TECNO POVA 6 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 20 Mar 2024 13:07:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 TECNO: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన POVA 6 Neo https://www.91mobiles.com/telugu/tecno-pova-6-neo-listed-on-google-play-console/ Wed, 20 Mar 2024 13:07:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=10738 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పోవా సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. TECNO POVA 6 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. TECNO POVA 6 Neo గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ TECNO […]

The post TECNO: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన POVA 6 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో TECNO POVA 6 Neo లాంచ్
  • హీలియో జీ99 చిప్‌తో వచ్చే అవకాశం
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పోవా సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. TECNO POVA 6 Neo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫ్రంట్ డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

TECNO POVA 6 Neo గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై TECNO LI6 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

TECNO POVA 6 Neo డివైజ్ 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

TECNO POVA 6 Neo మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోందని అర్థమవుతోంది. లిస్టింగ్ పై MT6789/CD అనే కోడ్ నేమ్ తో ఫోన్ కనిపించింది.

TECNO POVA 6 Neo డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఓఎస్ విషయానికి వస్తే, TECNO POVA 6 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో రానుంది.

TECNO POVA 6 Neo డిజైన్ (గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్)

TECNO POVA 6 Neo ఇమేజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

వివరాల ప్రకారం, TECNO POVA 6 Neo డివైజ్ పంచ్-హోల్ కటౌట్ తో వస్తోంది.

TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ లో కుడివైపున పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర వివరాలు ఏమీ రివీల్ కాలేదు.

TECNO POVA 6 Neo స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: TECNO POVA 6 Neo లో 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయని లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.
  • ప్రాసెసర్: TECNO POVA 6 Neo డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ తో రానుంది.
  • ర్యామ్, స్టోరేజీ: TECNO POVA 6 Neo డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.
  • ఓఎస్: TECNO POVA 6 Neo స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post TECNO: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన POVA 6 Neo first appeared on 91Mobiles Telugu.

]]>