Infinix Zero 20 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Aug 2023 04:28:13 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G https://www.91mobiles.com/telugu/infinix-zero-30-5g-spotted-google-play-console-database-key-specs/ Tue, 08 Aug 2023 04:28:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=7502 స్మార్ట్ ఫోన్ తయారీదారు Infinix త్వరలోనే జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Infinix Zero 30 5G అనే పేరుతో మార్కెట్ లోకి రాబోవు ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ప్రధానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Infinix Zero 30 5G గూగుల్ ప్లే […]

The post 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్న ఇన్ఫినిక్స్
  • Infinix Zero 20 5G కి సక్సెసర్ గా వస్తోన్న Infinix Zero 30 5G
  • గూగుల్ ప్లే కన్సోల్ పై తాజాగా కనిపించిన డివైజ్

స్మార్ట్ ఫోన్ తయారీదారు Infinix త్వరలోనే జీరో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. Infinix Zero 30 5G అనే పేరుతో మార్కెట్ లోకి రాబోవు ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ప్రధానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

గూగుల్ ప్లే కన్సోల్ పై Infinix Zero 30 5G లిస్ట్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ పై ఓ అవగాహన వచ్చినట్లైంది.

  • డిస్ప్లే: Infinix Zero 30 5G డివైజ్ 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు లిస్టింగ్ లో ఉంది.
  • ఓఎస్: Infinix Zero 30 5G ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.
  • ర్యామ్: Infinix Zero 30 5G డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్ తో కనిపించింది. ఈ స్మార్ట్ ఫోన్ మరొక మెమొరీ వేరియంట్ లో కూడా రానుందని అంచనా వేస్తున్నారు.
  • చిప్సెట్: Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో కనిపించింది. మార్కెట్ లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్ తో రానున్నట్లు సమాచారం.
  • గ్రాఫిక్స్: Infinix Zero 30 5G లో గ్రాఫిక్స్ కోసం 9ఎక్స్ ఏఆర్ఎమ్ మాలి జీ77 జీపీయూ వాడినట్లు లిస్టింగ్ ద్వారా స్పష్టమైంది.

Infinix Zero 30 5G గురించి ఇప్పటి వరకు గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా తెలిసిన వివరాలు ఇంతే. మనం ఓసారి గత మోడల్ అయిన Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం.

Infinix Zero 20 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ నాచ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కెమెరా: Infinix Zero 20 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ 60ఎంపి ఫ్రంట్ కెమెరాని ప్రపంచపు ఉత్తమమైన వ్లాగ్ కెమెరాగా ఇన్ఫినిక్స్ అభివర్ణించింది.
  • చిప్సెట్: Infinix Zero 20 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్.
  • ర్యామ్, స్టోరేజీ: Infinix Zero 20 5G డివైజ్ లో 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • బ్యాటరీ: Infinix Zero 20 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 8GB ర్యామ్‌తో గూగుల్ ప్లే కన్సోల్‌ పై కనిపించిన Infinix Zero 30 5G first appeared on 91Mobiles Telugu.

]]>
నేడే Infinix Zero 20 ఫస్ట్ సేల్: ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/infinix-zero-20-first-sale-india-flipkart/ Wed, 28 Dec 2022 06:44:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=4209 హైలైట్స్ ఇటీవలె భారత్ లో లాంచైన Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 60ఎంపి ఓఐఎస్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వచ్చిన Infinix Zero 20 ఫ్లిప్ కార్ట్ ద్వారా నేటి నుంచి Infinix Zero 20 సేల్ ప్రారంభం Infinix Zero 20 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,999 ఈ నెల ఆరంభంలో ఇన్ఫినిక్స్ సంస్థ Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. నేడు […]

The post నేడే Infinix Zero 20 ఫస్ట్ సేల్: ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె భారత్ లో లాంచైన Infinix Zero 20 స్మార్ట్ ఫోన్
  • 60ఎంపి ఓఐఎస్ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వచ్చిన Infinix Zero 20
  • ఫ్లిప్ కార్ట్ ద్వారా నేటి నుంచి Infinix Zero 20 సేల్ ప్రారంభం
  • Infinix Zero 20 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,999

ఈ నెల ఆరంభంలో ఇన్ఫినిక్స్ సంస్థ Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. నేడు Infinix Zero 20 ఫస్ట్ సేల్ కి వచ్చింది. Infinix Zero 20 డివైజ్ ఒక 4జీ కనెక్టివిటీ కల్గిన డివైజ్. 5జీ ఫోన్ల హవా నడుస్తోన్న ఈ రోజుల్లో Infinix Zero 20 చక్కటి ఫీచర్లతో 4జీ కనెక్టివిటీతో వచ్చింది. మరి ఇంకా 5జీ సేవలు అంతటా ప్రారంభం కాలేదు కాబట్టి, మీరు నిశ్చింతగా Infinix Zero 20 ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి.

Infinix Zero 20 మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో వచ్చింది. ఇందులో 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 108ఎంపి ప్రైమరీ కెమెరా, 60ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. Infinix Zero 20 లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కూడా ఉంది. సరే ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Infinix Zero 20 ధర, లభ్యత

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999 గా ఉంది. నేడు అనగా డిసెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలు కానుంది.

