FCC listing - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Oct 2024 11:10:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Vivo Y19s: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన వివో వై19ఎస్ స్టోరేజీ, బ్యాటరీ కెపాసిటీ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-y19s-storage-battery-details-revealed-via-fcc-listing/ https://www.91mobiles.com/telugu/vivo-y19s-storage-battery-details-revealed-via-fcc-listing/#respond Thu, 03 Oct 2024 11:10:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=13886 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y19s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Vivo Y19s ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు Vivo Y19s స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై V2419 మోడల్ నంబర్ […]

The post Vivo Y19s: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన వివో వై19ఎస్ స్టోరేజీ, బ్యాటరీ కెపాసిటీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y19s విడుదల
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2419

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo Y19s పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo Y19s ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

Vivo Y19s స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై V2419 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వివో వై19ఎస్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. రెండు ఐఎంఈఐ నంబర్లు లిస్టింగ్ పై కనిపించాయి. దీని ద్వారా వివో వై19ఎస్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.

ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ ద్వారా Vivo Y19s యొక్క బరువు, చుట్టుకొలత వివరాలు కూడా రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ 165.66 మి.మీ పొడవు, 76.03 మి.మీ వెడల్పు, 8.24 మి.మీ మందం, 198 గ్రాముల బరువు ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y19s డివైజ్ 5150 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. కంపెనీ దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేయవచ్చు.

 

Vivo Y19s స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ లైట్ కనిపిస్తున్నాయి. ఇతర వివో ఫోన్ల మాదిరి డిజైన్ లాంగ్వేజీని ఈ ఫోన్ కూడా కలిగి ఉంది. బాటమ్ లో వివో లోగో ఉంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే, Vivo Y19s స్మార్ట్‌ఫోన్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ ఎఫ్టీఈ బ్యాండ్ 2/4/5/7/13/18/19/26/66 మరియు ఎల్టీఈ టీడీడీ బ్యాండ్ 38/41 ఉంటాయి. ఈ ఫోన్‌లో వై-ఫై 802.11ఏ, 802.11ఏ, 802.11బి, 802.11జి, 802.11ఎన్ (హెచ్‌టీ20/40), 802.11ఏసీ (వీహెచ్‌టీ20/40/80) ఉంటాయి. ఇంకా ఈ ఫోన్ గెలీలియో, బీడీఎస్, గ్లొనాస్, జీపీఎస్, క్యూజెడ్ఎస్ఎస్, ఎస్‌బీఏఎస్, ఎఫ్ఎమ్ రిసీవర్ ఉంటాయి.

Vivo Y19s స్మార్ట్‌ఫోన్, 2019 నవంబర్‌లో లాంచైన Vivo Y19 కి సక్సెసర్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. వివో వై19 రూ.13,990 తో భారత్‌లో లాంచ్ అయ్యింది. Vivo Y19s ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేయవచ్చు.

Vivo Y18s స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y18s లో 6.56-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y18s లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2GHz.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y18s డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. 6జిబి వర్చువల్ ర్యామ్ ని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: Vivo Y18s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo Y18s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo Y18s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y18s డివైజ్ లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Vivo Y19s: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన వివో వై19ఎస్ స్టోరేజీ, బ్యాటరీ కెపాసిటీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-y19s-storage-battery-details-revealed-via-fcc-listing/feed/ 0
Tecno Spark 30 5G: FCC వెబ్‌సైట్ ద్వారా రివీలైన స్పార్క్ 30 5జీ డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-spark-30-5g-design-specs-revealed-via-fcc-website/ https://www.91mobiles.com/telugu/tecno-spark-30-5g-design-specs-revealed-via-fcc-website/#respond Sat, 10 Aug 2024 18:28:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=12929 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో వస్తోన్న Tecno Spark 30 5G తాజాగా ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క మోడల్ నంబర్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Tecno Spark 30 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు Tecno Spark 30 5G డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ […]

The post Tecno Spark 30 5G: FCC వెబ్‌సైట్ ద్వారా రివీలైన స్పార్క్ 30 5జీ డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Tecno Spark 30 5G లాంచ్
  • మోడల్ నంబర్ KL8
  • 8జిబి ర్యామ్, 18 వాట్ చార్జింగ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Tecno త్వరలో స్పార్క్ 30 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో వస్తోన్న Tecno Spark 30 5G తాజాగా ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క మోడల్ నంబర్, డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 30 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

Tecno Spark 30 5G డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై KL8 అనే మోడల్ నంబర్ మరియు 2ADYY-KL8 FCC ఐడీతో లిస్ట్ అయ్యింది.

