Tecno Spark 20 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Jul 2024 12:03:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-launched-india-dimensity-6080-chipset/ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-launched-india-dimensity-6080-chipset/#respond Tue, 09 Jul 2024 12:03:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12425 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 256జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలు […]

The post Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • ప్రారంభ ధర రూ.15,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్ లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 256జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G ధర, లభ్యత

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.15,999 గా నిర్ణయించారు. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.16,999 గా పెట్టారు.

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ జులై 11న నుంచి అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డులు మరియు యూపీఐ పేమెంట్స్ పై రూ.2,000 అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2460*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, ఆగ్జిలరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. 10 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

కనెక్టివిటీ: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో ఐపీ53 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో భారత్‌లో లాంచైన టెక్నో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-launched-india-dimensity-6080-chipset/feed/ 0
Tecno Spark 20 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-india-launch-date-confirmed/#respond Sat, 06 Jul 2024 18:03:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12390 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో భారతీయ మార్కెట్ లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఈ ఫోన్ యొక్క మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. తాజాగా టెక్నో సంస్థ Tecno Spark 20 Pro 5G యొక్క ఇండియా లాంచ్ తేదీని ఖరారు చేసింది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. […]

The post Tecno Spark 20 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 9న టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ లాంచ్
  • అమెజాన్ ద్వారా డివైజ్ సేల్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో భారతీయ మార్కెట్ లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ పై ఈ ఫోన్ యొక్క మైక్రో-సైట్ దర్శనమిస్తోంది. తాజాగా టెక్నో సంస్థ Tecno Spark 20 Pro 5G యొక్క ఇండియా లాంచ్ తేదీని ఖరారు చేసింది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G ఇండియా లాంచ్ తేదీ

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ జులై 9వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 లో భాగంగా ఈ డివైజ్ సేల్ కి వస్తోంది. ఈ ఫోన్ సర్క్యులర్ మాడ్యూలర్ కెమెరా తో వస్తున్నట్లు టెక్నో సంస్థ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటి వరకు ఖరారైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫ్లాట్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, డాల్బీ అట్మాస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉంటాయి. లాంచ్ రోజున ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ కానున్నాయి. ఇక, ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఆ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

మెమొరీ: Tecno Spark 20 Pro 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, టైప్-సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Tecno Spark 20 Pro 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-india-launch-date-confirmed/feed/ 0
Tecno Spark 20 Pro 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన మార్కెటింగ్ మెటీరియల్ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-marketing-material-leaked-before-launch-in-india/ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-marketing-material-leaked-before-launch-in-india/#respond Mon, 01 Jul 2024 11:03:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12305 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు, Tecno Spark 20 Pro 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్, లుక్స్ […]

The post Tecno Spark 20 Pro 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన మార్కెటింగ్ మెటీరియల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • మార్కెటింగ్ మెటీరియల్ లీక్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ డివైజ్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఇండియా లాంచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు, Tecno Spark 20 Pro 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ లీక్ అయ్యింది. దీంతో డివైజ్ స్పెసిఫికేషన్స్, లుక్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G మార్కెటింగ్ మెటీరియల్ (లీక్)

TechOutlook వెబ్‌సైట్ Tecno Spark 20 Pro 5G యొక్క వివరాలను తన కథనం ద్వారా పంచుకుంది.

Tecno Spark 20 Pro 5G యొక్క మార్కెటింగ్ మెటీరియల్ కి సంబంధించిన ఇమేజ్ ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

ఇమేజ్ ప్రకారం, టెక్నో స్పార్క్ 20 ప్రో 108ఎంపి అల్ట్రా-క్లియర్ కెమెరా, వర్చువల్ ర్యామ్ తో కూడిన 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది.

లీకైన టీజర్ పోస్టర్‌ని గమనిస్తే, ఛాంపియన్ ఆఫ్ 5జీ అని Tecno Spark 20 Pro 5G గురించి రాసి ఉంది.

