iQOO Neo 8 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Jun 2023 11:57:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-pro-india-price-range-expected-specs-leaked-before-launch/ Fri, 02 Jun 2023 11:57:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6603 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే మరొక నియో సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. iQOO Neo 7 Pro పేరుతో ఈ ఫోన్ రానుంది. చైనాలో లాంచైన iQOO Neo 8 కి ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని చెబుతున్నారు. ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO […]

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • లీకైన iQOO Neo 7 Pro భారత మార్కెట్ ధర
  • 16జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ తో రానున్న డివైజ్
  • 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోన్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ, కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. అయితే మరొక నియో సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. iQOO Neo 7 Pro పేరుతో ఈ ఫోన్ రానుంది. చైనాలో లాంచైన iQOO Neo 8 కి ఈ ఫోన్ రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని చెబుతున్నారు.

ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ జూన్ 20 న లాంచ్ అవుతుందని తెలిపారు. లాంచ్ తేదీతో పాటు, భారత్ లో iQOO Neo 7 Pro ధర శ్రేణిని కూడా పారస్ రివీల్ చేశారు. సరే, ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

16జిబి ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 7 Pro

  • టిప్‌స్టర్ పారస్ గుగ్లాని, ట్విట్టర్ ద్వారా ఐకూ నియో సిరీస్ ఫోన్ సమాచారాన్ని పంచుకున్నారు.
  • బ్లాక్ కలర్ వేరియంట్ లో ఇండియాలో iQOO Neo 7 Pro లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
  • 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్ భారత్ లో అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.

భారత్ లో iQOO Neo 7 Pro ధర

  • భారత్ లో iQOO Neo 7 Pro ధర రూ.38,000 నుంచి రూ.42,000 మధ్య ఉంటుందని పారస్ తెలిపారు.
  • అయితే ఈ ధర బేస్ వేరియంట్ కి సంబంధించిందా లేదా 16జిబి+256జిబి వేరియంట్‌కి చెందినదా అనేది ఇంకా తెలియదు.
  • గీక్ బెంచ్ పై I2217 అనే మోడల్ నంబర్ తో iQOO Neo 7 Pro ఇండియన్ వేరియంట్ కనిపించింది. అదే లిస్ట్ ద్వారా ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు తెలిసింది.
  • iQOO Neo 7 Pro స్మార్ట్ ఫోన్ చైనాలో గత వారం లాంచైన iQOO Neo 8 కి రీబ్యాడ్జ్డ్ వర్షన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే, iQOO Neo 8 మాదిరి స్పెసిఫికేషన్స్ iQOO Neo 7 Pro లో ఉండే అవకాశం ఉంది. ఓసారి ఐకూ నియో 8 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 8 (చైనీస్ వేరియంట్) స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 8 లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 8 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 730 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ, స్టోరేజీ: iQOO Neo 8 లో 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్ వేర్: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీఎన్5 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, వీ1+ చిప్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 8 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫ్లాష్‌చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ అందించారు.
  • కనెక్టివిటీ, సెక్యూరిటీ: iQOO Neo 8 లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • కలర్స్, ఆడియో: iQOO Neo 8 డివైజ్ లో స్టీరియో స్పీకర్, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • డైమెన్షన్స్, వెయిట్: iQOO Neo 8 డివైజ్ 164.72 మి.మీ పొడవు, 77.0 మి.మీ వెడల్పు, 8.53 మి.మీ మందం, 194.6 గ్రాముల బరువు ఉంటుంది.

The post లీకైన iQOO Neo 7 Pro ఇండియా ప్రైస్ రేంజ్; 16జిబి ర్యామ్‌ ఆప్షన్‌తో రానున్న డివైజ్! first appeared on 91Mobiles Telugu.

