Infinix Hot 50i - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Sep 2024 13:30:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix Hot 50i: గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ హాట్ 50ఐ, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-globally-launched-know-the-specifications/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-globally-launched-know-the-specifications/#respond Fri, 20 Sep 2024 13:30:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13664 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Hot 50i పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఘనా దేశంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హాట్ 50ఐ లో 48ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క […]

The post Infinix Hot 50i: గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ హాట్ 50ఐ, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్‌గా Infinix Hot 50i విడుదల
  • 48ఎంపి మెయిన్ కెమెరా
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix తాజాగా హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Infinix Hot 50i పేరుతో ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్ లో విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఘనా దేశంలో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. హాట్ 50ఐ లో 48ఎంపి కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, డిజైన్ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Infinix Hot 50i డిజైన్

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో వచ్చింది. మాడ్యూల్ లో డ్యూయల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు చూస్తే, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్ హోట్ కటౌట్ ఉన్నాయి. ఫోన్‌కి టాప్‌లో స్పీకర్ గ్రిల్ ఉంది. ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్, డ్యూరబుల్ బాడీతో వచ్చినట్లు కంపెనీ చెబుతోంది. కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసిన పోస్ట్ లో, ఫోన్ కేవలం టైటానియమ్ గ్రే కలర్ లో మాత్రమే కనిపిస్తోంది.

Infinix Hot 50i ధర

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ధర మరియు సేల్ వివరాలను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్స్ గమనిస్తే, ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం ఉంది.

Infinix Hot 50i స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Infinix Hot 50i లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ ఫీచర్ ఉన్నాయి. ఈ డైనమిక్ బార్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్లు యూజర్ కి కనిపిస్తాయి.

ప్రాసెసర్: Infinix Hot 50i డివైజ్ మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. సాధారణ వాడకానికి ఈ చిప్సెట్ బాగా సరిపోతుంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Infinix Hot 50i లో 48ఎంపి ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ఇతర కెమెరా సెన్సర్స్, అలాగే ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50i డివైజ్ 300% అల్ట్రా వాల్యూమ్ ఫీచర్ తో వచ్చింది. 48 నెలల టీయూవీ ఫ్లూయెన్సీ పెర్ఫామెన్స్‌ను ఈ ఫోన్ తో అందిస్తున్నట్లు ఇన్ఫినిక్స్ సంస్థ తెలిపింది.

కనెక్టివిటీ: Infinix Hot 50i లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Infinix Hot 50i: గ్లోబల్‌గా లాంచైన ఇన్ఫినిక్స్ హాట్ 50ఐ, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-globally-launched-know-the-specifications/feed/ 0
Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/ https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/#respond Thu, 12 Sep 2024 15:45:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=13467 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ […]

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Infinix Hot 50i లాంచ్
  • టీజర్ పోస్టర్ విడుదల
  • రివీలైన స్పెసిఫికేషన్స్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix త్వరలో హాట్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Infinix Hot 50i పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం. అయితే తొలుత గ్లోబల్ గా లాంచైన తర్వాత ఇండియాకు రానుంది. సరే, ఓసారి టీజర్ పోస్టర్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

Infinix Hot 50i డిజైన్

Infinix Hot 50i స్మార్ట్‌ఫోన్ వివరాలు తొలుత MySmartPrice వెబ్‌సైట్ రివీల్ చేసింది. డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు చూస్తే, ఫ్లాట్ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Infinix Hot 50i డివైజ్ స్లీక్ బ్లాక్, టైటానియమ్ గ్రే మరియు సేజ్ గ్రీన్ కలర్స్ లో రానున్నట్లు లేటెస్ట్ లీక్ ద్వారా తెలుస్తోంది.

Infinix Hot 50i స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Infinix Hot 50i లో 6.7-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Infinix Hot 50i లో మీడియాటెక్ హీలియో జీ81 చిప్సెట్ ఉంటుంది. ఇది 12 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Infinix Hot 50i డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ కానుందని సమాచారం.

కెమెరా: Infinix Hot 50i డివైజ్ 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరాతో వస్తోందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ, చార్జింగ్: Infinix Hot 50i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: Infinix Hot 50i డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

ఇతర ఫీచర్లు: Infinix Hot 50i డివైజ్ 300% అల్ట్రా వాల్యూమ్ తో వస్తోంది.

The post Infinix Hot 50i టీజర్ పోస్టర్, స్పెసిఫికేషన్స్; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/infinix-hot-50i-teaser-poster-specs-launch-imminent/feed/ 0