Amazon Great Summer Sale 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 08 May 2023 15:41:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: రూ.25,000 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-best-deals-on-5g-smartphones-under-25-thousand-rupees-budget/ Mon, 08 May 2023 15:41:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=6220 ఈరోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. భారత్ లో ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు తమ 5జీ సేవలను ప్రారంభించాయి. చాలా నగరాల్లో ఇప్పటికే ఈ 5జీ సేవలు యూజర్లకు అందుతున్నాయి. ఇక మీరు గనుక 5జీ ఫోన్ కొనాలని భావిస్తుంటే, మీకు ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇక్కడ మీకోసం రూ.25,000 లోపు ధర కలిగి, […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: రూ.25,000 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ లో కొనసాగుతోన్న గ్రేట్ సమ్మర్ సేల్
  • ఎన్నో ఉత్పత్తులపై లభిస్తోన్న డిస్కౌంట్స్
  • స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్

ఈరోజుల్లో 5జీ స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. భారత్ లో ఇప్పటికే జియో, ఎయిర్టెల్ సంస్థలు తమ 5జీ సేవలను ప్రారంభించాయి. చాలా నగరాల్లో ఇప్పటికే ఈ 5జీ సేవలు యూజర్లకు అందుతున్నాయి. ఇక మీరు గనుక 5జీ ఫోన్ కొనాలని భావిస్తుంటే, మీకు ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇక్కడ మీకోసం రూ.25,000 లోపు ధర కలిగి, అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చూసేయండి.

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, డీల్ ధర బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.11,999 గా ఉంది.

Redmi Note 12 5G

Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ కలిపి రూ.15,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.18,999 కి లభిస్తోంది. OnePlus Nord CE 3 Lite 5G పేస్టల్ లైమ్ కలర్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ఉన్నాయి.

Oppo A78 5G

Oppo A78 5G డివైజ్ ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.21,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ పై సేల్ సందర్భంగా రూ.17,999 కే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

Redmi 11 Prime 5G

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో భాగంగా Redmi 11 Prime 5G డివైజ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.15,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.12,999 కే లభిస్తోంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,990 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని రూ.12,490 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

Realme Narzo 50 5G

Realme Narzo 50 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ తో సేల్ సందర్భంగా రూ.12,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్, ఫుల్ హెచ్డీ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 48ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, ర్యామ్ ప్లస్ ఫీచర్ ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.25,999 కాగా, బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి సేల్ సందర్భంగా రూ.15,749 కే లభిస్తుంది.

Redmi K50i 5G

Redmi K50i 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.31,999 కాగా, సేల్ సందర్భంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.19,999 కే లభిస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్ సర్టిఫికేషన్, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5080 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

Lava Blaze 5G

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.14,999 కాగా, సేల్ లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి రూ.9,499 కే లభిస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్, 6జిబి వరకు ర్యామ్, వర్చువల్ ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్నాయి.

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: రూ.25,000 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: ఎక్కువగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-2023-best-selling-smartphones/ Sun, 07 May 2023 09:36:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=6205 అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4 వ తేదీన ప్రారంభమైంది. సేల్ లో భాగం వివిధ బ్రాండ్స్ కి చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. తగ్గింపు ధరలు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఇలా పలు రూపాల్లో వినియోగదారులకు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు తదితర విభిన్న శ్రేణులకు చెందిన ఉపకరణాలపై బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. అమెజాన్ సేల్ లో భాగంగా లేటెస్ట్ […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: ఎక్కువగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4 వ తేదీన ప్రారంభమైంది. సేల్ లో భాగం వివిధ బ్రాండ్స్ కి చెందిన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. తగ్గింపు ధరలు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఇలా పలు రూపాల్లో వినియోగదారులకు ఉత్పత్తులపై డిస్కౌంట్ ప్రయోజనాలు లభిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు తదితర విభిన్న శ్రేణులకు చెందిన ఉపకరణాలపై బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి.

అమెజాన్ సేల్ లో భాగంగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయ ధరకే అమ్ముడవుతున్నాయి. ఏ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయనే వివరాలను మీకోసం ఇక్కడ అందజేస్తున్నాం. అలాగే ఈ ఫోన్లపై ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Apple iPhone 14 (128 GB)

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ఐఫోన్ 14 ఆకర్షణీయ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ లో మెరుగైన ఆటో-ఫోకస్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 12ఎంపి అడ్వాన్స్డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫోటోజెనిక్ ఇంజిన్ మెరుగైన డీటెయిల్స్ మరియు కలర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదనంగా స్టేబుల్ మూవింగ్ వీడియోలను తీసేందుకు యాక్షన్ మోడ్ ఉంది. 20 గంటల వీడియో ప్లే బ్యాక్, ఏ15 బయోనిక్ చిప్సెట్, 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉన్నాయి.