]]>
సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-camera-and-ram-confirmation/ Wed, 17 May 2023 15:16:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6355 iQOO నియో 8 సిరీస్‌ వచ్చే వారం చైనాలో లాంచ్ కానుంది. నియో 8 సిరీస్‌లో రెండు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇందులో Neo 8 5G మరియు Neo 8 Pro ఉన్నాయి. కొన్ని కీలక స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను వెల్లడించడం ద్వారా కంపెనీ ఫోన్ లాంచ్‌ను టీజింగ్ చేయడం ప్రారంభించింది. లాంచ్ కి ముందు నియో 8 సిరీస్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు, తాజా టీజర్ […]

The post సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 23 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 8 సిరీస్
  • ఈ ఏడాది చివర్లో భారత్‌లో విడుదలయ్యే అవకాశం
  • డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ తో వస్తోన్న సిరీస్

iQOO నియో 8 సిరీస్‌ వచ్చే వారం చైనాలో లాంచ్ కానుంది. నియో 8 సిరీస్‌లో రెండు ప్రీమియం ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇందులో Neo 8 5G మరియు Neo 8 Pro ఉన్నాయి.

కొన్ని కీలక స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లను వెల్లడించడం ద్వారా కంపెనీ ఫోన్ లాంచ్‌ను టీజింగ్ చేయడం ప్రారంభించింది. లాంచ్ కి ముందు నియో 8 సిరీస్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు, తాజా టీజర్ నియో 8 సిరీస్ కెమెరా స్పెసిఫికేషన్‌లను తెలియజేసింది.

రాబోయే నియో సిరీస్ ఫోన్లలో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని iQOO ఇప్పటికే వెల్లడించింది. నియో 8 సిరీస్‌లో సోనీ కెమెరా సెన్సర్ ఉంటుందని ఇటీవలి టీజర్ ధృవీకరించింది. ఇప్పుడు iQOO Neo 8 సిరీస్ యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం.

iQOO నియో 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (టీజ్డ్)

డిస్ప్లే

  • 1.5కే రెజుల్యూషన్
  • అమోలెడ్ ప్యానెల్

ఐకూ నియో 8 సిరీస్ ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్ కెమెరా

నియో 8 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే మిగతా సెన్సర్స్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

ర్యామ్, స్టోరేజీ

  • 16GB ర్యామ్
  • 256GB స్టోరేజీ

నియో 8 సిరీస్‌లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ ఉంటాయి. 128జిబి స్టోరేజీ వేరియంట్ యూఎఫ్ఎస్3.1 టెక్నాలజీతో రానుండగా, 256జిబి అంతకంటే ఎక్కువ స్టోరేజీ గల యూనిట్స్ యూఎఫ్ఎస్4.0 తో రావచ్చని అంచనా వేస్తున్నారు.

చిప్సెట్

  • డైమెన్సిటీ 9200+
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1

నియో 8 ప్రో ఫోన్‌లో మీడియాటెక్ యొక్క టాప్-ఎండ్ డైమెన్సిటీ 9200+ SoC ఉంటుందని iQOO ఇప్పటికే ధృవీకరించింది. ఇది 3.35GHz గరిష్ట క్లాక్ స్పీడ్ మరియు 4nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. నియో 8లో V1+ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) ఉంది. ఇది ఫోన్ యొక్క కెమెరా మరియు మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది. స్టాండర్డ్ మోడల్ నియో 8 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ఉండనుంది.

బ్యాటరీ, ఓఎస్

  • 5000ఎంఏహెచ్
  • ఆండ్రాయిడ్ 13

నియో 8 సిరీస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

The post సోని ఐఎంఎక్స్866వి కెమెరా, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ తో వస్తోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-launch-date-may-23rd-2023/ Fri, 12 May 2023 05:30:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=6270 వివో సబ్-బ్రాండ్ ఐకూ iQOO Neo 8 సిరీస్ చైనా లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ లైనప్ చైనాలో మే 23 న ఎంట్రీ ఇవ్వనుంది. ఐకూ చైనా వెబ్‌సైట్ ద్వారా లాంచ్ ఈవెంట్ ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి: iQOO Neo 8, iQOO Neo 8 Pro. సరే, ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి బయటకు వచ్చిన సమాచారాన్ని […]

The post మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 8 సిరీస్ లో రానున్న రెండు మోడల్స్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తోన్న iQOO Neo 8 Pro
  • iQOO Neo 7 సిరీస్ కి అప్‌గ్రేడ్ గా వస్తోన్న iQOO Neo 8 సిరీస్

