3C Certification - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 13:28:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/ https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/#respond Tue, 24 Sep 2024 13:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13717 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus 13 […]

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 3సీ సైట్ పై లిస్టైన డివైజ్
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 3సీ సర్టిఫికేషన్ వివరాలు

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై PJZ110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. అంటే ఏ విధమైన అప్‌గ్రేడ్ లేదని తెలుస్తోంది. గత మోడల్ OnePlus 12 కూడా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

లేటెస్ట్ ప్రాసెసర్ తో రానున్న OnePlus 13 శక్తివంతమైన ఫోన్ గా నిలవనుంది.

బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, OnePlus 13 డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది గత మోడల్ (5,500mAh) తో పోల్చితే 500ఎంఏహెచ్ ఎక్కువ. అలాగే OnePlus 13 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్, 10-బిట్ ఎల్టీపీవో బీఓఈ ఎక్స్2 మైక్రో-కర్డ్ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే వివరాలను వన్‌ప్లస్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

ప్రాసెసర్: OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ లో విడుదలవుతుంది.

కెమెరా: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఎల్‌వైటీ600 పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. వన్‌ప్లస్ 13 డివైజ్ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

అక్టోబర్ నెలలో OnePlus 13 చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ లో OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/feed/ 0
Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/#respond Sun, 22 Sep 2024 11:59:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=13671 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Xiaomi 15 పేరుతో వస్తోన్న ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. తాజాగా వీటిలో స్టాండర్డ్ మోడల్ Xiaomi 15 3సీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ యొక్క చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ […]

The post Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 15 సిరీస్ విడుదల
  • లైనప్‌లో వస్తోన్న Xiaomi 15, 15 Pro, 15 Ultra
  • తాజాగా 3సీ వెబ్‌సైట్‌పై కనిపించిన షావోమి 15

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ను లాంచ్ చేయనుంది. Xiaomi 15 పేరుతో వస్తోన్న ఈ సిరీస్ లో Xiaomi 15, Xiaomi 15 Pro, Xiaomi 15 Ultra అనే మోడల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. తాజాగా వీటిలో స్టాండర్డ్ మోడల్ Xiaomi 15 3సీ సర్టిఫికేషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ యొక్క చార్జింగ్ స్పీడ్ వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 15 3సీ లిస్టింగ్ వివరాలు

Xiaomi 15 స్మార్ట్‌ఫోన్‌ని తొలుత MySmartPrice 3సీ లిస్టింగ్ పై గుర్తించింది. ఈ ఫోన్ 24129PN74C అనే మోడల్ నంబర్ తో 3సీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ MDY-14-EC అడాప్టర్, 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

గత మోడల్ Xiaomi 14 కూడా 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇక, Xiaomi 15 యొక్క వైర్లెస్ చార్జింగ్ వివరాలు 3సీ లిస్టింగ్ ద్వారా తెలియలేదు.

Xiaomi 15 డివైజ్ 50 వాట్ వైర్లెస్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ తో రావచ్చని అంచనా వేయవచ్చు.

Xiaomi 15 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Xiaomi 15 లో 6.36-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Xiaomi 15 లో క్వాల్కమ్ నుంచి త్వరలో రాబోవు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Xiaomi 15 డివైజ్ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీతో లాంచ్ కానుంది.

ఫ్రంట్ కెమెరా: Xiaomi 15 డివైజ్ లో సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయి.

రియర్ కెమెరా: Xiaomi 15 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి శాంసంగ్ జెన్ఎన్1 టెలీఫోటో 3ఎక్స్ జూమ్ కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Xiaomi 15 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ లేదా 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

The post Xiaomi 15: 90W ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తోన్న షావోమి 15, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-15-to-feature-90w-fast-charging-support-know-full-details/feed/ 0
Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/#respond Wed, 07 Aug 2024 17:25:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12873 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 14 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా బేస్ మోడల్ Redmi Note 14 5G చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Redmi Note 14 5G యొక్క 3సీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. […]

The post Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi Note 14 5G లాంచ్
  • మోడల్ నంబర్ 24090RA29C
  • 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో Note 14 5G సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా బేస్ మోడల్ Redmi Note 14 5G చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ సిరీస్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన కంపెనీ నుంచి రావాల్సి ఉంది. సరే, ఓసారి Redmi Note 14 5G యొక్క 3సీ సర్టిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Redmi Note 14 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై 24090RA29C మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. గతంలో ఇదే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై Redmi Note 14 5G లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా 45 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది.

గత మోడల్ Redmi Note 13 5G 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలో రాబోవు Redmi Note 14 5G 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుండటం మంచి అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.

