Bank offer - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 17 Sep 2024 13:13:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఈ కలర్ చేంజింగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,399 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/itel-color-pro-5g-bank-offer-details/ https://www.91mobiles.com/telugu/itel-color-pro-5g-bank-offer-details/#respond Tue, 17 Sep 2024 13:12:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=13543 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ itel జులైలో Color Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 6.6-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఓసారి ఆఫర్ వివరాలు మరియు […]

The post ఈ కలర్ చేంజింగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,399 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • itel Color Pro 5G పై డిస్కౌంట్
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్
  • 50ఎంపి ఏఐ కెమెరా

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ itel జులైలో Color Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. కలర్ చేంజింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, డైమెన్సిటీ 6080 చిప్సెట్, 6.6-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పై రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఓసారి ఆఫర్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

itel Color Pro 5G ధర, ఆఫర్లు

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.1,500 బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ.8,399 కి లభిస్తోంది.

వన్‌ కార్డ్ క్రెడిట్ కార్డ్ మరియు ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఇంకా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

బ్యాంక్ ఆఫర్ తో పాటు, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఎక్స్‌చేంజ్ ఆఫర్ లో భాగంగా రూ.9,350 వరకు బోనస్ లభిస్తుంది. అయితే మీ ఫోన్ కండీషన్‌ను బట్టి ఈ బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ లావెండర్ ఫాంటసీ మరియు రివర్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ధర రూ.9,999 కాగా, ఆఫర్ లో భాగంగా రూ.8,399 కి లభించనుంది.

ఆఫర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

itel Color Pro 5G ఫోన్ కొనవచ్చా?

itel Color Pro 5G స్మార్ట్‌ఫోన్ నెక్స్ట్-జెన్ ఐవీసీవో (ఐటెల్ వివిడ్ కలర్) టెక్నాలజీతో వచ్చింది. దీంతో ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై సూర్యకాంతి పడినప్పుడు రంగు మారుతుంది. ఈ తరహా టెక్నాలజీని ఇదివరకు వివో, ఒప్పో స్మార్ట్‌ఫోన్లలో మనం చూశాం. ఇక itel Color Pro 5G లో శక్తివంతమైన డైమెన్సిటీ 6080 చిప్, 12జిబి వరకు ర్యామ్ (వర్చువల్ ర్యామ్‌తో కలిపి) ఉన్నాయి. కాబట్టి తక్కువ ధరలో 5జీ ఫోన్ కోసం చూస్తుంటే, ఈ ఫోన్ మీకు మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

itel Color Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: itel Color Pro 5G లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: itel Color Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్ వాడారు. దీని అంటుటు స్కోర్ 4,20,000.

ర్యామ్, స్టోరేజీ: itel Color Pro 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో మరొక 6జిబి వరకు ర్యామ్ పవర్ ను పెంచుకోవచ్చు. అంటే మొత్తం 12జిబి ర్యామ్ పవర్ యూజర్‌కి లభిస్తుంది.

కెమెరా: itel Color Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఏఐ సెన్సర్ అందించారు. పనోరమ మోడ్, ప్రో మోడ్, ఏఆర్ షాట్, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్లు రియర్ కెమెరాలో అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: itel Color Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: itel Color Pro 5G డివైజ్ 10 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post ఈ కలర్ చేంజింగ్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,399 మాత్రమే, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/itel-color-pro-5g-bank-offer-details/feed/ 0
Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/ https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/#respond Thu, 12 Sep 2024 08:13:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=13454 Honor X9b స్మార్ట్‌ఫోన్ అల్ట్రాబౌన్స్ 360 డిగ్రీ-యాంటీ డ్రాప్ రెసిస్టన్స్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్ లో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ లో ఈ ఫోన్ పై రూ.6,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో Honor X9b ఫోన్‌ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి పూర్తి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం. Honor X9b 5G ఆఫర్ వివరాలు Honor X9b […]

The post Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Honor X9b పై డిస్కౌంట్
  • ప్రస్తుత ధర రూ.25,998
  • 5800 ఎంఏహెచ్ బ్యాటరీ

Honor X9b స్మార్ట్‌ఫోన్ అల్ట్రాబౌన్స్ 360 డిగ్రీ-యాంటీ డ్రాప్ రెసిస్టన్స్ టెక్నాలజీతో భారతీయ మార్కెట్ లో కొన్ని రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త వచ్చింది. అమెజాన్ లో ఈ ఫోన్ పై రూ.6,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో Honor X9b ఫోన్‌ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సరే, ఓసారి పూర్తి ఆఫర్ వివరాలను తెలుసుకుందాం.

