iQOO Neo 7 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Jun 2023 11:57:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-india-price-range-expected-specs-leaked-before-launch/ Fri, 02 Jun 2023 11:57:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6603 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే మరొక నియో సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. iQOO Neo 7 Pro పేరుతో ఈ ఫోన్ రానుంది. చైనాలో లాంచైన iQOO Neo 8 కి ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని చెబుతున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO […]

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన iQOO Neo 7 Pro భారత మార్కెట్ ధర
  • 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో రానున్న డివైజ్
  • 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే మరొక నియో సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. iQOO Neo 7 Pro పేరుతో ఈ ఫోన్ రానుంది. చైనాలో లాంచైన iQOO Neo 8 కి ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని చెబుతున్నారు.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ జూన్ 20 న లాంచ్ అవుతుందని తెలిపారు. లాంచ్ తేదీతో పాటు, భారత్ లో iQOO Neo 7 Pro ధర శ్రేణిని కూడా పారస్ రివీల్ చేశారు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

16జిబి ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 7 Pro

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, ట్విట్టర్ ద్వారా ఐకూ నియో సిరీస్ ఫోన్ సమాచారాన్ని పంచుకున్నారు.
  • బ్లాక్ కలర్ వేరియంట్ లో ఇండియాలో iQOO Neo 7 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ భారత్ లో అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

భారత్ లో iQOO Neo 7 Pro ధర

  • భారత్ లో iQOO Neo 7 Pro ధర రూ.38,000 నుంచి రూ.42,000 మధ్య ఉంటుందని పారస్ తెలిపారు.
  • అయితే ఈ ధర బేస్ వేరియంట్ కి సంబంధించిందా లేదా 16జిబి+256జిబి వేరియంట్‌కి చెందినదా అనేది ఇంకా తెలియదు.
  • గీక్ బెంచ్ పై I2217 అనే మోడల్ నంబర్ తో iQOO Neo 7 Pro ఇండియన్ వేరియంట్ కనిపించింది. అదే లిస్ట్ ద్వారా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలిసింది.
  • iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ చైనాలో గత వారం లాంచైన iQOO Neo 8 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, iQOO Neo 8 మాదిరి స్పెసిఫికేషన్స్ iQOO Neo 7 Pro లో ఉండే అవకాశం ఉంది. ఓసారి ఐకూ నియో 8 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 8 (చైనీస్ వేరియంట్) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 8 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 8 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 8 లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్ వేర్: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 8 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.
  • కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 8 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • కలర్స్, ఆడియో: iQOO Neo 8 డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 8 డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-india-launch-date-specs-leaked-before-launch/ Thu, 01 Jun 2023 17:03:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=6586 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో ఒక కొత్త మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. అయితే ఫోన్ ని కంపెనీ లాంచ్ చేయనుందో ఇంకా తెలియలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా డివైజ్ పేరు, లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro లాంచ్ […]

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 20 న లాంచ్ కానున్న iQOO Neo 7 Pro
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానున్న డివైజ్
  • టిప్‌స్టర్ అభిషేక్ ద్వారా లీకైన లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలో భారత్ లో ఒక కొత్త మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. అయితే ఫోన్ ని కంపెనీ లాంచ్ చేయనుందో ఇంకా తెలియలేదు. కానీ, లేటెస్ట్ లీక్ ద్వారా డివైజ్ పేరు, లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. లీక్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి iQOO Neo 7 Pro లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ తేదీ (లీక్)

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ iQOO Neo 7 Pro కి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రస్తుతం కచ్చితమైన లాంచ్ తేదీ తెలియలేదు. కానీ, లీక్ ని బట్టి, జూన్ 20 న భారత్ లో iQOO Neo 7 Pro లాంచ్ కానుందని సమాచారం. ఇది గత నెలలో చైనాలో లాంచైన iQOO Neo 8 కి రీబ్రాండ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: iQOO Neo 7 Pro లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 1260*2800 పిక్సెల్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 7 Pro లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • స్టోరేజీ: iQOO Neo 7 Pro లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉండనున్నాయి.
  • బ్యాటరీ: iQOO Neo 7 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా విభాగం: iQOO Neo 7 Pro డివైజ్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • సెక్యూరిటీ: iQOO Neo 7 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించనున్నారు.

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
జూన్ ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-launch-timeline-leaked/ Sat, 27 May 2023 17:49:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=6509 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. గతేడాది లాంచైన iQOO Neo 7 కి ప్రో వేరియంట్ గా ఈ ఫోన్ వస్తోంది. తాజాగా బయటకు వచ్చిన కొత్త రిపోర్ట్ ని బట్టి, iQOO Neo 7 Pro డివైజ్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ నివేదిక ద్వారా అంచనా లాంచ్ టైమ్‌లైన్ కూడా రివీల్ […]

The post జూన్ ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro
  • స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌తో రానున్న డివైజ్
  • ఫోన్ ధర రూ.33,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, త్వరలో భారత్ లో iQOO Neo 7 Pro డివైజ్ ని లాంచ్ చేయనుందని సమాచారం. గతేడాది లాంచైన iQOO Neo 7 కి ప్రో వేరియంట్ గా ఈ ఫోన్ వస్తోంది. తాజాగా బయటకు వచ్చిన కొత్త రిపోర్ట్ ని బట్టి, iQOO Neo 7 Pro డివైజ్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ నివేదిక ద్వారా అంచనా లాంచ్ టైమ్‌లైన్ కూడా రివీల్ అయ్యింది.

iQOO Neo 7 Pro ఇండియా లాంచ్ (రూమర్స్)

లీకైన టీజర్ మరియు ప్రైస్‌బాబా కథనాన్ని బట్టి iQOO Neo 7 Pro ఫోన్ భారత్ లో జూన్ ఆఖర్లో లాంచ్ కానుందని సమాచారం. లీకైన టీజర్ లో కనిపిస్తోన్న నియో ప్రో అనే పదాల ద్వారా ఆ ఫోన్ iQOO Neo 7 Pro అని అర్థమవుతోంది. ఈ వివరాలు తప్ప ఐకూ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకా ఏమీ తెలియలేదు.

iQOO Neo 7 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీక్స్ ప్రకారం, iQOO Neo 7 Pro డివైజ్ ఈ క్రింద పేర్కొనబడిన స్పెసిఫికేషన్స్ తో వచ్చే అవకాశం ఉంది.

డిస్ప్లే

  • అమోలెడ్ ప్యానెల్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడినట్లు సమాచారం.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000 ఎంఏహెచ్
  • 120 వాట్

iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా

iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO Neo 7 Pro ధర (రూమర్స్)

iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.33,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం ఉంది. iQOO Neo 7 రూ.27,999 ధరతో లాంచ్ అయ్యింది. దీంతో పోల్చితే iQOO Neo 7 Pro ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ధర విషయం అప్పుడే తేల్చి చెప్పలేం. రానున్న రోజుల్లో ఫోన ధర పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలపై కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే చాన్స్ ఉంది.

The post జూన్ ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Neo 7 Pro first appeared on 91Mobiles Telugu.

]]>