Jio - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 21 Aug 2024 18:08:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 JioTV+ యాప్‌ను లాంచ్ చేసిన జియో, ప్రయోజనాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/reliance-jio-launched-jio-tv-plus-app-know-the-benefits/ https://www.91mobiles.com/telugu/reliance-jio-launched-jio-tv-plus-app-know-the-benefits/#respond Wed, 21 Aug 2024 18:08:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=13101 రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను ఆకర్షించేందుకు, స్మార్ట్ టీవీల కోసం JioTV+ యాప్‌ను తీసుకొచ్చింది. గతంలో ఈ యాప్ కేవలం జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. మరో విషయం ఏంటంటే, ఈ యాప్, Jio Air Fiber లేదా JioFiber కనెక్షన్ తో కలిపి వచ్చేది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే, 10 కి పైగా భాషల్లో 800 డిజిటల్ చానల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, యూజర్లు 13 కి పైగా […]

The post JioTV+ యాప్‌ను లాంచ్ చేసిన జియో, ప్రయోజనాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>

రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను ఆకర్షించేందుకు, స్మార్ట్ టీవీల కోసం JioTV+ యాప్‌ను తీసుకొచ్చింది. గతంలో ఈ యాప్ కేవలం జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది. మరో విషయం ఏంటంటే, ఈ యాప్, Jio Air Fiber లేదా JioFiber కనెక్షన్ తో కలిపి వచ్చేది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే, 10 కి పైగా భాషల్లో 800 డిజిటల్ చానల్స్ ను అందిస్తుంది. అంతేకాదు, యూజర్లు 13 కి పైగా ఓటీటీ యాప్స్‌ను సింగిల్ లాగిన్ తో యాక్సెస్ అవ్వొచ్చు. JioTV+ గురించి మరింత సమాచారం తెలుసుకోండి.

JioTV+ యాప్ లభ్యత మరియు ఇతర వివరాలు

JioTV+ యాప్.. ఆండ్రాయిడ్ టీవీ, ఆపిల్ టీవీ, మరియు అమెజాన్ ఫైర్ ఓఎస్-పవర్డ్ టీవీలపై అందుబాటులో ఉంటుంది.

ఇప్పటివరకు జియో సెట్ టాప్ బాక్ లకే పరిమితమైన JioTV+ యాప్, ఇకపై మేజర్ స్మార్ట్‌టీవీ ఓఎస్ లపై కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు.

JioTV+ యాప్ 10 కి పైగా భాషల్లో.. 800 కి పైగా డిజిటల్ టీవీ చానళ్ళను, 20 కి పైగా జోనర్లలో అందిస్తుంది. అదనంగా, యూజర్లు 13 కి పైగా ఓటీటీ యాప్‌లను సింగిల్ లాగిన్ పై యాక్సెస్ అవ్వవొచ్చు.

ఏయే ప్లాన్స్ పై JioTV+ యాప్ అందుబాటులో ఉంటుంది?

జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లు ఈ కొత్త యాప్ ను వాడుకోవచ్చు. ఈ యాప్ వాడుకునేందుకు, యూజర్లు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. జియో ఫైబర్ యూజర్లకు రూ.599, రూ.899 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.999 అంతకన్నా ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకున్న వారికి JioTV+ కి యాక్సెస్ లభిస్తుంది.

JioTV+ ని ఎలా యాక్సెస్ చేయాలి?

JioTV+ యాప్‌ను.. ఆండ్రాయిడ్ టీవీ, ఆపిల్ టీవీ మరియు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ లపై యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు జియోఫైబర్/జియోఎయిర్‌ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా యాప్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ తర్వాత, మీరు యాప్ పై కంటెంట్ చూడవచ్చు.

JioTV+ యాప్ పై ఏయే ఓటీటీలు అందుబాటులో ఉంటాయ్?

జియో సినిమా ప్రీమియమ్, డిస్నీ+ హాట్‌స్టార్, సోనిలివ్, జీ5, సన్‌నెక్స్ట్, హొయ్‌చొయ్, డిస్కవరీ+, లయన్స్‌గేట్ ప్లే, ఫ్యాన్‌కోడ్, ఈటీవీ విన్, షెమారూమీ, ఇరోజ్ నౌ, ఆల్ట్ బాలాజీ ఓటీటీ బెనిఫిట్స్ JioTV+ పై లభిస్తాయి.