వివో సబ్-బ్రాండ్ ఐకూ iQOO Neo 8 సిరీస్ చైనా లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ లైనప్ చైనాలో మే 23 న ఎంట్రీ ఇవ్వనుంది. ఐకూ చైనా వెబ్‌సైట్ ద్వారా లాంచ్ ఈవెంట్ ను లైవ్‌లో వీక్షించవచ్చు. అలాగే ఈ సిరీస్ లో రెండు ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. అవి: iQOO Neo 8, iQOO Neo 8 Pro. సరే, ఇప్పటి వరకు ఈ సిరీస్ కి సంబంధించి బయటకు వచ్చిన సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం. చదివి తెలుసుకోండి.

iQOO Neo 8 సిరీస్ లాంచ్ పోస్టర్

లాంచ్ పోస్టర్ ని బట్టి iQOO Neo 8 సిరీస్ వీ1+ చిప్సెట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు, iQOO Pad ట్యాబ్లెట్ కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తో వస్తున్నట్లు సమాచారం.

iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే

  • 1.5కే అమోలెడ్ డిస్ప్లే
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కౌటౌట్ తో రానున్నట్లు సమాచారం.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

  • డైమెన్సిటీ 9200+
  • 16జిబి ర్యామ్
  • 512జిబి స్టోరేజీ

iQOO Neo 8 స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 5000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

iQOO Neo 8 సిరీస్ డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే, ఈ సిరీస్ డివైజెస్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై తదితర ఫీచర్స్ ఉంటాయి.

The post మే 23 న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-8-series-launch-timeline-key-specs/ Tue, 18 Apr 2023 14:28:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=5930 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో త్వరలోనే ఈ సిరీస్ లాంచ్ కానుంది.iQOO Neo 8 గురించి ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా 91Mobiles Hindi వెబ్ సైట్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO Neo 8 వివరాలు రివీల్ చేసింది. అందిన సమాచారం ప్రకారం, iQOO Neo 8 లైనప్ లో రెండు మోడల్స్ – ఐకూ నియో […]

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలోనే లాంచ్ కానున్న iQOO Neo 8 డివైజ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్న ఫోన్
  • మీడియాటెక్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Neo 8 సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైనాలో త్వరలోనే ఈ సిరీస్ లాంచ్ కానుంది.iQOO Neo 8 గురించి ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా 91Mobiles Hindi వెబ్ సైట్ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో iQOO Neo 8 వివరాలు రివీల్ చేసింది. అందిన సమాచారం ప్రకారం, iQOO Neo 8 లైనప్ లో రెండు మోడల్స్ – ఐకూ నియో 8 మరియు నియో 8 ప్రో ఫోన్లు ఈ ఏడాది ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

iQOO Neo 8 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

  • అమోలెడ్ డిస్ప్లే ప్యానెల్
  • 80 వాట్/100 వాట్ ఫాస్ట్ చార్జ్
  • మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్

త్వరలోనే రాబోవు ఐకూ ఫోన్ చైనీస్ వేరియంట్ V2301A, ఐకూ నియో 8 ప్రో డివైజ్ V2302A మోడల్ నంబర్స్ కలిగి ఉన్నాయని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని వెల్లడించాడు. అలాగే ఈ ఫోన్లు అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్నట్లు తెలిపాడు.

లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. అలాగే ప్రో మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్నట్లు తెలుస్తోంది. మీడియాటెక్ 9000 సిరీస్ చిప్సెట్స్ ని ఈ ఫోన్లలో వాడనున్నట్లు టిప్ స్టర్ తెలిపాడు. మే చివరికల్లా ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ అభిప్రాయపడ్డాడు.

iQOO Neo 8 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్
  • 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
  • 16జిబి వరకు ర్యామ్

గతంలో లీకైన రిపోర్ట్స్ ప్రకారం, iQOO Neo 8 Pro డివైజ్ 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.

iQOO Neo 8 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ తో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీతో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది.

iQOO Neo 8 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్, టెలీఫోటో సెన్సర్స్ ఉండే అవకాశం ఉంది. ప్రైమరీ కెమెరా 1/1.5-ఇంచ్ సెన్సర్ తో రానుంది. iQOO Neo 8 సిరీస్ కి సంబంధించి ప్రస్తుతం ఇంతే సమాచారం అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ చిప్సెట్‌తో రానున్న iQOO Neo 8 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>