Jio Prepaid Plans: రూ.700 లోపు బెస్ట్ Jio ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో టెలీకామ్ సంస్థ భారతదేశంలో ఉన్న అన్ని టెలీకామ్ సంస్థలకు గట్టి పోటీనిస్తూ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఎయిర్టెల్ నుంచి ఈ సంస్థకు ప్రధానంగా పోటీ ఉంది. అయినప్పటికీ, ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ని తన యూజర్లకు అందిస్తూ వారి ఆదరణని పొందుతోంది. జియో వద్ద అన్ని బడ్జెట్ సెగ్మెంట్స్ లో ప్లాన్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మనం జియో సంస్థ అందిస్తోన్న రూ.700 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకుందాం.

రూ.700 లోపు బెస్ట్ JIO ప్రీపెయిడ్ ప్లాన్స్

  • రూ.666 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.589 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తోన్న రూ.589 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.533 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.533 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 2జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.529 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.529 ప్రీపెయిడ్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో సావన్ ప్రో, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.479 ప్లాన్ ప్రయోజనాలు

జియో తీసుకొచ్చిన రూ.479 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 56 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 1.5జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

  • రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో కంపెనీ తీసుకొచ్చిన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, డెయిలీ 3జిబి డేటా, అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్, ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.

జియో అందిస్తోన్న రూ.700 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలను తెలుసుకున్నారు కదా. మీకు సరిపడే ప్లాన్ ని రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

Previous articleరూ.15,000 లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న OPPO A58 4G
Next article8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.