అసలు ధర: రూ.71,999
డీల్ ధర: రూ.65,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

OnePlus Nord CE 3 Lite 5G

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ నార్డ్ లైనప్ లో ఉన్న సూపర్ మిడ్-రేంజ్ ఫోన్. ఈ డివైజ్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా (3ఎక్స్ లాస్ లెస్ జూమ్), 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.19,999
డీల్ ధర: రూ.18,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

OnePlus 11R 5G

OnePlus 11R 5G డివైజ్ ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యంత వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పవచ్చు. OnePlus 11R 5G లో 6.7-ఇంచ్ 120 హెర్ట్జ్ సూపర్ ఫ్ల్యూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, మ్యాక్రో లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

అసలు ధర: రూ.39,999
డీల్ ధర: రూ.38,748 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

realme narzo N55

చక్కటి ఫీచర్లతో కూడిన Realme Narzo N55 డివైజ్ ఈ సేల్ లో భాగంగా ఆకర్షణీయమైన ధరకు దొరుకుతోంది. ఈ ఫోన్ లో 6.76-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్, 64ఎంపి ఏఐ కెమెరా, రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.10,999
డీల్ ధర: రూ.10,249 (కూపన్ డిస్కౌంట్స్ తో కలిపి)

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE Lite 5G స్మార్ట్ ఫోన్ ఉత్తమమైన మిడ్-రేంజ్ డివైజ్. ఈ ఫోన్ లో 6.59-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే ఎస్ఆర్జీబీ మరియు డిస్ప్లే పీ3 కలర్ గేముత్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి. అలెక్సా బిల్ట్ ఇన్ గా వస్తోంది.

అసలు ధర: రూ.18,999
డీల్ ధర: రూ.16,749 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)

OnePlus Nord 2T 5G

OnePlus Nord 2T 5G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సర్టిఫకేషన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్766 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మోనో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 సెన్సర్ ఉంది.

అసలు ధర: రూ.28,999
డీల్ ధర: రూ.26,249 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)

Samsung Galaxy M13

Samsung Galaxy M13 స్మార్ట్ ఫోన్ చవకైన ఎంట్రీ లెవెల్ ఫోన్. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కోర్ 4 కస్టమ్ స్కిన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. Samsung Galaxy M13 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

అసలు ధర: రూ.12,999
డీల్ ధర: రూ.11,699

Oppo A78 5G

Oppo A78 5G స్మార్ట్ ఫోన్ గ్లో డిజైన్ తో వచ్చింది. దీని స్టన్నింగ్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Oppo A78 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700ఎమ్ ప్రాసెసర్ వాడారు. ఈ డివైజ్ లో డ్యూయల్ అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ ఉన్నాయి.

అసలు ధర: రూ.18,999
డీల్ ధర: రూ.17,699 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Oppo A17

Oppo A17 స్మార్ట్ ఫోన్ ప్రీమియమ్ లెదర్-ఫీల్ డిజైన్ తో వచ్చింది. దీంతో బడ్జెట్ సెగ్మెంట్ డివైజెస్ లో ఇది మిన్నగా నిలుస్తోంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎక్స్4 రేటింగ్, 50ఎంపి+0.3ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ35 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎక్స్‌టెండెడ్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.12,499
డీల్ ధర: రూ.11,499 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)

iQOO Z7 5G

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ లో బెటర్ ఆప్షన్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, బిల్ట్-ఇన్ మోషన్ కంట్రోల్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 1టిబి వరకు ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీ ఆప్షన్ ఉంది. ఇంకా 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. అలాగే 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫీచర్ ఉంది. iQOO Z7 5G డివైజ్ 7.8ఎంఎం మందం ఉండి స్లిమ్ లుక్ తో ఆకట్టుకుంటోంది.

అసలు ధర: రూ.19,999
డీల్ ధర: రూ.18,499 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: ఎక్కువగా అమ్ముడవుతోన్న స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-best-smart-tv-deals/ Sat, 06 May 2023 07:35:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=6202 ఇంకా ఆ సంప్రదాయ టీవీ లనే వాడకండి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో సరికొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేసి గొప్ప వీక్షణానుభూతిని పొందండి. 4కే రెజుల్యూషన్ తో కూడిన ఓఎల్ఈడీ టీవీలపై మంచి ఆఫర్లు మీ ఎదుటకు వచ్చాయి. ప్రీమియమ్ టీవీలతో పాటు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, చవకైన స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను అందిస్తోంది. కాబట్టి, మీకు పెద్దగా ఖర్చు లేకుండానే కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది. సోని, శాంసంగ్, వీయూ, ఎల్‌జీ […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ఇంకా ఆ సంప్రదాయ టీవీ లనే వాడకండి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో సరికొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేసి గొప్ప వీక్షణానుభూతిని పొందండి. 4కే రెజుల్యూషన్ తో కూడిన ఓఎల్ఈడీ టీవీలపై మంచి ఆఫర్లు మీ ఎదుటకు వచ్చాయి. ప్రీమియమ్ టీవీలతో పాటు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, చవకైన స్మార్ట్ టీవీలపై కూడా ఆఫర్లను అందిస్తోంది. కాబట్టి, మీకు పెద్దగా ఖర్చు లేకుండానే కొత్త స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది.

