Vivo S17 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 31 May 2023 13:57:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-s17-series-launched-china-price-specs-features/ Wed, 31 May 2023 11:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=6561 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ […]

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo S17 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo S17, Vivo S17t, Vivo S17 Pro
  • 5జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ ధరలను మాత్రమే వెల్లడించింది. సరే, ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17 సిరీస్ ఫోన్ల ధరలు

Vivo S17 ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2499 యువాన్లు (సుమారు రూ.29,290)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2799 యువాన్లు (సుమారు రూ.32,900)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 2999 యువాన్లు (సుమారు రూ.35,999)

Vivo S17 Pro ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3099 యువాన్లు (సుమారు రూ.36,000)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3299 యువాన్లు (సుమారు రూ.38,300)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 3499 యువాన్లు (సుమారు రూ.40,500)

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S17 Pro

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

చిప్సెట్

  • డైమెన్సిటీ ప్రాసెసర్
  • మాలి-జీ610 జీపీయూ

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 జీపీయూ వాడారు. Vivo S17 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ఓఎస్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17t

Vivo S17t స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ బేస్ మోడల్ Vivo S17 ని పోలి ఉన్నాయి. కంపెనీ కేవలం చిప్సెట్ ని మార్చి Vivo S17t ని మార్కెట్ లోకి వదిలింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వచ్చింది. మాలి-జీ77 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో వాడారు. అయితే Vivo S17t ధరను వివో ఇంకా వెల్లడించలేదు.

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌, 8జిబి ర్యామ్‌తో వస్తోన్న Vivo S17 Pro; గీక్ బెంచ్ పై కనిపించిన డివైజ్ https://www.91mobiles.com/telugu/vivo-s17-pro-spotted-geekbench-database-key-specs/ Mon, 24 Apr 2023 12:56:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=6011 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈలోపు Vivo S17 Pro మరియు Vivo S17 ఫోన్లకు సంబంధించి పలు లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా Vivo S17 Pro డివైజ్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ లో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి. Vivo S17 Pro సర్టిఫికేషన్ వివరాలు Vivo S17 Pro డివైజ్ తాజాగా […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌, 8జిబి ర్యామ్‌తో వస్తోన్న Vivo S17 Pro; గీక్ బెంచ్ పై కనిపించిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచైన Vivo S17 సిరీస్
  • గీక్ బెంచ్ పై కనిపించిన Vivo S17 Pro డివైజ్
  • గీక్ బెంచ్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈలోపు Vivo S17 Pro మరియు Vivo S17 ఫోన్లకు సంబంధించి పలు లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా Vivo S17 Pro డివైజ్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. లిస్టింగ్ లో స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ అయ్యాయి.

Vivo S17 Pro సర్టిఫికేషన్ వివరాలు

Vivo S17 Pro డివైజ్ తాజాగా గీక్ బెంచ్ పై కనిపించింది. దీంట్లో ఫోన్ పనితీరుని పరీక్షించేందుకు పలు పరీక్షలు నిర్వహించారు. వీటి ప్రకారం, Vivo S17 Pro ఇప్పటికే రెడీ అయి, టెస్టింగ్ కి కూడా జరుపుకుంటుందని తెలుస్తోంది.

  • Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై Vivo V2285A అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
  • ఈ డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 873 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2350 పాయింట్లు సాధించింది.
  • దీంతో పాటు, Vivo S17 Pro డివైజ్ ఆక్టాకోర్ ప్రాససెర్ తో రానున్నట్లు తెలుస్తోంది. k6886v1_64 అనే కోడ్ కలిగిన చిప్ లిస్టింగ్ పై కనిపిస్తోంది. ఈ చిప్సెట్ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూ తో పెయిర్ అప్ అయ్యింది.
  • ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోందని అంచనా వేస్తున్నారు.
  • Vivo S17 Pro 8జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుందని సమాచారం.

Vivo S17 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Vivo S17 Pro లో 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉండే చాన్స్ ఉంది.

చిప్సెట్: గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు సమాచారం.

ర్యామ్, స్టోరేజీ: 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్న డివైజ్

కెమెరా: 64ఎంపి ఫ్రంట్, 64ఎంపి ప్రైమరీ రియర్ కెమెరాతో రానున్న Vivo S17 Pro.

ఓఎస్: ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ తో వచ్చే చాన్స్ ఉంది.

బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్: Vivo S17 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని అంచనా.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌, 8జిబి ర్యామ్‌తో వస్తోన్న Vivo S17 Pro; గీక్ బెంచ్ పై కనిపించిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
50ఎంపి సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ తో రానున్న Vivo S17 Pro; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-s17-pro-camera-specs-leaked-before-launch/ Sat, 22 Apr 2023 18:27:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=5994 Vivo S17 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్స్ లో Vivo V29 బ్రాండింగ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందే Vivo S17 Pro కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పైన ఈ ఫోన్ విషయాలను పంచుకున్నారు. డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన […]

The post 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ తో రానున్న Vivo S17 Pro; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న Vivo S17 Pro డివైజ్
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Vivo S17 Pro
  • 12ఎంపి ఐఎంఎక్స్663 పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్ హైలైట్ ఫీచర్

Vivo S17 సిరీస్ త్వరలో చైనాలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ గ్లోబల్ మార్కెట్స్ లో Vivo V29 బ్రాండింగ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందే Vivo S17 Pro కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో పైన ఈ ఫోన్ విషయాలను పంచుకున్నారు.

డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారాన్ని బట్టి, Vivo S17 Pro డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo S17 Pro యొక్క లీకైన వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo S17 Pro కెమెరా వివరాలు

డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Vivo S17 Pro డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుందని సమాచారం. దీనిలో వివో సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ వాడనుందని టాక్. ఇకపోతే మెయిన్ సెన్సర్ తో పాటు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, మరొక 12ఎంపి సోని ఐంఎంఎక్స్663 పొట్రెయిట్ టెలీఫోటో కెమెరా ఉంటాయని సమాచారం. ఒకసారి వివో ఎస్17 ప్రో స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17 Pro స్పెసిఫికేషన్స్

ఇటీవలె ఒక రిపోర్ట్ లో Vivo V29 Pro స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఒకవేళ ఈ హ్యాండ్సెట్ Vivo S17 Pro కి రీబ్రాండ్ అని అనుకుంటే, స్పెసిఫికేషన్స్ కూడా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. దాని ప్రకారం లీకైన వివరాలను ఇక్కడ చూద్దాం.

డిస్ప్లే: Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ లో 1.5కే రెజుల్యూషన్ ఉండనుంది.

చిప్సెట్: Vivo V29 Pro (Vivo S17 Pro) డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో వచ్చే అవకాశం ఉంది. చైనాలో మాత్రం 16జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉండవచ్చు.

ఓఎస్: వివో స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.

ఫ్రంట్ కెమెరా: ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 64ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుందని సమాచారం.

ఫాస్ట్ చార్జింగ్: Vivo S17 Pro డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని అంచనా.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి సెన్సర్ తో రానున్న Vivo S17 Pro; లీకైన కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-s17-s17-pro-chipset-camera-display-specs-leak/ Mon, 17 Apr 2023 11:33:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=5915 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిరీస్ ని Oppo Reno 10 సిరీస్ లైనప్ కి పోటీగా Vivo S17 సిరీస్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్ సిరీస్ లు చైనాలో మే నెల లేదా జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందు Vivo S17, […]

The post లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే నెలలో లాంచ్ కానున్న Vivo S17 సిరీస్
  • క్వాల్కమ్ మరియు మీడియాటెక్ చిప్సెట్స్ తో వస్తోన్న సిరీస్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరాతో రానున్న Vivo S17 సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిరీస్ ని Oppo Reno 10 సిరీస్ లైనప్ కి పోటీగా Vivo S17 సిరీస్ ని దింపుతున్నట్లు సమాచారం. ఈ రెండు స్మార్ట్ ఫోన్ సిరీస్ లు చైనాలో మే నెల లేదా జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లాంచ్ కి ముందు Vivo S17, Vivo S17 Pro స్పెసిఫికేషన్స్ ని TechGoing వెబ్ సైట్ డిజిటల్ చాట్ స్టేషన్ సౌజన్యంతో అందించింది.

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

ప్రాసెసర్

  • క్వాల్కమ్ చిప్సెట్ తో వస్తోన్న Vivo S17
  • మీడియాటెక్ చిప్సెట్ తో వస్తోన్న Vivo S17 Pro

గతంలో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, Vivo S17 సిరీస్ లో మూడు ఫోన్లు లాంచ్ కానున్నాయని సమాచారం. వీటిలో Vivo S17e, Vivo S17, Vivo S17 Pro అనే మోడల్స్ ఉన్నాయి. అయితే Vivo S17e మోడల్ లో ఏ ప్రాసెసర్ ఇవ్వనున్నారో ఇంకా తెలియలేదు. లేటెస్ట్ రిపోర్ట్ ని బట్టి, Vivo S17 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ SM7325 తో రానుందని తెలుస్తోంది. అంటే ఈ క్వాల్కమ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 778జి లేదా స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ అయ్యుండే చాన్స్ ఉంది.

Vivo S17 Pro గురించి మాట్లాడితే ఈ ఫోన్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానుందని సమాచారం. గత మోడల్స్ అయిన వివో ఎస్16 మరియు ఎస్16 ప్రో డివైజెస్ లో స్నాప్ డ్రాగన్ 870 మరియు డైమెన్సిటీ 8200 చిప్సెట్స్ అందించింది.

డిస్ప్లే

  • ఓఎల్ఈడీ
  • హై రెజుల్యూషన్

టిప్‌స్టార్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo S17, Vivo S17 Pro స్మార్ట్ ఫోన్లు ఓఎల్ఈడీ డిస్ప్లే తో రానున్నట్లు తెలిపింది. ఈ డిస్ప్లే 1.5 కే రెజుల్యూషన్ ని కలిగి ఉంటుందని సమాచారం. అయితే డిస్ప్లే సైజ్ వివరాలు ఇంకా తెలియలేదు. గత రిపోర్ట్స్ ద్వారా Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు తెలిసింది.

కెమెరా మరియు బ్యాటరీ

  • 50ఎంపి ప్రైమరీ కెమెరా
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo S17 మరియు Vivo S17 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో రానుంది. దీంతో పాటు 12 మెగాపిక్సెల్ ఐఎంఎక్స్633 టెలీఫోటో లెన్స్ కూడా ఉంటుందని అంచనా.

Vivo S17 సిరీస్ అన్ని రియర్ కెమెరాల సమాచారం పూర్తిగా తెలియలేదు. Vivo S17 సిరీస్ స్మార్ట్ ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Vivo S17, S17 Pro ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>