Tecno Spark 30 5G డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీ, 5జీ కనెక్టివిటీతో ఎఫ్‌సీసీ పై కనిపించింది.

ఎఫ్‌సీసీ ద్వారా ఫోన్ కి సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. రానున్న కొన్ని రోజుల్లో ఇతర సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Tecno Spark 30 5G డిజైన్

ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై Tecno Spark 30 5G యొక్క రెండర్ కనిపించింది. ఇమేజ్‌ను గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై స్క్విరికల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. స్క్వేర్ అయినప్పటికీ కర్వ్డ్ కార్నర్స్ ఉన్నాయి.

ఫోన్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 165 మి.మీ పొడవు, 76 మి.మీ వెడల్పు, 8 మి.మీ మందం ఉంటుంది.

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Tecno Spark 20 లో 6.6-ఇంచ్ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: Tecno Spark 20 మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Tecno Spark 20 డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 0.08ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: Tecno Spark 20 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

కనెక్టివిటీ: Tecno Spark 20 డివైజ్ లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Tecno Spark 30 5G: FCC వెబ్‌సైట్ ద్వారా రివీలైన స్పార్క్ 30 5జీ డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/tecno-spark-30-5g-design-specs-revealed-via-fcc-website/feed/ 0
TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/tecno-phantom-v2-flip-fcc-certification-details/ Wed, 05 Jun 2024 07:15:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=11906 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO Phantom V2 Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. గత మోడల్ TECNO Phantom V Flip కి సక్సెసర్ గా TECNO Phantom V2 Flip ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. TECNO Phantom V2 […]

The post TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో TECNO Phantom V2 Flip లాంచ్
  • డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ AE11

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO Phantom V2 Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. గత మోడల్ TECNO Phantom V Flip కి సక్సెసర్ గా TECNO Phantom V2 Flip ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

TECNO Phantom V2 Flip డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై AE11 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

TECNO Phantom V2 Flip డివైజ్ 4590 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.

8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఫాంటమ్ వీ2 ఫ్లిప్ లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఈసారి వస్తోన్న TECNO Phantom V2 Flip డివైజ్ డిజైన్ లో మార్పులు ఉంటాయని సమాచారం. కెమెరా విభాగంలో ఈ మార్పు జరగనుంది. సర్క్యులర్ మాడ్యూల్ కి బదులుగా, వెర్టికల్ (నిలువు) గా కెమెరా సెన్సర్స్ ఉండనున్నాయి.

TECNO Phantom V2 Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా చిప్సెట్ వివరాలు రివీల్ అయ్యాయి.

TECNO Phantom V2 Flip డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

TECNO Phantom V2 Flip డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 814 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2866 పాయింట్లు స్కోర్ చేసింది.

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ మరిన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40 Lite ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-v40-lite-fcc-certification-details/ Fri, 31 May 2024 12:11:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11831 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. గత సిరీస్ వీ30 కి సక్సెసర్‌గా వీ40 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. వీ40 లైనప్ లో Vivo V40, Vivo V40 Pro, Vivo V40 Lite వంటి మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V40 Lite మోడల్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ FCC పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo V40 Lite […]

The post Vivo V40 Lite ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 Lite లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2341
  • 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో V40 సిరీస్ లాంచ్ కానుంది. గత సిరీస్ వీ30 కి సక్సెసర్‌గా వీ40 సిరీస్ మార్కెట్ లోకి రానుంది. వీ40 లైనప్ లో Vivo V40, Vivo V40 Pro, Vivo V40 Lite వంటి మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా Vivo V40 Lite మోడల్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ FCC పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo V40 Lite ఎఫ్‌సీసీ లిస్టింగ్

Vivo V40 Lite స్మార్ట్‌ఫోన్‌ను ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పై తొలుత 91mobiles గుర్తించింది. ఈ డివైజ్ V2341 మోడల్ నంబర్ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై Vivo V40 Lite డివైజ్ 5390 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్ట్ అయ్యింది. లాంచ్ సమయంలో దీన్ని 5,500 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రజెంట్ చేయవచ్చు.

లిస్టింగ్ లో Vivo V40 Lite 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ ఆప్షన్స్ తో కనిపించింది.