సోని, శాంసంగ్, వీయూ, ఎల్‌జీ మరియు మరెన్నో ఇతర బ్రాండ్స్ కి చెందిన టీవీలపై ప్రస్తుత సేల్ లో ఆఫర్లు లభిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ తో కలిసి అమెజాన్ సంస్థ అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ ద్వారా జరిపే లావాదేవీలకు వర్తిస్తుంది.

Sony Bravia 55 inches XR series 4K Ultra HD Smart OLED Google TV

55-ఇంచ్ సోని బ్రేవియా స్మార్ట్ టీవీ ప్రస్తుతం కొనసాగుతోన్న సేల్ లో ఆకర్షణీయమైన ధరకే లభిస్తోంది. ఈ సోని స్మార్ట్ టీవీ 4కే ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. ఈ టీవీ ఎక్స్‌ఆర్ కాగ్నిటివ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ టీవీ డెడికేటెడ్ గేమ్ మోడ్ తో వచ్చింది. ఇది గేమర్స్ కి ఎంతో ఉపయోగపడుతుంది. వేరియబుల్ రిఫ్రెష్ రేట్ మరియు ఆటో లో-లేటెన్సీ మోడ్ గేమింగ్ అనుభూతిని మరోస్థాయికి తీసుకెళ్తుంది. అలాగే 30 వాట్స్ స్పీకర్స్ ఈ టీవీలో ఉన్నాయి. డాల్బీ అట్మాస్, ఎక్స్‌ఆర్ సౌండ్, వాయిస్ జూమ్ తదితర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. క్రోమ్‌కాస్ట్ ఈ టీవీలో ఉంటుంది.

అసలు ధర: రూ.1,19,900
డీల్ ధర: రూ.1,05,025 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Samsung 43 inches Crystal 4K Series Ultra HD Smart LED TV

శాంసంగ్ 43 ఇంచ్ క్రిస్టల్ 4కే సిరీస్ స్మార్ట్ టీవీ స్లిమ్ డిజైన్ తో వచ్చింది. ఈ టీవీలో 4కే ప్యానెల్ ఉంది. హెచ్డీఆర్10+, ప్యూర్‌కలర్, మెగా కాంట్రాస్ట్ మరియు యూహెచ్డీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ డాల్బి డిజిటల్ ప్లస్ 20 వాట్స్ స్పీకర్స్ ని కలిగి ఉంది. క్యూ సింఫనీ ఫీచర్ ఈ టీవీలో ఉంది. ఇది టీవీ స్పీకర్స్ మరియు ఎక్స్‌టర్నల్ సౌండ్‌బార్ లను రెండింటినీ వాడుకునే వీలు కల్పిస్తుంది. ఇందులో ట్యాప్ వ్యూ స్మార్ట్ ఫోన్ మిర్రరింగ్ ఫీచర్ మరియు పీసీ మోడ్ ఉంది. దీని ద్వారా పీసీ/ల్యాప్‌టాప్ ని మీ స్మార్ట్ టీవీ పై వాడుకోవచ్చు.

అసలు ధర: రూ.29,990
డీల్ ధర: రూ.26,115 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Vu 55 inches The Masterpiece Glo Series 4K Ultra HD Smart Android QLED TV

55-ఇంచ్ వీయూ మాస్టర్‌పీస్ గ్లొ సిరీస్ 4కే టీవీని మీ గృహ వినోద అవసరాల కోసం ఎంచుకోవచ్చు. ఈ టీవీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. 4కే ప్యానెల్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ని కలిగి ఉంది. దీని వల్లన విజువల్స్ బ్రైట్ గా ఉంటాయి. లోకల్ డిమ్మింగ్ ఫీచర్ ఉంది. ఇది బ్లాక్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. సీమ్‌లెస్ వాయిస్ కంట్రోల్ కోసం బిల్ట్‌-ఇన్ ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఈ టీవీతో వస్తున్నాయి. ఈ టీవీలో ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది. దర్శకుడి దృష్టికోణంలో సినిమాని చూసేందుకు ఈ మోడ్ ఉపయోగపడుతుంది. క్రికెట్, సినిమా మరియు ఏఐ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.

