BIS - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 29 Aug 2024 08:05:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/#respond Thu, 29 Aug 2024 08:04:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=13234 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా? Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్ త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ […]

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme P2 Pro లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ RMX3987

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Realme P2 Pro పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలో భారత్ లో ఈ ఫోన్ విడుదల కానుందని స్పష్టమైంది. మరి ఈ లిస్టింగ్ ద్వారా ఏయే విషయాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Realme P2 Pro బీఐఎస్ లిస్టింగ్

త్వరలో లాంచ్ కాబోయే రియల్మీ కొత్త ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై RMX3987 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ Realme P2 Pro అని అంచనా వేస్తున్నారు.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది.

Realme P2 Pro వివరాలు (అంచనా)

91మొబైల్స్ ఈ నెల ఆరంభంలో Realme P2 Pro కి సంబంధించిన ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

Realme P2 Pro డివైజ్ 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి, 12జిబి + 256జిబి మరియు 12జిబి + 512జిబి.

రిపోర్ట్ లో భాగంగా, Realme P2 Pro స్మార్ట్‌ఫోన్ కమెలియన్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.

భారత్ లో Realme P2 Pro ధర రూ.20,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Realme P1 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Realme P1 Pro లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, రెయిన్‌వాటర్ టచ్ సపోర్ట్ ఫీచర్ ఉన్నాయి.

చిప్సెట్: Realme P1 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

రియర్ కెమెరా: Realme P1 Pro లో 50ఎంపి సోని ఎల్‌వైటీఐఏ 600 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: Realme P1 Pro లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Realme P1 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Realme P1 Pro డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Realme P1 Pro లో ఐపీ65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్, ఎయిర్ జెశ్చర్స్ ఉన్నాయి.

The post Realme P2 Pro: బీఐఎస్‌పై లిస్టైన పీ2 ప్రో, త్వరలో భారత్‌లో విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-p2-pro-listed-on-bis-could-launch-india-soon/feed/ 0
Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/ https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/#respond Mon, 12 Aug 2024 08:33:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=12947 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో వీ40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కూడా Vivo V40e లిస్ట్ […]

The post Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40e విడుదల
  • బీఐఎస్ మోడల్ నంబర్ V2403
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో భారత్ లో వీ40 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo V40e పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని స్పష్టమవుతోంది. మరోవైపు, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కూడా Vivo V40e లిస్ట్ అయ్యింది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo V40e బీఐఎస్ లిస్టింగ్

వివో నుంచి త్వరలో రాబోవు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ BIS పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఐఎంఈఐ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సైట్స్ పై ఇదే మోడల్ నంబర్ తో Vivo V40e లిస్ట్ అయ్యింది.

V2422 అనే మరో మోడల్ నంబర్ కూడా బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఐఎంఈఐ డేటాబేస్ ప్రకారం, ఇది Vivo Y200 Plus 5G అని తెలుస్తోంది.

ఇక, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

బీఐఎస్

Vivo V40e గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo V40e స్మార్ట్‌ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై V2403 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo V40e స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1028 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2938 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo V40e లో ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్. ఈ చిప్‌కు మాలి జీ615 ఎంసీ2 జీపీయూ గ్రాఫిక్స్ ను జత చేశారు.

గీక్‌బెంచ్‌ వివరాల ప్రకారం, Vivo V40e లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

ఇంకా ఈ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్

Vivo V40 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 5G లో 6.78-ఇంచ్ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్ (2800*1260 పిక్సెల్స్), అమోలెడ్ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.63 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo V40 5G 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ జీస్ లెన్స్, ఆరాలైట్ ఫీచర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 5G తో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo V40 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo V40e: BIS, Geekbench సర్టిఫికేషన్స్ పొందిన వివో వీ40ఈ, త్వరలో భారత్‌లో లాంచ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40e-received-bis-and-geekbench-certifications-india-launch-soon/feed/ 0
Redmi Note 14 Pro: బీఐఎస్ పై లిస్టైన రెడ్మీ నోట్ 14 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/redmi-note-14-pro-listed-on-bis-launch-expected-soon/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-pro-listed-on-bis-launch-expected-soon/#respond Thu, 08 Aug 2024 18:12:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=12899 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో నోట్ 14 సిరీస్ లాంచ్ కానుంది. ఇందులో భాగంగా Redmi Note 14, Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi Note 14 Pro వేరియంట్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Redmi Note 14 Pro బీఐఎస్ లిస్టింగ్ […]

