Vivo Y16 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 14 Aug 2023 12:13:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vivo-y16-vivo-y56-get-price-cut-rs-1000/ Mon, 14 Aug 2023 12:13:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=7594 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన యూజర్ల కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y56, Vivo Y16 డివైజెస్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్టు 14 న ఈ వివో ఫోన్లను తగ్గించిన ధరపై కొనుగోలు చేయవచ్చు. ఏయే మోడల్స్ ధరలు ఎంత మేర తగ్గాయో క్రింద అందించాం. ఓసారి చదివి తెలుసుకోండి. అలాగే Vivo Y16, Vivo Y56 ఫోన్ల స్పెసిఫికేషన్స్ పై కూడా కన్నేయండి. ఫోన్ మోడల్ పాత ధర […]

The post Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటన
  • Vivo Y16, Vivo Y56 లపై రూ.1000 తగ్గింపు
  • 5జీ సపోర్ట్ తో వచ్చిన Vivo Y56

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన యూజర్ల కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y56, Vivo Y16 డివైజెస్ పై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్టు 14 న ఈ వివో ఫోన్లను తగ్గించిన ధరపై కొనుగోలు చేయవచ్చు. ఏయే మోడల్స్ ధరలు ఎంత మేర తగ్గాయో క్రింద అందించాం. ఓసారి చదివి తెలుసుకోండి. అలాగే Vivo Y16, Vivo Y56 ఫోన్ల స్పెసిఫికేషన్స్ పై కూడా కన్నేయండి.

ఫోన్ మోడల్ పాత ధర కొత్త ధర డిస్కౌంట్
Vivo Y16 (4జిబి + 64జిబి) రూ.11,999 రూ.10,999 రూ.1,000
Vivo Y16 (4జిబి + 128జిబి) రూ.12,999 రూ.12,499 రూ.5,00
Vivo Y56 (8జిబి + 128జిబి) రూ.19,999 రూ.18,999 రూ.1,000

 

Vivo Y56 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y56 లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y56 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది. అలాగే 8జిబి ఎక్‌పాండబుల్ ర్యామ్ కూడా లభిస్తుంది.
  • ఓఎస్, చిప్సెట్: Vivo Y56 లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు. Vivo Y56 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y56 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Vivo Y56 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y16 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఉన్నాయి.
  • ఓఎస్, చిప్సెట్: Vivo Y16 లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్ వాడారు. Vivo Y16 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Vivo Y16 లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • కనెక్టివిటీ: Vivo Y16 లో 4జీ ఎల్టీఈ, 3.5ఎంఎం ఆడియో జాక్, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo Y16, Y56 ఫోన్లపై డిస్కౌంట్ ప్రకటించిన వివో; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! https://www.91mobiles.com/telugu/vivo-y16-price-cut-by-rs-500-offline-stores/ Thu, 01 Jun 2023 13:08:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=6580 ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. వివో ఫోన్ కొనాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. మరి, వివో ప్రకటించిన తగ్గింపు ధర వివరాలు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Vivo Y16 పై ప్రైస్ కట్ వివో సంస్థ Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ప్రకటించింది. […]

The post తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y16 పై ప్రైస్ కట్ ప్రకటించిన కంపెనీ
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో వచ్చిన ఫోన్
  • ఫోన్ లో ఉన్న 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో తన ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై తగ్గింపు ధరను ప్రకటించింది. వివో ఫోన్ కొనాలని భావించే వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. మరి, వివో ప్రకటించిన తగ్గింపు ధర వివరాలు, ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo Y16 పై ప్రైస్ కట్

వివో సంస్థ Vivo Y16 స్మార్ట్ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ ప్రకటించింది. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ పై ఈ ప్రైస్ కట్ వర్తిస్తుంది. గతంలో ఈ ఫోన్ ధర రూ.12,499 గా ఉంది. తాజా మార్పుతో ఈ ఫోన్ ధర రూ.11,999 కి చేరింది. ఈ ప్రైస్ కట్ కేవలం రిటైల్ స్టోర్స్ లో మాత్రమే వర్తిస్తుంది. Vivo Y16 ఫోన్ ని తగ్గింపు ధరకి ఆఫ్‌లైన్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

చిప్సెట్

  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్

ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

  • డ్యూయల్ రియర్ కెమెరా

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 10 వాట్ చార్జింగ్

పవర్ బ్యాకప్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

  • 4జీ
  • డ్యూయల్ సిమ్

ఈ స్మార్ట్ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post తగ్గిన Vivo Y16 ధర; 4జిబి + 64జిబి వేరియంట్ పై ఆఫర్! first appeared on 91Mobiles Telugu.