అసలు ధర: రూ.66,990
డీల్ ధర: రూ.55,490 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

TCL 40 inches Full HD Certified Android Smart LED TV

చవకైన స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, 40-ఇంచ్ టీసీఎల్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఈ సేల్ లో ఉంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది. అంటే మీకు ఎన్నో యాప్స్ మరియు గేమ్స్ కి యాక్సెస్ లభించడంతో పాటు, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో తదితర ఓటీటీ యాప్స్ ని వినియోగించుకోవచ్చు. ఈ టీవీలో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ ఉంది. ఈ టీవీలో ఉన్న 48-ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్యానెల్ వ్యూయర్స్ కి థియేటర్ వంటి అనుభూతిని ఇంటి వద్దే అందిస్తుంది.

అసలు ధర: రూ.21,795
డీల్ ధర: రూ.15,490 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)

Sony Bravia 55 inches 4K Ultra HD Smart LED Google TV

ఇతర సోని బ్రేవియా స్మార్ట్ టీవీల మాదిరే ఈ 55-ఇంచ్ బ్రేవియా స్మార్ట్ టీవీ కూడా అద్భుతమైన ఆడియోవిజువల్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీ 4కే ఎక్స్1 ప్రాసెసర్ తో వచ్చింది. లో-ఎండ్ సౌండ్ ని బూస్ట్ చేసేందుకు ఓపెన్ బేఫ్‌ల్ స్పీకర్స్ అందించారు. క్లియర్ పేస్ టెక్నాలజీ వ్యూయర్స్ కి క్లియర్ మరియు నేచురల్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది.

అసలు ధర: రూ.55,990
డీల్ ప్రైస్: రూ.51,990 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్ కలిపి)

VW 32 inches Linux Series Frameless HD Ready Smart LED TV

వీడబ్ల్యూ 32-ఇంచ్ ఫ్రేమ్‌లెస్ టీవీ ఈ జాబితాలో అత్యంత చవకైనది. హెచ్డీ-రెడీ ప్యానెల్ ఐపీఈ టెక్నాలజీ, ఇకో విజన్, సినిమా మోడ్, సినిమా జూమ్ అనే ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ని ఈ టీవీలో ఇచ్చారు. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ని టీవీపై ప్రదర్శించేందుకు స్క్రీన్ కాస్ట్ సపోర్ట్ ఉంది. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, జీ5 తదితర యాప్స్ కి యాక్సెస్ ఉంది. ఈ టీవీ వై-పై మరియు ఈఏఈఆర్‌సీ పోర్ట్ తో సహా ఇతర ముఖ్యమైన పోర్ట్స్ ని కలిగి ఉంది.

అసలు ధర: రూ.7,499
డీల్ ధర: రూ.5,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

VU 55 inches The GloLED Series 4K Smart LED Google TV

వీయూ కంపెనీకి చెందిన ఈ 55-ఇంచ్ గ్లోఎల్ఈడీ సిరీస్ 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 400 నిట్స్ బ్రైట్నెస్, 95 ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ తో వచ్చింది. ఈ టీవీ ప్యానెల్ డాల్బి విజన్, హెచ్డీఆర్10+, హెచ్ఎల్‌జీఐఏఐ పీక్యూ ఇంజిన్, డైనమిక్ బ్యాక్‌లైట్ కాంట్రో తదితర ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ మరియు 104 వాట్ డీజే సౌండ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ టీవీలో వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్, ఎంఈఎంసీ వంటివి ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్ కూడా ఉంది. ఈఏఆర్‌సీ/ఏఆర్‌సీ పోర్ట్స్ ఉన్నాయి.

అసలు ధర: రూ.38,499
డీల్ ధర: రూ.32,490 (బ్యాంక్ డిస్కౌంట్స్ తో కలిపి)

Sony Bravia 65 inches 4K Ultra HD Smart LED Google TV

ఈ లిస్ట్ లో మరొక సోని బ్రేవియా 4కే టీవీ ఉంది. ఈ టీవీ 65-ఇంచ్ 4కే ప్యానెల్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ టీవీలో ఎక్స్1 4కే ప్రాసెసర్, 4కే హెచ్డీఆర్, లైవ్ కలర్, 4కే ఎక్స్ రియాల్టీ ప్రో, మోషన్ ఫ్లో ఎక్స్ఆర్100 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. అలెక్సా వాయిస్ అసిస్టంట్ సపోర్ట్ ఉంది. 20 వాట్స్ ఓపెన్ బాఫెల్ స్పీకర్స్, డాల్బీ ఆడియో, క్లియర్ పేస్ టెక్నాలజీ ఈ టీవీలో ఉన్నాయి. ఈ టీవీ ప్లే స్టోర్ లో ఉన్న 7000 లకు పైగా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

