Vivo S18e - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 14 Dec 2023 18:39:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo S18 సిరీస్ https://www.91mobiles.com/telugu/vivo-s18-series-launched-china-price-specs-availability/ Thu, 14 Dec 2023 18:26:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=9298 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo S18 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo S18, Vivo S18e, Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Vivo S18 సిరీస్ గ్లోబల్ మార్కెట్స్ లో Vivo V30 సిరీస్ గా లాంచ్ అవ్వనున్నాయి. అయితే ఇంకా తదుపరి వీ-సిరీస్ కి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి Vivo S18 సిరీస్ లోని […]

The post Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo S18 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo S18 సిరీస్
  • లైనప్‌లో వచ్చిన Vivo S18, S18e, S18 pro
  • ఆండ్రాయిడ్ 14 పై పని చేయనున్న డివైజెస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo S18 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Vivo S18, Vivo S18e, Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Vivo S18 సిరీస్ గ్లోబల్ మార్కెట్స్ లో Vivo V30 సిరీస్ గా లాంచ్ అవ్వనున్నాయి. అయితే ఇంకా తదుపరి వీ-సిరీస్ కి సంబంధించి వివో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. సరే, ఓసారి Vivo S18 సిరీస్ లోని అన్ని డివైజెస్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S18 సిరీస్ ధరలు, లభ్యత, కలర్ ఆప్షన్స్

  • Vivo S18 మరియు Vivo S18 Pro డివైజెస్ ఫెదర్ (వైట్), బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. Vivo S18e క్లౌడ్ (వైట్), పర్పుల్ మరియు స్టారీ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo S18 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 2,299 (సుమారు రూ.22,350) గా ఉంది.
  • Vivo S18 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర RMB 3,199 (సుమారు రూ.38,100) గా ఉంది.
  • Vivo S18e 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 2,099 (సుమారు రూ.24,990) గా ఉంది.
  • Vivo TWS 3e ఇయర్ బడ్స్ ధర RMB 179 (సుమారు రూ.2,200) గా ఉంది.

Vivo S18 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo S18 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.9 యాస్పెక్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo S18 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo S18 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా అందించారు.
  • సాఫ్ట్‌వేర్: Vivo S18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo S18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo S18 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo S18 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

Vivo S18 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo S18 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, మాలి-జీ715 ఇమ్మొర్టాలిస్ ఎంపీ11 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo S18 Pro డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo S18 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 టెలీఫోటో 2ఎక్స్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo S18 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo S18 Pro లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo S18 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo S18e స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo S18e లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 91.99 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo S18e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, మాలి-జీ610 ఎంపీ4 జీపీయూ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo S18e లో 50ఎంపి సోని ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఆలా ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo S18e డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo S18e లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo S18e లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • సెక్యూరిటీ: Vivo S18e లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Android 14 ఓఎస్, 80W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Vivo S18 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు రివీలైన Vivo S18 సిరీస్ చిప్సెట్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-s18-series-chipsets-revealed-before-launch/ Wed, 13 Dec 2023 14:22:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=9261 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e, Vivo S18 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. డిసెంబర్ 18 న ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. Vivo S18 సిరీస్ లాంచ్ కి ఇంకా ఒక వారం రోజుల సమయం ఉంది. ఈలోపు Vivo S18 లైనప్ లోని డివైజెస్ యొక్క చిప్సెట్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి […]

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo S18 సిరీస్ చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 18 న చైనాలో లాంచ్ కానున్న Vivo S18 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Vivo S18, Vivo S18e, Vivo S18 Pro
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్‌తో వస్తోన్న Vivo S18

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e, Vivo S18 Pro డివైజెస్ లాంచ్ కానున్నాయి. డిసెంబర్ 18 న ఈ సిరీస్ చైనాలో లాంచ్ కానుంది. Vivo S18 సిరీస్ లాంచ్ కి ఇంకా ఒక వారం రోజుల సమయం ఉంది. ఈలోపు Vivo S18 లైనప్ లోని డివైజెస్ యొక్క చిప్సెట్ వివరాలు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Vivo S18 సిరీస్ చిప్సెట్ వివరాలు

