Vivo X80 Lite - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 23 Sep 2022 08:39:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 900 చిప్, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo X80 Lite https://www.91mobiles.com/telugu/vivo-x80-lite-launched-globally-price-specs/ Fri, 23 Sep 2022 08:38:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=2532 హైలైట్స్: X80 సిరీస్ లో మరో ఫోన్ ని లాంచ్ చేసిన వివో చెక్ రిపబ్లిక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Vivo X80 Lite డైమెన్సిటీ 900 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Vivo X80 Lite ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎక్స్80 లైనప్ లో మరో ఫోన్ ని మార్కెట్ లోకి వదిలింది. Vivo X80 Lite అనే పేరుతో వస్తున్న ఈ ఫోన్ చెక్ రిపబ్లిక్ […]

The post MediaTek Dimensity 900 చిప్, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo X80 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • X80 సిరీస్ లో మరో ఫోన్ ని లాంచ్ చేసిన వివో
  • చెక్ రిపబ్లిక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన Vivo X80 Lite
  • డైమెన్సిటీ 900 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న Vivo X80 Lite

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎక్స్80 లైనప్ లో మరో ఫోన్ ని మార్కెట్ లోకి వదిలింది. Vivo X80 Lite అనే పేరుతో వస్తున్న ఈ ఫోన్ చెక్ రిపబ్లిక్ దేశంలో లాంచ్ అయ్యింది. Vivo X80 Lite అంటే మరేదో కాదండి, ఇటీవలె భారత మార్కెట్ లో లాంచ్ అయిన Vivo V25 5G కి రీబ్రాండ్ వర్షన్. నిజానికి Vivo X80 Lite చైనాలో Vivo S15 అనే పేరుతో లాంచ్ అయ్యింది. Vivo X80 Lite మీడియాటెక్ డైమెన్సిటీ చిప్, కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ ని కలిగి ఉంది.

ఓఐఎస్ తో కూడిన 64ఎంపి ప్రైమరీ కెమెరా, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో Vivo X80 Lite వస్తోంది. అలాగే ఇందులో 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. మరి Vivo X80 Lite యొక్క ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo X80 Lite ధర, స్పెసిఫికేషన్స్

Vivo X80 Lite లో 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, 100% డీసీఐ-పీ3 కలర్ గేముత్ కవరేజీ, 103 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కవరేజీ, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఇందులో ఉంది. ఇంకా ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ ని అమర్చారు. అలాగే ఇందులో మాలి జీ68 జీపీయూ గ్రాపిక్స్ ఉన్నాయి. ఇంకా 8జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ స్టోరేజీ, 64ఎంపి ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, సెల్ఫీలు, వీడియా కాల్స్ కోసం 50ఎంపి కెమెరా ఉన్నాయి.

Vivo X80 Lite లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డైమండ్ బ్లాక్, సన్‌రైజ్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. Vivo X80 Lite 159.2 మిల్లీ మీటర్ల పొడవు, 74.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.79 మిల్లీ మీటర్ల మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo X80 Lite లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వర్షన్ 5.2, ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Vivo X80 Lite లో స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది. అయితే ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్ లేదు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ నడుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Dimensity 900 చిప్, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo X80 Lite first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ లాంచ్ కి ముందు లీకైన Vivo X80 Lite రెండర్స్ https://www.91mobiles.com/telugu/vivo-x80-lite-renders-leaked-price-specs/ Thu, 15 Sep 2022 15:42:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=2377 హైలైట్స్: లీకైన Vivo X80 Lite రెండర్స్; ట్రిపుల్ కెమెరాస్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న హాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాస్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Vivo X80 Lite Vivo X80 Lite ప్రారంభ ధర 450 యూరోలు (దాదాపు రూ.35,700) ఉండే అవకాశం Vivo X80 సిరీస్ మే నెలలో భారత్ […]

The post గ్లోబల్ లాంచ్ కి ముందు లీకైన Vivo X80 Lite రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన Vivo X80 Lite రెండర్స్; ట్రిపుల్ కెమెరాస్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉన్న హాండ్సెట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాస్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Vivo X80 Lite
  • Vivo X80 Lite ప్రారంభ ధర 450 యూరోలు (దాదాపు రూ.35,700) ఉండే అవకాశం

Vivo X80 సిరీస్ మే నెలలో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Vivo X80, Vivo X80 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్ మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్80 లైనప్ లో మరి కొన్ని ఫోన్లను లాంచ్ చేసేందుకు వివో సిద్ధమవుతోంది. వివో ఎక్స్80 లైట్, వివో ఎక్స్80 ప్రో+ త్వరలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈలోపు, Vivo X80 Lite రెండర్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దీంతో ఫోన్ యొక్క పూర్తి డిజైన్ తెలిసిపోయింది. అలాగే విన్‌ఫ్యూచర్ రిపోర్ట్ కూడా ఫోన్ ప్రైస్ ని రివీల్ చేసింది.

