iQOO Neo 9 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Jan 2024 17:00:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-pro-india-launch-confirmed-know-the-full-details/ Wed, 03 Jan 2024 17:00:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=9547 Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO […]

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు
  • ఫిబ్రవరిలో లాంచ్ కానున్న డివైజ్
  • అధికారిక ప్రకటన చేసిన ఐకూ బ్రాండ్

Vivo సబ్-బ్రాండ్ iQOO తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని కొన్ని రోజుల క్రితం లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారతీయ మార్కట్ లో లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఆ సంస్థ ఉంది. అయితే లాంచ్ తేదీ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. తాజాగా ఐకూ ఇండియా iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ని సోషల్ మీడియా వేదికల ద్వారా టీజ్ చేసింది. సరే, ఓసారి iQOO Neo 9 Pro లాంచ్ కి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ వివరాలు

  • iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్ లాంచ్‌ని ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా టీజ్ చేసింది.
  • iQOO Neo 9 Pro భారత్ లో ఫిబ్రవరిలో లాంచ్ అవుతుందని కంపెనీ తన పోస్ట్ ద్వారా వెల్లడించింది.
  • iQOO Neo 9 Pro యొక్క కచ్చితమైన లాంచ్ తేదీన మాత్రం కంపెనీ తెలుపలేదు. రానున్న రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.

iQOO Neo 9, Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post iQOO Neo 9 Pro ఇండియా లాంచ్ ఖరారు; పూర్తి వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-neo-9-pro-launched-china-with-16gb-ram-1tb-storage/ Wed, 27 Dec 2023 16:48:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9464 Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, […]

The post 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన iQOO Neo 9 సిరీస్
  • 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో వచ్చిన డివైజెస్
  • iQOO Neo 9 ప్రారంభ ధర 2,299 యువాన్లు

Vivo సబ్-బ్రాండ్ iQOO నేడు తన సొంత మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. రెండు ఫోన్లు కూడా 16జిబి ర్యామ్, 1టిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్ల ధరలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro ధరలు

  • iQOO Neo 9 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,675)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 2,499 యువాన్లు (సుమారు రూ.29,127)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,799 యువాన్లు (సుమారు రూ.32,623)
  • iQOO Neo 9 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ మోడల్ ధర 3,199 యువాన్లు (సుమారు రూ.37,285)
  • iQOO Neo 9 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,999 యువాన్లు (సుమారు రూ.34,954)
  • iQOO Neo 9 Pro 12జిబి+512జిబి మోడల్ ధర 3,299 యువాన్లు (సుమారు రూ.38,452)
  • iQOO Neo 9 Pro 16జిబి+512జిబి వేరియంట్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.41,948)
  • iQOO Neo 9 Pro 16జిబి+1టిబి వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.46,611)

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 93.43 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్ 10, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 740 జీపీయూ ఉన్నాయి. iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్, ఇమ్మోర్టాలిస్-జీ720 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: రెండు ఫోన్లు కూడా 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తాయి.
  • iQOO Neo 9 కెమెరా: iQOO Neo 9 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • iQOO Neo 9 Pro కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి సోని వీసీఎస్ ఐఎంఎక్స్92 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: రెండు ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
  • ఓఎస్: iQOO Neo 9 మరియు iQOO Neo 9 Pro డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Neo 9, iQOO Neo 9 Pro ఫోన్లలో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, 4జీ వొల్టీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఓటీజీ సపోర్ట్, జీపీఎస్/బైడూ/గెలీలియో/క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో క్యూ1 డెడికేటెడ్ చిప్, 6కే కెనోపి వీసీ కూలింగ్ సిస్టమ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ ఉన్నాయి.