అసలు ధర: రూ.70,990
డీల్ ధర: రూ.63,499 (బ్యాంక్ మరియు కూపన్ డిస్కౌంట్స్)

LG 48 inches 4K Ultra HD Smart OLED TV

ఎల్‌జీ కంపెనీ నుంచి వచ్చిన ఈ ప్రీమియమ్ 48-ఇంచ్ 4కే స్మార్ట్ టీవీ వెబ్ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీలో ఏఐ 4కే అప్‌స్కేలర్ ఉంది. గూగుల్ అసిస్టంట్, అలెక్సా, ఆపిల్ ఎయిర్‌ప్లే 2, హోమ్‌కిట్ వంటి వాటికి ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో ఆల్ఫా7 జెన్5 ఏఐ ప్రాసెసర్ ఉంది. డైనమిక్ టోన్ మ్యాపింగ్ లో ఏఐ ప్రాసెసర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆడియో విషయానికి వస్తే, ఇదే ప్రాసెసర్ 2-చానల్ ఆడియో నుంచి వర్చువల్ 5.1.2 చానల్ సౌండ్ కి అప్‌స్కేల్ అవుతుంది. ఇది మెరుగైన సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని అందిస్తుంది.

ఏఐ పిక్చర్ ప్రో, పిక్చర్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది. ఈ టీవీలో డాల్బీ విజన్ ఐక్యూ మరియు డాల్బి అట్మాస్ ఉన్నాయి. ఇంకా ఈ టీవీ హెచ్‌జీఐజీ మరియు ఏఎల్ఎల్ఎమ్, ఈఏఆర్‌సీ సపోర్ట్ వంటి వాటిని అందిస్తుంది.

అసలు ధర: రూ.75,490
డీల్ ధర: రూ.69,240 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Kodak 65 inches Matrix Series 4K Ultra HD Smart QLED Google TV

లిస్ట్ లో చివరిదైన 65-ఇంచ్ కొడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ 4కే స్మార్ట్ క్యూఎల్ఈడీ గూగుల్ టీవీ, పేరులో పేర్కొన్నట్లుగా గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. ఈ టీవీ లో గూగుల్ అసిస్టంట్ బిల్ట్-ఇన్ గా ఇవ్వబడింది. డాల్బి విజన్, అట్మాస్ కాంబినేషన్ అనేది అల్టిమేట్ థియేటర్ వంటి మూవీ-వాచింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ టీవీలో క్యూఎల్ఈడీ ప్యానెల్ వాడటం జరిగింది. అంటే మీరు బ్రైటర్ ఇమేజెస్ ని పొందుతారు. ఈ టీవీ లో 40 వాట్ పవర్ఫుల్ స్పీకర్స్, డీటీఎస్-హెచ్డీ సపోర్ట్ ఉన్నాయి.

అసలు ధర: రూ.49,999
డీల్ ధర: రూ.45,499 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్: బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: ల్యాప్‌టాప్స్ పై బెస్ట్ డీల్స్ https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-best-deals-on-laptops/ Fri, 05 May 2023 10:31:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=6190 ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఆఫర్ల జాతరను జనాలు బాగా ఆస్వాదిస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్నో ఉత్పత్తులు డిస్కౌంట్స్ తో వారి ముందుకు వస్తున్నాయి. తక్కువ ధరలో చక్కటి ఉత్పత్తులను సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే వేటిని కొనాలో అనే దానిపై క్లారిటీ ఉండదు. అందుకే ఇక్కడ మీకోసం బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ వివరాలను అందిస్తున్నాం. అద్భుతమైన గేమింగ్ మెషీన్స్ మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: ల్యాప్‌టాప్స్ పై బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ హడావుడి కొనసాగుతోంది. ఈ ఆఫర్ల జాతరను జనాలు బాగా ఆస్వాదిస్తున్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్నో ఉత్పత్తులు డిస్కౌంట్స్ తో వారి ముందుకు వస్తున్నాయి. తక్కువ ధరలో చక్కటి ఉత్పత్తులను సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే వేటిని కొనాలో అనే దానిపై క్లారిటీ ఉండదు. అందుకే ఇక్కడ మీకోసం బెస్ట్ ల్యాప్ టాప్ డీల్స్ వివరాలను అందిస్తున్నాం. అద్భుతమైన గేమింగ్ మెషీన్స్ మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి. కట్టింగ్-ఎడ్జ్ ప్రాసెసర్స్, హై-రిఫ్రెష్ రేట్, ఎస్ఎస్‌డీ స్టోరేజీ కలిగిన ల్యాప్‌టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా ల్యాప్ టాప్స్ పై అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.