Infinix Zero 20 స్పెసిఫికేషన్స్

Infnix Zero 20 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. సూపర్ లార్జ్ వీసీ కూలింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

Infnix Zero 20 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infnix Zero 20 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పనిచేస్తుంది.

Infnix Zero 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి అల్ట్రా విజన్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నేడే Infinix Zero 20 ఫస్ట్ సేల్: ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
108mp కెమెరా, 44W చార్జింగ్, 60mp సెల్ఫీ కెమెరాతో లాంచైన Infnix Zero 20 https://www.91mobiles.com/telugu/infinix-zero-20-5g-launched-india-price-specs/ Tue, 20 Dec 2022 11:07:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=4083 హైలైట్స్ నేడు భారత్ లో లాంచైన Infnix Zero 20 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచైన Infnix Zero 20 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణలు నేడు భారత్ లో Infnix Zero 20 మరియు Infnix Zero Ultra స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అసలైతే ఈ మోడల్స్ గ్లోబల్ […]

The post 108mp కెమెరా, 44W చార్జింగ్, 60mp సెల్ఫీ కెమెరాతో లాంచైన Infnix Zero 20 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు భారత్ లో లాంచైన Infnix Zero 20 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో లాంచైన Infnix Zero 20
  • 108ఎంపి మెయిన్ కెమెరా, 60ఎంపి ఫ్రంట్ కెమెరా, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణలు

నేడు భారత్ లో Infnix Zero 20 మరియు Infnix Zero Ultra స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అసలైతే ఈ మోడల్స్ గ్లోబల్ గా ఎప్పుడో లాంచ్ అయ్యాయి. అయితే Infnix Zero 20 ఇండియా వేరియంట్ కొన్ని హార్డ్‌వేర్ మార్పులతో వచ్చింది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా ఫోన్ 200 ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 ప్రైమరీ సెన్సర్, 180 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

Infnix Zero 20 స్మార్ట్ ఫోన్ 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావడం విశేషం. ఇది ఓఐఎస్ సపోర్ట్ కూడా కలిగి ఉంది. వ్లాగింగ్ చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ తో లాంచైంది. ఓసారి Infnix Zero 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం.

భారత్ లో Infinix Zero 20 ధర, సేల్ వివరాలు

Infnix Zero 20 ధరను రూ.15,999 గా నిర్ణయించారు. ఈ డివైజ్ గ్రీన్ ఫ్యాంటసీ, గ్లిట్టర్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. డిసెంబర్ 25 న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

Infnix Zero 20 స్పెసిఫికేషన్స్

  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్
  • 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
  • ఆండ్రాయిడ్ 12
  • 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 108ఎంపి + 13ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 60ఎంపి సెల్ఫీలు కెమెరా

Infnix Zero 20 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు. సూపర్ లార్జ్ వీసీ కూలింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.

Infnix Zero 20 5G లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infnix Zero 20 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పనిచేస్తుంది.

Infnix Zero 20 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి అల్ట్రా విజన్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108mp కెమెరా, 44W చార్జింగ్, 60mp సెల్ఫీ కెమెరాతో లాంచైన Infnix Zero 20 first appeared on 91Mobiles Telugu.

]]>
60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో భారత్‌కి వస్తోన్న Infinix Zero 20; ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-zero-20-launch-date-revealed-via-flipkart/ Mon, 19 Dec 2022 06:14:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=4049 హైలైట్స్ డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Zero 20 ఇదే రోజున లాంచ్ అవుతోన్న మరొక ఫోన్ Infinix Zero Ultra 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోన్న Infinix Zero 20 భారత్ లో ఇన్ఫినిక్స్ కంపెనీ వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను అందించడం ఇన్ఫినిక్స్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ సంస్థ Infinix Zero Ultra […]

The post 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో భారత్‌కి వస్తోన్న Infinix Zero 20; ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 20 న భారత్ లో లాంచ్ అవుతోన్న Infinix Zero 20
  • ఇదే రోజున లాంచ్ అవుతోన్న మరొక ఫోన్ Infinix Zero Ultra
  • 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తోన్న Infinix Zero 20

భారత్ లో ఇన్ఫినిక్స్ కంపెనీ వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను అందించడం ఇన్ఫినిక్స్ ప్రత్యేకత. ఇప్పుడు ఈ సంస్థ Infinix Zero Ultra మరియు Infinix Zero 20 ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు డివైజ్ లు డిసెంబర్ 20 న లాంచ్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా Infinix Zero 20 లాంచ్ పై స్పష్టత వచ్చింది.