Vivo V40 Lite డివైజ్‌ను Sunwoda Electronics CO. LTD తయారు చేసినట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo V40 SE 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo V40 SE 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, 1800 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo V40 SE 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo V40 SE 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.

కెమెరా: Vivo V40 SE 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Vivo V40 SE 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo V40 SE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ54 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40 Lite ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung Galaxy Z Flip 6 ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-z-flip-6-fcc-listing-details/ Wed, 29 May 2024 09:57:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=11782 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్ లో కొత్త డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy Z Flip 6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ స్నాప‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు […]

The post Samsung Galaxy Z Flip 6 ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy Z Flip 6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • మోడల్ నంబర్ SM-F741U

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ సిరీస్ లో కొత్త డివైజ్‌ను లాంచ్ చేయనుంది. Samsung Galaxy Z Flip 6 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ స్నాప‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Z Flip 6 ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

Samsung Galaxy Z Flip 6 స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై SM-F741U అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై రెండు డ్యూయల్ సెల్ బ్యాటరీలు EB-BF741ABY, EB-BF742ABY అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఎఫ్‌సీసీ సైట్ పై Samsung Galaxy Z Flip 6 డివైజ్ వై-ఫై 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్, వై-ఫై 6ఈ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy Z Flip 6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Samsung Galaxy Z Flip 6 డివైజ్ భారీ కవర్ డిస్ప్లే, ఇన్నర్ స్క్రీన్ తో రానున్నట్లు సమాచారం. కవర్ స్క్రీన్ సైజ్ 3.9-ఇంచెస్ గా ఉంటుందని అంచనా.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy Z Flip 6 డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 128జిబి/256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

బ్యాటరీ: Samsung Galaxy Z Flip 6 లో పవర్ బ్యాకప్ కోసం 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy Z Flip 6 లో 50ఎంపి ప్రైమరీ ఓఐఎస్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు.

ఓఎస్: Samsung Galaxy Z Flip 6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఏఐ టెక్నాలజీని కూడా అందించనున్నారు.

The post Samsung Galaxy Z Flip 6 ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో https://www.91mobiles.com/telugu/poco-f6-pro-received-fcc-certification/ Mon, 15 Apr 2024 08:15:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=11090 Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు ఎఫ్‌సీసీ లిస్టింగ్ […]

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీపై లిస్టైన డివైజ్
  • రివీలైన్ బ్యాటరీ కెపాసిటీ

Xiaomi సబ్-బ్రాండ్ POCO నుంచి త్వరలో F6 Pro అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో బ్యాటరీ కెపాసిటీ, మోడల్ నంబర్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ థాయిలాండ్‌కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా కనిపించింది. సరే, ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO F6 Pro ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై POCO F6 Pro డివైజ్ 23113RKC6G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

POCO F6 Pro డివైజ్ 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. ఇంకా ఈ ఫోన్ హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

2.4GHz, 5GHz వై-ఫై నెట్వర్క్స్ సపోర్ట్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యాయి.

Redmi K70 మోడల్ నంబర్ 2311RKC6C తో POCO F6 Pro మోడల్ నంబర్ 23113RKC6G మ్యాచ్ అవుతోంది. దీన్ని బట్టి, POCO F6 Pro డివైజ్ Redmi K70 కి రీబ్రాండ్ వర్షన్ అని అర్థమవుతోంది.

ఓసారి రెడ్మీ కే70 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Redmi K70 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్, హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, పంచ్-హోల్ కటౌట్ డిజైన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. పోకో ఎఫ్6 ప్రో లో కూడా ఇదే చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కెమెరా: Redmi K70 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి 1/1.55-ఇంచ్ ప్రైమరీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: Redmi K70 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

ఓఎస్: Redmi K70 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Redmi K70 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, యూఎస్బీ-సీ పోర్ట్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post POCO F6 Pro: ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన పోకో ఎఫ్‌6 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro https://www.91mobiles.com/telugu/infinix-gt-20-pro-listed-on-fcc-website/ Sat, 23 Mar 2024 10:27:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=10793 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గీక్‌బెంచ్, టీయూవీ, ఈఈసీ, వైఫై అలయన్స్ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. తాజాగా ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి. Infinix GT […]

