Vivo V29 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 11 Nov 2023 11:46:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! https://www.91mobiles.com/telugu/vivo-diwali-offers-discount-cashback-on-vivo-x90-v29-y200/ Wed, 08 Nov 2023 14:41:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=8760 ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ […]

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • X90, V29 సిరీస్‌లపై దీపావళి ఆఫర్స్
  • నవంబర్ 15 వరకు అందుబాటులో డీల్స్
  • Vivo Y200 5G పై రూ.2,500 క్యాష్‌బ్యాక్

ప్రస్తుత పండుగ సీజన్ లో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo దీపావళి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. Vivo X90 సిరీస్, Vivo V29 సిరీస్, Vivo Y-సిరీస్ ఫోన్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వివో ఫోన్ కొనాలని అనుకుంటోన్న వారికి ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. సరే, ఓసారి Vivo స్మార్ట్‌ఫోన్లపై ప్రస్తుతం లభిస్తోన్న ఆఫర్స్, డీల్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo ఫోన్లపై దీపావళి ఆఫర్లు

  • నవంబర్ 1 న మొదలైన వివో స్మార్ట్‌ఫోన్ డీల్స్ నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటాయి.
  • ఆఫర్ లో భాగంగా, కస్టమర్లు Vivo X90 పై రూ.10,000 వరకు మరియు Vivo V29 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
  • నివేదికల ప్రకారం, ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ లపై క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది.
  • ఈ పండుగ సీజన్ లో Vivo X మరియు Vivo V సిరీస్ ఫోన్లను ఈఎంఐ ద్వారా కనిష్టంగా రూ.101 తో కొనుగోలు చేయవచ్చు.
  • ఇంకా స్పెషల్ సేల్ లో భాగంగా Vivo వి-షీల్డ్ ప్లాన్స్ పై 40 శాతం డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
  • Vivo Y200 5G పై కస్టమర్లకు రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y56, Vivo Y27 డివైజెస్ పై కస్టమర్లు రూ.1,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా, వన్‌కార్డ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.
  • కస్టమర్లు ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను రిటైల్ స్టోర్స్ మరియు ఆథరైజ్డ్ పార్ట్నర్ స్టోర్స్ వద్ద పొందవచ్చు.

ఈ-కామర్స్ సంస్థ Flipkart బిగ్ దీవాళీ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఎన్నో ఆసక్తికరమైన డీల్స్ కస్టమర్ల కోసం వచ్చాయి. Apple iPhone 14, Google Pixel 7a, Nothing Phone (2), Samsung Galaxy S21 FE 5G, Vivo T2 Pro 5G, Motorola Edge 40, OPPO Reno 10 5G, POCO F5 5G, POCO X5 Pro 5G, Redmi Note 12 Pro 5G, Realme 11 Pro 5G, Samsung Galaxy F14 5G తదితర ఫోన్లపై ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

The post Vivo దీపావళి ఆఫర్స్: Vivo X90, V29, Y-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/vivo-v29-v29-pro-price-range-camera-specs-leaked/ Mon, 18 Sep 2023 18:26:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=8059 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ ద్వారా రీసెంట్ గా డిజైన్ మరియు హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, తాజాగా లీకైన Vivo V29 సిరీస్ ధర శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. భారత్‌లో Vivo V29 సిరీస్ ధర (అంచనా) MySmartPrice రిపోర్ట్ ప్రకారం, Vivo V29 సిరీస్ ధర […]

The post లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పొట్రెయిట్-సెంట్రిక్ కెమెరాలతో వస్తోన్న Vivo V29 సిరీస్
  • 50ఎంఎం ఫోకలర్ లెంగ్త్ ఆఫర్ చేయనున్న Vivo V29 Pro
  • స్మార్ట్ ఆరా లైట్ తో వస్తోన్న Vivo V29 సిరీస్ ఫోన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారతీయ మార్కెట్ లో Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91మొబైల్స్ ద్వారా రీసెంట్ గా డిజైన్ మరియు హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి. సరే, తాజాగా లీకైన Vivo V29 సిరీస్ ధర శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్‌లో Vivo V29 సిరీస్ ధర (అంచనా)

MySmartPrice రిపోర్ట్ ప్రకారం, Vivo V29 సిరీస్ ధర భారత్ లో రూ.40,000 లోపే ఉంటుందని సమాచారం. ఇది టాప్ వేరియంట్ Vivo V29 Pro కి కూడా వర్తిస్తుంది.