Redmi Note 14 5G డివైజ్ 3సీ సర్టిఫికేషన్ పై 5జీ కనెక్టివిటీ, హైపర్ఓఎస్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

3సీ సర్టిఫికేషన్

Redmi Note 14 5G స్మార్ట్‌ఫోన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, 1.5కే రెజుల్యూషన్ వంటి ఫీచర్లతో వస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ లైనప్ లో Redmi Note 14 Pro 5G మరియు Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ తో రానుంది. ప్రో ప్లస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్సెట్ తో వస్తోందని సమాచారం.

The post Redmi Note 14 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-5g-3c-certification-details/feed/ 0
Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/ https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/#respond Tue, 18 Jun 2024 09:21:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=12123 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Moto G85 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు Moto G85 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ […]

The post Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్
  • 120 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి సర్టిఫికేషన్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G85 5G 3సీ సర్టిఫికేషన్ వివరాలు

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై XT2427-2, XT2427-3 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యింది. చైనాలో ఈ ఫోన్ Motorola S50 Neo పేరుతో లాంచ్ కానుంది.

33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 3సీ వెబ్‌సైట్ పై Moto G85 5G డివైజ్ లిస్ట్ అయ్యింది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Moto G85 5G డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ తో వస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ఉంటుంది.

కెమెరా: Moto G85 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా, ఒక థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

మెమొరీ: Moto G85 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. ఇతర మెమొరీ ఆప్షన్స్ కూడా ఉండవచ్చు.

బ్యాటరీ: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉంటాయి.

The post Moto G85 5G: 3సీ సర్టిఫికేషన్ పొందిన మోటో జీ85 5జీ, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-g85-5g-received-3c-certification-launch-could-be-soon/feed/ 0
Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-receives-3c-certification/ Wed, 15 May 2024 04:25:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11538 Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K70 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Ultra అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. Redmi K70 Ultra డివైజ్ గ్లోబల్‌గా Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Redmi K70 Ultra 3సీ […]

The post Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • డివైజ్ గ్లోబల్ పేరు Xiaomi 14T Pro
  • K70 Ultra మోడల్ నంబర్ 2407FRK8EC

Xiaomi సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో K70 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Redmi K70, Redmi K70 Ultra అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. Redmi K70 Ultra డివైజ్ గ్లోబల్‌గా Xiaomi 14T Pro పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ 3సీ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi K70 Ultra 3సీ లిస్టింగ్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 3సీ లిస్టింగ్ పై 2407FRK8EC అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఒక రిపోర్ట్ ప్రకారం, కే70 అల్ట్రా గ్లోబల్ మార్కెట్స్ లో షావోమి 14టీ ప్రో పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Redmi K70 Ultra యొక్క 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా MDY-14-ED, MDY-160EB మోడల్ నంబర్లు గల చార్జర్స్ రివీల్ అయ్యాయి. ఈ చార్జర్లు 15వాట్, 27 వాట్, 66 వాట్, 120 వాట్ పవర్ ఔట్‌పుట్ కి సపోర్ట్ చేస్తాయి. అంటే త్వరలో లాంచ్ కాబోయే ఈ ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని అర్థమవుతోంది.

Redmi K70 Ultra డివైజ్ rothko అనే కోడ్ నేమ్ కలిగి ఉందని భావిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్. దీంతో పాటు మాలి-జీ720 ఇమ్మోర్టాలిస్ ఎంపీ12 జీపీయూ గ్రాఫిక్స్ ని జత చేయనున్నారు.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5టీ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని అంచనా వేస్తున్నారు.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ గతేడాది వచ్చిన కే60 అల్ట్రాకి సక్సెసర్‌గా వస్తోంది.

Redmi K60 Ultra స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Redmi K60 Ultra స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2712*1220 పిక్సెల్స్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: Redmi K60 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. దీంతో పాటు x7 డిస్ప్లే చిప్ ని కూడా అందించారు.

మెమొరీ: Redmi K60 Ultra లో 24జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Redmi K60 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్800 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 20ఎంపి సోని ఐఎంఎక్స్596 సెన్సర్ ని అందించారు.

