iQOO Neo 7 Racing Edition - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 11:46:47 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్ తో లాంచైన iQOO Neo 7 Racing Edition https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-racing-edition-launched-china-price-specs/ Thu, 29 Dec 2022 13:17:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=4243 హైలైట్స్ చైనాలో లాంచైన iQOO Neo 7 Racing Edition స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో వచ్చిన iQOO Neo 7 Racing Edition iQOO Neo 7 Racing Edition 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.33,300 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ చైనాలో iQOO Neo 7 Racing Edition ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో వచ్చింది. […]

The post 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్ తో లాంచైన iQOO Neo 7 Racing Edition first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన iQOO Neo 7 Racing Edition స్మార్ట్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో వచ్చిన iQOO Neo 7 Racing Edition
  • iQOO Neo 7 Racing Edition 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.33,300

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ చైనాలో iQOO Neo 7 Racing Edition ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో వచ్చింది. నియో 7, నియో 7 ఎస్ఈ 5జీ తర్వాత నియో సిరీస్ లో ప్రస్తుత ఫోన్ వరుసగా మూడవది. iQOO Neo 7 Racing Edition యొక్క మేజర్ సెల్లింగ్ పాయింట్ ఈ ఫోన్ లోని పెర్ఫామెన్స్ యూనిట్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ 16జిబి ర్యామ్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.

iQOO Neo 7 Racing Edition స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఇది పవర్ఫుల్ ప్రాసెసర్స్ లో ఒకటి. ఐకూ నియో 7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ వాడారు. ఐకూ నియో 7 ఎస్ఈ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉపయోగించారు. సరే ఓసారి iQOO Neo 7 Racing Edition యొక్క స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 Racing Edition ధర

iQOO Neo 7 Racing Edition వివిధ స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఇందులో టాప్ మోడల్ అయిన 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3599 యువాన్లు (సుమారు రూ.42,800), 16జిబి + 256జిబి మోడల్ ధర 3299 యువాన్లు (సుమారు రూ.39,200), 12జిబి + 256జిబి వేరియంట్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.35,700). బేస్ మోడల్ అయిన 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2799 యువాన్లు (సుమారు రూ.33,300). iQOO Neo 7 Racing Edition ఫోన్ బ్లూ, బ్లాక్ మరియు మాన్‌స్టర్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Neo 7 Racing Edition స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 Racing Edition లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, సెంటర్ పంచ్ హోల్ కటౌట్, హెచ్డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫ్లాట్ ఫ్రేమ్, సన్నని బెజెల్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. అడ్రెనో 730 జీపీయూ గ్రాఫిక్స్ వాడారు. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ టెక్నాలజీ వినియోగించారు. ఈ డివైజ్ 8.5 ఎంఎం మందం, 197 గ్రాముల బరువు ఉంటుంది. iQOO Neo 7 Racing Edition ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఫారెస్ట్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

iQOO Neo 7 Racing Edition లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

iQOO Neo 7 Racing Edition లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే వైర్లెస్ చార్జింగ్ సౌకర్యం లేదు. ఇకపోతే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్న విషయం ఇంకా తెలియదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 120వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్ తో లాంచైన iQOO Neo 7 Racing Edition first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-racing-edition-battery-fast-charging-specs-revealed/ Mon, 26 Dec 2022 14:48:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=4182 హైలైట్స్ లాంచ్ కి ముందు ఖరారైన iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ డిసెంబర్ 29 న లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఐకూ సంస్థ త్వరలోనే iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. డిసెంబర్ 29 న […]

The post iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • లాంచ్ కి ముందు ఖరారైన iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్
  • డిసెంబర్ 29 న లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్

ఐకూ సంస్థ త్వరలోనే iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. డిసెంబర్ 29 న చైనాలో ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని సమాచారం. తర్వాత భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ఫోన్ ఎంట్రీ ఇస్తుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ప్రీమియమ్ హార్డ్‌వేర్ తో వస్తోంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తున్నట్లు iQOO సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ పెర్ఫామెన్స్-ఫోకస్డ్ ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ గా వస్తోంది. ఈ ఫోన్ లో ఫ్లాగ్షిప్-గ్రేడ్ హార్డ్‌వేర్ ని ఉపయోగించనున్నారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో వస్తున్నట్లు ఇప్పటికే ఖరారైంది. తాజాగా ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. కేవలం 8 నిమిషాల్లో ఈ ఫోన్ బ్యాటరీ 1 నుంచి 50 శాతానికి చేరుకుంటుందని తెలుస్తోంది.

రానున్న రోజుల్లో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఐకూ నుంచి వెలువడే అవకాశం ఉంది. ఈలోపు రూమర్ రాయుళ్ళ నుంచి ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్ ఆప్షన్స్ లో కూడా లభ్యం కానుంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉంటాయి. ఇప్పటికైతే ఈ ఫోన్ యొక్క కెమెరా స్పెసిఫికేషన్స్ రహస్యంగానే ఉన్నాయి. త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

iQOO Neo 7 Racing Edition Specs

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • అమోలెడ్ డిస్ప్లే
  • ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్
  • 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
డిసెంబర్ 29 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-racing-edition-launch-timeline/ Fri, 23 Dec 2022 11:32:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=4146 హైలైట్స్ వివో సబ్-బ్రాండ్ ఐకూ నుంచి త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ డిసెంబర్ 29 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ నుంచి త్వరలో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ […]

The post డిసెంబర్ 29 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • వివో సబ్-బ్రాండ్ ఐకూ నుంచి త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్
  • డిసెంబర్ 29 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్

వివో సబ్-బ్రాండ్ అయిన ఐకూ నుంచి త్వరలో iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ అవుతోంది. ఈ విషయం పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ అయ్యింది. సరే ఓసారి iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ లాంచ్ తేదీ

రివీల్ అయిన పోస్టర్ ని బట్టి, iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ చైనాలో డిసెంబర్ 29 న లాంచ్ అవుతోంది. అయితే, గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. గత రిపోర్ట్ ప్రకారం, ఈ చిప్ 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ తో పెయిర్ కాబడిందని తెలిసింది. ఇంకా మిగతా స్టోరేజీ ఆప్షన్స్ కూడా ఉండనున్నాయి.

ఇప్పటివరకు బయటకు వచ్చిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, iQOO Neo 7 లో అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్ ఉండనుందని తెలుస్తోంది.

iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ యొక్క కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. ఈ డివైజ్ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తోంది. అలాగే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇంకా ఐఆర్ బ్లాస్టర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

iQOO Neo 7 Racing Edition Specs

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • అమోలెడ్ డిస్ప్లే
  • ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్
  • 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • ఒరిజిన్ఓఎస్ 3 కస్టమ్ స్కిన్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post డిసెంబర్ 29 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 రేసింగ్ ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>