ASUS TUF Gaming A15

గేమింగ్ ల్యాప్‌టాప్స్ గురించి ఆలోచిస్తే, అంత తక్కువకు ఏమీ లభించవు. కానీ, ASUS TUF Gaming A15 ల్యాప్ టాప్ సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ లో 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఎండీ రైజెన్ 5 4600H సీపీయూ, ఎన్వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 జీపీయూ, 512జిబి ఎస్ఎస్డీ స్టోరేజీ, అడిషనల్ ఎమ్.2 స్లాట్ ఉన్నాయి. ఇంకా మీకు ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.71,990
డీల్ ధర: రూ.48,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

HP Omen 16

HP Omen 16 ల్యాప్ టాప్ 16.1-ఇంచ్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ మెషీన్ లో ఏఎండి రైజెన్ 7 6800H ప్రాసెసర్ ని వాడారు. ఈ ల్యాప్ టాప్ లో అద్భుతమైన డిస్ప్లే ఉంది. క్యూహెచ్డీ రెజుల్యూషన్ (2560*1440 పిక్సెల్స్), 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. HP Omen 16 మెషీన్ 16జిబి ర్యామ్ తో వచ్చింది. దీన్ని 32జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ 1టిబి ఎస్ఎస్‌డీ తో వచ్చింది. ఎన్డీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3070 టీఐ జీపీయూ గ్రాఫిక్స్ ని ల్యాప్ టాప్ లో అందించారు. 4-జోన్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఈ ల్యాప్ టాప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతీ జోన్ కూడా ఇండిపెండెంట్ ఆర్జీబీ స్పెక్ట్రమ్ ని కలిగి ఉంది.

అసలు ధర: రూ.1,26,641
డీల్ ధర: రూ.1,12,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

Acer Aspire 5

ఏసర్ కంపెనీ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ల్యాప్‌టాప్ మీకు కచ్చితంగా నచ్చవచ్చు. 12 జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1240పి ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ వచ్చంది. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2050 జీపీయూ గ్రాఫిక్స్ ని ఇందులో అందించారు. 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఈ ల్యాప్ టాప్ లో ఉంది. కళ్ళను బ్లూ లైట్ నుంచి కాపాడేందుకై ఇందులో డిస్ప్లే ప్యానెల్ ని ఏసర్ కామ్ఫీవ్యూ తో కోట్ చేశారు.

అసలు ధర: రూ.82,999
డీల్ ధర: రూ.57,489 (బ్యాంక్ డిస్కౌంట్ తో కలిపి)

HP Victus (15.6-inch)

బడ్జెట్ సెగ్మెంట్ గేమింగ్ ల్యాప్ టాప్ అయిన HP Victus మెషీన్ పూర్తిస్థాయి గేమింగ్ మెషీన్ కి ఏమాత్రం తీసిపోదు. తొలుత ఈ ల్యాప్ టాప్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏఎండీ రైజెన్ 5 5600హెచ్ ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ ఆర్ఎక్స్ 6500ఎమ్ జీపీయూ ఇందులో ఉన్నాయి. 15.6-ఇంచ్ స్క్రీన్ పై అద్భుతమైన విజువల్స్ ని ఎంజాయ్ చేయవచ్చు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. డ్యూయల్ స్పీకర్ సెటప్ బీ&వో ద్వారా ట్యూన్ చేయబడింది.

అసలు ధర: రూ.77,354
డీల్ ధర: రూ.52,989 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

HP Victus (16.1-inch)

HP Victus (16.1-inch) ల్యాప్ టాప్ పై కూడా ఈ సేల్ సందర్భంగా ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ల్యాప్ టాప్ లో 16.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ డిజైన్ అలాగే ఉంటుంది. ఏఎండీ రైజెన్ 5 5600హెచ్ ప్రాసెసర్, ఏఎండీ రేడియన్ 5500ఎమ్ గ్రాఫిక్స్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. 512జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ల్యాప్ టాప్ లో అందించారు. పరిమిత కాల ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ తో ఈ ల్యాప్ టాప్ వస్తోంది.

అసలు ధర: రూ.71,343
డీల్ ధర: రూ.52,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

Dell Gaming G15 5525

ఇదొక సరైన వర్క్+ప్లే మెషీన్ అని చెప్పవచ్చు. ఈ వేసవిలో మీరు దీనిని సొంతం చేసుకొని లాభం పొందండి. రోజువారీ పెర్ఫామెన్స్ ని ఇది ఉత్తమంగా అందిస్తుంది. ఏఎండీ రైజెన్ 5 6600హెచ్ సీపీయూ, 8జిబి ర్యామ్ (32జిబి వరకు పెంచుకోవచ్చు), 512జిబి ఎస్ఎస్డీ స్టోరేజీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ప్రీ-ఇన్‌స్టాల్డ్ కాపీ, 15-మంత్ McAfee యాంటీ వైరస్ సబ్‌స్క్రిప్షన్ ఈ ల్యాప్ తో లభిస్తాయి. ఇది కచ్చితంగా ప్రొఫెషనల్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ గల ఈ ల్యాప్ టాప్ గేమింగ్ కూడా బాగా పని చేస్తుంది.

