Vivo S17t - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 31 May 2023 13:57:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-s17-series-launched-china-price-specs-features/ Wed, 31 May 2023 11:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=6561 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ […]

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo S17 సిరీస్
  • లైనప్ లో వచ్చిన Vivo S17, Vivo S17t, Vivo S17 Pro
  • 5జీ కనెక్టివిటీతో వచ్చిన డివైజెస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో చైనాలో Vivo S17 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: Vivo S17, Vivo S17t, Vivo S17 Pro. ఈ ఫోన్లు స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మార్కెట్ లోకి వచ్చాయి. నేడు జరిగిన ఈవెంట్ లో కంపెనీ మూడు ఫోన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. అయితే Vivo S17, Vivo S17 Pro మోడల్స్ ధరలను మాత్రమే వెల్లడించింది. సరే, ఈ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17 సిరీస్ ఫోన్ల ధరలు

Vivo S17 ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2499 యువాన్లు (సుమారు రూ.29,290)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 2799 యువాన్లు (సుమారు రూ.32,900)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 2999 యువాన్లు (సుమారు రూ.35,999)

Vivo S17 Pro ధర

  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3099 యువాన్లు (సుమారు రూ.36,000)
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ = 3299 యువాన్లు (సుమారు రూ.38,300)
  • 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ = 3499 యువాన్లు (సుమారు రూ.40,500)

Vivo S17 సిరీస్ స్పెసిఫికేషన్స్

Vivo S17 Pro

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

చిప్సెట్

  • డైమెన్సిటీ ప్రాసెసర్
  • మాలి-జీ610 జీపీయూ

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 4 నానోమీటర్ మీడియాటెక్ డైమెన్సిటీ ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 3.1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 జీపీయూ వాడారు. Vivo S17 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 50ఎంపి ఫ్రంట్ కెమెరా

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17

డిస్ప్లే

  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ఓఎస్

  • స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo S17 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ చిప్ వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్

Vivo S17 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Vivo S17t

Vivo S17t స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన దాదాపు అన్ని స్పెసిఫికేషన్స్ బేస్ మోడల్ Vivo S17 ని పోలి ఉన్నాయి. కంపెనీ కేవలం చిప్సెట్ ని మార్చి Vivo S17t ని మార్కెట్ లోకి వదిలింది. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వచ్చింది. మాలి-జీ77 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో వాడారు. అయితే Vivo S17t ధరను వివో ఇంకా వెల్లడించలేదు.

The post 50ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీతో లాంచైన Vivo S17 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 8050 చిప్సెట్‌తో వస్తోన్న Vivo S17t, లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-s17t-spotted-tenaa-listing-specs-digital-chat-station/ Fri, 26 May 2023 08:22:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=6498 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా వస్తోన్న Vivo S17t డివైజ్ తాజాగా TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో Vivo S17t పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 1.5కే+ రెజుల్యూషన్, 6.74-ఇంచ్ స్క్రీన్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో […]

The post Dimensity 8050 చిప్సెట్‌తో వస్తోన్న Vivo S17t, లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్‌ ఐన Vivo S17t
  • Vivo S17 సిరీస్ లో భాగంగా వస్తోన్న Vivo S17t
  • 1.5కే+ అమోలెడ్ డిస్ప్లేతో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే Vivo S17 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్ లో భాగంగా వస్తోన్న Vivo S17t డివైజ్ తాజాగా TENAA సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో Vivo S17t పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, అమోలెడ్ డిస్ప్లే, 1.5కే+ రెజుల్యూషన్, 6.74-ఇంచ్ స్క్రీన్, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ తో వస్తోంది.

తాజాగా Vivo S17t స్మార్ట్ ఫోన్ TENAA వెబ్ సైట్ పై కనిపించడంతో పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Vivo S17t డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా రివీల్ అయిన Vivo S17t చిప్సెట్ వివరాలు

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Vivo S17t డివైజ్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో రానున్నట్లు సదరు టిప్‌స్టర్ తెలిపారు. ప్రైస్ బాబా వెబ్ సైట్ కూడా తన కథనంలో ఈ చిప్సెట్ ని పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు Vivo S17 మోడల్ మాదిరే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే వివో ఎస్17టి స్పెసిఫికేషన్స్ కి సంబంధించి సంస్థ నుంచి అధికార సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అప్పుడు స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ పై పూర్తి క్లారిటీ వస్తుంది. ఈలోపు Vivo S17t కి సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo S17t స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 6.74-ఇంచ్ స్క్రీన్
  • 1.5కే+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

Vivo S17t స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.

చిప్సెట్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 8050
  • ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
  • యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ

Vivo S17t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉండవచ్చు.

కెమెరా విభాగం

  • డ్యూయల్ కెమెరా
  • సోని ఐఎంఎక్స్766వి
  • సోని ఐఎంఎక్స్355

Vivo S17t డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వి ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ, చార్జింగ్

  • 4600 ఎంఏహెచ్
  • 80 వాట్ చార్జింగ్

Vivo S17t స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్‌ అన్‌లాక్ ఫీచర్ అందించనున్నారు.

The post Dimensity 8050 చిప్సెట్‌తో వస్తోన్న Vivo S17t, లీకైన స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>