JioTV+ పై లభించే చానల్స్

కలర్స్ టీవీ, ఈటీవీ, సోని సబ్, స్టార్ ప్లస్, జీ టీవీ, ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ9 భరత్‌వర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18, సోని టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్, బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎమ్‌టీవీ, జూమ్, పోగో, కార్టూన్ నెట్వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్, జీ బిజినెస్, సీఎన్బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్‌బీసీ ఆవాజ్, ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రన్, సంస్కార్, తదితర చానల్స్ JioTV+ పై అందుబాటులో ఉంటాయి.

The post JioTV+ యాప్‌ను లాంచ్ చేసిన జియో, ప్రయోజనాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/reliance-jio-launched-jio-tv-plus-app-know-the-benefits/feed/ 0
Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/ https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/#respond Fri, 28 Jun 2024 09:02:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=12273 టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే […]

The post Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు first appeared on 91Mobiles Telugu.

]]>

టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాల్లో మాత్రం ఏ మార్పు ఉండదు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క కొత్త మరియు పాత ధరలు

Jio-Airtel తర్వాత, వీఐ కూడా రేట్లు పెంచనుందా?

టెలీకామ్ రంగ నిపుణుల ప్రకారం, జియో మరియు ఎయిర్టెల్ ధర పెంపును ప్రకటించాయి గనుక, తర్వాత వొడాఫోన్-ఐడియా కూడా టెలీకామ్ ట్యారిఫ్ పెంచుతుందని అంచనా. అయితే దీనికి సంబంధించి వీఐ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

25 శాతం మేర ధరలు పెంచిన జియో

దేశంలోని ప్రముఖ టెలీకామ్ సంస్థ రిలయన్స్ జియో తమ రీచార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచింది. రీచార్జ్ ప్లాన్ల ధరలు 15 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని జియో ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జియో తెలిపింది.

The post Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/airtel-telecom-tariff-hiked-after-jio-plans-prices-revised/feed/ 0
Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో https://www.91mobiles.com/telugu/jio-introduces-rs-49-recharge-plan/ Fri, 22 Mar 2024 06:16:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=10772 ప్రముఖ టెలీకామ్ సంస్థ Jio హోలీ పండుగ కానుకగా తన వినియోగదారుల కోసం ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.49 విలువగల ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు డేటా ప్రయోజనం లభించనుంది. ఈ ప్లాన్ క్రికెట్ ప్లాన్ కేటగిరీలో లిస్ట్ అయి ఉంది. ఐపీఎల్ 2024 సమీపిస్తుండటంతో జియో కంపెనీ తాజాగా ఈ ప్లాన్‌ని తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సరే, ఓసారి రూ.49 రీచార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. Jio రూ.49 […]

The post Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.49 ప్లాన్ లాంచ్
  • 25జిబి డేటా ప్రయోజనం
  • ఒక్క రోజు వ్యాలిడిటీ

ప్రముఖ టెలీకామ్ సంస్థ Jio హోలీ పండుగ కానుకగా తన వినియోగదారుల కోసం ఒక కొత్త రీచార్జ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.49 విలువగల ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు డేటా ప్రయోజనం లభించనుంది. ఈ ప్లాన్ క్రికెట్ ప్లాన్ కేటగిరీలో లిస్ట్ అయి ఉంది. ఐపీఎల్ 2024 సమీపిస్తుండటంతో జియో కంపెనీ తాజాగా ఈ ప్లాన్‌ని తీసుకొచ్చిందని భావిస్తున్నారు. సరే, ఓసారి రూ.49 రీచార్జ్ ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio రూ.49 డేటా ప్యాక్ ప్రయోజనాలు

జియో లాంచ్ చేసిన రూ.49 డేటా ప్యాక్‌ని రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది. అది 2జిబి లేదా 3జిబి డేటా కాదు, ఏకంగా 25జిబి డేటా బెనిఫిట్ లభిస్తుంది. అయితే కేవలం ఒక్క రోజుల వ్యాలిడిటీ మాత్రమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

ఈ 25జిబి డేటా ప్రయోజనం ద్వారా యూజర్లు ఐపీఎల్ 2024 మ్యాచులను జియోసినిమా యాప్ పై ఆన్‌లైన్ ద్వారా చూడవచ్చు. క్రికెట్ ఆఫర్ లో భాగంగానే ప్రత్యేకంగా ఈ ప్లాన్ ని పరిచయం చేశారు. అయితే, వ్యాలిడిటీ కేవలం 1 రోజు కావడం కాస్త నిరాశపరిచే విషయం. 25జిబి డేటాను యూజర్ ఒక్క రోజులోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. మరుసటి రోజుకి డేటా బదిలీ చేయబడదు.

