Vivo Y78t - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 27 Oct 2023 15:44:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 12GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78t https://www.91mobiles.com/telugu/vivo-y78t-5g-launched-china-price-specs-availability/ Fri, 20 Oct 2023 18:24:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=8493 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో Vivo Y78t డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ చైనా మార్కెట్ లోనే విడుదలైంది. Vivo Y78t లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 12జిబి ర్యామ్ తదితర స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y78t కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y78t ధర, లభ్యత Vivo Y78t […]

The post 12GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78t first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన Vivo Y78t
  • 12జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Vivo Y78t ధర 1499 యూవాన్లు (రూ.17,000)

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo వై-సిరీస్ లో Vivo Y78t డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ చైనా మార్కెట్ లోనే విడుదలైంది. Vivo Y78t లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 12జిబి ర్యామ్ తదితర స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Vivo Y78t కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y78t ధర, లభ్యత

  • Vivo Y78t డివైజ్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లోనే లాంచ్ అయ్యింది.
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ గల ఈ ఫోన్ ధర చైనాలో 1499 యువాన్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.17,000 గా ఉంటుంది.
  • అక్టోబర్ 22 నుంచి చైనాలో Vivo Y78t సేల్ మొదలవుతుంది.
  • ఇకపోతే, Vivo Y78t డివైజ్ బ్లాక్, వైట్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y78t స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Vivo Y78t లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2388 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • మెమొరీ: Vivo Y78t డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
  • ప్రాసెసర్: Vivo Y78t డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: Vivo Y78t లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y78t లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Vivo Y78t డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Vivo Y78t లో 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 12GB ర్యామ్, 50MP కెమెరాతో చైనాలో లాంచైన Vivo Y78t first appeared on 91Mobiles Telugu.

]]>