The post 16GB ర్యామ్, 1TB స్టోరేజీతో చైనాలో లాంచైన iQOO Neo 9, iQOO Neo 9 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-neo-9-pro-full-specs-leaked-before-december-27th-launch/ Thu, 21 Dec 2023 10:11:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=9383 వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 27న చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్లతో పాటు iQOO TWS 1e కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా iQOO Neo 9 సిరీస్ […]

The post లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • డిసెంబర్ 27 న చైనాలో లాంచ్ కానున్న iQOO Neo 9 సిరీస్
  • లైనప్ లో వస్తోన్న iQOO Neo 9 Pro, iQOO Neo 9
  • 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న iQOO Neo 9 సిరీస్

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 27న చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత భారత్ మరియు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్లతో పాటు iQOO TWS 1e కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా iQOO Neo 9 సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9, iQOO Neo 9 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్ల డిజైన్ ద్వారా కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్లు లభించనున్నాయి. రెడ్ కలర్ వేరియంట్ డ్యూయల్ టోన్ డిజైన్ లో కనిపిస్తోంది.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, iQOO Neo 9 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. iQOO Neo 9 Pro వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ తో వస్తోంది.

  • డిస్ప్లే: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లలో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి. ప్రో వేరియంట్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్టాండర్డ్ వేరియంట్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఫోన్లు 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి.
  • ప్రాసెసర్: iQOO Neo 9 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్ ఉంటుంది. iQOO Neo 9 లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ ఉంటుంది.
  • కెమెరా: iQOO Neo 9 Pro లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Neo 9 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
  • బ్యాటరీ, చార్జింగ్: iQOO Neo 9 సిరీస్ ఫోన్లలో 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: iQOO Neo 9 Pro, iQOO Neo 9 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన iQOO Neo 9, Neo 9 Pro పూర్తి స్పెసిఫికేషన్స్; డిసెంబర్ 27న లాంచ్! first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Neo 9 సిరీస్ స్కీమాటిక్స్ ద్వారా రివీలైన పూర్తి డిజైన్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9-series-schematics-reveal-full-design/ Mon, 27 Nov 2023 09:34:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=8981 వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో తన హోమ్ మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ లో ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు, లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న సమయంలో, iQOO Neo 9 సిరీస్ డిజైన్ ఔట్‌లైన్ రివీల్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ […]

The post iQOO Neo 9 సిరీస్ స్కీమాటిక్స్ ద్వారా రివీలైన పూర్తి డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Neo 9 సిరీస్
  • స్కీమాటిక్స్ ద్వారా రివీలైన డిజైన్
  • 6.78-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న iQOO Neo 9

వివో సబ్-బ్రాండ్ iQOO త్వరలో తన హోమ్ మార్కెట్ చైనాలో iQOO Neo 9 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో iQOO Neo 9, iQOO Neo 9 Pro డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ లో ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు, లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న సమయంలో, iQOO Neo 9 సిరీస్ డిజైన్ ఔట్‌లైన్ రివీల్ అయ్యింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ దీన్ని విడుదల చేసింది. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

రివీలైన iQOO Neo 9 డిజైన్

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQOO Neo 9 యొక్క స్కీమాటిక్స్ రివీల్ చేసింది. దీంతో డివైజ్ డిజైన్ ఔట్‌లైన్ వివరాలు బయటకు వచ్చాయి.
  • స్కీమాటిక్స్ ని గమనిస్తే, సెంటర్-పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్, న్యారో బెజెల్స్ కనిపిస్తున్నాయి.
  • వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్-టోన్ డిజైన్ కనిపిస్తోంది. ఎడమ వైపున రెండు భారీ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
  • iQOO Neo 9 ఫోన్ వివిధ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఆ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
  • డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO Neo 9 సిరీస్ 6.78-ఇంచ్ డిస్ప్లే, న్యారో బెజెల్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్లాస్టిక్ ఫ్రేమ్‌కి బదులు మెటాలిక్ ఫ్రేమ్ iQOO Neo 9 లో ఉండనుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

iQOO Neo 9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • ప్రాసెసర్: iQOO Neo 9 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ తో రావచ్చు.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9 సిరీస్ ఫోన్లు 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించవచ్చు.
  • డిస్ప్లే: iQOO Neo 9 సిరీస్ ఫోన్లు ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంటాయి.
  • ఓఎస్: iQOO Neo 9 లైనప్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తాయి.

రానున్న రోజుల్లో iQOO Neo 9 సిరీస్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తెలియనున్నాయి.

The post iQOO Neo 9 సిరీస్ స్కీమాటిక్స్ ద్వారా రివీలైన పూర్తి డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>