యూజర్ గనుక 25జిబి డేటాను ఒక రోజు లోపే పూర్తి చేసినప్పటికీ, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే ఇంటర్నెట్ వేగం 64కేబీపీఎస్ మాత్రమే లభిస్తుంది.

ఐపీఎల్ 2024 చూసేందుకు ఉత్తమమైన ప్లాన్ ఇదే

మీరు గనుక ఐపీఎల్ 2024 మ్యాచులను మీ మొబైల్ పై లైవ్ ద్వారా చూడాలనుకుంటే, మీకు చాలా డేటా కావాల్సి ఉంటుంది. అందుకై మీరు రూ.49 డేటా ప్యాక్ రీచార్జ్ చేయిస్తే, 25జిబి డేటా ప్రయోజనం లభిస్తుంది. దీంతో మీరు ఐపీఎల్ మ్యాచులను హ్యాపీగా చూసేయవచ్చు.

Airtel రూ.49 ప్లాన్ ప్రయోజనాలు

జియో తాజాగా తీసుకొచ్చినటువంటి డేటా ప్యాక్ మాదిరే ఎయిర్టెల్ లో కూడా ఒక ప్లాన్ ఉంది. ఎయిర్టెల్ వద్ద ఉన్న రూ.49 డేటా ప్యాక్ ద్వారా యూజర్ కి 1 రోజు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్ ద్వారా యూజర్ కి 20జిబి అపరిమిత డేటా లభిస్తుంది. డేటాను పూర్తిగా వాడేసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే చాలా తక్కువ వేగంతో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు.

The post Jio: రూ.49 రీచార్జ్ ప్లాన్‌ని లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>
Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో https://www.91mobiles.com/telugu/jio-launches-new-recharge-plans-with-unlimited-calling-and-data-benefits/ Thu, 11 Jan 2024 18:25:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=9695 Reliance Jio వివిధ ఇంటర్నేషనల్ రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. అయితే, విదేశాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. అధిక వ్యాలిడిటీ, డేటా, ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తాయి. అమెరికా మరియు యూఏఈ లతో పాటు 51 దేశాలకు జియో 3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ లో యాన్యువల్ ప్యాక్ కూడా ఉంది. దీంతో పాటు, జియో […]

The post Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>

Reliance Jio వివిధ ఇంటర్నేషనల్ రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. అయితే, విదేశాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. అధిక వ్యాలిడిటీ, డేటా, ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తాయి. అమెరికా మరియు యూఏఈ లతో పాటు 51 దేశాలకు జియో 3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ లో యాన్యువల్ ప్యాక్ కూడా ఉంది. దీంతో పాటు, జియో ఇన్-ఫ్లయిట్ ప్యాక్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్యాక్స్ ద్వారా ఫ్లయిట్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. సరే, ఓసారి ఈ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Airtel-Vodafone కంటే 60 శాతం చవకగా Jio ఇంటర్నేషనల్ ప్లాన్స్

  • జియో కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్ ఇతర టెలీకామ్ ఆపరేటర్లు అందిస్తోన్న ధర కంటే 60 శాతం వరకు చవకగా లభించనున్నాయని జియో సంస్థ చెబుతోంది.
  • ఇంటర్నేషనల్ రోమింగ్ రీచార్జెస్ తో పాటు, ఉచిత ఇన్-ఫ్లయిట్ యాక్సెస్ ని జియో సంస్థ పరిచయం చేసింది.

జియో యూఏఈ రోమింగ్ ప్యాక్స్

  • యూఏఈ వెళ్లే వారి కోసం రూ.898, రూ.1598 మరియు రూ.2,998 ప్లాన్లను జియో లాంచ్ చేసింది.
  • ఈ ప్లాన్స్ వరుసగా 7 రోజులు, 14 రోజులు మరియు 21 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి.
  • అంతేకాదు, ఈ ప్లాన్స్ ద్వారా 1జిబి, 3జిబి మరియు 7జిబి హైస్పీడ్ డేటా మరియు 100, 150 మరియు 250 నిమిషాలు ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాల్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్లాన్స్ ద్వారా అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే 64కేబీపీఎస్ స్పీడ్ తో అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్, అపరిమిత వాయిస్ఓవర్ వై-ఫై కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

