Infinix Smart 8 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 26 Jan 2024 16:06:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Infinix: 90Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Pro https://www.91mobiles.com/telugu/infinix-smart-8-pro-globally-launched-with-90hz-refresh-rate/ Fri, 26 Jan 2024 16:06:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=9933 చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Infinix Smart 8 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. 8జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో Infinix Smart 8 Pro లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Infinix Smart 8 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. Infinix […]

The post Infinix: 90Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Infinix Smart 8 Pro
  • 6.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • Infinix Smart 8 Pro ధర 100 డాలర్లు ఉండే అవకాశం

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Infinix తాజాగా గ్లోబల్ మార్కెట్ లో Infinix Smart 8 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. 8జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 8జిబి వర్చువల్ ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో Infinix Smart 8 Pro లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Infinix Smart 8 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Smart 8 Pro లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Smart 8 Pro లో మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్.
  • ఓఎస్: Infinix Smart 8 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Infinix Smart 8 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది.
  • బ్యాటరీ: Infinix Smart 8 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Infinix Smart 8 Pro లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • బరువు, మందం: Infinix Smart 8 Pro డివైజ్ 189 గ్రాముల బరువు, 8.5 మి.మీ మందం ఉంటుంది.

Infinix Smart 8 Pro ధర

  • Infinix Smart 8 Pro డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ.
  • Infinix Smart 8 Pro ధర 100 డాలర్లు (సుమారు రూ.8,999) వద్ద ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • Infinix Smart 8 Pro డివైజ్ టింబర్ బ్లాక్, గెలాక్సీ వైట్, షైనీ గోల్డ్ మరియు రెయిన్‌బో బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Infinix Smart 8 Pro రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post Infinix: 90Hz రిఫ్రెష్ రేట్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Smart 8 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్‌తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్‌లో లిస్టైన Infinix Smart 8 Pro; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/infinix-smart-8-pro-spotted-geekbench-and-other-certification-sites-global-launch-soon/ Tue, 28 Nov 2023 08:07:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=8994 చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix గ్లోబల్ గా Smart 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ లైనప్ లో Infinix Smart 8 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు Infinix Smart 8 Pro డివైజ్ లాంచ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా Infinix Smart 8 Pro స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు కీలక విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో […]

The post గీక్‌బెంచ్‌తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్‌లో లిస్టైన Infinix Smart 8 Pro; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Infinix Smart 8
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Smart 8 Pro
  • హీలియో జీ35 చిప్సెట్ తో వస్తోన్న డివైజ్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Infinix గ్లోబల్ గా Smart 8 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పటికే ఈ లైనప్ లో Infinix Smart 8 మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు Infinix Smart 8 Pro డివైజ్ లాంచ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా Infinix Smart 8 Pro స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్, బ్లూటూత్ ఎస్ఐజీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో పలు కీలక విషయాలు తెలిసాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 8 Pro లిస్టింగ్స్

 

  • గీక్‌బెంచ్ తో పాటు, బ్లూటూత్ ఎస్ఐజీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ ప్లాట్పామ్స్ పై Infinix Smart 8 Pro డివైజ్ కనిపించింది.
  • గీక్‌బెంచ్ పై Infinix Smart 8 Pro డివైజ్ X6525B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • 4జిబి ర్యామ్ Infinix Smart 8 Pro లో ఉంటుందని లిస్ట్ లో పేర్కొనబడి ఉంది.
  • Infinix Smart 8 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఎక్స్ఓఎస్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • Infinix Smart 8 Pro స్మార్ట్‌ఫోన్ 10 వాట్ చార్జింగ్ సపోర్ట్, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది.
  • ఎఫ్‌సీసీ ద్వారా Infinix Smart 8 Pro డివైజ్ రియర్ ప్యానెల్ రివీల్ అయ్యింది. అది చూడటానికి Infinix Smart 8 మాదిరే ఉంది.
  • బ్లూటూత్ ఎస్ఐజీ, ఈఈసీ లిస్టింగ్స్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు.
  • లిస్టింగ్స్ ని బట్టి త్వరలోనే Infinix Smart 8 Pro డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అర్థమవుతోంది.

The post గీక్‌బెంచ్‌తో పాటు ఇతర సర్టిఫికేషన్ సైట్స్‌లో లిస్టైన Infinix Smart 8 Pro; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>