The post Redmi Note 14 Pro: బీఐఎస్ పై లిస్టైన రెడ్మీ నోట్ 14 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi Note 14 Pro లాంచ్
  • మోడల్ నంబర్ 24094RAD4I
  • ఇంకా రివీల్ కాని స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో నోట్ 14 సిరీస్ లాంచ్ కానుంది. ఇందులో భాగంగా Redmi Note 14, Redmi Note 14 Pro మరియు Redmi Note 14 Pro+ ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Redmi Note 14 Pro వేరియంట్ భారత్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 14 Pro బీఐఎస్ లిస్టింగ్ వివరాలు

Redmi Note 14 Pro స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ ప్లాట్ఫామ్ పై 24094RAD4I అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ లోని ఐ లెటర్ ఇండియన్ వేరియంట్ ను సూచిస్తోంది. కొన్ని వారాల్లో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది.

కొన్ని రోజుల క్రితం Redmi Note 14 Pro డివైజ్ ఐఎంఈఐ డేటాబేస్ పై ఇదే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది.

Redmi Note 13 సిరీస్ కు సక్సెసర్ గా Redmi Note 14 సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.

Redmi Note 13 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi Note 13 Pro 5G లో 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు అందించారు. డిస్ప్లే సెగ్మెంట్ లో ఈ డివైజ్ ఇతర ఫోన్లకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.

ప్రాసెసర్: Redmi Note 13 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Redmi Note 13 Pro 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: Redmi Note 13 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌పీ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi Note 13 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi Note 13 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi Note 13 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Redmi Note 13 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

The post Redmi Note 14 Pro: బీఐఎస్ పై లిస్టైన రెడ్మీ నోట్ 14 ప్రో, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-pro-listed-on-bis-launch-expected-soon/feed/ 0
Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/#respond Wed, 24 Jul 2024 06:22:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12649 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లోని స్టాండర్డ్ మోడల్ Realme 13 Pro 5G తాజాగా భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. జులై 31వ తేదీన ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. సరే, ఓసారి రియల్మీ 13 ప్రో 5జీ యొక్క బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Realme 13 Pro […]

The post Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme 13 Pro 5G
  • ఇండియా లాంచ్ తేదీ జులై 31
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme త్వరలో 13 ప్రో 5జీ సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లోని స్టాండర్డ్ మోడల్ Realme 13 Pro 5G తాజాగా భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. జులై 31వ తేదీన ఈ సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. సరే, ఓసారి రియల్మీ 13 ప్రో 5జీ యొక్క బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Realme 13 Pro 5G సిరీస్ బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G సిరీస్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఈ రియల్మీ ఫోన్ RMX3990, RMX3921 అనే మోడల్ నంబర్లతో భారత్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Realme 13 Pro 5G, Realme 13 Pro+ 5G అనే ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

Realme 13 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 6జిబి/8జిబి/12జిబి/16జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి/512జిబి మరియు 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

Realme 13 Pro 5G TENAA సర్టిఫికేషన్ వివరాలు

Realme 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై RMX3989 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 5జీ కనెక్టివిటీ కన్ఫర్మ్ అయ్యింది. రెండర్ ద్వారా సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కనిపించాయి.

పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి. రెండర్స్‌ని గమనిస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Realme 13 Pro 5G డివైజ్ 161.3 మి.మీ పొడవు, 73.9 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 188 గ్రాముల బరువు ఉంటుందని సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది.