Jio USA రోమింగ్ ప్యాక్స్

  • అమెరికా మరియు మెక్సికో దేశాలకు జియో యూఎస్ఏ రోమింగ్ ప్యాక్ పరిచయం చేసింది. వీటి ధరలు రూ.1,555, రూ.2,555 మరియు రూ.3,455 గా ఉన్నాయి.
  • ఈ ప్లాన్స్ ద్వారా యూజర్లకు వరుసగా 10 రోజులు, 21 రోజులు మరియు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తాయి.
  • ఇంకా ఈ రోమింగ్ ప్యాక్స్ ద్వారా 7జిబి, 15జిబి మరియు 25జిబి హైస్పీడ్ డేటా మరియు 150, 250, 350 నిమిషాలు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
  • యూఏఈ ప్లాన్స్ మాదిరి అపరిమిత వై-ఫై కాలింగ్, అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ కూడా లభిస్తాయి.

Jio అధిక వ్యాలిడిటీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్

  • అధిక వ్యాలిడిటీ అందించే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ని జియో పరిచయం చేసింది.
  • రూ.2,799 విలువగల ఈ ప్యాక్ ద్వారా యూజర్లకు 2జిబి హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, 64కేబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్యాక్ ద్వారా కస్టమర్ కి 100 ఉచిత ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాల్స్ మరియు 100 ఉచిత ఔట్‌గోయింగ్ ఎస్ఎంఎస్ మరియు అపరిమిత ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఇకపోతే, ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.

Jio ఇన్-ఫ్లయిట్ ప్లాన్స్

  • జియో ఇన్-ఫ్లైట్ ప్యాక్స్ కూడా లాంచ్ చేసింది. రూ.195, రూ.295 మరియు రూ.595 విలువగల ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్ కి వరుసగా 250ఎంబి, 500ఎంబి మరియు 1జిబి డేటా ప్రయోజనాలు లభిస్తాయి.
  • ఇంకా 1 రోజు వ్యాలిడిటీ, 100 నిమిషాలు వాయిస్ కాలింగ్ మరియు 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి.

Jio ఇంటర్నేషనల్ కాంబో ప్లాన్స్

  • రూ.2,499 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 10 రోజుల వ్యాలిడిటీ, 100 నిమిషాలు డెయిలీ ఔట్ గోయింగ్ మరియు ఉచిత ఇన్‌కమింగ్ కాలింగ్, 250ఎంబి డేటా, 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. 35 దేశాలకు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది.
  • రూ.4,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 5జిబి డేటా, 1500 నిమిషాలు ఉచిత ఔట్ గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, 1500 ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 35 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.
  • రూ.3,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ, 4జిబి డేటా, 250 నిమిషాలు ఉచిత ఔట్ గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.
  • రూ.5,999 ప్లాన్: ఈ ప్లాన్ ద్వారా కస్టమర్స్ కి 6జిబి డేటా, 400 నిమిషాలు ఉచిత ఔట్‌గోయింగ్ మరియు అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 30 రోజుల వ్యాలిడిటీ, 500 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 51 దేశాలకు చెల్లుబాటు అవుతుంది.

The post Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో first appeared on 91Mobiles Telugu.

]]>
Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో! https://www.91mobiles.com/telugu/jio-7th-anniversary-offers-additional-data-on-prepaid-plans/ Tue, 05 Sep 2023 18:24:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=7871 భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ కంపెనీ Jio ఈరోజు భారతదేశంలో 7వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్‌లపై అదనపు డేటా మరియు ప్రత్యేక వోచర్‌లను అందిస్తోంది. ఈ గొప్ప ఆఫర్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. జియో అదనపు డేటాను అందిస్తున్న ఎంపిక చేసిన ప్లాన్‌లలో రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ వార్షికోత్సవం […]

The post Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జియో 7వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ఆఫర్ ప్రకటన
  • రూ.299, రూ.749, రూ.2,999 ప్లాన్స్ పై ఉచిత డేటా
  • కస్టమర్లకు లభించనున్న 21జిబి అదనపు డేటా

భారతదేశపు అతిపెద్ద టెలీకామ్ కంపెనీ Jio ఈరోజు భారతదేశంలో 7వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్యాక్‌లపై అదనపు డేటా మరియు ప్రత్యేక వోచర్‌లను అందిస్తోంది. ఈ గొప్ప ఆఫర్ నేటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. జియో అదనపు డేటాను అందిస్తున్న ఎంపిక చేసిన ప్లాన్‌లలో రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఎలాంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం పదండి.