Vivo S18 సిరీస్ లో 3 ఫోన్లు లాంచ్ కానున్నాయి. అవి: Vivo S18, Vivo S18e, Vivo S18 Pro. వీటిలో ప్రో వేరియంట్ Vivo S18 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోంది. స్టాండర్డ్ వేరియంట్ Vivo S18 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు ఖరారైంది. Vivo S18e మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో రానుంది.

Vivo S18, Vivo S18 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo S18 మరియు Vivo S18 Pro డివైజెస్ లో కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo S18 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది.
    మరోవైపు Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుంది.
  • చార్జింగ్: Vivo S18 డివైజ్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. మరోవైపు Vivo S18 Pro 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Vivo S18 Pro లో 50ఎంపి వీసీఎస్ సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ ఓఐఎస్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. Vivo X90S లో ఉన్నటువంటి టెలీఫోటో లెన్స్ Vivo S18 Pro లో ఉంటుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 12ఎంపి సోని ఐఎంఎక్స్663 2x లెన్స్ ఉంటుంది. వీసీఎస్, పొట్రెయిట్ ఆల్గారిథమ్స్ తో పాటు ఫోటోగ్రఫీని మెరుగుపరిచేందుకు Vivo X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించిన బ్లూ హార్ట్ ఏఐ మోడల్ ని Vivo S18 Pro లో అందిస్తున్నారు.

The post లాంచ్‌కి ముందు రివీలైన Vivo S18 సిరీస్ చిప్సెట్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/vivo-s18-series-china-launch-date-confirmed/ Mon, 04 Dec 2023 10:10:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=9094 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి Vivo S18 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Vivo S18 లైనప్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 14 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. […]

The post Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo S18 సిరీస్
  • డిసెంబర్ 14 న ఎంట్రీ ఇవ్వనున్న Vivo S18
  • Vivo S18 తో పాటు లాంచ్ కానున్న Vivo TWS 3e

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో S18 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చాలా రోజుల నుంచి Vivo S18 సిరీస్ కి సంబంధించిన వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Vivo S18 లైనప్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. డిసెంబర్ 14 వ తేదీన Vivo S18 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Vivo S18, Vivo S18e Vivo S18 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ

 

  • Vivo S18 సిరీస్ డిసెంబర్ 14 వ తేదీన చైనాలో లాంచ్ కానుందని వివో సంస్థ వెల్లడించింది.
  • సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డిసెంబర్ 14 న మధ్యాహ్నం 2 గంటల నుంచి Vivo S18 సిరీస్ లాంచ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.
  • ఇప్పటికే Vivo S18 సిరీస్ ప్రీ-బుకింగ్స్ టీమాల్, జేడి.కామ్ పై మొదలయ్యాయి.
  • ఇంకా Vivo S18 సిరీస్ ఈవెంట్ లో Vivo TWS 3e కూడా లాంచ్ కానుందని సమాచారం.

Vivo S18 స్పెసిఫికేషన్స్

Vivo S18 సిరీస్ బ్యాటరీ మరియు చిప్సెట్ వివరాలు జేడీ.కామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

  • చిప్సెట్: Vivo S18 సిరీస్ లోని ప్రో వేరియంట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ ని ఈ చిప్సెట్ తో జత చేశారు. స్టాండర్డ్ వేరియంట్ Vivo S18 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • బ్యాటరీ: Vivo S18 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo S18 Pro డివైజ్ 50ఎంపి సోని ఐఎంఎక్స్ 920 సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒక టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు వివో చైనా ప్రెసిడెంట్ తెలిపారు. Vivo S18 Pro లో డ్యూయల్ సాఫ్ట్ లైట్ గల 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Vivo S18 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post Vivo S18 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>