Apple AirPods Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Sep 2022 08:42:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు https://www.91mobiles.com/telugu/iphone-14-series-watch-series-8-airpods-pro-prices-india/ Thu, 08 Sep 2022 08:42:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2192 హైలైట్స్: ఐఫోన్ 14 సిరీస్ తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ని లాంచ్ చేసిన ఆపిల్ భారత్ లో ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 నుంచి ప్రారంభం ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం బుధవారం నాడు […]

The post భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్ 14 సిరీస్ తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ని లాంచ్ చేసిన ఆపిల్
  • భారత్ లో ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం

బుధవారం నాడు జరిగిన ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ ప్రో లను ఆపిల్ సంస్థ లాంచ్ చేసింది. ప్రస్తుతం వీటిని ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశముంది. ఐఫోన్ 14 సిరీస్ ను సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్ 16 నుంచి సేల్ కి వస్తున్నాయి. ఇక ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుంచి సేల్ కి వస్తోంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 16 నుంచి వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆపిల్ వాచ్ అల్ట్రా సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ప్రీ-ఆర్డర్స్ భారత్ లో సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి మొదలవుతాయి. ఈ డివైజెస్ ని ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఆపిల్ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ధరలు భారత్ లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 14 series, Watch Series 8, Watch SE, Watch Ultra, AirPods Pro 2nd Gen ధరలు

భారత్ లో ఐఫోన్ 14 ధర

  • ఐఫోన్ 14 128జిబి: రూ.79,900
  • ఐఫోన్ 14 256జిబి: రూ.89,900
  • ఐఫోన్ 14 512జిబి: రూ.1,09,900

భారత్ లో ఐఫోన్ 14 ప్లస్ ధర

  • ఐఫోన్ 14 ప్లస్ 128జిబి: రూ.89,900
  • ఐఫోన్ 14 ప్లస్ 256జిబి: రూ.99,900
  • ఐఫోన్ 14 ప్లస్ 512జిబి: రూ.1,19,900

భారత్ లో ఐఫోన్ 14 ప్రో ధర

  • ఐఫోన్ 14 ప్రో 128జిబి: రూ.1,29,900
  • ఐఫోన్ 14 ప్రో 256జిబి: రూ.1,39,900
  • ఐఫోన్ 14 ప్రో 512జిబి: రూ.1,59,900
  • ఐఫోన్ 14 ప్రో 1టిబి: రూ.1,79,900

భారత్ లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర

  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 128జిబి: రూ.1,39,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 256జిబి: రూ.1,49,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 512జిబి: రూ.1,69,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1టిబి: రూ.1,89,900

భారత్ లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధర

  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 41ఎంఎం జీపీఎస్: రూ.45,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 41ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.55,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 45ఎంఎం జీపీఎస్: రూ.48,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.58,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 స్టెయిన్లెస్ స్టీల్ కేస్ 41ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.79,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 స్టెయిన్లెస్ స్టీల్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.84,900

భారత్ లో ఆపిల్ వాచ్ ఎస్ఈ ధర

  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 40ఎంఎం జీపీఎస్: రూ.29,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 40ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.34,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 44ఎంఎం జీపీఎస్: రూ.32,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 44ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.37,900

భారత్ లో ఆపిల్ వాచ్ అల్ట్రా ధర

  • ఆపిల్ వాచ్ అల్ట్రా జీపీఎస్ + సెల్యూలర్: రూ.89,900

భారత్ లో ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ధర

  • ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్: రూ.26,900

The post భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>