Jio రూ.299 ప్లాన్ బెనిఫిట్స్

  • జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 7జిబి అదనపు డేటా లభిస్తుంది. జియో 7వ వార్షికోత్సవ ఆఫర్ లో భాగంగా ఈ బెనిఫిట్ అందిస్తున్నారు.
  • ఈ ప్లాన్ లో భాగంగా కస్టమర్లకు డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది. దీంతో పాటు అపరిమిత ఉచిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

Jio రూ.749 ప్లాన్

  • ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 14జిబి డేటా లభిస్తుంది. అంటే రెండు 7జిబి డేటా కూపన్స్ కస్టమర్ కి లభిస్తాయి.
  • ఈ ప్లాన్ ద్వారా ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లభిస్తాయి. ఈ ప్లాన్ 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది.

Jio రూ.2,999 ప్లాన్

  • జియో తీసుకొచ్చిన రూ.2,999 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 21జిబి ఉచిత డేటా లభిస్తుంది. ఈ డేటా మూడు 7జిబి డేటా కూపన్స్ ద్వారా కస్టమర్ కి లభిస్తాయి.
  • రూ.2,999 ప్లాన్ ద్వారా ఇంకా డెయిలీ 2.5జిబి డేటా, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్, 365 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • అంతేకాదు ఈ ప్లాన్ ద్వారా కస్టమర్స్ కి Ajio యాప్ లో రూ.200 డిస్కౌంట్, Netmeds లో 20 శాతం డిస్కౌంట్ (రూ.2,800 వరకు) వోచర్స్, స్విగ్గీలో రూ.100 డిస్కౌంట్, రూ.2,149 పైన ఆర్డర్స్ పై మెక్‌డోనాల్డ్స్ ఉచిత మీల్, రిలయన్స్ డిజిటల్ లో 10 శాతం డిస్కౌంట్, యాత్ర ద్వారా హోటల్స్ బుకింగ్స్ పై 15 శాతం డిస్కౌంట్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న అదనపు ప్రయోజనాలు రీఛార్జ్ చేసిన వెంటనే కస్టమర్ యొక్క MyJio ఖాతాకు జమ చేయబడతాయి. అదనపు డేటా MyJio యాప్‌లో డేటా వోచర్‌లుగా క్రెడిట్ చేయబడుతుంది. వినియోగదారులు వాటిని మాన్యువల్‌గా రీడీమ్ చేసుకోవాలి. వినియోగదారులు జియో వెబ్‌సైట్, MyJio యాప్, థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు రూ. 299, రూ. 749 మరియు రూ. 2,999 ప్లాన్‌లతో ఇప్పటికే ఉన్న అన్ని చెక్‌పాయింట్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

The post Jio కస్టమర్లకు శుభవార్త: 21జిబి ఉచిత డేటా అందిస్తోన్న జియో! first appeared on 91Mobiles Telugu.

]]>
Reliance AGM 2023: యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ముఖేశ్ అంబాని నుంచి ఏం ఆశించవచ్చు? https://www.91mobiles.com/telugu/reliance-agm-2023-3-things-could-be-announced-by-mukesh-ambani/ Mon, 21 Aug 2023 15:08:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=7677 రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన 46వ వార్షిక సర్వసభ్య సమావేశం తేదీని వెల్లడించింది. రిలయన్స్ AGM ఈ నెలాఖరులో జరగనుంది. సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తన సంస్థ యొక్క అభివృద్ధి క్రమం మరియు విస్తరణ ప్రణాళికలను ప్రకటించనున్నారు. అంబానీ తన కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తులు మరియు సేవలను ప్రకటించడానికి AGM ని ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి Jioకి సంబంధించి, ఈ AGMలో వివిధ ప్రకటనలు ఉంటాయని మేం ఆశిస్తున్నాం. Reliance AGM 2023 […]

The post Reliance AGM 2023: యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ముఖేశ్ అంబాని నుంచి ఏం ఆశించవచ్చు? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 28 న మధ్యాహ్నం 2 గంటలకు ఏజీఎమ్ 2023 ప్రారంభం
  • జియో 5జీ ప్లాన్స్ ని అనౌన్స్ చేయనున్న ముఖేశ్ అంబాని
  • Jio Phone 5G, Jio Air Fiber ధరలు, లభ్యత వివరాలు ప్రకటన