The post Realme 13 Pro 5G: బీఐఎస్ పై లిస్టైన రియల్మీ 13 ప్రో 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-13-pro-5g-listed-on-bis-website/feed/ 0
Motorola Edge 50: బీఐఎస్‌పై లిస్టైన మోటోరోలా ఎడ్జ్ 50 https://www.91mobiles.com/telugu/motorola-edge-50-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-listed-on-bis-website/#respond Mon, 08 Jul 2024 06:17:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=12397 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నుంచి ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. అంతకు ముందు టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ, ఈఈసీ వంటి సర్టిఫికేషన్స్ పై కూడా Motorola Edge 50 కనిపించింది. ఇప్పుడు బీఐఎస్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Motorola […]

The post Motorola Edge 50: బీఐఎస్‌పై లిస్టైన మోటోరోలా ఎడ్జ్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Motorola Edge 50 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ XT2407-3
  • 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నుంచి ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. అంతకు ముందు టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ, ఈఈసీ వంటి సర్టిఫికేషన్స్ పై కూడా Motorola Edge 50 కనిపించింది. ఇప్పుడు బీఐఎస్ లిస్టింగ్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Motorola Edge 50 బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్‌పై XT-2407-3 అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది.

మోడల్ నంబర్ తప్పా, డివైజ్ యొక్క మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు. అయితే త్వరలోనే భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

Motorola Edge 50 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే టీడీఆర్ఏ, ఎఫ్‌సీసీ మరియు ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇంకా ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్, వై-ఫై 6, జీపీఎస్, 5జీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఎఫ్‌సీసీ ద్వారా తెలిసాయి.

ప్రస్తుతం, Motorola Edge 50 కి సంబంధించి లభించిన సమాచారం ఇంతే. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

The post Motorola Edge 50: బీఐఎస్‌పై లిస్టైన మోటోరోలా ఎడ్జ్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-listed-on-bis-website/feed/ 0
Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/#respond Mon, 01 Jul 2024 06:18:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=12301 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. మరి, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా డివైజ్‌కి సంబంధించి ఏ వివరాలు రివీల్ అయ్యాయో […]

The post Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A06 లాంచ్
  • మోడల్ నంబర్ SM-A065F/DS
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy A06 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది. మరి, బీఐఎస్ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా డివైజ్‌కి సంబంధించి ఏ వివరాలు రివీల్ అయ్యాయో తెలుసుకుందామా?

Samsung Galaxy A06 బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు

Samsung Galaxy A06 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై SM-A065F/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ పై ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో కనిపించింది. మోడల్ నంబర్, సిమ్ సపోర్ట్ తప్పా, మరే ఇతర వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

అయితే ఇంతకు ముందు Samsung Galaxy A06 గీక్‌బెంచ్, వై-ఫై అలయన్స్ అనే సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. వాటి ద్వారా కొన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A06 డివైజ్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ, 6జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోందని ఈ లిస్టింగ్స్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy A06 యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ పై స్పష్టత లేదు. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన Samsung Galaxy A05 కి సక్సెసర్ గా ఏ06 మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. Samsung Galaxy A06 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఓసారి గెలాక్సీ ఏ05 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A05 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A05 లో 6.7-ఇంచ్ పీఎల్ఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 16 మిలియన్ కలర్స్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Samsung Galaxy A05 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.

కెమెరా: Samsung Galaxy A05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy A05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A06: బీఐఎస్ పై లిస్టైన గెలాక్సీ ఏ06, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a06-listed-on-bis-could-launch-india-soon/feed/ 0
Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/ https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/#respond Fri, 28 Jun 2024 11:00:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=12276 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, V40 Pro, V40e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని Vivo V40 మోడల్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo V40 బీఐఎస్ లిస్టింగ్ వివరాలు […]

The post Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 లాంచ్
  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • మోడల్ నంబర్ V2348

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వీ40 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo V40, V40 Pro, V40e అనే డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ సిరీస్ లోని Vivo V40 మోడల్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo V40 బీఐఎస్ లిస్టింగ్ వివరాలు

వివో నుంచి రాబోవు కొత్త ఫోన్ Vivo V40 స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ పై V2348 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ లో కనిపించిన మోడల్ నంబర్ Vivo V40 కి చెందినదేనని గతంలో రివీలైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ ని గమనిస్తే తెలుస్తోంది.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే Vivo V40 భారత్ లో లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా అర్థమవుతోంది.

