Vivo Y77t - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 18 Aug 2023 11:25:55 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 50MP కెమెరా, 12GB ర్యామ్ తో చైనాలో లాంచైన Vivo Y77t https://www.91mobiles.com/telugu/vivo-y77t-launched-china-price-specs-availability/ Fri, 18 Aug 2023 11:25:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=7652 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ని విస్తరిస్తూ పోతోంది. ఇటీవలె కంపెనీ Vivo Y78+ (T1) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా వివో Vivo Y77t అనే మరో ఫోన్ ని తీసుకొచ్చింది. చైనా మార్కెట్ లో ఈ డివైజ్ 3 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటాయి. సరే, ఇతర స్పెసిఫికేషన్స్, ధర […]

The post 50MP కెమెరా, 12GB ర్యామ్ తో చైనాలో లాంచైన Vivo Y77t first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y77t
  • డైమెన్సిటీ 7020 చిప్ తో వచ్చిన డివైజ్
  • మూడు రంగుల్లో లభించనున్న Vivo Y77t

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్ ని విస్తరిస్తూ పోతోంది. ఇటీవలె కంపెనీ Vivo Y78+ (T1) అనే డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా వివో Vivo Y77t అనే మరో ఫోన్ ని తీసుకొచ్చింది. చైనా మార్కెట్ లో ఈ డివైజ్ 3 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.64-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ ఉంటాయి. సరే, ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Vivo Y77t ధర, లభ్యత

  • Vivo Y77t స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Vivo Y77t డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1,399 (సుమారు రూ.16,000) గా ఉంది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ ధర RMB 1,599 (సుమారు రూ.18,250) గా ఉంది.
  • Vivo Y77t స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డెన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ సేల్ చైనాలో మొదలైంది.

Vivo Y77t స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y77t లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
  • స్టోరేజీ: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y77t డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y77t లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post 50MP కెమెరా, 12GB ర్యామ్ తో చైనాలో లాంచైన Vivo Y77t first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 7020 చిప్, 12GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Vivo Y77t https://www.91mobiles.com/telugu/vivo-y77t-spotted-google-play-console-key-specs-revealed/ Fri, 28 Jul 2023 06:05:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=7368 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే ఒక కొత్త మిడ్ రేంజ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త డివైజ్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఇది V2278A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ మోడల్ నంబర్ Vivo Y78, Vivo Y77m అనే ఫోన్లకు సంబంధించినది. అయితే ఇప్పటికే Vivo Y78 లాంచ్ కాగా, Vivo Y77m మే నెలలో గూగుల్ ప్లే […]

The post Dimensity 7020 చిప్, 12GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Vivo Y77t first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y77t
  • V2278A అనే మోడల్ నంబర్‌ కలిగిన డివైజ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న వివో వై77టీ

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో త్వరలోనే ఒక కొత్త మిడ్ రేంజ్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త డివైజ్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. ఇది V2278A అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ మోడల్ నంబర్ Vivo Y78, Vivo Y77m అనే ఫోన్లకు సంబంధించినది. అయితే ఇప్పటికే Vivo Y78 లాంచ్ కాగా, Vivo Y77m మే నెలలో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో ఇప్పుడు గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజ్ Vivo Y77t అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo Y77t గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై Vivo Y77t డివైజ్ V2278A అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఇక ఈ లిస్టింగ్ ద్వారా Vivo Y77t కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y77t స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y77t లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2388 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • చిప్సెట్: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ ఎమ్‌టీ6855 చిప్ ఉంటుంది. ఇది డైమెన్సిటీ 7020 చిప్ అని వివరాలను బట్టి అర్థమవుతోంది.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y77t డివైజ్ లో 12జిబి ర్యామ్ ఉంటుంది. 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
  • ఓఎస్: Vivo Y77t స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Vivo Y77t డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Vivo Y77t స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.

ఇప్పటి వరకు Vivo Y77t కి సంబంధించిన లాంచ్ తేదీ, ఇతర మార్కెట్స్ లభ్యత గురించి ఇంకా వివో నుంచి ఎటువంటి సమాచారం లేదు. అయితే గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజెస్ అఫీషియల్ గా లాంచ్ అవుతుంటాయి. కాబట్టి, Vivo Y77t ఫోన్ రానున్న కొన్ని వారాల్లో మార్కెట్ లోకి వస్తుందని అంచనా వేయవచ్చు.

The post Dimensity 7020 చిప్, 12GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Vivo Y77t first appeared on 91Mobiles Telugu.

]]>