Vivo X80 Lite డిజైన్ చూస్తుంటే, బ్యాక్ ప్యానెల్ పై సర్క్యూలర్ రింగ్స్ లో కెమెరాలు, వాటర్ డ్రాప్ నాచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో Vivo V25 మాదిరి కనిపిస్తోంది.

Vivo X80 Lite డిజైన్

 

Vivo X80 Lite వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ట్రిపుల్ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, గ్రేడియంట్ డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ ఉండనున్నాయి.

Vivo X80 Lite స్పెసిఫికేషన్స్

Vivo X80 Lite మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ఆప్షన్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 6.44-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ని కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50ఎంపి ఫ్రంట్ కెమెరాను అమర్చారు. రియర్ కెమెరా విషయానికి వస్తే, 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.

Vivo X80 Lite ధర (అంచనా)

Vivo X80 Lite ప్రారంభ ధర 450 యూరోలు (దాదాపు రూ.35,700) గా ఉంది. రానున్న రోజుల్లో Vivo X80 Lite స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post గ్లోబల్ లాంచ్ కి ముందు లీకైన Vivo X80 Lite రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite 5G https://www.91mobiles.com/telugu/iqoo-z6x-vivo-x80-lite-spotted-google-play-supported-devices-list/ Wed, 10 Aug 2022 05:33:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=1591 హైలైట్స్: గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo X80 Lite, iQOO Z6x లిస్టింగ్ లో కనిపిస్తోన్న వీ2164కేఏ, వీ2202 అనే మోడల్ నంబర్లు ఇంకా తెలియాల్సి ఉన్న Vivo X80 Lite, iQOO Z6x ఫోన్స్ యొక్క హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ప్రస్తుతం iQOO Z6 సిరీస్ లో iQOO Z6 5G, iQOO Z6 Pro 5G, iQOO Z6 44W అనే ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు, ఈ […]

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన Vivo X80 Lite, iQOO Z6x
  • లిస్టింగ్ లో కనిపిస్తోన్న వీ2164కేఏ, వీ2202 అనే మోడల్ నంబర్లు
  • ఇంకా తెలియాల్సి ఉన్న Vivo X80 Lite, iQOO Z6x ఫోన్స్ యొక్క హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్

ప్రస్తుతం iQOO Z6 సిరీస్ లో iQOO Z6 5G, iQOO Z6 Pro 5G, iQOO Z6 44W అనే ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు, ఈ లైనప్ లో iQOO Z6x అనే కొత్త మోడల్ ని తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అవుతోంది. ఐకూ జెడ్6ఎక్స్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. అయితే ఆ లిస్ట్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ బయటకు రాలేదు. కానీ, ఫోన్ త్వరలోనే లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన జెడ్ సిరీస్ ఫోన్స్ మాదిరే ఇది ఐకూ జెడ్6ఎక్స్ కూడా ఒక మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయ్యిండే చాన్సెస్ ఉన్నాయి.

ఐకూ జెడ్6ఎక్స్ కాకుండా, Vivo X80 సిరీస్ కూడా ఓ ఫోన్ లైన్లో ఉంది. ఈ సిరీస్ లో రానున్న Vivo X80 Lite 5జీ ఫోన్ కూడా గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించింది. ఎక్స్80 సిరీస్ ఇప్పటికి వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో, వివో ఎక్స్80 ప్రో+ అనే మూడు ఫోన్ ఉండగా ఇప్పుడు వివో ఎక్స్80 లైట్ 5జీ నాల్గో ఫోన్ గా వీటితో చేరుతోంది.

 

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite

గూగుల్ సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో వీ2164కేఏ మోడల్ నంబర్ తో ఐకూ జెడ్6ఎక్స్ కనిపించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ లిస్త్ లో ఐకూ జెడ్6, జెడ్6 ప్రో కూడా కనిపించాయి. ఇక మోడల్ నంబర్ తప్పితే, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్ ఏమీ కనిపించలేదు. త్వరలోనే ఐకూ జెడ్6ఎక్స్ డివైజ్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

మరోవైపు, వివో ఎక్స్80 లైట్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ వేరియంట్ వివో ఎక్స్80 కి కాస్త డౌన్-గ్రేడెడ్ వర్షన్ అని చెప్పవచ్చు. గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ ద్వారా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తెలియలేదు. కేవలం వీ2202 అనే మోడల్ నంబర్ మాత్రమే కనిపిస్తోంది. ఈ హ్యాండ్సెట్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది క్వాల్కమ్ తయారు చేసిన లేటెస్ట్ ప్రీమియమ్ మిడ్-రేంజ్ చిప్సెట్.

స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్, శాంసంగ్ 4ఎన్ఎమ్ ప్రాసెస్ పై తయారైంది. అలాగే ఇది స్నాప్ డ్రాగన్ 778జి చిప్ కి సక్సెసర్. ఇది మరింత మెరుగైన పెర్ఫామెన్స్ ని అందిస్తుంది. అయితే ఈ చిప్సెట్ కలిగిన ఫోన్ ధర కూడా పెరుగుతుందన్న సంగతి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

The post గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite 5G first appeared on 91Mobiles Telugu.

]]>