Itel A70 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 03 Jan 2024 16:08:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 5,000mAh బ్యాటరీ, రూ.6,299 ధరతో భారత్‌లో లాంచైన itel A70 https://www.91mobiles.com/telugu/itel-a70-launched-india-with-5000-mah-battery-rs-6299-price/ Wed, 03 Jan 2024 16:08:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=9544 టెక్ బ్రాండ్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel A70 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కోసం చూసే వారు ఈ డివైజ్ ని ప్రయత్నించవచ్చు. సరే, ఓసారి itel A70 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post 5,000mAh బ్యాటరీ, రూ.6,299 ధరతో భారత్‌లో లాంచైన itel A70 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్‌లో లాంచైన itel A70
  • 8జిబి వర్చువల్ ర్యామ్‌తో వచ్చిన డివైజ్
  • itel A70 ప్రారంభ ధర రూ.6,299

టెక్ బ్రాండ్ itel నేడు భారతీయ మార్కెట్ లో itel A70 అనే స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ లో 4జిబి ఇంటర్నల్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ కోసం చూసే వారు ఈ డివైజ్ ని ప్రయత్నించవచ్చు. సరే, ఓసారి itel A70 స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

itel A70 ధర, కలర్ ఆప్షన్స్

  • itel A70 స్మార్ట్‌ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
  • itel A70 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,299 గా నిర్ణయించారు.
  • itel A70 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.6,799 గా ఉంది.
  • itel A70 4జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను రూ.7,299 గా నిర్ణయించారు.
  • itel A70 డివైజ్ ని జనవరి 5 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • itel A70 స్మార్ట్‌ఫోన్ ఫీల్డ్ గ్రీన్, అజూర్ బ్లూ, బ్రిలియంట్ గోల్డ్ మరియు స్టార్‌లిష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel A70 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel A70 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel A70 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీఈ8322 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: itel A70 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 13 కస్టమ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: itel A70 డివైజ్ 4జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: itel A70 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: itel A70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
  • ఇతర ఫీచర్లు: itel A70 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 8.6 మి.మీ మందం మాత్రమే ఉంటుంది.

The post 5,000mAh బ్యాటరీ, రూ.6,299 ధరతో భారత్‌లో లాంచైన itel A70 first appeared on 91Mobiles Telugu.

]]>
Amazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు https://www.91mobiles.com/telugu/itel-a70-amazon-teaser-confirms-india-launch/ Wed, 27 Dec 2023 10:01:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=9453 స్మార్ట్‌ఫోన్ మేకర్ itel చవకైన 256జిబి మొబైల్ ఫోన్ లాంచ్ ని ఖరారు చేసింది. itel A70 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇంతకు ముందే 91మొబైల్స్ పై itel A70 యొక్క ధర, లాంచ్ వివరాలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ పై itel A70 కొత్త టీజర్ ప్రత్యక్షమైంది. దీంతో itel A70 డివైజ్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి కొత్త […]

The post Amazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న itel A70
  • అమెజాన్ లో కనిపిస్తోన్న టీజర్
  • 256జిబి స్టోరేజీ వస్తోన్న డివైజ్

స్మార్ట్‌ఫోన్ మేకర్ itel చవకైన 256జిబి మొబైల్ ఫోన్ లాంచ్ ని ఖరారు చేసింది. itel A70 పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఇంతకు ముందే 91మొబైల్స్ పై itel A70 యొక్క ధర, లాంచ్ వివరాలను షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ పై itel A70 కొత్త టీజర్ ప్రత్యక్షమైంది. దీంతో itel A70 డివైజ్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ అయ్యింది. సరే, ఓసారి కొత్త అప్డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel A70 టీజర్ మరియు డిజైన్

  • itel A70 స్మార్ట్‌ఫోన్ 256జిబి మరియు 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • ఇప్పటి వరకు లాంచ్ తేదీని ఖరారు చేయలేదు. కానీ, అమెజాన్ పై టీజర్ అయితే వచ్చేంది. ఈ ఫోన్ 2024 జనవరి నెలలో లాంచ్ అవుతుందని సమాచారం.
  • ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్, గ్లాస్ ఫినిష్ తో వస్తోంది.
  • డ్యూయల్ ఏఐ మ్యాట్రిక్స్ కెమెరాను ఈ ఫోన్ లో అందిస్తున్నారు.
  • ఐఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ ని ఈ ఫోన్ లో తీసుకొస్తున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
  • itel A70 డివైజ్ బ్లాక్, లైట్ బ్లూ, యెల్లో మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • itel A70 ధర భారతీయ మార్కెట్ లో రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.
  • లీక్ గనుక నిజమైతే, ఈ ధర శ్రేణిలో 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో వస్తోన్న మొదటి ఫోన్ గా itel A70 నిలవనుంది.

itel A70 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel A70 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, నాచ్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: itel A70 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు.
  • కెమెరా: itel A70 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఏయే సెన్సర్స్ ఉంటాయో ఇంకా తెలియదు.
  • బ్యాటరీ: itel A70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: itel A70 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: itel A70 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel A70 లో 4జీ, డ్యూయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డైనమిక్ ఐల్యాండ్, బ్లూటూత్, వై-ఫై వంటి ఫీచర్లు ఉంటాయి.