Tecno Spark 20 Pro 5G డివైజ్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని మార్కెటింగ్ మెటీరియల్ ద్వారా తెలుస్తోంది.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

మెమొరీ: Tecno Spark 20 Pro 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, టైప్-సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Tecno Spark 20 Pro 5G: భారత్‌లో లాంచ్‌కి ముందు లీకైన మార్కెటింగ్ మెటీరియల్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-marketing-material-leaked-before-launch-in-india/feed/ 0
Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన స్పార్క్ 20 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-globally-launched-with-dimensity-6080-chip/ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-globally-launched-with-dimensity-6080-chip/#respond Mon, 17 Jun 2024 11:42:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12104 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno తాజాగా స్పార్క్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్సెట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, […]

The post Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన స్పార్క్ 20 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Tecno Spark 20 Pro 5G లాంచ్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా
  • 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno తాజాగా స్పార్క్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ హ్యాండ్సెట్ వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G ధర, కలర్ ఆప్షన్స్

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ సౌదీ అరేబియాలో జూన్ 20వ తేదీ నుంచి సేల్‌కి వస్తోంది. తర్వాత మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్‌ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికాల్లో లాంచ్ అవుతుంది.

Tecno Spark 20 Pro 5G ధరను 190 డాలర్లు (సుమారు రూ.15,000) నిర్ణయించారు.

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ స్టార్ ట్రెయిల్ బ్లాక్, గ్లాసీ వైట్ మరియు నియాన్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మూడింట్లో ఒకటి వీగన్ లెదర్ వేరియంట్ కాగా, మిగతా రెండు గ్లాసీ ఫినిష్ తో ఉంటాయి.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

మెమొరీ: Tecno Spark 20 Pro 5G లో 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Tecno Spark 20 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, టైప్-సీ పోర్ట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

The post Tecno Spark 20 Pro 5G: డైమెన్సిటీ 6080 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన స్పార్క్ 20 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-globally-launched-with-dimensity-6080-chip/feed/ 0
Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-bluetooth-sig-certification-details/ Fri, 31 May 2024 06:34:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=11826 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Tecno Spark 20 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి Tecno Spark 20 Pro 5G యొక్క బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ Tecno […]

The post Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • మోడల్ నంబర్ KJ8
  • బ్లూటూత్ 5.3 సపోర్ట్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno త్వరలో భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో Tecno Spark 20 Pro 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ లిస్టింగ్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి Tecno Spark 20 Pro 5G యొక్క బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై KJ8 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. డిక్లరేషన్ ఐడీ-డీ066748 గా ఉంది.

Tecno Spark 20 Pro 5G డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ పై Tecno Spark 20 Pro 5G కనిపించడంతో లాంచ్ దగ్గరలోనే ఉందని అర్థమవుతోంది. కాగా, గతేడాది Tecno Spark 20 Pro 4G లాంచ్ అయ్యింది. త్వరలో 5జీ వర్షన్ యూజర్లను పలకరించనుంది.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Tecno Spark 20 Pro 5G లో 1080*2460 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉంటాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉండే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో మూడు కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఇప్పటి వరకు Tecno Spark 20 Pro 5G గురించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. త్వరలోనే మరిన్ని వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.

The post Tecno Spark 20 Pro 5G బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Tecno: లాంచ్‌కి ముందు లీకైన Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-spark-20-pro-5g-specs-leaked-before-launch/ Wed, 15 May 2024 11:03:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=11549 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి త్వరలో కొత్త Spark సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. అలాగే డివైజ్ ఫోటోని కూడా షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్) స్క్రీన్: […]

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Spark 20 Pro 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్
  • 6.78-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నుంచి త్వరలో కొత్త Spark సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Tecno Spark 20 Pro 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా టిప్‌స్టర్ పారస్ గుగ్లాని టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు. అలాగే డివైజ్ ఫోటోని కూడా షేర్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Tecno Spark 20 Pro 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Tecno Spark 20 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ ఉంటుంది.

కెమెరా: Tecno Spark 20 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చే అవకాశం ఉంది.

బ్యాటరీ: Tecno Spark 20 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Tecno Spark 20 Pro 5G ధర (లీక్)

Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.14,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇండియా లాంచ్ తేదీ ప్రకటన వెలువడనుంది.

The post Tecno: లాంచ్‌కి ముందు లీకైన Spark 20 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>