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 60 మెగాపిక్సెల్ ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో వస్తుండటం విశేషం. వ్లాగింగ్ చేసే వారికి ఈ కెమెరా చాలా ఉపయోగపడుతుంది. బడ్జెట్ లో మంచి ఫ్రంట్ కెమెరా కలిగిన ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ చాయిస్. అయితే ఇదొక 4జీ డివైజ్. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు. ఓసారి Infinix Zero 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 20 స్పెసిఫికేషన్స్

Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ వాడారు. ఇకపోతే ఈ డివైజ్ యొక్క మేజర్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా. 60ఎంపి ఓఐఎస్ ఫ్రంట్ కెమెరా ఉన్న ప్రపంచపు తొలి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.

రియర్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Infinix Zero 20 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో సూపర్ నైట్ మోడ్, 10ఎక్స్ జూమ్, స్కై రీమ్యాపింగ్, ఫిల్మ్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి ఆగ్జిలరీ లెన్స్ ఉంటాయి.

Infinix Zero 20 లో పవర్ బ్యాకప్ కోసం 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Zero 20 డివైజ్ 7.98 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటాయి. గ్లిట్టర్ గోల్డ్, స్పేస్ గ్రే, గ్రీన్ ఫాంటసీ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. Infinix Zero 20 లో 11-లేయర్ కూలింగ్ సిస్టమ్, డ్యూయల్ డీటీఎస్ స్పీకర్స్ ఉంటాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Infinix Zero 20 ధర

గ్లోబల్ మార్కెట్స్ లో Infinix Zero 20 ధర EUR 300 గా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ.26,500. అయితే భారత్ లో ఫోన్ లాంచ్ అయ్యాక ధర లో మార్పు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 60ఎంపి ఓఐఎస్ సెల్ఫీ కెమెరాతో భారత్‌కి వస్తోన్న Infinix Zero 20; ఇప్పటికే గ్లోబల్ గా లాంచైన ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
60MP సెల్ఫీ కెమెరా, 108MP మెయిన్ కెమెరాతో లాంచ్ అయిన Infinix Zero 20 https://www.91mobiles.com/telugu/infinix-zero-20-launched-china-price-specs/ Thu, 29 Sep 2022 09:14:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=2648 హైలైట్స్: చైనాలో లాంచ్ అయిన Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 60ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Infinix Zero 20 Infinix కంపెనీ టెక్ మార్కెట్ లోకి జీరో సిరీస్ ని తీసుకొచ్చింది. జీరో సిరీస్ లో ఇప్పటికే ఇన్ఫినిక్స్ సంస్థ పలు ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా Infinix […]

The post 60MP సెల్ఫీ కెమెరా, 108MP మెయిన్ కెమెరాతో లాంచ్ అయిన Infinix Zero 20 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనాలో లాంచ్ అయిన Infinix Zero 20 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 60ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Infinix Zero 20

Infinix కంపెనీ టెక్ మార్కెట్ లోకి జీరో సిరీస్ ని తీసుకొచ్చింది. జీరో సిరీస్ లో ఇప్పటికే ఇన్ఫినిక్స్ సంస్థ పలు ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా Infinix Zero 20 స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. 60ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి మెయిన్ కెమెరా, 8జిబి ర్యామ్, మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ తో Infinix Zero 20 లాంచ్ అయ్యింది. మరి Infinix Zero 20 ఫోన్ కి సంబంధించిన ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Infinix Zero 20 కెమెరా

Infinix Zero 20 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ సెన్సర్, 108 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 60 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫ్రంట్ కెమెరా ప్రపంచంలోనే ఉత్తమమైన వ్లాగ్ కెమెరా అని ఇన్ఫినిక్స్ కంపెనీ చెబుతోంది.

Infinix Zero 20 స్పెసిఫికేషన్స్

Infinix Zero 20 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే అమర్చారు. ఈ డిస్ప్లే 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ ప్యానెల్ ని ఈ ఫోన్ లో అందించారు. డిస్ప్లే మూడు వైపులా బెజెల్స్ లేవు. బాటమ్ లో విశాలమైన చిన్ కనిపిస్తోంది. Infinix Zero 20 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎక్స్‌ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ లో 6-నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన మీడియాటెక్ హీలియో జీ99 చిప్ ని అమర్చారు. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కెపాసిటీతో Infinix Zero 20 లాంచ్ అయ్యింది.

Infinix Zero 20 లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది. ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ డివైజ్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Infinix Zero 20 ధర దాదాపు రూ.21,000 గా ఉండనుంది. గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్స్ లో Infinix Zero 20 లభించనుంది.

Infinix Zero 20 లో 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. ఇది వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది. కంపెనీ కూడా ఇది బెస్ట్ వ్లాగింగ్ కెమెరా అని చెబుతోంది. 108 ఎంపి మెయిన్ రియర్ కెమెరా మరొక బిగ్ ప్లస్ అని చెప్పవచ్చు. అలాగే 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరొక బెస్ట్ కెమెరా అని చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మిగతా కంపెనీలు దాదాపుగా 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా ఇన్ఫినిక్స్ జీరో 20 సూపర్ కెమెరా ఫోన్ అని చెప్పవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 60MP సెల్ఫీ కెమెరా, 108MP మెయిన్ కెమెరాతో లాంచ్ అయిన Infinix Zero 20 first appeared on 91Mobiles Telugu.

]]>