అసలు ధర: రూ.1,01,448
డీల్ ధర: రూ.62,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

HP Victus (Ryzen 7)

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో HP Victus (Ryzen 7) ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ మోడల్ ఏఎండీ రైజెన్ 7 5800హెచ్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ లో 16.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ, 512జిబి ఎస్ఎస్డీ ఉన్నాయి. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 తో వస్తోంది. అలాగే ఒక నెల కాలపరిమితితో ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.92,395
డీల్ ధర: రూ.66,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

ASUS TUF Gaming F15 (2021)

ASUS TUF Gaming F15 (2021) ల్యాప్ టాప్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఆప్షన్స్ లో ఒకటి. ఇది టెంత్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-10300హెచ్ చిప్ తో వచ్చింది. 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, ఎన్వీడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 జీపీయూ, 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆర్జీబీ-బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఒక నెల్ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ వంటివి ఈ ల్యాప్ టాప్ తో లభిస్తాయి.

అసలు ధర: రూ.74,990
డీల్ ధర: రూ.51,489 (బ్యాంక్ ఆఫర్ మరియు కూపన్ తో కలిపి)

ASUS TUF Gaming A15 (2022)

ASUS TUF Gaming A15 (2022) లో 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఏఎండీ రైజెన్ 7 6800హెచ్ ప్రాసెసర్, ఎన్వీడియా ఆర్టీఎక్స్ 3050 జీపీయూ, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ స్టాంగ్ బాడీతో వచ్చింది. అలాగే ఆకర్షణీయమైన లుక్స్ ఈ ల్యాప్ టాప్ సొంతం.

అసలు ధర: రూ.1,41,990
డీల్ ధర: రూ.80,489 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

HP Victus (Intel Core i5)

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సందర్భంగా HP Victus (Intel Core i5) ల్యాప్ టాప్ పై మంచి డీల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-12450హెచ్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ల్యాప్ టాప్ లో 8జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ, 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 జీపీయూ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ ద్వారా ఒక నెల పాటు ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

అసలు ధర: రూ.86,343
డీల్ ధర: రూ.68,989 (బ్యాంక్ ఆఫర్ తో కలిపి)

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: ల్యాప్‌టాప్స్ పై బెస్ట్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ https://www.91mobiles.com/telugu/amazon-great-summer-sale-2023-best-deals-on-smartphones/ Thu, 04 May 2023 10:15:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=6165 విభిన్న కేటగిరీలకు చెందిన ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండ్స్ అయిన Samsung, Apple, OPPO, iQOO, Sony, Asus తదితర ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా అందిస్తున్నారు. మీరు గనుక ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం లేదా 5జీ కనెక్టివిటీ గల ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే వివిధ ధరల […]

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

విభిన్న కేటగిరీలకు చెందిన ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023 ప్రారంభమైంది. ప్రముఖ బ్రాండ్స్ అయిన Samsung, Apple, OPPO, iQOO, Sony, Asus తదితర ఎన్నో కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్నాయి. సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు కూడా అందిస్తున్నారు. మీరు గనుక ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం లేదా 5జీ కనెక్టివిటీ గల ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే వివిధ ధరల శ్రేణుల్లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మీకోసం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేట్ లో అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలను అందిస్తున్నాం. అంతేకాదు, ఈ ఇ-కామర్స్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ మరియు కొటక్ బ్యాంక్ లకు చెందిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై అలాగే ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ స్మార్ట్ ఫోన్లపై లభిస్తోన్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ డీల్స్

Apple iPhone 14 (128 GB)

Apple iPhone 14 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.1-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, ప్రో-లెవెల్ 12ఎంపి డ్యూయల్ కెమెరా, ఆటో-ఫోకస్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మెరుగైన డీటెయిల్స్ మరియు రంగుల కొరకు Apple iPhone 14 లో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. స్మూద్ మరియు స్టేబుల్ వీడియోలను అందించేందుకు ఈ ఫోన్ లో యాక్షన్ మోడ్ అనే ఫీచర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో ఏ15 బయోనిక్ చిప్ వాడారు. అలాగే ఈ డివైజ్ లో 5జీ కనెక్టివిటీ ఉంది.

