ASUS ROG Phone 8 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 10 Jan 2024 04:58:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 165Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో లాంచైన ASUS ROG Phone 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/asus-rog-phone-8-series-globally-launched-with-165hz-refresh-rate-snapdragon-8-gen-3-chipset/ Wed, 10 Jan 2024 04:58:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9645 గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించే ASUS సంస్థ గ్లోబల్ గా ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో ROG Phone 8, ROG Phone 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. CES 2024 సదస్సులో ఈ సిరీస్ ని ఆసుస్ పరిచయం చేసింది. ఆర్ఓజీ 8 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ వరకు పీక్ […]

The post 165Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో లాంచైన ASUS ROG Phone 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ROG Phone 8 సిరీస్‌ని లాంచ్ చేసిన ASUS
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన సిరీస్
  • ROG Phone 8 సిరీస్ ప్రారంభ ధర 1099.99 డాలర్లు

గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఫోన్లను రూపొందించే ASUS సంస్థ గ్లోబల్ గా ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో ROG Phone 8, ROG Phone 8 Pro డివైజెస్ లాంచ్ అయ్యాయి. CES 2024 సదస్సులో ఈ సిరీస్ ని ఆసుస్ పరిచయం చేసింది. ఆర్ఓజీ 8 సిరీస్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. సరే, ఓసారి ASUS ROG Phone 8 సిరీస్ లో వచ్చిన రెండు మోడల్స్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

ASUS ROG Phone 8, Phone 8 Pro ధరలు, కలర్ ఆప్షన్స్

  • ASUS ROG Phone 8 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1099.99 డాలర్లు (సుమారు రూ.91,380) గా ఉంది.
  • ASUS ROG Phone 8 Pro 16జిబి + 512జిబి వేరియంట్ ధర 1199.99 డాలర్లు (సుమారు రూ.99,685) గా ఉంది.
  • ASUS ROG Phone 8 Pro 24జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 1499.99 (సుమారు రూ.1,24,610) గా ఉంది.
  • ASUS ROG Phone 8 రెబెల్ గ్రే మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ASUS ROG Phone 8 Pro ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో మాత్రమే లభించనుంది.

ASUS ROG Phone 8, Phone 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro డివైజెస్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 1-120 హెర్ట్జ్ ఎల్టీపీవో (గేమింగ్ కోసం 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) శాంసంగ్ ఈ6 అమోలెడ్ 10-బిట్ హెచ్డీఆర్ 20:9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లే, 2500 నిట్స్ బ్రైట్నెస్, 107.37% డీసీఐ-పీ3/145.65% ఎస్ఆర్జీబీ / 103.16% ఎన్టీఎస్‌సీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉన్నాయి.
  • ప్రాసెసర్: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లు 12జిబి/16జిబి/24జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • కెమెరా: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro డివైజెస్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 6-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపి 3x టెలీఫోటో ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. అలాగే 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ అందించారు.
  • కనెక్టివిటీ: ASUS ROG Phone 8 మరియు ASUS ROG Phone 8 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్/గ్లొనాస్/బైడూ, గెలీలియో, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: ASUS ROG Phone 8 సిరీస్ ఫోన్లలో 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్పీకర్స్, 5-మ్యాగ్నెట్ స్టీరియో స్పీకర్, డైరాక్ వర్చువో, ఆసుస్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కల్గిన ట్రై-మైక్రోఫోన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ68 రేటింగ్ ఉన్నాయి.

The post 165Hz రిఫ్రెష్ రేట్, Snapdragon 8 Gen 3 చిప్సెట్‌తో లాంచైన ASUS ROG Phone 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న ASUS ROG Phone 8 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! https://www.91mobiles.com/telugu/asus-rog-phone-8-series-to-feature-snapdragon-8-gen-3-processor-official/ Wed, 01 Nov 2023 13:41:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=8636 ప్రముఖ టెక్ బ్రాండ్ ASUS త్వరలో ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో ASUS ROG Phone 8, ASUS ROG Phone 8 Pro, ASUS ROG Phone 8 Ultimate అనే మోడల్స్ వస్తాయని అంచనా. లాంచ్ తేదీ రాకముందే, తన ఫ్లాగ్షిప్ సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ASUS ROG Phone 8 యొక్క […]

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న ASUS ROG Phone 8 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న ASUS ROG Phone 8
  • 2024 లో లాంచ్ అవుతుందని అంచనా
  • 16జిబి ర్యామ్ తో వస్తోన్న ASUS ROG Phone 8

ప్రముఖ టెక్ బ్రాండ్ ASUS త్వరలో ROG Phone 8 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో ASUS ROG Phone 8, ASUS ROG Phone 8 Pro, ASUS ROG Phone 8 Ultimate అనే మోడల్స్ వస్తాయని అంచనా. లాంచ్ తేదీ రాకముందే, తన ఫ్లాగ్షిప్ సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. సరే, ఓసారి ASUS ROG Phone 8 యొక్క ప్రాసెసర్ ప్రకటన వివరాలు, లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

ASUS ROG Phone 8 సిరీస్ ప్రాసెసర్

  • ఆసుస్ కంపెనీ తన ASUS ROG Phone 8 సిరీస్ లో క్వాల్కమ్ పవర్ఫుల్ చిప్సెట్ ఉండనుందని కన్ఫర్మ్ చేసింది.
  • ఆసుస్ షేర్ చేసిన పోస్టర్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ మెన్షన్ చేయబడి ఉండటం గమనించవచ్చు.
  • ఇకపోతే, Snapdragon 8 Gen 3 చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 3.3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఈ ప్రాసెసర్ సొంతం.
  • ఈ చిప్సెట్‌తో యూజర్ కి ఉత్తమమైన గేమింగ్ మరియు వేగవంతమైన పనితీరు అనుభూతి లభిస్తాయి.

ASUS ROG Phone 8 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

ASUS ROG Phone 8 సిరీస్ 2024 లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు రానున్నాయి. అవి: ASUS ROG Phone 8, ASUS ROG Phone 8 Pro, ASUS ROG Phone 8 Ultimate. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ ఫోన్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన ప్రకటన వస్తే అప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది.

ASUS ROG Phone 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: ASUS ROG Phone 8 సిరీస్ లోని అన్ని ఫోన్లలో అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. అయితే వాటి యొక్క సైజ్ ఇంకా తెలియదు.
  • ప్రాసెసర్: ASUS ROG Phone 8 సిరీస్ డివైజెస్ లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • మెమొరీ: ASUS ROG Phone 8 సిరీస్ 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో రానుంది. స్టోరేజీ వివరాలు ఇంకా తెలియాలి.
  • బ్యాటరీ: ASUS ROG Phone 8 సిరీస్ డివైజెస్ లో గరిష్టంగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: ASUS ROG Phone 8 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.

The post Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న ASUS ROG Phone 8 సిరీస్; కన్ఫర్మ్ చేసిన కంపెనీ! first appeared on 91Mobiles Telugu.

]]>