]]>
4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ https://www.91mobiles.com/telugu/vivo-y16-vivo-y22-new-variants-introduced/ Wed, 12 Apr 2023 10:57:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=5847 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo T2 ని లాంచ్ చేసింది. దీంతో పాటు కంపెనీ నుంచి Vivo Y16, Vivo Y22 డివైజెస్ యొక్క కొత్త వేరియంట్లను కూడా లాంచ్ అయ్యాయి. ఇంతకంటే ముందు వై-సిరీస్ లో వివో Vivo Y100A డివైజ్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి వివో వై16 మరియు వై22 డివైజెస్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం […]

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త వేరియంట్స్ తో వచ్చిన Vivo Y16, Vivo Y22
  • 4జిబి ర్యామ్ తో లాంచైన రెండు స్మార్ట్ ఫోన్స్
  • Vivo Y16 ధర రూ.12,999, Vivo Y22 ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ లో తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo T2 ని లాంచ్ చేసింది. దీంతో పాటు కంపెనీ నుంచి Vivo Y16, Vivo Y22 డివైజెస్ యొక్క కొత్త వేరియంట్లను కూడా లాంచ్ అయ్యాయి. ఇంతకంటే ముందు వై-సిరీస్ లో వివో Vivo Y100A డివైజ్ ని లాంచ్ చేసింది. సరే, ఓసారి వివో వై16 మరియు వై22 డివైజెస్ ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్లు

  • 4జిబి ర్యామ్ తో లాంచ్

Vivo Y16, Y22 స్మార్ట్ ఫోన్లు 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యాయి. వై16 కొత్త వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది. మరోవైపు వై22 కొత్త వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది.

Vivo Y16 డివైజ్ గోల్డ్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y22 డివైజ్ వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్
  • డ్యూయల్ రియర్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ వడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y16 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • మీడియాటెక్ ఎమ్‌టీ6769 చిప్
  • 50ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్

Vivo Y22 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ 2.5డి డిస్ప్లే ఇచ్చారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ ఎమ్‌టీ6769 ప్రాసెసర్ వాడారు. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇప్పుడు 128జిబి స్టోరేజీ వేరియంట్ కూడా వచ్చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Vivo Y22 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Vivo Y22 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించరాు. ఈ ఫోన్ లో 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచైన Vivo Y16, Vivo Y22 కొత్త వేరియంట్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,499 ధరతో లాంచ్ అయిన Vivo Y16 https://www.91mobiles.com/telugu/vivo-y16-launched-india-price-specs/ Fri, 23 Sep 2022 13:31:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=2543 హైలైట్స్: Vivo Y16 లాంచ్ గురించి ముందే చెప్పిన 91మొబైల్స్ రూ.12,499 ధరతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y16 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోన్న Vivo Y16 Vivo Y16 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతుందని దీని ధర రూ.12,499 గా ఉంటుందని ఇదివరకే 91మొబైల్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజాగా వివో కంపెనీ Vivo Y16 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో […]

The post రూ.12,499 ధరతో లాంచ్ అయిన Vivo Y16 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • Vivo Y16 లాంచ్ గురించి ముందే చెప్పిన 91మొబైల్స్
  • రూ.12,499 ధరతో భారత్ లో లాంచ్ అయిన Vivo Y16 స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోన్న Vivo Y16

Vivo Y16 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ అవుతుందని దీని ధర రూ.12,499 గా ఉంటుందని ఇదివరకే 91మొబైల్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజాగా వివో కంపెనీ Vivo Y16 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో సరిగ్గా మేం చెప్పిన ధరకే లాంచ్ చేసింది. దీంతో 91మొబైల్స్ అంచనా రుజువైనట్లయ్యింది.

భారత్ లో Vivo Y16 ధర

రూ.12,499 ధరతో భారత్ లో Vivo Y16 ఫోన్ లాంచ్ అయ్యింది. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. డ్రిజ్లింగ్ గోల్డ్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

ఇప్పుడు Vivo Y16 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Vivo Y16 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ 8.19 మిల్లీ మీటర్లు మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు.

