Infinix Note 40 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 12 Apr 2024 08:32:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-pro-series-launched-in-india-with-magcharge-wireless-charging-support/ Fri, 12 Apr 2024 08:32:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=11059 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Note 40 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Note 40 Pro మరియు Note 40 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. బ్యాటరీ కెపాసిటీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయాల్లో తప్పా మిగతా అన్నింట్లో రెండు ఫోన్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఆపిల్ యొక్క మ్యాగ్‌సేఫ్ వంటి మ్యాగ్‌ఛార్జ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్లలో […]

The post Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు Infinix Note 40 Pro 5G సిరీస్ లాంచ్
  • లైనప్ లో వచ్చిన Note 40 Pro 5G, Note 40 Pro+ 5G
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుంచి సేల్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix నేడు భారతీయ మార్కెట్ లో Note 40 Pro సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో Note 40 Pro మరియు Note 40 Pro+ డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. బ్యాటరీ కెపాసిటీ మరియు చార్జింగ్ సపోర్ట్ విషయాల్లో తప్పా మిగతా అన్నింట్లో రెండు ఫోన్లు ఒకే విధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉన్నాయి. ఆపిల్ యొక్క మ్యాగ్‌సేఫ్ వంటి మ్యాగ్‌ఛార్జ్ అనే టెక్నాలజీని ఈ ఫోన్లలో ఇన్ఫినిక్స్ అందించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro సిరీస్ ధర, లభ్యత

Infinix Note 40 Pro సిరీస్ నేటి మధ్యాహ్నం నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎర్లీ బర్డ్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది. ఈ ఎర్లీ బర్డ్ సేల్‌లో భాగంగా Note 40 Pro స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,000 విలువగల మ్యాగ్‌కేస్ ని ఉచితంగా అందిస్తోంది. అలాగే రూ.3,999 విలువజేసే మ్యాగ్‌పవర్ 3020mAh పవర్‌బ్యాంక్ ని కూడా ఉచితంగా ఇస్తోంది.

అంతేకాదు, హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్ఫినిక్ సంస్థ 15 వాట్ మ్యాగ్‌ప్యాడ్ చార్జర్ ని రూ.1,999 ధరతో లాంచ్ చేసింది.

Note 40 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.21,999 గా నిర్ణయించారు.

Note 40 Pro+ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

Infinix Note 40 Pro సిరీస్ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: నోట్ 40 ప్రో సిరీస్ లోని రెండు ఫోన్లు కూడా 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 1080*2436 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1300 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కలిగి ఉన్నాయి.
  • ప్రాసెసర్: ఈ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు. ఈ చిప్సెట్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz.
  • ఓఎస్: నోట్ 40 సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కెమెరా: నోట్ 40 ప్రో సిరీస్ ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చాయి. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజెస్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: నోట్ 40 ప్రో లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నోట్ 40 ప్రో+ లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ హెల్త్ లైఫ్ 3 ఏళ్ళకు పైగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
  • చార్జింగ్: నోట్ 40 ప్రో స్మార్ట్‌ఫోన్ 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. నోట్ 40 ప్రో+ డివైజ్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. రెండు ఫోన్లు కూడా 20 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో వచ్చాయి.
  • కనెక్టివిటీ: నోట్ 40 ప్రో మరియు నోట్ 40 ప్రో ప్లస్ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post Infinix: మ్యాగ్‌ఛార్జ్ వైర్లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన Note 40 Pro సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Note 40 Pro 5G సిరీస్ https://www.91mobiles.com/telugu/infinix-note-40-pro-5g-series-india-launch-april/ Thu, 21 Mar 2024 13:29:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=10761 ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix మార్చి 18న గ్లోబల్ మార్కెట్ లో Note 40 సిరీస్ ని లాంచ్ చేసింది. తాజాగా ఇండియా లాంచ్ కూడా ఖరారైంది. Note 40, Note 40 Pro, Note 40 Pro 5G మరియు Note 40 Pro+ 5G ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా లైనప్ లోని 5జీ ఫోన్ రివీల్ అయ్యింది. దీన్ని బట్టి, సిరీస్ లోని రెండు […]

The post Infinix: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Note 40 Pro 5G సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఏప్రిల్ లో Infinix Note 40 Pro 5G లాంచ్
  • మార్చి 18న గ్లోబల్‌గా లాంచైన సిరీస్
  • లైనప్ లో వస్తోన్న Note 40 Pro, Pro+ 5G

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix మార్చి 18న గ్లోబల్ మార్కెట్ లో Note 40 సిరీస్ ని లాంచ్ చేసింది. తాజాగా ఇండియా లాంచ్ కూడా ఖరారైంది. Note 40, Note 40 Pro, Note 40 Pro 5G మరియు Note 40 Pro+ 5G ఫోన్లు గ్లోబల్ గా లాంచ్ అయ్యాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ పేజీ ద్వారా లైనప్ లోని 5జీ ఫోన్ రివీల్ అయ్యింది. దీన్ని బట్టి, సిరీస్ లోని రెండు 5జీ ఫోన్లు మాత్రమే భారత్ లో లాంచ్ కానున్నాయని అర్థమవుతోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Note 40 Pro 5G సిరీస్ ఇండియా లాంచ్ ఖరారు

ఏప్రిల్ నెలలో Infinix Note 40 Pro 5G సిరీస్ భారత్ లో లాంచ్ కానుందని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది.

ఏప్రిల్ నెలలో Infinix Note 40 Pro 5G సిరీస్ వివరాలు వెల్లడి కానున్నాయని టీజర్ ద్వారా తెలుస్తోంది.

సిరీస్ లో Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి.

టీజర్ లో లాంచ్ తేదీ పేర్కొనబడలేదు. అయితే, ఏప్రిల్ 12వ తేదీన లాంచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Infinix Note 40 Pro 5G, Note 40 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)

  • డిస్ప్లే: Infinix Note 40 Pro 5G మరియు Infinix Note 40 Pro+ 5G డివైజెస్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ ప్యానెల్, కర్వ్డ్ కార్నర్స్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Note 40 Pro 5G సిరీస్ లోని రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Note 40 Pro+ 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మరోవైపు Infinix Note 40 Pro 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని కలిగి ఉంది.
  • బ్యాటరీ: Infinix Note 40 Pro+ 5G లో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 20 వాట్ మ్యాగ్‌చార్జ్ మ్యాగ్నెటిక్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Note 40 Pro 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • కెమెరా: రెండు ఫోన్లలో 108ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, రెండు 2ఎంపి సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • ఓఎస్: Infinix Note 40 Pro 5G, Infinix Note 40 Pro+ 5G స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్లకు లభిస్తాయి.

The post Infinix: ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్ కానున్న Note 40 Pro 5G సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>