బ్యాటరీ: Redmi K60 Ultra డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
డైమెన్షన్స్, వెయిట్: Redmi K60 Ultra డివైజ్ 162.15 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.49 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: Redmi K60 Ultra లో డ్యూయల్ సిమ్ 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post Redmi K70 Ultra: 3C సర్టిఫికేషన్ పొందిన రెడ్మీ కే70 అల్ట్రా first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G https://www.91mobiles.com/telugu/vivo-y200-5g-listed-on-geekbench-and-3c-websites/ Tue, 07 May 2024 12:25:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=11393 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్‌ని మరింత విస్తృతం చేయబోతోంది. అందులో భాగంగా Vivo Y200 డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపు Vivo Y200 గీక్‌బెంచ్ మరియు 3సీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Vivo Y200 గీక్‌బెంచ్ లిస్టింగ్ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ […]

The post Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200 లాంచ్
  • మోడల్ నంబర్ V2343A
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన వై-సిరీస్‌ని మరింత విస్తృతం చేయబోతోంది. అందులో భాగంగా Vivo Y200 డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించి అధికార ప్రకటన బయటకు రాలేదు. కానీ, ఈలోపు Vivo Y200 గీక్‌బెంచ్ మరియు 3సీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Vivo Y200 గీక్‌బెంచ్ లిస్టింగ్

బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై ఓ కొత్త Vivo ఫోన్ V2343A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇది Vivo Y200 అయ్యుంటుందని భావిస్తున్నారు.

సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 931 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 2846 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 12జిబి ర్యామ్ తో Vivo Y200 డివైజ్ వస్తున్నట్లు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడైంది.

Vivo Y200 3సీ లిస్టింగ్

Vivo కంపెనీకి చెందిన కొత్త ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై V2343A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

3సీ ప్లాట్ఫామ్ ప్రకారం, Vivo Y200 ఫోన్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

3సీ లిస్టింగ్ పై V8073L0A1-CN, V8073L0E0-CN, V8073L0B0-CN, V8073L0D0-CN అనే మోడల్ నంబర్లు గల ఛార్జర్లను Vivo Y200 టెస్టింగ్ కోసం వాడారు.

3సీ లిస్టింగ్ పై 10W (5V/2A), 15W (5V/3A), 18W (9V/2A), 80W (11V/7.3A) చార్జింగ్ సపోర్ట్ వివరాలు కనిపించాయి.

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y200 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo Y200 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y200 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/ 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

కెమెరా: Vivo Y200 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, ఆరా ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి పొట్రెయిట్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo Y200 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Vivo: గీక్‌బెంచ్‌, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i https://www.91mobiles.com/telugu/vivo-y200i-listed-on-geekbench-china-telecom-3c-websites/ Tue, 16 Apr 2024 06:13:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11108 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్) Vivo Y200i […]

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200i లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ డిజైన్ చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ ని గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, మందపాటి చిన్ డిస్ప్లేపై ఉన్నాయి.

వివో వై200ఐ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo Y200i లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ టాప్ లో ఉన్నాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

వివో వై200ఐ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ తెలుపు రంగులో లాంచ్ కానుంది. ఇతర కలర్ వేరియంట్స్ గురించి సమాచారం లేదు.

Vivo Y200i డివైజ్ 165.70 మి.మీ పొడవు, 76.00 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y200i ధర, స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

బేస్ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,200), మిడ్ వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.22,300), టాప్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉన్నాయి.

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లేతో వస్తోంది.

ఈ కొత్త ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Vivo Y200i గీక్‌బెంచ్ మరియు 3సీ లిస్టింగ్

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు 3సీ వెబ్‌సైట్స్ పై V2354A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3,199 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,931 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, వివో వై200ఐ అడ్రెనో 613 జీపీయూ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇంకా లిస్టింగ్ పై Vivo Y200i 8జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Vivo Y200i డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Honor Magic 6 Pro https://www.91mobiles.com/telugu/honor-magic-6-pro-3c-listing-key-detials/ Mon, 11 Dec 2023 06:10:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=9213 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో Honor Magic 6 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Honor Magic 6 Pro డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. TheTechOutlook వెబ్‌సైట్ ఈ విషయాన్ని తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్ ద్వారా Honor Magic 6 Pro కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro […]

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Honor Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Magic 6 Pro
  • 3సీ సర్టిఫికేషన్ పొందిన Honor Magic 6 Pro
  • శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోన్న Magic 6 Pro

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో Honor Magic 6 Pro డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Honor Magic 6 Pro డివైజ్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. TheTechOutlook వెబ్‌సైట్ ఈ విషయాన్ని తన కథనంలో వెల్లడించింది. ఇక లిస్టింగ్ ద్వారా Honor Magic 6 Pro కి సంబంధించిన కీలక విషయాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro డివైజ్ యొక్క 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 Pro 3సీ సర్టిఫికేషన్ లిస్టింగ్

Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ లిస్టింగ్ పై BVL-AN16 అనే మోడల్ నంబర్ కలిగి ఉంది. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే శాటిలైట్ మొబైల్ టెర్మినల్ 5జీ అని లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.