Vivo Y16 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, ఫన్ టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫుల్ బ్యాటరీ 18 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్ ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Vivo Y16 లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. అలాగే ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందు వైపున 5ఎంపి కెమెరా ఉంది. పనోరమా, ఫేస్ బ్యూటీ, లైవ్ ఫోటో, టైమ్ ల్యాప్స్ వంటి మరెన్నో కెమెరా ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo Y16 లో డ్యూయల్ సిమ్ ఆప్షన్ ఉంది. ఇది 4జీ ఎల్టీఈ సపోర్ట్ కలిగి ఉంది. 3.5 ఎంఎం జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లూటూత్ వర్షన్ 5.0, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇక వివో ఫ్యూచర్ లాంచెస్ గురించి చూస్తే, త్వరలోనే ఈ కంపెనీ నుంచి Vivo X90 Pro+ లాంచ్ కానుంది. డిసెంబర్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇస్తుందని సమాచారం. లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. 1-ఇంచ్ కెమెరా, సరికొత్త టెలీఫోటో లెన్స్ తో ఈ ఫోన్ రానుందని టాక్ వినిపిస్తోంది. టెలీఫోటో లెన్స్ కోసం ప్రత్యేకమైన టెలీఫోటో అల్గారిథమ్ ని ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.12,499 ధరతో లాంచ్ అయిన Vivo Y16 first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ వారంలో రూ.12,499 ధరతో సేల్ కి రానున్న Vivo Y16 https://www.91mobiles.com/telugu/vivo-y16-india-launch-timeline-price-specs/ Mon, 19 Sep 2022 16:17:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=2443 హైలైట్స్: కొన్ని రోజుల్లో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y16 స్మార్ట్ ఫోన్ ఇటీవలె వివో వై35, వివో వై22 ఫోన్లను భారత్ లో లాంచ్ చేసిన వివో ఈ వారంలో రూ.12,499 ధరతో లాంచ్ అవుతోన్న Vivo Y16 Vivo Y16 India Launch: వివో కంపెనీ ఇటీవలె వివో వై35, వివో వై22 స్మార్ట్ ఫోన్స్ ని భారత్ లో లాంచ్ చేసింది. వివో వై35 రూ.18,499 ధరతో లాంచ్ కాగా, వివో […]

The post ఈ వారంలో రూ.12,499 ధరతో సేల్ కి రానున్న Vivo Y16 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • కొన్ని రోజుల్లో భారత్ లో లాంచ్ కానున్న Vivo Y16 స్మార్ట్ ఫోన్
  • ఇటీవలె వివో వై35, వివో వై22 ఫోన్లను భారత్ లో లాంచ్ చేసిన వివో
  • ఈ వారంలో రూ.12,499 ధరతో లాంచ్ అవుతోన్న Vivo Y16

Vivo Y16 India Launch: వివో కంపెనీ ఇటీవలె వివో వై35, వివో వై22 స్మార్ట్ ఫోన్స్ ని భారత్ లో లాంచ్ చేసింది. వివో వై35 రూ.18,499 ధరతో లాంచ్ కాగా, వివో వై22 ఫోన్ రూ.14,499 ధరతో లాంచ్ అయ్యింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ తర్వాత, ఇప్పుడు వివో వై సిరీస్ లో మరొక ఫోన్ Vivo Y16 ని భారత్ లో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించి 91మొబైల్స్ కి ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అందింది. రూ.12,499 ధరతో ఈ వారం Vivo Y16 ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. అలాగే చాలా తక్కువ ధర కలిగిన వివో వై02 ఫోన్ ని వివో అక్టోబర్ లో లాంచ్ చేస్తోంది. Vivo Y16 స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సంబంధించి అధికార ప్రకటన త్వరలోనే వివో నుంచి వెలువడే అవకాశం ఉంది. లేదంటే నేరుగా సేల్ కి తీసుకురావచ్చు.

Vivo Y16 ధర

ప్రస్తుతం Vivo Y16 ఫోన్ 4జిబి + 64జిబి సింగిల్ వేరియంట్ లో లాంచ్ అవ్వనుంది. దీని ధర రూ.12,499 గా ఉంటుంది. Vivo Y16 రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: గోల్డ్, బ్లాక్.

Vivo Y16 స్పెసిఫికేషన్స్

  • 6.51-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 4జిబి + 1జిబి ర్యామ్
  • 64జిబి స్టోరేజీ
  • మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్
  • 13ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా
  • 5ఎంపి ఫ్రంట్ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్

Vivo Y16 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. Vivo Y16 లో 6.51-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 270 పీపీఐ, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ ను అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇక ఇందులో ఎక్స్‌టెండెడ్ ర్యామ్ 2.0 టెక్నాలజీ సాయంతో ర్యామ్ ని 1జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇకపోతే, ఇందులో మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది.

Vivo Y16 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Vivo Y16 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post ఈ వారంలో రూ.12,499 ధరతో సేల్ కి రానున్న Vivo Y16 first appeared on 91Mobiles Telugu.

]]>