Vivo Y38 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 02 May 2024 09:58:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y38 5G: IP64 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-y38-5g-globally-launched-with-ip64-rating/ Thu, 02 May 2024 09:58:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11324 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్‌లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo Y38 5G పేరుతో ఈ ఫోన్ తైవాన్‌లో లాంచ్ అయ్యింది. వివో వై38 5జీ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y38 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo […]

The post Vivo Y38 5G: IP64 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తైవాన్‌లో Vivo Y38 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్
  • 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్‌లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేసింది. Vivo Y38 5G పేరుతో ఈ ఫోన్ తైవాన్‌లో లాంచ్ అయ్యింది. వివో వై38 5జీ లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి మెయిన్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Vivo Y38 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y38 5G ధర, కలర్ ఆప్షన్స్

Vivo Y38 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. వివో యొక్క తైవాన్ వెబ్‌సైట్ లో ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Vivo Y38 5G స్మార్ట్‌ఫోన్ ఓషన్ బ్లూ మరియు డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y38 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y38 5G లో 6.68-ఇంచ్ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ (1612*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 264పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y38 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y38 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo Y38 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo Y38 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y38 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y38 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: Vivo Y38 5G డివైజ్ 165.7 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 7.99-8.09 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo Y38 5G: IP64 రేటింగ్‌తో గ్లోబల్‌గా లాంచైన వివో కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G https://www.91mobiles.com/telugu/vivo-y38-5g-listed-on-bluetooth-sig-cqc-websites/ Thu, 11 Apr 2024 17:21:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=11050 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి. Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ […]

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y38 5G లాంచ్
  • సర్టిఫికేషన్స్ పై లిస్టైన ఫోన్
  • 8జిబి ర్యామ్‌తో రానున్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Vivo Y38 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ (చైనా క్వాలిటీ సర్టిఫికేషన్) వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో లాంచ్ త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి Vivo Y38 5G యొక్క సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y38 5G బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ లిస్టింగ్స్

Vivo Y38 5G డివైజ్ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ బ్లూటూత్ ఎస్ఐజీ మరియు సీక్యూసీ లపై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G బ్లూటూత్ 5.1 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

ఈ ఫోన్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. లిస్టింగ్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు.

Vivo Y38 5G స్పెసిఫికేషన్స్ (గీక్‌బెంచ్)

Vivo Y38 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై V2343 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y38 5G సింగిల్-కోర్ టెస్ట్ లో 3,092 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,035 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo Y38 5G లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయని రివీల్ అయ్యింది.

గీక్‌బెంచ్ వివరాలను బట్టి, Vivo Y38 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Vivo Y38 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా వెల్లడైంది. Vivo Y38 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవ్వనుంది.

The post Vivo: బ్లూటూత్ ఎస్ఐజీ, సీక్యూసీ సైట్స్‌పై లిస్టైన Y38 5G first appeared on 91Mobiles Telugu.

]]>