Honor X9b 5G ఆఫర్ వివరాలు

Honor X9b 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, రూ.25,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.6,000 డిస్కౌంట్ ఈ ఫోన్ పై లభిస్తోంది.

రూ.6,000 బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్‌ని రూ.19,998 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌ని మీరు ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా పొందవచ్చు.

Honor X9b 5G పై 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ.23,600 బోనస్ అందుబాటులో ఉంది. పాత ఫోన్ మార్చుకుని ఈ బోనస్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై బోనస్ విలువ ఆధారపడి ఉంటుంది.

Honor X9b 5G స్మార్ట్‌ఫోన్ మిడ్నైట్ బ్లాక్ మరియు సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Honor X9b 5G మీరు కొనవచ్చా?

Honor X9b 5G భారతీయ మార్కెట్ లో 2024 ఫిబ్రవరిలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 1.5కే అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి కెమెరా, 5800 ఎంఏహెచ్ బ్యాటరీ, అల్ట్రా-బౌన్స్ 360-డిగ్రీ యాంటీ-డ్రాప్ రెసిస్టన్స్, స్టేట్-ఆఫ్-ద-ఆర్ట్ కుషనింగ్ టెక్నాలజీ ఉన్నాయి. కాబట్టి, ఈ ఫోన్ మంచి ఎంపికే అవుతుంది.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ స్క్రీన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యాంటీ-డ్రాప్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Honor X9b లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Honor X9b డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి టర్బో ర్యామ్ ఉన్నాయి.

కెమెరా: Honor X9b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Honor X9b లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Honor X9b డివైజ్ ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మ్యాజిక్ టెక్స్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.

The post Honor X9b స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-x9b-discount-sale-rs-6000-benefit/feed/ 0
Redmi Note 13 సిరీస్‌ ఫోన్లపై భారీ ఆఫర్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-bank-offers-know-full-details/ https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-bank-offers-know-full-details/#respond Wed, 28 Aug 2024 15:39:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=13216 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి వచ్చే ఫోన్లకు భారత్ లో మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్లపై సదరు కంపెనీ బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సిరీస్ లోని మూడు మోడల్స్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో లాంచ్ ధర కంటే తక్కువకే ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Redmi Note 13 […]

The post Redmi Note 13 సిరీస్‌ ఫోన్లపై భారీ ఆఫర్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెడ్మీ నోట్ 13 సిరీస్ పై ఆఫర్లు
  • బ్యాంక్ ఆఫర్ రూ.1,000
  • ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.1,000

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి వచ్చే ఫోన్లకు భారత్ లో మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా Redmi Note 13 5G సిరీస్ లోని అన్ని ఫోన్లపై సదరు కంపెనీ బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ సిరీస్ లోని మూడు మోడల్స్ పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో లాంచ్ ధర కంటే తక్కువకే ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం యూజర్లకు లభిస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 13 5G ఆఫర్లు మరియు ధర

Redmi Note 13 5G సిరీస్ లోని బేస్ మోడల్ Redmi Note 13 5G పై ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.1,000 లభించనుంది.

6జిబి+128జిబి వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఇది రూ.12,999 కి లభించనుంది.

8జిబి+128జిబి వేరియంట్ అసలు ధర రూ.15,499 కాగా, బ్యాంక్ ఆఫర్ తర్వాత ఇది రూ.14,499 కి లభించనుంది.

Redmi Note 13 Pro ఆఫర్లు మరియు ధర

Redmi Note 13 Pro ఫోన్ ప్రారంభ ధర రూ.21,999 గా ఉంది. ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే రూ.3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.24,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.21,999 గా ఉంది.

8జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.26,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.23,999 గా ఉంది.

12జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.27,999 గా ఉంది. ఆఫర్ ధర రూ.24,999 గా ఉంది.

Redmi Note 13 Pro Plus ఆఫర్లు మరియు ధర

Redmi Note 13 Pro Plus పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. ఐసీఐసీఐ మరియు ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులు ఈ ఆఫర్ పొందవచ్చు. అంతేకాదు, రూ.3,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. దీని ద్వారా ఫోన్ ధర మరింత తగ్గనుంది.