అసలు ధర: రూ.71,999
డీల్ ధర: రూ.66,359 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుని)

Apple iPhone 14 Plus (256 GB)

పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి Apple iPhone 14 Plus డివైజ్ సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ 6.7-ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంది. Apple iPhone 14 Plus లో అడ్వాన్స్‌డ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఫోటోనిక్ ఇంజిన్ అందించారు. ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉండటం వల్లన 26 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ని సింగిల్ చార్జ్ పై పొందవచ్చు. ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ తో పాటు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఉంది.

అసలు ధర: రూ.94,999
డీల్ ధర: రూ.74,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ తో కలుపుకుని)

Samsung Galaxy M33 5G

Samsung Galaxy M33 5G డివైజ్ అద్భుతమైన ఆల్-రౌండర్ మిడ్ రేంజ్ ఫోన్. ఈ ఫోన్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఎగ్జినోస్ 1280 ఆక్టా-కోర్ చిప్సెట్ తో వచ్చింది. Samsung Galaxy M33 5G లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి కెమెరా అందించారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉంది. ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్, పవర్ కూల్ టెక్నాలజీ, ఆటో డేటా స్విచింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అసలు ధర: రూ.17,999
డీల్ ధర: రూ.14,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G గ్రేట్ మిడ్-రేంజ్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఐ ఆటో ఫోకస్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ ఉన్నాయి.

అసలు ధర: రూ.13,999
డీల్ ధర: రూ.12,499 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Samsung Galaxy M14 5G

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 90 హెర్ట్జ్ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్, వాయిస్ ఫోకస్, శాంసంగ్ వాలెట్, సెక్యూర్ ఫోల్డర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.

అసలు ధర: రూ.16,490
డీల్ ధర: రూ.12,490 (అన్ని బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Redmi 12C

Redmi 12C ఒక చక్కటి బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 500 నిట్స్ బ్రైట్నెస్, 50ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా, పొట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉన్నాయి. Redmi 12C డివైజ్ బ్యాక్ ప్యానెల్ స్ట్రైప్డ్ డిజైన్ తో వస్తోంది.

అసలు ధర: రూ.11,499
డీల్ ధర: రూ.8,999 (బ్యాంక్ డిస్కౌంట్ కలిపి)

Redmi 10A

Redmi 10A డివైజ్ బ్యూటిఫుల్ EVOL డిజైన్ తో వచ్చింది. ఈ బడ్జెట్ ఫోన్ లో 6.53-ఇంచ్ హెచ్డీ+ఐపీఎస్ డిస్ప్లే, 13ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ వాడారు.

అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.7,849 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

Realme Narzo N55

Realme Narzo N55 స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లో 6.76-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 64ఎంపి ఏఐ కెమెరా ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ని ఈ ఫోన్ లో వాడారు. ఈ డివైజ్ లో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

అసలు ధర: రూ.12,999
డీల్ ధర: రూ.10,999 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

realme narzo 50i Prime

Realme Narzo 50i Prime స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 400 నిట్స్ బ్రైట్నెస్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ లేదు. 4జీ నెట్వర్క్ సపోర్ట్ ఉంది. యూనిసాక్ టైగర్ టీ612 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. మల్టీటాస్కింగ్ పెర్ఫామెన్స్ కోసం 4జిబి ర్యామ్ అందించారు.

అసలు ధర: రూ.8,999
డీల్ ధర: రూ.6,299 (అన్ని డిస్కౌంట్స్ కలిపి)

Samsung Galaxy M53 5G

Samsung Galaxy M53 5G డివైజ్ ప్రస్తుతం కొనసాగుతోన్న సేల్ లో ఉత్తమైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పవర్ఫుల్ మిడ్-రేంజ్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్ వాడారు. ఈ ఫోన్ లో 5జీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి క్వాడ్ కెమెరా, 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో బిల్ట్-ఇన్ వేపర్ కూలింగ్ చాంబర్ అందించారు.

అసలు ధర: రూ.27,999
డీల్ ధర: రూ.23,249 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

iQOO 11 5G

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ సేల్ లో భాగంగా ఆకర్షణీయమైన ధరకి దొరుకుతోంది. ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 2కే ఈ6 అమోలెడ్ 6.78-ఇంచ్ డిస్ప్లే, బిల్ట్-ఇన్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, వీ2 చిప్ ఉన్నాయి. అలాగే 50ఎంపి జీఎన్5 అల్ట్రా-సెన్సింగ్ కెమెరా ని ఈ ఫోన్ లో అందించారు. ఈ ఫోన్ 120 వాట్ ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ తో వచ్చింది.

అసలు ధర: రూ.64,990
డీల్ ధర: రూ.49,999 (బ్యాంక్ డిస్కౌంట్స్ కలిపి)

The post అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>