Xiaomi 15 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 13 May 2024 12:51:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Xiaomi 15 Pro: లీకైన షావోమి 15 ప్రో కెమెరా స్పెసిఫికేషన్స్, డిజైన్ https://www.91mobiles.com/telugu/xiaomi-15-pro-camera-specs-and-design-leaked/ Mon, 13 May 2024 12:51:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11498 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi నుంచి త్వరలో షావోమి 15 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా లీక్ ద్వారా Xiaomi 15 Pro యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Xiaomi 15 Pro స్పెసిఫికేషన్స్, […]

The post Xiaomi 15 Pro: లీకైన షావోమి 15 ప్రో కెమెరా స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొన్ని నెలల్లో Xiaomi 15 సిరీస్ లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న Xiaomi 15, 15 Pro
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi నుంచి త్వరలో షావోమి 15 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా లీక్ ద్వారా Xiaomi 15 Pro యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 15 Pro స్పెసిఫికేషన్స్, డిజైన్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Xiaomi 15 Pro వివరాలను చైనాకు చెందిన మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, Xiaomi 15 Pro డివైజ్ స్క్వేర్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. మాడ్యూల్ కి బయట ఫ్లాష్ ఉంటుంది.

కెమెరా మాడ్యూల్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

మరో కథనం ప్రకారం, Xiaomi 15 Pro లో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది.

Xiaomi 14 Pro లో శాంసంగ్ జెఎన్1 50ఎంపి సెన్సర్‌ని అల్ట్రావైడ్ మరియు టెలీఫోటో కోసం ఇచ్చారు. కానీ, Xiaomi 15 Pro లో వేరే సెన్సర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Xiaomi 15 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

Xiaomi 15 లో 6.36-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ని భద్రత కోసం అందించనున్నారు.

Xiaomi 15 Pro లో 2కే మైక్రో-కర్వ్డ్ స్క్రీన్ అందించనున్నట్లు డివైజ్ యొక్క ప్రోటో టైప్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ని అందించనున్నారు. ఈ చిప్సెట్ 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారవ్వనుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 4.0GHz. అక్టోబర్ నెలలో ఈ చిప్ లాంచ్ కానుంది.

Xiaomi 15 సిరీస్ లోని రెండు ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. Xiaomi 15 Pro లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్ ఉంటాయి.

The post Xiaomi 15 Pro: లీకైన షావోమి 15 ప్రో కెమెరా స్పెసిఫికేషన్స్, డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-15-xiaomi-15-pro-chipset-display-specs-leaked/ Fri, 08 Dec 2023 16:42:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=9200 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 15 ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా Xiaomi 15 సిరీస్ లో రానున్న Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్ల యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ […]

The post లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 15 సిరీస్
  • 6.36-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న Xiaomi 15
  • 2కే డిస్ప్లేతో రానున్న Xiaomi 15 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఇటీవలె Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ Xiaomi 15 ని అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా Xiaomi 15 సిరీస్ లో రానున్న Xiaomi 15 మరియు Xiaomi 15 Pro ఫోన్ల యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 15, Xiaomi 15 Pro చిప్సెట్, డిస్ప్లే

  • డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Xiaomi 15 డివైజ్ 6.36-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్ (2500*1200 పిక్సెల్స్), ఎల్టీపీవో ప్యానెల్, 1హెర్ట్జ్-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Xiaomi 15, Xiaomi 15 Pro డివైజెస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. Xiaomi 15 సిరీస్ 2024 ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ డివైజెస్ లో 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుందని టిప్‌స్టర్ డీసీఎస్ తెలిపింది.
  • బ్రైట్నెస్ మరియు స్క్రీన్ రెజుల్యూషన్ ఇంప్రూవ్మెంట్స్ వల్లన పవర్ వినియోగం 15 నుంచి 20 శాతం మేర తగ్గుతుందని టిప్‌స్టర్ తెలిపింది.
  • Xiaomi 15 సిరీస్ సీఎస్ఓటీ ఎల్ఈడీ ప్యానెల్స్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
  • మరోవైపు, Xiaomi 15 Pro డివైజ్ గత మోడల్ Xiaomi 14 Pro కంటే సన్నని బెజెల్స్ తో వస్తుందని తెలుస్తోంది. Xiaomi 14 Pro లో 0.9ఎంఎం బెజెల్స్ ఉండగా, Xiaomi 15 Pro లో 0.6ఎంఎం బెజెల్స్ ఉంటాయని లీక్ ద్వారా తెలుస్తోంది.
  • Xiaomi 15 Pro మోడల్ 2కే రెజుల్యూషన్ గల అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లు సమాచారం.

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Pro లో 6.6-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ 2.5డి స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది.
  • కెమెరా: Xiaomi 14 Pro లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంటుందని సమాచారం. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.
  • బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 14 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,860 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Pro లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెజ్ ఆడియో, డాల్బీ అట్మాస్, ఐపీ రేటింగ్ ఉంటాయి.

The post లీకైన Xiaomi 15, Xiaomi 15 Pro డిస్ప్లే, చిప్సెట్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>