Vivo Y36i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 09 Dec 2023 17:25:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i https://www.91mobiles.com/telugu/vivo-y36i-launched-china-price-specs-availability/ Sat, 09 Dec 2023 17:25:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9206 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y36i డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోన్ చక్కటి లుక్స్ కలిగి ఎన్నో పవర్ఫుల్ ఫీచర్స్ కలిగి ఉంది. Vivo Y36i డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి వర్చువల్ ర్యామ్ పవర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y36i యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు […]

The post MediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y36i
  • 13ఎంపి ప్రైమరీ కెమెరాతో వచ్చిన డివైజ్
  • చైనాలో Vivo Y36i ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo చైనాలో Vivo Y36i డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. ఫోన్ చక్కటి లుక్స్ కలిగి ఎన్నో పవర్ఫుల్ ఫీచర్స్ కలిగి ఉంది. Vivo Y36i డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి వర్చువల్ ర్యామ్ పవర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y36i యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y36i ధర

  • Vivo Y36i డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.
  • Vivo Y36i యొక్క సింగిల్ వేరియంట్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1,199 యువాన్లు (సుమారు రూ.14,000) గా ఉంది.
  • Vivo Y36i ఫోన్ పర్పుల్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y36i స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y36i లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.1:9 యాస్పెక్ట్ రేషియో, 89.67 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 180హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y36i లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y36i లో 4జిబి ర్యామ్ + 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Vivo Y36i డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, యాంటీస్ట్రోబోస్కోపిక్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Vivo Y36i లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y36i డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Vivo Y36i డివైజ్ 163.74 మి.మీ పొడవు, 75.43 మి.మీ వెడల్పు, 8.09 మి.మీ మందం ఉంటుంది.
  • కనెక్టివిటీ: Vivo Y36i లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post MediaTek Dimensity 6020 చిప్, 5,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Vivo Y36i first appeared on 91Mobiles Telugu.

]]>