Vivo Y200 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 May 2024 12:25:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-listed-on-geekbench-and-3c-websites/ Tue, 07 May 2024 12:25:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11393 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్‌ని మరింత విస్తృతం చేయబోతోంది. అందులో భాగంగా Vivo Y200 డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపు Vivo Y200 గీక్‌బెంచ్ మరియు 3సీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo Y200 గీక్‌బెంచ్ లిస్టింగ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ […]

The post Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200 లాంచ్
  • మోడల్ నంబర్ V2343A
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్‌ని మరింత విస్తృతం చేయబోతోంది. అందులో భాగంగా Vivo Y200 డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపు Vivo Y200 గీక్‌బెంచ్ మరియు 3సీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y200 గీక్‌బెంచ్ లిస్టింగ్

బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై ఓ కొత్త Vivo ఫోన్ V2343A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇది Vivo Y200 అయ్యుంటుందని భావిస్తున్నారు.

సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 931 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 2846 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 12జిబి ర్యామ్ తో Vivo Y200 డివైజ్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడైంది.

Vivo Y200 3సీ లిస్టింగ్

Vivo కంపెనీకి చెందిన కొత్త ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2343A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

3సీ ప్లాట్ఫామ్ ప్రకారం, Vivo Y200 ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

3సీ లిస్టింగ్ పై V8073L0A1-CN, V8073L0E0-CN, V8073L0B0-CN, V8073L0D0-CN అనే మోడల్ నంబర్లు గల ఛార్జర్లను Vivo Y200 టెస్టింగ్ కోసం వాడారు.

3సీ లిస్టింగ్ పై 10W (5V/2A), 15W (5V/3A), 18W (9V/2A), 80W (11V/7.3A) చార్జింగ్ సపోర్ట్ వివరాలు కనిపించాయి.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/ 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఆరా ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-256gb-variant-launched-india/ Thu, 01 Feb 2024 10:00:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10026 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం […]

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G 256GB
  • Vivo Y200 5G 256GB ధర రూ.23,999
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G 256GB ధర

  • Vivo Y200 5G 256GB స్టోరేజీ వేరియంట్ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ చేశారు.
  • Vivo Y200 5G 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది.
  • Vivo Y200 5G కొనుగోలుపై ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్‌ఇండ్, డీబీఎస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Vivo Y200 5G డివైజ్ డెజర్ట్ గోల్డ్ మరియు జంగిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
  • ఓఎస్: Vivo Y200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Vivo Y200 5G లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ డివైజ్ వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో వచ్చింది. దీని ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకునే వీలుంది. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • రియర్ కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక స్మార్ట్ ఆరా లైట్ ఫ్లాష్ ఉంది.
  • ఫ్రంట్ కెమెరా: Vivo Y200 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y200 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Vivo Y200 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ స్లిమ్ బాడీ కలిగి ఉంది. Vivo Y200 5G డివైజ్ 7.69 మి.మీ మందం మాత్రమే ఉంది.

The post Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్ first appeared on 91Mobiles Telugu.

]]>