itel P65+ - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 04 Aug 2024 18:26:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Itel P65: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన ఐటెల్ పీ65, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/itel-p65-listed-on-company-website-design-specs-revealed/ https://www.91mobiles.com/telugu/itel-p65-listed-on-company-website-design-specs-revealed/#respond Sun, 04 Aug 2024 18:26:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=12826 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Itel త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Itel P65 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ ఐటెల్ పాకిస్తాన్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఐటెల్ పీ65 కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Itel P65 డిజైన్ Itel P65 స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ […]

The post Itel P65: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన ఐటెల్ పీ65, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Itel P65 లాంచ్
  • సైబర్ షీల్డ్ బ్రష్డ్ మెటాలిక్ డిజైన్
  • 6.7-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ Itel త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Itel P65 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ ఐటెల్ పాకిస్తాన్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఐటెల్ పీ65 కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Itel P65 డిజైన్

Itel P65 స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ సైబర్ డిజైన్ తో వస్తోంది. సైబర్ షీల్డ్ మరియు బ్రష్డ్ మెటాలిక్ టెక్షర్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. అలాగే రింగ్ లైట్ కూడా కనిపిస్తోంది. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు మరియు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ఇకపోతే ఈ ఫోన్ 192.4 గ్రాముల బరువు, 7.89 మి.మీ మందం ఉంటుంది.

Itel P65 స్మార్ట్‌ఫోన్ సైబర్ టైటానియమ్, సైబర్ బ్లాక్ మరియు సైబర్ బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

Itel P65 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Itel P65 లో 6.7-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డైనమిక్ బార్ 2.0 ఉంటాయి.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్: Itel P65 లో యూనిఎస్ఓసీ టీ615 చిప్సెట్ ఉంటుంది. ఈ ఫఓన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Itel P65 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అయితే టాప్ వేరియంట్ మాత్రమే ఎన్ఎఫ్‌సీ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Itel P65 లో 50ఎంపి అల్ట్రా-క్లియర్ 10ఎక్స్ సూపర్ జూమ్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Itel P65 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Itel P65 లో ఆటమ్ స్టోరేజీ టెక్నాలజీ, ఐబూస్ట్ గేమింగ్ ఇంజిన్, ఫేస్ అన్‌లాక్, మల్టీఫంక్షనల్ ఎన్ఎఫ్‌సీ, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ సీన్ రికగ్నిషన్ ఉంటాయి.

The post Itel P65: కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన ఐటెల్ పీ65, రివీలైన డిజైన్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/itel-p65-listed-on-company-website-design-specs-revealed/feed/ 0
itel: ఈఈసీ సర్టిఫికేషన్ పొందిన itel P65+, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/itel-p65-plus-receives-eec-certification-might-launch-soon/ Mon, 01 Apr 2024 09:30:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10921 చైనాకు చెందిన చవక ఫోన్ల తయారీ సంస్థ itel త్వరలో ఒక కొత్త బడ్జెట్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. itel P65+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ itel P55+ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా itel P65+ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఈఈసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. సరే, ఓసారి itel P65+ యొక్క ఈఈసీ లిస్టింగ్ వివరాలను […]

The post itel: ఈఈసీ సర్టిఫికేషన్ పొందిన itel P65+, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఈఈసీపై లిస్టైన itel P65+
  • మోడల్ నంబర్ P672L
  • itel P55+ కి సక్సెసర్‌గా వస్తోన్న P65+

చైనాకు చెందిన చవక ఫోన్ల తయారీ సంస్థ itel త్వరలో ఒక కొత్త బడ్జెట్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. itel P65+ పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గత మోడల్ itel P55+ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. తాజాగా itel P65+ డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఈఈసీ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. సరే, ఓసారి itel P65+ యొక్క ఈఈసీ లిస్టింగ్ వివరాలను తెలుసుకుందాం పదండి.

itel P65+ ఈఈసీ లిస్టింగ్

itel P65+ స్మార్ట్‌ఫోన్ ఈఈసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై P672L అనే మోడల్ నంబర్ మరియు KZ0000007789 అనే నోటిఫికేషన్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

itel P65+ యొక్క ఈఈసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ వివరాలు తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

itel P65+ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ త్వరలో బయటకు వచ్చే అవకావం ఉంది.

itel P55+ స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel P55+ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డైనమిక్ బార్ ఫీచర్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel P55+ లో UniSoc T606 చిప్సెట్ వాడారు. బడ్జెట్ ఫోన్లలో ఎక్కువగా ఈ చిప్‌నే వాడుతున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: itel P55+ డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ద్వారా యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: itel P55+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: itel P55+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: itel P55+ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: itel P55+ డివైజ్ మీటియోర్ పర్పుల్, రాయల్ గ్రీన్, మీటియోర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెక్యూరిటీ: itel P55+ లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది.

The post itel: ఈఈసీ సర్టిఫికేషన్ పొందిన itel P65+, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>