Vivo V29 సిరీస్ కెమెరా వివరాలు

  • రిపోర్ట్ ప్రకారం, Vivo V29 5G, Vivo V29 Pro 5G పొట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం మేజర్ అప్‌గ్రేడ్స్ పొందనున్నాయని సమాచారం.
  • రెండు ఫోన్లు కూడా పొట్రెయిట్-ఫోకస్డ్ కెమెరాలతో వస్తున్నాయి. ఈ కెమెరాలు ప్రొఫెషనల్-లెవెల్ పొట్రెయిట్ ఫోటోలను అందిస్తాయి.
  • Vivo V29 Pro 5G 50MP సోని ఐఎంఎక్స్663 ప్రైమరీ కెమెరా, 50ఎంఎం ఫోకల్ లెంగ్త్ తో వస్తోంది.
  • స్మార్ట్ ఆరా లైట్ అనే ఫీచర్ తో రెండు ఫోన్లు రానున్నాయని తెలుస్తోంది. ఈ ఫీచర్ 1800 కే (వార్మ్) నుంచి 4500కే (కూల్) వరకు అడ్జస్టబుల్ లైటింగ్ ని అందిస్తుంది.
  • ఇంకా Vivo V29, Vivo V29 Pro డివైజెస్ వివో ఇండియా యొక్క ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్-స్టైల్ పొట్రెయిట్ ఫీచర్ తో వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్ 3 కలర్ ఆప్షన్స్, టాప్ మోడల్ 2 కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి.

Vivo V29 సిరీస్ స్పెసిఫికేషన్స్

  • Vivo V29, Vivo V29 Pro స్మార్ట్‌ఫోన్లు 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్ తో వస్తున్నట్లు సమాచారం.
  • రెండు మోడల్స్ కూడా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనున్నాయి.
  • Vivo V29, Vivo V29 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • Vivo V29, Vivo V29 Pro డివైజెస్ 5జీ కనెక్టివిటీ తో వస్తున్నాయి. ఈ ఫోన్లలో డ్యూయల్ సిమ్, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Vivo V29, Vivo V29 Pro ధరల శ్రేణి, కెమెరా స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Global Certification Forum పై కనిపించిన Vivo V29 https://www.91mobiles.com/telugu/vivo-v29-5g-spotted-global-certification-forum-key-details-revealed/ Wed, 21 Jun 2023 10:52:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=6878 Vivo V29 సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది, దీనిలో Vivo V29 బేస్ మోడల్‌తో పాటు Vivo V29 Pro మరియు Vivo V29 Lite వంటి ఫోన్‌లు కూడా లాంచ్ కావచ్చు. గత కొన్ని రోజులుగా, ఈ సిరీస్ అనేక ధృవీకరణ సైట్‌లలో పాల్గొంది, ఇప్పుడు కొత్త నవీకరణలో Vivo V29 గ్లోబల్ సర్టిఫికేషన్ ఫోరమ్ (GCF)లో గుర్తించబడింది. ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ […]

The post Global Certification Forum పై కనిపించిన Vivo V29 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo V29 డివైజ్
  • జీసీఎఫ్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించిన హ్యాండ్సెట్
  • లైనప్ లో రానున్న మూడు మోడల్స్

Vivo V29 సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది, దీనిలో Vivo V29 బేస్ మోడల్‌తో పాటు Vivo V29 Pro మరియు Vivo V29 Lite వంటి ఫోన్‌లు కూడా లాంచ్ కావచ్చు. గత కొన్ని రోజులుగా, ఈ సిరీస్ అనేక ధృవీకరణ సైట్‌లలో పాల్గొంది, ఇప్పుడు కొత్త నవీకరణలో Vivo V29 గ్లోబల్ సర్టిఫికేషన్ ఫోరమ్ (GCF)లో గుర్తించబడింది.

ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో 64ఎంపి మెయిన్ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. Vivo V29 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. జీసీఎఫ్ లిస్టింగ్ తో పాటు, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo V29 GCF లిస్టింగ్

Vivo యొక్క కొత్త డివైజ్ V2250 మోడల్ నంబర్ మరియు మార్కెటింగ్ పేరు V29తో గుర్తించబడింది. Vivo V29 బహుళ 5G బ్యాండ్‌లకు సపోర్ట్ ఇస్తుందని GCF సర్టిఫికేషన్ వెల్లడించింది. వీటిలో n1, n2, n3, n5, n8, n20, n28 (200Hz / 300Hz బ్యాండ్‌విడ్త్), n38, n40, n41, n66, n77 మరియు n78 ఉన్నాయి.

Vivo V29 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో V2250 మోడల్ నంబర్‌తో కనిపించింది.
  • ఇది 8 GB ర్యామ్‌కు మద్దతునిస్తుందని చెప్పబడింది.
  • ఈ డివైజ్ లో Qualcomm Snapdragon 778G ప్లస్ చిప్‌సెట్ ఉంటుంది.
  • ఇది కాకుండా, ఈ డివైజ్ Android 13 OS పై రన్ అవుతుంది.

Vivo V29 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: లీక్ ప్రకారం, Vivo V29 5G లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2408 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo V29 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్లస్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉండవచ్చు.
  • బ్యాటరీ: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ గురించి తెలియదు.
  • కెమెరా: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: Vivo V29 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post Global Certification Forum పై కనిపించిన Vivo V29 first appeared on 91Mobiles Telugu.

]]>