The post Amazon టీజర్ ద్వారా itel A70 ఇండియా లాంచ్ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే! https://www.91mobiles.com/telugu/itel-a70-to-launch-in-india-with-256gb-storage-under-rs-8000-budget/ Tue, 26 Dec 2023 12:15:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=9438 చవకైన ఫోన్లను తయారు చేయడంలో itel సంస్థ ముందుంటుందని చెప్పవచ్చు. తన ఉత్పత్తులతో మార్కెట్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది యూజర్లను సంపాదించగలిగింది. ఇటీవలె ఈ సంస్థ itel Roar 75 Open-Ear బడ్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి itel A70 కి సంబంధించిన ఓ వార్త అందింది. itel A70 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, రూ.8,000 ధరతో వస్తుందని ఆ వార్త ద్వారా తెలుస్తోంది. […]

The post 256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న itel A70
  • 12జిబి ర్యామ్ తో వస్తోన్న డివైజ్
  • itel A70 ధర రూ.8,000 వద్ద ఉండే అవకాశం

చవకైన ఫోన్లను తయారు చేయడంలో itel సంస్థ ముందుంటుందని చెప్పవచ్చు. తన ఉత్పత్తులతో మార్కెట్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది యూజర్లను సంపాదించగలిగింది. ఇటీవలె ఈ సంస్థ itel Roar 75 Open-Ear బడ్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు 91mobiles కి ఇండస్ట్రీ వర్గాల నుంచి itel A70 కి సంబంధించిన ఓ వార్త అందింది. itel A70 డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, రూ.8,000 ధరతో వస్తుందని ఆ వార్త ద్వారా తెలుస్తోంది. సరే, ఓసారి itel A70 లాంచ్ టైమ్‌లైన్, అంచనా స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

itel A70 గురించి తెలిసిన విషయాలు

  • ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న దాన్ని బట్టి, itel A70 256జిబి స్టోరేజీతో భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుందని సమాచారం.
  • అలాగే itel A70 డివైజ్ 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది.
  • itel A70 డివైజ్ 4జిబి వర్చువల్ ర్యామ్ తో కలుపుకుని మొత్తం 12జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది.
  • itel A70 హ్యాండ్సెట్ 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభిస్తుంది.
  • itel A70 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది.
  • itel A70 ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.8,000 లోపు ఉండే అవకాశం ఉంది.
  • itel A70 డివైజ్ స్లీక్ డిజైన్, బాక్సీ ఛాసిస్, రౌండెడ్ ఎడ్జెస్ తో వస్తున్నట్లు రెండర్ ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
  • itel A70 లో ఫ్రంట్ కెమెరా నాచ్ లో ఉంటుంది. అలాగే స్క్రీన్ పై భారీ బెజెల్స్ ఉంటాయి. సిమ్ కార్డ్ ట్రే ఫోన్ కి ఎడమవైపున ఉంటుంది.
  • itel A70 డివైజ్ యెల్లో, గ్రీన్, బ్లూ మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel A70 ఇండియా లాంచ్ టైమ్‌లైన్

  • itel A70 స్మార్ట్‌ఫోన్ భారత్ లో 2024 జనవరిలో లాంచ్ అవ్వనుంది. అయితే కచ్చితమైన తేదీ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
  • itel A70 స్మార్ట్‌ఫోన్‌ని ఎంట్రీ-లెవెల్ యూజర్లను ఉద్దేశించి తీసుకొస్తున్నారు. భారత్ లో తమ కస్టమర్ల సంఖ్య 9 కోట్లు దాటిందని itel సంస్థ చెబుతోంది.
  • ఫీచర్ ఫోన్లు మరియు చవకైన స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్స్ లో తనకున్న ఆధిపత్యాన్ని itel మరింత పటిష్టం చేసుకుంటూ పోతోంది.
  • itel A70 స్మార్ట్‌ఫోన్ గురించి రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

The post 256GB స్టోరేజీతో రానున్న itel A70; ధర రూ.8,000 లోపే! first appeared on 91Mobiles Telugu.