ఇప్పటికే Vivo V40 గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. దాని మాదిరి స్పెసిఫికేషన్స్ ఇండియన్ వేరియంట్ లో కూడా ఉంటాయని భావించవచ్చు.

Vivo V40 స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

డిస్ప్లే: Vivo V40 లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ వినియోగించారు.

మెమొరీ: Vivo V40 డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo V40 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇవి జీస్ సపోర్ట్ తో వచ్చాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo V40 లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Vivo V40 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo V40 లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-v40-listed-on-bis-website/feed/ 0
OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-bis-certification-details/ Tue, 04 Jun 2024 15:03:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=11895 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. OPPO […]

The post OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 Pro లాంచ్
  • బీఐఎస్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ CPH2667

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో ఏ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అయ్యింది. ఓసారి బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

OPPO A3 Pro బీఐఎస్ లిస్టింగ్

OPPO A3 Pro స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై CPH2667 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఇదే మోడల్ నంబర్ తో గతంలో గూగుల్ ప్లే కన్సోల్ పై OPPO A3 Pro లిస్ట్ అయ్యింది. అలాగే పేరు కూడా ఈ లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

OPPO A3 Pro స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)

డిస్ప్లే: OPPO A3 Pro 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం మాలి జీ68 జీపీయూ ఉపయోగించారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్/12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 12జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: OPPO A3 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ ఉన్నాయి.

The post OPPO A3 Pro బీఐఎస్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-y28s-5g-y28e-5g-bis-and-bluetooth-sig-certifications-details/ Fri, 31 May 2024 18:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11839 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు […]

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G, Y28s, Y28e లాంచ్
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన ఫోన్స్
  • లిస్టింగ్స్ ద్వారా ఖరారైన డివైజెస్ పేర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు

వివో టీ3 లైట్ 5జీ, వివో వై28ఎస్ 5జీ, వివో వై28ఈ 5జీ డివైజెస్ బ్లూటూత్ ఎస్‌ఐజీ పై లిస్ట్ అయ్యాయి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై Vivo T3 Lite 5G ఫోన్ V2356 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. వివో వై28ఎస్ 5జీ V2346, వివో వై28ఈ 5జీ V2307 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాయి. బీఐఎస్ పై Vivo Y28s 5G V2351 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-bis-tdra-eec-camera-fv5-certifications-details/ Thu, 30 May 2024 18:21:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=11816 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO […]

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12F లాంచ్
  • బీఐఎస్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12F బీఐఎస్ లిస్టింగ్

OPPO Reno 12F స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. అయితే స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

OPPO Reno 12F టీడీఆర్ఏ లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ యూఏఈకి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

OPPO Reno 12 (CPH2625), Reno 12 Pro (CPH2629) మోడల్ నంబర్లతో OPPO Reno 12F మోడల్ నంబర్ మ్యాచ్ అవుతోంది.

దీన్ని బట్టి, OPPO Reno 12 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

OPPO Reno 12F కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ కెమెరా ఎఫ్‌వీ5 ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F ఈఈసీ లిస్టింగ్

CPH2637 అనే మోడల్ నంబర్ తో OPPO Reno 12F డివైజ్ యూరోసియన్ ఎకానమిక్ కమిషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ మాదిరే, ఈఈసీ లిస్టింగ్ ద్వారా కూడా ఏ స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OPPO Reno 12F త్వరలోనే లాంచ్ కానుందని ఈ సర్టిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది.

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>