8జిబి+256జిబి వేరియంట్ అసలు ధర రూ.29,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.26,499 గా ఉంది. 12జిబి+256జిబి మోడల్ అసలు ధర రూ.31,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.28,499 గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ అసలు ధర రూ.33,499 గా ఉంది. ఆఫర్ ధర రూ.30,499 గా ఉంది.

పైన తెలిపిన ఆఫర్లను తెలుసుకునేందుకు ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి.

The post Redmi Note 13 సిరీస్‌ ఫోన్లపై భారీ ఆఫర్లు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-13-series-bank-offers-know-full-details/feed/ 0
OnePlus Nord CE4 పై రూ.3,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-gets-discount-rs-3000-know-full-details/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-gets-discount-rs-3000-know-full-details/#respond Mon, 26 Aug 2024 06:14:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=13150 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో Nord CE 4 ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో దీని ధరను రూ.24,999 గా పెట్టారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది. తాజాగా ఈ ఫోన్ పై అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్ లో […]

The post OnePlus Nord CE4 పై రూ.3,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.24,999 ధరతో లాంచైన OnePlus Nord CE4
  • ఈ ఫోన్ పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నార్డ్ సిరీస్ లో ఈ ఏడాది ఏప్రిల్ లో Nord CE 4 ని లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో దీని ధరను రూ.24,999 గా పెట్టారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 6.7-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వచ్చింది. తాజాగా ఈ ఫోన్ పై అమెజాన్, వన్‌ప్లస్ వెబ్‌సైట్ లో డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Nord CE4 ఆఫర్ వివరాలు

OnePlus Nord CE4 యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది. 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.26,999 గా ఉంది

బ్యాంక్ ఆఫర్ లో భాగంగా, అమెజాన్ మరియు వన్‌ప్లస్ వెబ్‌సైట్స్ లో ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది.

డీల్‌లో భాగంగా, కంపెనీ ఈ ఫోన్ పై రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డులపై ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

దీంతో OnePlus Nord CE4 బేస్ వేరియంట్ రూ.21,999 కి మరియు టాప్ మోడల్ రూ.23,999 కి లభించనున్నాయి.

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ని డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OnePlus Nord CE4 ఫోన్‌ను మీరు కొనవచ్చా?

OnePlus Nord CE4 డివైజ్ ఒక ఆల్-రౌండ్ ప్యాకేజీ. ఇప్పుడు దీనిపై డిస్కౌంట్ కూడా లభిస్తోంది. మీరు గనుక రూ.23,000 లోపు ఫోన్ కొనదలిచితే, ఈ ఫోన్‌ని ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. బేస్ మోడల్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. అంటే మల్టీటాస్కింగ్, చక్కటి యూఐ అనుభూతి వెరసి ఈ ఫోన్ మంచి ఎంపికే అవుతుంది. ఇంకా ఈ ఫోన్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉన్నాయి.

OnePlus Nord CE4 స్మార్ట్‌ఫోన్ యొక్క అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 819,347 పాయింట్లుగా ఉంది. గేమింగ్ కి ఈ ఫోన్ అనువైనదిగా చెప్పవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు ఓవర్ హీటింగ్ లేదా ల్యాగ్స్ వంటివి ఉండవు.

చిప్సెట్‌ను ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ మరియు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో అనుసంధానించారు. ఇది ప్రీమియమ్ పెర్ఫామెన్స్ ను అందించడంలో సాయపడుతుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అనేవి ఈ సెగ్మెంట్ లో బెస్ట్ గా ఉన్నాయి. డే లైట్ మరియు లో లైట్ పరిస్థితుల్లో OnePlus Nord CE4 లో అందించిన కెమెరాలు మంచి ఫోటోలనే తీస్తున్నాయి.

OnePlus Nord CE4 లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. సాధారణ వాడకంపై, ఈ బ్యాటరీ ఒక పూర్తి రోజు బ్యాకప్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఫోన్ బాక్స్ లో చార్జర్ ను కూడా అందిస్తుండటం విశేషం.

