Best plans under Rs.700 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Aug 2023 17:37:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Jio Prepaid Plans: రూ.700 లోపు బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/jio-prepaid-plans-rs-700-lopu-best-jio-prepaid-plans/ Mon, 07 Aug 2023 17:37:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7500 రిలయన్స్ జియో టెలీకామ్ సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని టెలీకామ్ సంస్థలకు గట్టి పోటీనిస్తూ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఎయిర్టెల్ నుంచి ఈ సంస్థకు ప్రధానంగా పోటీ ఉంది. అయినప్పటికీ, ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తన యూజర్లకు అందిస్తూ వారి ఆదరణని పొందుతోంది. జియో వద్ద అన్ని బడ్జెట్ సెగ్మెంట్స్ లో ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం జియో సంస్థ అందిస్తోన్న రూ.700 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం. రూ.700 లోపు బెస్ట్ […]

The post Jio Prepaid Plans: రూ.700 లోపు బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

రిలయన్స్ జియో టెలీకామ్ సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని టెలీకామ్ సంస్థలకు గట్టి పోటీనిస్తూ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఎయిర్టెల్ నుంచి ఈ సంస్థకు ప్రధానంగా పోటీ ఉంది. అయినప్పటికీ, ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తన యూజర్లకు అందిస్తూ వారి ఆదరణని పొందుతోంది. జియో వద్ద అన్ని బడ్జెట్ సెగ్మెంట్స్ లో ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం జియో సంస్థ అందిస్తోన్న రూ.700 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.

రూ.700 లోపు బెస్ట్ JIO ప్రీపెయిడ్ ప్లాన్స్

  • రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.589 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.589 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.533 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.529 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.529 ప్రీపెయిడ్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.479 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో కంపెనీ తీసుకొచ్చిన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

జియో అందిస్తోన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకున్నారు కదా. మీకు సరిపడే ప్లాన్ ని రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

The post Jio Prepaid Plans: రూ.700 లోపు బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/airtel-prepaid-plans-rs-700-lopu-best-airtel-prepaid-plans/ Fri, 04 Aug 2023 09:58:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=7469 భారతదేశంలోని ప్రముఖమైన టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. జియోతో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్స్ ని అందిస్తోంది. అన్ని బడ్జెట్ ఆప్షన్స్ లో ఎయిర్టెల్ వద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. రూ.699 ప్లాన్ తో పాటు ఇంకా రూ.666 వంటి ఎన్నో ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.700 […]

The post Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలోని ప్రముఖమైన టెలీకామ్ సంస్థల్లో Airtel ఒకటి. జియోతో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఎయిర్టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎన్నో ఆకర్షణీయమైన ప్లాన్స్ ని అందిస్తోంది. అన్ని బడ్జెట్ ఆప్షన్స్ లో ఎయిర్టెల్ వద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం. రూ.699 ప్లాన్ తో పాటు ఇంకా రూ.666 వంటి ఎన్నో ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. రూ.700 లోపు నుంచి రూ.400 మధ్య ఉన్న ప్లాన్స్ జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

రూ.699 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.699 ప్లాన్ ద్వారా కస్టమర్ కి 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 56 రోజుల సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 77 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా ఇంకా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.549 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.549 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.519 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.519 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 60 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.499 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాల్స్, డెయిలీ 3జిబి డేటా, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ప్లే 28 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

రూ.455 ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.455 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, 6జిబి డేటా, అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా అపోలో 24/7 సర్కిల్ 3 నెలల ఉచిత సర్వీస్, ఉచిత హలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

The post Airtel Prepaid Plans: రూ.700 లోపు Airtel బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>