iQOO Neo 9s Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 20 May 2024 16:15:19 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-launched-china-ltpo-oled-display/ Mon, 20 May 2024 16:15:19 +0000 https://www.91mobiles.com/telugu/?p=11631 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. అందుబాటు ధర, అధిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతమని చెప్పవచచు. ఐకూ నియో 9ఎస్ ప్రో ఫోన్ లో ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర […]

The post iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో iQOO Neo 9s Pro లాంచ్
  • డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నియో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. అందుబాటు ధర, అధిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతమని చెప్పవచచు. ఐకూ నియో 9ఎస్ ప్రో ఫోన్ లో ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి డివైజ్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Neo 9s Pro లో 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1260*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Neo 9s Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్, క్యూ1 గేమింగ్ చిప్, 6కే వీసీ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Neo 9s Pro లో 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: iQOO Neo 9s Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.

బ్యాటరీ: iQOO Neo 9s Pro లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. పూర్తిగా చార్జ్ అయ్యేందుకు కేవలం కొన్ని నిమిషాల సమయం పడుతుంది.

ఓఎస్: iQOO Neo 9s Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Neo 9s Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

iQOO Neo 9s Pro ధర

iQOO Neo 9s Pro డివైజ్ చైనాలో 4 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Neo 9s Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2999 యువాన్లు (సుమారు రూ.34,200) గా నిర్ణయించారు.

iQOO Neo 9s Pro 12జిబి + 512జిబి మోడల్ ధర 3299 యువాన్లు (సుమారు రూ.37,650) గా ఉంది.

iQOO Neo 9s Pro 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3599 యువాన్లు (సుమారు రూ.41,100) గా ఉంది.

iQOO Neo 9s Pro 16జిబి + 1టిబి వేరియంట్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,700) గా ఉంది.

iQOO Neo 9s Pro డివైజ్ స్టార్ యావో వైట్, రెడ్ అండ్ వైట్ మిక్స్, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Neo 9s Pro భారత మార్కెట్ లాంచ్ తేదీ ప్రకటన, ధర తదితర వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్స్ చైనా వేరియంట్ మాదిరే ఉంటాయని చెప్పవచ్చు. ధర విషయానికి వస్తే, కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఐకూ ఫోన్లను భారత్ లో సరసమైన ధరల్లోనే కంపెనీ లాంచ్ చేస్తూ వస్తోంది.

The post iQOO Neo 9s Pro: ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లేతో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: లీకైన iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-specs-leaked/ Fri, 03 May 2024 18:11:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=11349 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన iQOO Neo 9 Pro కి సబ్-వేరియంట్ గా iQOO Neo 9s Pro లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి […]

The post iQOO: లీకైన iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9s Pro లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది ఆరంభంలో లాంచైన iQOO Neo 9 Pro కి సబ్-వేరియంట్ గా iQOO Neo 9s Pro లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ మరియు గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

iQOO Neo 9s Pro యొక్క డిస్ప్లే, చిప్సెట్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Weibo పై షేర్ చేశారు.

లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro డివైజ్ 1.5కే గేమింగ్ స్క్రీన్, హై రిఫ్రెష్ రేట్, డెడికేటెడ్ గేమింగ్ చిప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

iQOO Neo 9s Pro క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా రివీల్ అయ్యింది.

మే డే హాలిడే సీజన్ తర్వాత iQOO Neo 9s Pro చైనాలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ పై V2339FA అనే మోడల్ నంబర్ తో iQOO Neo 9s Pro లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

iQOO Neo 9s Pro స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా 12జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఫుల్ హెచ్డీ+ స్క్రీన్ వంటి ఫీచర్స్ రివీల్ అయ్యాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, గూగుల్ ప్లే కన్సోల్ లిస్ట్ పై iQOO Neo 9s Pro మీడియాటెక్ డైమెన్సిటీ 8300 చిప్సెట్ తో కనిపించింది.

iQOO Neo 9s Pro డివైజ్ 6.78-ఇంచ్ ఫ్లాట్ 8టీ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది.

The post iQOO: లీకైన iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: లీకైన Neo 9s Pro ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు https://www.91mobiles.com/telugu/iqoo-neo-9s-pro-key-specs-price-leaked/ Sat, 13 Apr 2024 18:18:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=11076 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ లైనప్ లో ఇప్పటికే Neo 9, Neo 9 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నియో 9ఎస్ ప్రో డివైజ్ లాంచ్‌కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం […]

The post iQOO: లీకైన Neo 9s Pro ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Neo 9s Pro లాంచ్
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త నియో సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Neo 9s Pro పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ లైనప్ లో ఇప్పటికే Neo 9, Neo 9 Pro ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు నియో 9ఎస్ ప్రో డివైజ్ లాంచ్‌కి సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

iQOO Neo 9s Pro ధర మరియు లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

iQOO Neo 9s Pro డివైజ్ వచ్చే నెలలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లాంచ్ తేదీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

iQOO Neo 9s Pro డివైజ్ తొలుత చైనాలో లాంచ్ అవుతుంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

లీక్ ప్రకారం, iQOO Neo 9s Pro డివైజ్ తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో రానుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ ధర 3000 యువాన్లు (సుమారు రూ.34,600) గా ఉంటుందని అంచనా.

iQOO Neo 9s Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లీకైన సమాచారం ప్రకారం, iQOO Neo 9s Pro స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో గ్లోబల్ వేరియంట్ ఈ చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

iQOO Neo 9s Pro డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ డివైజ్ కి సంబంధించిన కొన్ని ఫీచర్లు గత మోడల్ నియో 9 ప్రో మాదిరి ఉంటాయని సమాచారం.

The post iQOO: లీకైన Neo 9s Pro ప్రధాన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>