అంటే Honor Magic 6 Pro లో శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా స్పష్టమవుతోంది. అలాగే ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. స్టాండర్డ్ మోడల్ Honor Magic 6 ఇదివరకే 3సీ సర్టిఫికేషన్ పై 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

ఇకపోతే, Honor Magic 6 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, మ్యాజిక్ఓఎస్ 8 పై పని చేస్తుందని తెలుస్తోంది. అలాగే అడ్వాన్స్‌డ్ కెమెరా సెన్సర్స్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Honor Magic 6 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/redmi-13c-5g-3c-certification-listing-key-details/ Fri, 03 Nov 2023 14:22:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=8686 Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్స్ లో రానుంది. రీసెంట్ గా Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా Redmi 13C 5G వేరియంట్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన కీలక విషయాలు తెలిసాయి. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క స్పెసిఫికేషన్స్, 3సీ […]

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3సీ వెబ్‌సైట్ పై లిస్టైన Redmi 13C 5G
  • భారత్‌తో సహా గ్లోబల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న డివైజ్
  • డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ తో వస్తోన్న హ్యాండ్సెట్

Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi త్వరలో Redmi 13C డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ 4జీ, 5జీ వేరియంట్స్ లో రానుంది. రీసెంట్ గా Redmi 13C అన్‌బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. తాజాగా Redmi 13C 5G వేరియంట్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Redmi 13C 5G కి సంబంధించిన కీలక విషయాలు తెలిసాయి. సరే, ఓసారి Redmi 13C 5G యొక్క స్పెసిఫికేషన్స్, 3సీ లిస్టింద్ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Redmi 13C 5G 3C లిస్టింగ్

  • కొత్త Redmi ఫోన్ మోడల్ నంబర్ 23124RN87Cతో 3C సైట్ లో గుర్తించబడింది. ఈ మోడల్ చైనాకు చెందినదని అర్థమవుతోంది.
  • లిస్టింగ్‌లో, ఫోన్ 10W ఛార్జింగ్ టెక్నాలజీతో రానుందని తెలుస్తోంది.
  • ఇది చైనీస్ జాబితా అయినప్పటికీ, త్వరలోనే Redmi 13C 5G డివైజ్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • 3C వెబ్‌సైట్‌లో కనిపించడానికి ముందు, ఈ మొబైల్ IMEI ప్లాట్‌ఫారమ్‌లో మోడల్ నంబర్లు 23124RN87C, 23124RN87G మరియు 23124RN87Iతో గుర్తించబడింది.
  • ఈ ఫోన్ యొక్క మోడల్ నంబర్లు భారతదేశంతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ ఉంటుందని తెలియజేస్తున్నాయి.

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Redmi 13C 5G లో 6.74-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Redmi 13C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వాడనున్నారు.
  • మెమొరీ: Redmi 13C 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Redmi 13C 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Redmi 13C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Redmi 13C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Redmi 13C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉంటాయి.

The post 3C సర్టిఫికేషన్ సైట్‌పై కనిపించిన Redmi 13C 5G; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/honor-play-50-plus-spotted-3c-certification-website-key-specs/ Mon, 31 Jul 2023 11:07:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7391 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలో చైనాలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Honor Play 50 Plus పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే భారత్ లోకి మళ్ళీ వస్తోన్న హానర్ బ్రాండ్ Honor 90 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు చైనాలో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది హానర్. అయితే Honor Play 50 Plus డివైజ్ భారత గడ్డపై అడుగుపెడుతుందో లేదో […]

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Play 50 Plus
  • 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలో చైనాలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Honor Play 50 Plus పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే భారత్ లోకి మళ్ళీ వస్తోన్న హానర్ బ్రాండ్ Honor 90 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు చైనాలో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది హానర్. అయితే Honor Play 50 Plus డివైజ్ భారత గడ్డపై అడుగుపెడుతుందో లేదో ఇంకా తెలియదు.

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 3సీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ హానర్ యొక్క ప్లే సిరీస్ లో భాగంగా మార్కెట్ లోకి రానుంది. మరి Honor Play 50 Plus డివైజ్ 3సీ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Honor Play 50 Plus లాంచ్ వివరాలు

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై CLK-AN00 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఒక చైనీస్ టిప్‌స్టర్ ఈ స్మార్ట్ ఫోన్ ప్లే-సిరీస్ లో భాగంగా రానుందని తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో Honor Play 50 Plus డివైజ్ లాంచ్ కానుందని సమాచారం.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • చిప్సెట్: Honor Play 50 Plus డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.
  • బ్యాటరీ: Honor Play 50 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Honor Play 50 Plus డివైజ్ 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, హానర్ సంస్థ ఒక మిడ్-రేంజ్ డివైజ్ పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే Honor Play 50 Plus కి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honor 90 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
  • కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Honor 90 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post 3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>