iQOO Z9x 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 06:42:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/ https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/#respond Tue, 08 Oct 2024 06:06:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=13969 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Z9x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.500 ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, వీటికి తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు గనుక, ఒక శక్తివంతమైన ఫోన్‌ని తక్కువ ధరలో కొనాలని భావిస్తుంటే, ఇది మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి iQOO Z9x 5G పై లభిస్తోన్న ఆఫర్ […]

The post iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా లభిస్తోన్న iQOO Z9x 5G
  • అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్
  • రూ.1,000 బెనిఫిట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Z9x 5G అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై ప్రస్తుతం రూ.500 ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాదు, వీటికి తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు గనుక, ఒక శక్తివంతమైన ఫోన్‌ని తక్కువ ధరలో కొనాలని భావిస్తుంటే, ఇది మంచి ఆప్షన్ అవ్వవచ్చు. సరే, ఓసారి iQOO Z9x 5G పై లభిస్తోన్న ఆఫర్ వివరాలను తెలుసుకుందామా?

iQOO Z9x 5G ఆఫర్లు మరియు ధర

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్స్ పై ఫ్లాట్ మరియు కూపన్ డిస్కౌంట్ రూ.500 లభించనుంది. అంటే మీకు, మొత్తంగా రూ.1,000 ప్రయోజనం లభిస్తుంది.

4జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ ధర రూ.12,999 కాగా, ప్రస్తుతం ఇది రూ.11,999 కే లభించనుంది.

6జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ ధర రూ.14,499 కాగా, ప్రస్తుతం రూ.13,499 లభించనుంది.

8జిబి ర్యామ్ వేరియంట్ రూ.15,999 తో లాంచ్ కాగా, ప్రస్తుతం డిస్కౌంట్ తో దీన్ని రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. మూడు మోడల్స్ లోనూ 128జిబి స్టోరేజీని అందించారు.

బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే, ఈ 3 వేరియంట్స్ పై రూ.1,250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కి సంబంధించిన ఈఎంఐ, నాన్-ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇంకా, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

అలాగే, ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా, రూ.14,450 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత ఫోన్ కండీషన్ పై ఈ విలువ ఆధారపడి ఉంటుంది.

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ టోర్నడో గ్రీన్ మరియు స్టార్మ్ గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంది.

అమెజాన్ లింక్

ఐకూ వెబ్‌సైట్ లింక్

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post iQOO Z9x 5G పై డిస్కౌంట్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-is-available-on-discount-know-offer-details/feed/ 0
iQOO Z9x 5G: ఐపీ64 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-launched-india-ip65-rating/ Thu, 16 May 2024 10:37:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11566 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఐకూ జీ9ఎక్స్ 5జీ డివైజ్ 6.72-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. […]

The post iQOO Z9x 5G: ఐపీ64 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9x 5G భారత్‌లో లాంచ్
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి నేడు భారతీయ మార్కెట్ లో iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఐకూ జీ9ఎక్స్ 5జీ డివైజ్ 6.72-ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9x 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్స్

iQOO Z9x 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.15,999 గా పెట్టారు.

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ టొర్నాడో గ్రీన్ మరియు స్టార్మ్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐకూ జీ9ఎక్స్ 5జీ మే 21వ తేదీన అమెజాన్ ఇండియా మరియు ఐకూ ఈషాప్ ద్వారా సేల్‌కి వస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎస్బీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్‌ని కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, 6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ పై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post iQOO Z9x 5G: ఐపీ64 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO Z9x 5G ఇండియా లాంచ్ తేదీ ప్రకటన https://www.91mobiles.com/telugu/iqoo-z9x-5g-india-launch-date-announced/ Mon, 06 May 2024 11:58:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=11372 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. iQOO Z9x 5G పేరుతో ఈ ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఐకూ సంస్థ ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ నెలలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ భారీ […]

The post iQOO Z9x 5G ఇండియా లాంచ్ తేదీ ప్రకటన first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 16న iQOO Z9x 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ ధర రూ.15,000 లోపే

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. iQOO Z9x 5G పేరుతో ఈ ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఐకూ సంస్థ ఈ డివైజ్ యొక్క ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ నెలలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ భారీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోన్న ఈ ఫోన్ లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం పదండి.

iQOO Z9x 5G ఇండియా లాంచ్ వివరాలు

iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ మే 16వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించి ఐకూ సంస్థ అధికార ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో లాంచ్ తేదీ, ధర మరియు సేల్ వివరాలను వెల్లడించింది. టీజర్‌కి #FullDayFullyLoaded అని క్యాప్షన్ జత చేసింది. చైనా మోడల్ మాదిరి స్పెసిఫికేషన్స్ భారతీయ వేరియంట్‌లో కూడా ఉంటాయని అంచనా వేయవచ్చు.

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 710 జీపీయూ ఉంటుంది.

మెమొరీ: iQOO Z9x 5G డివైజ్ చైనాలో 8జిబి/12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. యూజర్ కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Z9x 5G ధర

iQOO Z9x 5G చైనాలో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ మోడల్ ధర 1149 యువాన్లు గా ఉంది. భారతీయ కరెన్సీలోకి మార్చితే ఇది సుమారు రూ.13,199 గా ఉంటుంది. దీంతో భారత్ లో iQOO Z9x 5G ధర రూ.15,000 లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారతీయ మార్కెట్ లో ఐకూ జీ9ఎక్స్ 5జీ ఫోన్ ఎన్ని మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందో చూడాలి.

The post iQOO Z9x 5G ఇండియా లాంచ్ తేదీ ప్రకటన first appeared on 91Mobiles Telugu.

]]>