Infinix Smart 8 Plus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 06 Mar 2024 06:10:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 తక్కువ బడ్జెట్‌లో 8GB ర్యామ్, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ అందించే ఫోన్ ఇదే! https://www.91mobiles.com/telugu/this-low-budget-phone-offers-8gb-ram-50mp-camera-6000mah-battery/ Wed, 06 Mar 2024 06:10:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=10559 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ 8 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఉన్నాయి. తక్కువ ధరలో లాంచైన ఈ ఫోన్ ఎంట్రీ-లెవెల్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. సరే, ఓసారి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ డివైజ్ యొక్క […]

The post తక్కువ బడ్జెట్‌లో 8GB ర్యామ్, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ అందించే ఫోన్ ఇదే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన Infinix Smart 8 Plus
  • 8జిబి ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 Plus ధర రూ.7,799

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix భారతీయ మార్కెట్ లో ఒక కొత్త స్మార్ట్ 8 సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ ఉన్నాయి. తక్కువ ధరలో లాంచైన ఈ ఫోన్ ఎంట్రీ-లెవెల్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. సరే, ఓసారి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Plus ధర, లభ్యత

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎలా ఉందో చూద్దాం.

భారత్ లో Infinix Smart 8 Plus ధరను రూ.7,799 గా నిర్ణయించారు. గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్‌ని కేవలం రూ.6,999 కే సొంతం చేసుకోవచ్చు.

మార్చి 9వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా Infinix Smart 8 Plus సేల్ మొదలవుతుంది.

Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 Plus డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి. ఈ మొబైల్ 1,44,895 అంటుటు స్కోర్ నమోదు చేసింది.
  • ఓఎస్: Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 2టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.0, వై-ఫై, జీపీఎస్ + గ్లొనాస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఇంటరాక్టివ్ మ్యాజిక్ రింగ్, టింబర్ టెక్షర్ ప్యాటర్న్, డీటీఎస్ సౌండ్, ట్రిపుల్ కార్డ్ స్లాట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 Plus డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.6 మి.మీ వెడల్పు, 8.5 మి.మీ మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది.

The post తక్కువ బడ్జెట్‌లో 8GB ర్యామ్, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్స్ అందించే ఫోన్ ఇదే! first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: 18W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Smart 8 Plus https://www.91mobiles.com/telugu/infinix-smart-8-plus-launched-india-18w-fast-charging/ Fri, 01 Mar 2024 09:04:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=10514 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix త్వరలో Smart 8 లైనప్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 Plus డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి Infinix Smart 8 Plus ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Infinix: 18W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Smart 8 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Infinix Smart 8 Plus
  • స్మార్ట్ 8 లైనప్ లో వచ్చిన మూడో ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా డివైజ్ సేల్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ Infinix త్వరలో Smart 8 లైనప్ లో మరొక ఫోన్‌ని లాంచ్ చేసింది. Infinix Smart 8 Plus పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. Infinix Smart 8 Plus డివైజ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి Infinix Smart 8 Plus ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ ఎల్సీడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్, మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 Plus లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus డివైజ్ లో 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • సాఫ్ట్‌వేర్: Infinix Smart 8 Plus డివైజ్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. క్వాడ్-ఎల్ఈడీ ఫ్లాష్ ని అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముందువైపు కూడా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, వై-ఫై ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డీటీఎస్ సౌండ్ సపోర్ట్ ఉన్నాయి.

Infinix Smart 8 Plus ధర, లభ్యత

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర వివరాలు తెలుసుకుందాం.

Infinix Smart 8 Plus డివైజ్ ధరను భారత్ లో రూ.7,779 గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.800 డిస్కౌంట్‌ని ఇన్ఫినిక్స్ ఆఫర్ చేస్తోంది.

Infinix Smart 8 Plus కొనుగోలుపై యూజర్లు ఎక్స్‌చేంజ్ బోనస్ క్రింద అదనంగా రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు.

Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్‌ని మార్చి 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Infinix Smart 8 Plus డివైజ్ గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు టింబర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Infinix: 18W ఫాస్ట్ చార్జింగ్‌తో భారత్‌లో లాంచైన Smart 8 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Plus https://www.91mobiles.com/telugu/infinix-smart-8-plus-globally-launched-with-6000mah-battery-50mp-camera/ Mon, 29 Jan 2024 11:27:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9959 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్ గా Infinix Smart 8 Plus అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు Infinix Smart 8 Pro కూడా రెండు రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Infinix Smart 8 Plus గురించి తెలుసుకుందాం. Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 50ఎంపి కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 […]

The post Infinix: 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Plus first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Infinix Smart 8 Plus
  • 4జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌తో వచ్చిన ఫోన్
  • కలర్ ఆప్షన్స్: బ్లాక్, వైట్, గోల్డ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Infinix గ్లోబల్ గా Infinix Smart 8 Plus అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు Infinix Smart 8 Pro కూడా రెండు రోజుల క్రితం లాంచ్ అయ్యింది. ఈ ఆర్టికల్ లో మనం Infinix Smart 8 Plus గురించి తెలుసుకుందాం. Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 50ఎంపి కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Infinix Smart 8 Plus డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Plus ధర

  • Infinix Smart 8 Plus డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ మరియు 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ.
  • Infinix Smart 8 Plus డివైజ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
  • Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్ మరియు షైనీ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 8 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 Plus లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 Plus లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఈ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ రోజువారీ వినియోగానికి బాగా సరిపోతుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో 4జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
  • కెమెరా: Infinix Smart 8 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Infinix Smart 8 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Infinix Smart 8 Plus స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బరువు, చుట్టుకొలత: Infinix Smart 8 Plus డివైజ్ 163.65 మి.మీ పొడవు, 75.7 మి.మీ వెడల్పు, 8.95 మి.మీ మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Plus లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Infinix: 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Plus first appeared on 91Mobiles Telugu.

]]>