The post OnePlus Nord CE4 పై రూ.3,000 డిస్కౌంట్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce4-gets-discount-rs-3000-know-full-details/feed/ 0
Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/ https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/#respond Thu, 22 Aug 2024 15:48:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=13119 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొన్ని రోజుల క్రితం ఎఫ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Oppo F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. […]

The post Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె లాంచైన Oppo F27 5G
  • అందుబాటులో బ్యాంక్ ఆఫర్లు
  • డివైజ్ ప్రారంభ ధర రూ.24,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొన్ని రోజుల క్రితం ఎఫ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Oppo F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Oppo F27 5G ధర, ఆఫర్లు మరియు సేల్ వివరాలు

Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది.

Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, మరియు ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఈ ఆఫర్‌ని, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ పై వినియోగించుకోవచ్చు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.1800 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

ఇంకా నో-కాస్ట్ ఈఎంఐ మరియు సాధారణ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ అంబర్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Oppo F27 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.

మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Oppo F27 5G పై అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-f27-5g-bank-offers-discount-details/feed/ 0
Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/#respond Thu, 08 Aug 2024 09:20:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=12892 మీరు గనుక లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, Vivo Y58 5G మంచి ఆప్షన్ కావచ్చు. ఈ డివైజ్ జూన్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 తగ్గించింది. మరోవైపు, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఓవరాల్ గా Vivo Y58 5G ఫోన్ యూజర్లకు రూ.2,000 తక్కువకే లభించనుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి […]

The post Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Vivo Y58 5G పై డిస్కౌంట్ ఆఫర్
  • రూ.1,000 ధర తగ్గింపు
  • రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్

మీరు గనుక లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే, Vivo Y58 5G మంచి ఆప్షన్ కావచ్చు. ఈ డివైజ్ జూన్ లో లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.1,000 తగ్గించింది. మరోవైపు, రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో ఓవరాల్ గా Vivo Y58 5G ఫోన్ యూజర్లకు రూ.2,000 తక్కువకే లభించనుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Vivo Y58 5G ఆఫర్ డీటెయిల్స్

Vivo Y58 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ రూ.19,499 ధరతో భారత్ లో లాంచ్ అయ్యింది.

రూ.1,000 తగ్గింపు మరియు రూ.1,000 క్రెడిట్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకుని ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.

Vivo Y58 5G ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్‌ని కంపెనీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్ మరియు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కంపెనీ వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Vivo Y58 5G పై ఈ ఆఫర్‌ని ఏదైనా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

మీరు ఈ ఫోన్ కొనొచ్చా?

మీరు గనుక రూ.15,000 నుంచి రూ.20,000 బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తుంటే, Vivo Y58 5G మీకు మంచి ఆప్షన్ అవ్వవచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ జూన్ లోనే లాంచ్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ లో 5జీ, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ధర కూడా రూ.17,499 (ఆఫర్స్‌తో) అంటే వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు.

Vivo Y58 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y58 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1024 నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్నెస్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y58 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo Y58 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

కెమెరా: Vivo Y58 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ పొట్రెయిట్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, స్మార్ట్ డైనమిక్ లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి పొట్రెయిట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo Y58 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y58 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. దీంతో నీరు మరియు దుమ్ము నుంచి ఈ ఫోన్ కి రక్షణ లభిస్తుంది.

కనెక్టివిటీ: Vivo Y58 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo Y58 5G: రూ.2,000 తక్కువకే వివో వై58 5జీ సేల్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y58-5g-price-cut-bank-discount-offer-upto-rs-2000-know-full-details/feed/ 0
Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/#respond Fri, 02 Aug 2024 12:11:12 +0000 https://www.91mobiles.com/telugu/?p=12812 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 […]

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • వివో వీ40 లాంచ్‌కి ముందు వీ30 ధర తగ్గింపు
  • ఆగస్టు 7న లాంచ్ అవుతోన్న వివో వీ40 సిరీస్
  • Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో V40 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 7వ తేదీన లాంచ్ సమయాన్ని కంపెనీ ఖరారు చేసింది. ఈ లైనప్ లో Vivo V40 5G, Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో గత మోడల్ Vivo V30 5G ధరను వివో రూ.2,000 తగ్గించింది. అంతేకాదు, రూ.3,600 వరకు డిస్కౌంట్ కూడా యూజర్లకు లభించనుంది. అంటే Vivo V30 5G డివైజ్ ప్రస్తుతం రూ.5,600 (రూ.2,000 + రూ.3600) తక్కువకే లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo V30 5G ధర తగ్గింపు, ఆఫర్లు

Vivo V30 5G డివైజ్ 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.33,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.31,999 కి చేరింది.