The post Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix GT 20 Pro లాంచ్
  • ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ పొందిన డివైజ్
  • సైబర్ మెకా డిజైన్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix త్వరలో ఒక కొత్త జీటీ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Infinix GT 20 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గీక్‌బెంచ్, టీయూవీ, ఈఈసీ, వైఫై అలయన్స్ సర్టిఫికేషన్స్ పై కనిపించింది. తాజాగా ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Infinix GT 20 Pro ఎఫ్‌సీసీ వివరాలు

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. MySmartPrice వెబ్‌సైట్ తొలుత ఈ వివరాలను ప్రచురించింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం, Infinix GT 20 Pro డివైజ్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Infinix GT 20 Pro డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ లైట్స్ తో కూడిన ‘సైబర్ మెకా డిజైన్’ తో వస్తోంది.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ 5జీ సపోర్ట్ మరియు వై-ఫై 6 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

Infinix GT 20 Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో గీక్‌బెంచ్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది

Infinix GT 20 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి ఆప్షన్స్ లో లాంచ్ అవ్వనుంది.

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై లిస్ట్ అవ్వడంతో, ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే బ్రాండ్ నుంచి అఫీషియల్ గా ఏ ప్రకటన రాలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Infinix GT 10 Pro గతేడాది ఆగస్టు నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి ఆ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix GT 10 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix GT 10 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix GT 10 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్, మాలి-జీ77 ఎంసీ9 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix GT 10 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది.
  • కెమెరా: Infinix GT 10 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix GT 10 Pro లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
  • ఓఎస్: Infinix GT 10 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix GT 10 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Infinix: FCC వెబ్‌సైట్‌పై లిస్టైన GT 20 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G https://www.91mobiles.com/telugu/realme-12-5g-listed-on-bis-and-other-websites/ Tue, 27 Feb 2024 06:09:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=10439 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ […]

The post Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Realme 12 5G
  • సర్టిఫికేషన్ సైట్స్ ద్వారా రివీలైన వివరాలు
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన నంబర్ సిరీస్‌కు మరొక మోడల్‌ని జత చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ Realme 12 5G పేరుతో మార్కెట్ లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్ లో Realme 12 Pro, Realme 12 Pro Plus డివైజెస్ అందుబాటులో ఉన్నాయి. మరోవైపు Realme 12+ 5G మార్చి 6న భారత్ లో లాంచ్ అవుతోంది. ఈలోపు Realme 12 5G బీఐఎస్, ఎఫ్‌సీసీ, ఈఈసీ, టీకేడీఎన్, ఎస్ఐఆర్ఐఎమ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం.

Realme 12 5G లిస్టింగ్ వివరాలు

 

  • Realme 12 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పై RMX3999 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • టీయూవీ రెయిన్‌ల్యాండ్ లిస్టింగ్ పై 4,880 ఎంఏహెచ్ బ్యాటరీతో Realme 12 5G కనిపించింది. అంటే ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అని అంచనా వేయవచ్చు.
  • ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై Realme 12 5G డివైజ్ యొక్క మోడల్ నంబర్, పేరు కన్ఫర్మ్ అయ్యాయి.
  • Realme 12 5G ఫోన్ ఈఈసీ, టీకేడీఎన్, ఇండోనేషియా టెలీకామ్ సర్టిఫికేషన్ సైట్స్ పై RMX3999 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • FCC లిస్టింగ్ పై 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్స్ రివీల్ అయ్యాయి.
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5 కస్టమ్ స్కిన్ తో Realme 12 5G వస్తున్నట్లు ఎఫ్‌సీసీ ద్వారా రివీల్ అయ్యింది.
  • ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై Realme 12 5G ఫోటో కూడా కనిపించింది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సర్క్యులర్ మాడ్యూల్ తో ఫోన్ కనిపిస్తోంది.

Realme 12 5G కెమెరా ఎఫ్‌వీ-5 లిస్టింగ్

  • Realme 12 5G డివైజ్ కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్ లిస్టింగ్ పై కనిపించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Realme 12 5G డివైజ్ f/1.8 అపర్చర్, 5.2ఎంఎం ఫోకల్ లెంగ్త్, జెపీఈజీ ఇమేజ్ ఫార్మాట్ కి సపోర్ట్ చేస్తుంది.
  • Realme 12 5G డివైజ్ f/2.0 అపర్చర్, 2.6ఎంఎం ఫోకల్ లెంగ్త్ సపోర్ట్ తో వస్తోంది.

