Infinix Zero 30 4G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 27 Oct 2023 15:53:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G https://www.91mobiles.com/telugu/infinix-zero-30-4g-launched-indonesia-price-specs-availability/ Fri, 27 Oct 2023 15:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8563 టెక్ బ్రాండ్ Infinix ఇండోనేషియాలో Infinix Zero 30 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వచ్చింది. 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Zero 30 4G కి సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Infinix Zero 30 4G ధర Infinix Zero 30 4G […]

The post 8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండోనేషియాలో లాంచైన Infinix Zero 30 4G
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • Infinix Zero 30 4G ధర IDR 2,899,000 (రూ.15,100)

టెక్ బ్రాండ్ Infinix ఇండోనేషియాలో Infinix Zero 30 4G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ డివైజ్ మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వచ్చింది. 50ఎంపి సెల్ఫీ కెమెరా, 108ఎంపి రియర్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Infinix Zero 30 4G కి సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Zero 30 4G ధర

  • Infinix Zero 30 4G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియాలో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. దీని ధర IDR 2,899,000 గా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.15,100 అని అనుకోవచ్చు.
  • ఇండోనేషియాలో Infinix Zero 30 4G డివైజ్ సన్‌సెట్ గోల్డ్, మిస్టీ గ్రీన్ మరియు పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Infinix Zero 30 4G ఇండియా లాంచ్ గురించి ఇంకా ఏ సమాచారం లేదు.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Zero 30 4G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్ వాడారు.
  • ఓఎస్: Infinix Zero 30 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: Infinix Zero 30 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.
  • కెమెరా: Infinix Zero 30 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Infinix Zero 30 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post 8GB ర్యామ్, 3D కర్వ్డ్ స్క్రీన్‌తో గ్లోబల్‌గా లాంచైన Infinix Zero 30 4G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్, రెండర్స్ https://www.91mobiles.com/telugu/infinix-zero-30-4g-renders-specs-leaked-before-launch/ Thu, 12 Oct 2023 08:28:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=8362 అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించే మొబైల్ కంపెనీగా తక్కువ సమయంలోనే Infinix సంస్థ జనాధరణ పొందింది. దీంతో ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లపై యూజర్లలో ఆసక్తి పెరిగింది. ఈ సంస్థ నుంచి త్వరలోనే Infinix Zero 30 4G డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెండర్స్ లీక్ అయ్యాయి. మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ […]

The post లీకైన Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix Zero 30 4G
  • 108ఎంపి ట్రిపుల్ కెమెరాతో వస్తోన్న డివైజ్
  • చిప్సెట్: మీడియాటెక్ హీలియో జీ99

అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను అందించే మొబైల్ కంపెనీగా తక్కువ సమయంలోనే Infinix సంస్థ జనాధరణ పొందింది. దీంతో ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లపై యూజర్లలో ఆసక్తి పెరిగింది. ఈ సంస్థ నుంచి త్వరలోనే Infinix Zero 30 4G డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్, రెండర్స్ లీక్ అయ్యాయి. మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 108ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ తో ఈ ఫోన్ వస్తోంది.

గత నెలలో Infinix కంపెనీ Infinix Zero 30 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.23,999 గా ఉంది. ఇప్పుడు దీనికి 4జీ వర్షన్ Infinix Zero 30 4G ని తీసుకొచ్చేందుకు ఇన్ఫినిక్స్ సిద్ధమవుతోంది.

లీకైన Infinix Zero 30 4G రెండర్స్

లీకైన రెండర్స్ ని బట్టి, Infinix Zero 30 4G డివైజ్ లో పంచ్-హోల్ కటౌట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. వాల్యూమ్ మరియు పవర్ కీ ఫోన్ కి కుడివైపున కనిపిస్తున్నాయి.

Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Infinix Zero 30 4G లో కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Infinix Zero 30 4G లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ వాడనున్నారు. ఇది ఆక్టా-కోర్ చిప్సెట్.
  • కెమెరా: Infinix Zero 30 4G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర కెమెరా సెన్సర్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. రియర్ కెమెరా 2కే వీడియోలను రికార్డ్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ: Infinix Zero 30 4G యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • మెమొరీ: Infinix Zero 30 4G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మెమొరీ ఆప్షన్స్ పై కచ్చితమైన క్లారిటీ లేదు.
  • ఓఎస్: Infinix Zero 30 4G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుందని చెప్పవచ్చు.
  • కనెక్టివిటీ: Infinix Zero 30 4G లో 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post లీకైన Infinix Zero 30 4G స్పెసిఫికేషన్స్, రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>