Vivo V30 5G 8జిబి+256జిబి మోడల్ లాంచ్ ధర రూ.35,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.33,999 కి చేరింది.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ లాంచ్ ధర రూ.37,999 గా ఉండగా రూ.2,000 తగ్గింపుతో ఇది రూ.35,999 కి చేరింది.

మరోవైపు రూ.3,600 వరకు బ్యాంక్ ఆఫర్ ప్రయోజనం కూడా యూజర్లకు లభించనుంది.

Vivo V30 5G 8జిబి+128జిబి వేరియంట్ పై రూ.3,200 బ్యాంక్ డిస్కౌంట్, 8జిబి+256జిబి మోడల్ పై రూ.3,400 బ్యాంక్ డిస్కౌంట్, 12జిబి+256జిబి వేరియంట్ పై రూ.3,600 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్టు 1 వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం ఈ-స్టోర్స్ లో హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ మరియు ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది.

Vivo V30 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V30 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V30 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. అల్ట్రా స్మార్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.

మెమొరీ: Vivo V30 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌‌ను ఈ ఫోన్ లో అందించారు. దీని ద్వారా 24జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V30 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo V30 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V30 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo V30 5G ధర రూ.2,000 తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌తో రూ.3,600 వరకు అదనపు డిస్కౌంట్, పూర్తి వివరాలివిగో! first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v30-5g-price-cut-by-rs-2000-and-additional-bank-offer-discount-upto-rs-3600-full-details/feed/ 0
Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ https://www.91mobiles.com/telugu/oppo-a17k-price-cut-bank-offers-flipkart/ Fri, 18 Nov 2022 14:21:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=3535 హైలైట్స్ 3జిబి, 64జిబి వేరియంట్ అసలు ధర రూ.10,974, రూ.700 తగ్గింపుతో రూ.10,274 కి తగ్గిన ఫోన్ ధర OPPO A17k కొనుగోలు పై అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ఏఐ కెమెరా, కలర్-రిచ్ ఐ-కేర్ డిస్ప్లే, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO పలు ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. చాలా ఫోన్ల ధరలను ఒప్పో తగ్గించింది. దీంతో జనాలు ఒప్పో […]

The post Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 3జిబి, 64జిబి వేరియంట్ అసలు ధర రూ.10,974, రూ.700 తగ్గింపుతో రూ.10,274 కి తగ్గిన ఫోన్ ధర
  • OPPO A17k కొనుగోలు పై అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపి ఏఐ కెమెరా, కలర్-రిచ్ ఐ-కేర్ డిస్ప్లే, 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO పలు ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. చాలా ఫోన్ల ధరలను ఒప్పో తగ్గించింది. దీంతో జనాలు ఒప్పో ఫోన్లపై ఓ కన్నేశారు. మాంచి డీల్ దొరికితే కొనేయాలని వారు వేచి చూస్తున్నారు. తాజాగా ఒప్పో సంస్థ ఎంట్రీ లెవెల్ ఫోన్ అయిన OPPO A17k పై రూ.700 డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాదండోయ్.. అదనంగా రూ.1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి.

OPPO A17k పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గోల్డ్ మరియు నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ 3జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,274 గా చూపిస్తోంది. రూ.700 డిస్కౌంట్ తర్వాత ధర ఇది.

అయితే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా OPPO A17k ని కొనుగోలు చేస్తే 10 శాతం (రూ.1500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్ (రూ.1250 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది.

OPPO A17k స్పెసిఫికేషన్స్

OPPO A17k స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 720*1612 పిక్సెల్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ అందించారు. ఇప్పుడు ర్యామ్, స్టోరేజీ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ అందించారు. 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. అంటే మొత్తం 7జిబి ర్యామ్ తో ఈ ఫోన్ మల్టీపుల్ యాప్స్ ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

OPPO A17k లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 164.2 మిల్లీ మీటర్ల పొడవు, 75.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.3 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. ఎఫ్ఎం రేడియో ఫీచర్ ఇందులో ఉంది. వైఫై, బ్లూటూత్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO A17k కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8ఎంపి సింగిల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ సెన్సర్ అమర్చారు. భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A17k ఆండ్రాయిడ్ 12 ఓఎస్, కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారు OPPO A17k ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Price cut: OPPO A17k స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>