The post Realme: బీఐఎస్‌తో పాటు ఇతర వెబ్‌సైట్స్‌పై లిస్టైన Realme 12 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/lava-z34-listed-on-bis-geekbench-fcc-websites-specs-revealed/ Sat, 17 Feb 2024 18:27:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=10316 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్   లావా […]

The post Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Lava Z34
  • Lava Z34 మోడల్ నంబర్ LEX401
  • 4,950 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో భారతీయ కస్టమర్ల కోసం ఒక కొత్త చవకైన ఫోన్ ని తీసుకురానుంది. Lava Z34 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో Lava Z34 కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Lava Z34 ఎఫ్‌సీసీ లిస్టింగ్

 

  • లావా నుంచి రాబోవు కొత్త ఫోన్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఇమేజ్ కూడా రివీల్ అయ్యింది.
  • Lava Z34 డివైజ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ రౌండెడ్ ఎడ్జెస్ ని కలిగి ఉంది.
  • Lava Z34 స్మార్ట్‌ఫోన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ట్రిపుల్ కెమెరా సెటప్, పంచ్-హోల్ కటౌట్ తో రానున్నట్లు తెలుస్తోంది.
  • Lava Z34 లో పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ కుడివైపున ఉన్నాయి. ఎడమవైపున సిమ్ ట్రే ఉంది.
  • Lava Z34 లో సింగిల్ స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ బాటమ్ లో ఉన్నాయి.
  • Lava Z34 డివైజ్ మీడియాటెక్ హీలియో జీ35 లేదా పీ35 చిప్సెట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 డివైజ్ 4,950 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
  • Lava Z34 హ్యాండ్సెట్ 164మి.మీ పొడవు, 76మి.మీ వెడల్పు, 8మి.మీ మందం ఉంటుంది.

Lava Z34 గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్

 

  • Lava Z34 డివైజ్ గీక్‌బెంచ్ మరియు బీఐఎస్ లిస్టింగ్స్ పై LEX401 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది.
  • గీక్‌బెంచ్ డేటాబేస్ పై లావా స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 175 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 648 పాయింట్లు స్కోర్ చేసింది.
  • Lava Z34 డివైజ్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Lava Z34 లో మీడియాటెక్ జీ35/పీ35 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • బీఐఎస్ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

The post Lava: బీఐఎస్, ఎఫ్‌సీసీ, గీక్‌బెంచ్‌ సైట్స్‌పై లిస్టైన Lava Z34, రివీలైన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-5g-specs-revealed-via-fcc-listing/ Wed, 07 Feb 2024 10:22:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=10134 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. TECNO […]

The post TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న TECNO POVA 6 Pro 5G
  • ఎమ్‌డబ్ల్యూసీ 2024 లో లాంచ్ అయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 6080 చిప్సెట్ తో రానున్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో POVA 6 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో TECNO POVA 6 Pro 5G లాంచ్ కానుందని టెక్నో సంస్థ వెల్లడించింది. ఈలోపు TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

TECNO POVA 6 Pro 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్

  • TECNO POVA 6 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. TECNO-L19 అనే మోడల్ నంబర్ తో డివైజ్ లిస్ట్ అయ్యింది.
  • TECNO POVA 6 Pro 5G లో బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఉంది. దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
  • పవర్ బటన్ మరియు వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (ఎఫ్‌సీసీ)

  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై TECNO POVA 6 Pro 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో కనిపించింది.
  • TECNO POVA 6 Pro 5G డివైజ్ 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని ఎఫ్‌సీసీ ద్వారా తెలుస్తోంది.

TECNO POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: TECNO POVA 6 Pro 5G లో 2436*1080 మరియు 480 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: TECNO POVA 6 Pro 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: TECNO POVA 6 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు మరొక సెన్సర్ ఉంటుంది.

Tecno Pova 5 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Tecno Pova 5 లో 6.78-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2460 పిక్సెల్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 5 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ ఫోన్ లో జీ యాక్సెస్ లీనియర్ వైబ్రేషన్ మోటర్ ఉంది.
  • స్టోరేజీ, ర్యామ్: Tecno Pova 5 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. 21 నిమిషాల్లో ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 10 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Tecno Pova 5 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • సౌండ్: Tecno Pova 5 డివైజ్ లో డ్యూయల్ స్పీకర్స్ , డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: Tecno Pova 5 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post TECNO: ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా రివీలైన POVA 6 Pro 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>