]]>
6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో లాంచైన itel A70 https://www.91mobiles.com/telugu/itel-a70-launched-specs-price-availability/ Mon, 30 Oct 2023 18:04:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=8600 itel A70 స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు A-సిరీస్‌లో సరికొత్త డివైజ్ గా itel ప్రకటించింది. కొత్తగా లాంచైన itel A70 HD+ రిజల్యూషన్‌తో కూడిన 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ 500 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు సెల్ఫీ కెమెరాకు అనుగుణంగా వాటర్-డ్రాప్ షేప్ నాచ్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 గో […]

The post 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో లాంచైన itel A70 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • యూనిఎస్ఓసీ టీ603 చిప్‌తో వచ్చిన itel A70
  • కలర్ ఆప్షన్స్: బ్లూ, గోల్డ్, బ్లాక్, గ్రీన్
  • ఇంకా రివీల్ కాని itel A70 ధర

itel A70 స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు A-సిరీస్‌లో సరికొత్త డివైజ్ గా itel ప్రకటించింది. కొత్తగా లాంచైన itel A70 HD+ రిజల్యూషన్‌తో కూడిన 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ 500 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు సెల్ఫీ కెమెరాకు అనుగుణంగా వాటర్-డ్రాప్ షేప్ నాచ్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క వివరణాత్మక స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం పదండి.

itel A70 ధర, లభ్యత

itel A70 ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అలాగే ఏయే మార్కెట్స్ లో అందుబాటులో ఉంటుందో కూడా ఇంకా ప్రకటించలేదు. రానున్న కొన్ని రోజుల్లో ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇకపోతే, ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ, గోల్డ్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

itel A70 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel A70 లో 6.6-ఇంచ్ డిస్ప్లే, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 90 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉంటాయి.
  • ప్రాసెసర్: itel A70 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్, పవర్‌వీఆర్ జీఈ8322 జీపీయూ ఉన్నాయి.
  • మెమొరీ: itel A70 లో 3జిబి/4జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.
  • సాఫ్ట్‌వేర్: itel A70 డివైజ్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: itel A70 లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 0.3 ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: itel A70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • ఇతర ఫీచర్లు: itel A70 లో 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో లాంచైన itel A70 first appeared on 91Mobiles Telugu.

]]>
Google Play Console పై కనిపించిన Itel A70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/itel-a70-google-play-console-listing-key-details/ Mon, 16 Oct 2023 07:21:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=8405 తక్కువ ధరలో ఫోన్లను అందిస్తూ, లో-బడ్జెట్ మార్కెట్ లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న Itel సంస్థ త్వరలో Itel A70 అనే ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిందని TheTechOutlook ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో Itel A70 ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫ్రంట్ లుక్ రివీల్ అయ్యాయి. మరి Itel A70 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post Google Play Console పై కనిపించిన Itel A70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Itel A70
  • గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన డివైజ్
  • Spreadtrum T603 చిప్‌తో వస్తోన్న ఫోన్

తక్కువ ధరలో ఫోన్లను అందిస్తూ, లో-బడ్జెట్ మార్కెట్ లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న Itel సంస్థ త్వరలో Itel A70 అనే ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ తాజాగా గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిందని TheTechOutlook ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో Itel A70 ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫ్రంట్ లుక్ రివీల్ అయ్యాయి. మరి Itel A70 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Itel A70

త్వరలో లాంచ్ కాబోయే Itel A70 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫోన్ ఫ్రంట్ లుక్ రివీల్ అయ్యాయి. A665L అనే మోడల్ నంబర్ తో Itel A70 కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. స్ప్రెడ్‌ట్రమ్ టీ603 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు లిస్ట్ ద్వారా తెలుస్తోంది. 4జిబి ర్యామ్ వేరియంట్ ఉంటుందని లిస్ట్ ద్వారా వెల్లడైంది.

Itel A70 లో గ్రాఫిక్స్ కోసం PowerVR GE8322 GPU వాడినట్లు లిస్ట్ లో పేర్కొనబడి ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, Itel A70 డివైజ్ లో 720*1612 పిక్సెల్స్ డిస్ప్లే, 320 xhdpi (Extra High Dots Per Inch) పిక్సెల్ డెన్సిటీ ఉంటాయని లిస్ట్ ద్వారా తెలుస్తోంది.

Itel A70 ఫ్రంట్ డిజైన్

Itel A70 ఫ్రంట్ లుక్ ఇమేజ్ రివీల్ అవ్వడంతో డిజైన్ ఎలా ఉంటుందో తెలిసింది. ఫోన్ ముందువైపున వాటర్ డ్రాప్ నాచ్ ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఇంకా మందపాటి బెజెల్స్ స్క్రీన్ చుట్టూ ఉన్నాయి. టాప్ లో వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. Itel A70 డివైజ్ కుడివైపున వాల్యూమ్ రాకర్, దాని క్రింద పవర్ బటన్ ఉన్నాయి. అయితే పవర్ బటన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వలేదు.

రానున్న రోజుల్లో Itel A70 స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, డిజైన్ మరియు లాంచ్ సమాచారం రివీల్ అయ్యే అవకాశం ఉంది.

The post Google Play Console పై కనిపించిన Itel A70; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>