 5 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్‌తో వచ్చిన Tecno Pova 5
  • 3 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న డివైజ్
  • ఇంకా అనౌన్స్ కాని Tecno Pova 5 ధర

టెక్నో, సరసమైన ధరలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్న కంపెనీ. Pova 5 సిరీస్‌ లో భాగంగా కంపెనీ Tecno Pova 5 లాంచ్ చేసింది. దీనితో పాటు, దాని ఫ్రీ ఫైర్ స్పెషల్ ఎడిషన్ కూడా తీసుకురాబడింది. విశేషమేమిటంటే ఇది Garena Battle Royale గేమ్ మేకర్ సహకారంతో రూపొందించబడింది.

Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. Tecno Pova 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రండి, దీని పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Tecno Pova 5 డిజైన్

ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుతూ, కంపెనీ దీనికి టర్బో మెచా అని పేరు పెట్టింది. ఫోన్ చాలా ఆకర్షణీయమైన లైనింగ్ మరియు వెనుక పెద్ద కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్‌లో LED ఫ్లాష్ ఉంది. అలాగే, టెక్నో యొక్క బ్రాండింగ్ వెనుక ప్యానెల్‌లో ఇవ్వబడింది. ఫోన్ చాలా ప్రీమియం లుక్‌ని ఇస్తోందని మీరు చిత్రంలో చూడవచ్చు. అదే సమయంలో, Pova 5 మరియు ఫ్రీ ఫైర్ స్పెషల్ ఎడిషన్‌లలో స్పెసిఫికేషన్‌లు ఒకే విధంగా ఉంటాయి.

Tecno Pova 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ లో జీ యాక్సెస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్ ఉంది.
  • స్టోరేజీ, ర్యామ్: Tecno Pova 5 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 21 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 10 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • సౌండ్: Tecno Pova 5 డివైజ్ లో డ్యూయల్ స్పీకర్స్ , డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Tecno Pova 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

Tecno Pova 5 ధర, కలర్ ఆప్షన్స్

Tecno Pova 5 కొన్ని ఎంపిక చేయబడిన మార్కెట్స్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. హరికేన్ బ్లూ, అంబర్ గోల్డ్, మెచా బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్ ధరను కంపెనీ రివీల్ చేయలేదు.

The post 50mp కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచైన Tecno Pova 5 first appeared on 91Mobiles Telugu.

]]>