Vivo T2x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 09 Apr 2024 08:47:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! https://www.91mobiles.com/telugu/vivo-t2-pro-5g-to-launch-soon-with-mediatek-dimensity-7200-processor/ Fri, 08 Sep 2023 07:58:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7921 Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి. అభివృద్ధి […]

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • T2 Pro వర్షన్ పై పని చేస్తున్న Vivo
  • అంటుటు పై హైస్కోర్ చేసినట్లు సమాచారం
  • డైమెన్సిటీ 7200 చిప్‌తో వస్తోన్న డివైజ్

Vivo ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌లో T2 5G మరియు T2x 5G స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఇప్పుడు T2 సిరీస్‌లో కొత్త ‘ప్రో’ వేరియంట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. మునుపటి మోడళ్లతో పోల్చితే, ప్రో వెర్షన్ మరింత శక్తివంతమైనది మరియు ఖరీదైనది. Vivo T2 5G మరియు T2x 5G రెండూ రూ. 21,000 లోపు ధరను కలిగి ఉన్నాయి. మరి Vivo T2 Pro డివైజ్ ధర ఎంత ఉంటుందో చూడాలి.

అభివృద్ధి దశలో ఉన్న Vivo T2 Pro

  • టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం, Vivo T2 సిరీస్ యొక్క ప్రో వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ AnTuTuలో స్మార్ట్‌ఫోన్ 600,000 స్కోర్ చేసినట్లు సమాాచారం.
  • Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO ఇటీవల భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌తో Z7 ప్రోని విడుదల చేసింది. ఇది రూ.23,999తో ప్రారంభమయ్యే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. Vivo T2 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నారు.
  • Vivo కొత్త T2 స్మార్ట్‌ఫోన్‌ను 8GB RAM + 128GB మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
  • లాంచ్ వివరాల విషయానికొస్తే, ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ త్వరలోనే ప్రకటన వస్తుందని మేం భావిస్తున్నాం.
  • మేము పైన పేర్కొన్నట్లుగా, ప్రో వేరియంట్ ప్రస్తుత T2 లైనప్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్లతో వస్తుంది. Vivo T2 5G మరియు T2x 5G స్పెసిఫికేషన్స్ పై ఓసారి కన్నేయండి.

Vivo T2 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: Vivo T2 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2 5G డివైజ్ 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ ఓఐఎస్, ఈఐఎస్ కెమెరా, 2ఎంపి డొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo T2 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది.
  • ప్రాసెసర్: Vivo T2x 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo T2x 5G డివైజ్ 4జిబి + 128జిబి, 6జిబి + 128జిబి, 8జిబి + 128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Vivo T2x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo T2x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Vivo T2x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post త్వరలో లాంచ్ కానున్న Vivo T2 Pro; Dimensity 7200 చిప్‌తో వచ్చే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 6020 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo T2x 5G https://www.91mobiles.com/telugu/vivo-t2x-launched-india-price-specs-availability/ Tue, 11 Apr 2023 07:46:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=5824 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo T2x 5G ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు Vivo T2 5G డివైజ్ కూడా లాంచైంది. ఈ ఆర్టికల్ లో Vivo T2x 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Vivo T2x 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర […]

The post డైమెన్సిటీ 6020 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo T2x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మీడియాటెక్ ప్రాసెసర్ తో లాంచైన Vivo T2x 5G
  • 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Vivo T2x 5G ధర రూ.12,999 తో ప్రారంభం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో Vivo T2x 5G ఫోన్ ని లాంచ్ చేసింది. దీంతో పాటు Vivo T2 5G డివైజ్ కూడా లాంచైంది. ఈ ఆర్టికల్ లో Vivo T2x 5G గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Vivo T2x 5G డివైజ్ ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Vivo T2x 5G ధర, సేల్

భారత్ లో Vivo T2x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి మోడల్ ధర రూ.12,999 గా ఉంది. 6జిబి + 128జిబి మోడల్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. ఇక టాప్ మోడల్ 8జిబి + 128జిబి యూనిట్ ధర రూ.15999 గా ఉంది. రూ.1000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మరైన్ బ్లూ, అరోరా గోల్డ్, గ్లిమ్మర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఏప్రిల్ 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు వివో వెబ్ సైట్స్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలు కానుంది.

Vivo T2x 5G స్పెసిఫికేషన్స్

  • 6.58-ఇంచ్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్
  • 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

Vivo T2x 5G లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5జీ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Vivo T2x 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే అవకాశం ఉంది. భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Vivo T2x 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డైమెన్సిటీ 6020 చిప్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Vivo T2x 5G first appeared on 91Mobiles Telugu.

]]>