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన 46వ వార్షిక సర్వసభ్య సమావేశం తేదీని వెల్లడించింది. రిలయన్స్ AGM ఈ నెలాఖరులో జరగనుంది. సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ తన సంస్థ యొక్క అభివృద్ధి క్రమం మరియు విస్తరణ ప్రణాళికలను ప్రకటించనున్నారు. అంబానీ తన కంపెనీ యొక్క కొత్త ఉత్పత్తులు మరియు సేవలను ప్రకటించడానికి AGM ని ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి Jioకి సంబంధించి, ఈ AGMలో వివిధ ప్రకటనలు ఉంటాయని మేం ఆశిస్తున్నాం.

Reliance AGM 2023 వివరాలు

  • రిలయన్స్ AGM 2023 ఆగష్టు 28వ తేదీన జరుగుతుందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన నోటీసులో వెల్లడించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
  • రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ మధ్యాహ్నం 2 గంటల నుండి రిలయన్స్ అధికారిక YouTube ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని భావిస్తున్నారు.
  • ఆసక్తిగల వారు లైవ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

రిలయన్స్ ఏజీఎమ్ 2023 నుంచి ఏమి ఆశించవచ్చు?

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ తేదీని ప్రకటించడమే కాకుండా, ముఖేష్ అంబానీ జియో 5 జి ప్లాన్‌లు మరియు జియో 5 జి స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేస్తారని భావిస్తున్నారు.

1. Jio 5G ప్లాన్స్

Jio 5G సేవలు ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. 2024 నాటికి పూర్తి రోల్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. అయినప్పటికీ, Jio ఇంకా తన 5G ప్లాన్‌లను ప్రకటించలేదు. వినియోగదారులు ఇప్పటివరకు 4G ప్లాన్‌లలో 5G సేవలను ఉపయోగించగలుగుతున్నారు. చివరకు 5G ప్లాన్‌లను బహిర్గతం చేయడానికి కంపెనీ AGM 2023 దశను ఉపయోగించవచ్చు. గత నివేదికల ప్రకారం, Jio 5G ప్లాన్‌లు ప్రస్తుత 4G ప్లాన్‌ల మాదిరి ధరలనే కలిగి ఉంటాయని అంచనా వేయబడింది. అయితే మరింత ఉపయోగించదగిన డేటా మరియు ఇతర ప్రయోజనాలు అదనంగా లభించనున్నాయి.

2. Jio Phone 5G

2020లో, ముఖేష్ అంబానీ దేశంలో సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి జియో, గూగుల్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని ప్రకటించారు. ఈ జియో 5G స్మార్ట్‌ఫోన్ గురించి తర్వాత మనం పెద్దగా వినలేదు. కానీ ఎట్టకేలకు ఆగస్టు 28న దీని లాంచ్‌ను చూడబోతున్నాం. జియో 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో డిసెంబర్ 2022లో స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్ మరియు ఆండ్రాయిడ్ 12 OSతో కనిపించింది. ఫోన్ యొక్క ప్రత్యక్ష ప్రసార చిత్రాలు జూన్ నాటికి లీక్ అయ్యాయి. దాని విడుదల ఆసన్నమైందని సూచిస్తోంది.

3. Jio Air Fiber

Jio గత సంవత్సరం AGMలో Air Fiber 5G హాట్‌స్పాట్ పరికరాన్ని ప్రకటించింది, అయితే ఉత్పత్తి ఇంకా కొనుగోలుకు అందుబాటులో లేదు. ఈ నెలాఖరులో జరిగే 2023 AGMలో Jio Air Fiber యొక్క ఇండియా ధర మరియు లభ్యత ప్రకటించబడుతుందని మేము ఆశిస్తున్నాము. ఎయిర్ ఫైబర్ అనేది ఇంట్లో లేదా ఆఫీసులో వైర్‌లెస్ ఫైబర్-వంటి 5G స్పీడ్‌లను అందించే అల్ట్రా-హై-స్పీడ్ 5G హాట్‌స్పాట్ డివైజ్.

The post Reliance AGM 2023: యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ముఖేశ్ అంబాని నుంచి ఏం ఆశించవచ్చు? first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! https://www.91mobiles.com/telugu/jio-new-prepaid-plans-free-netflix-subscription-other-benefits/ Sun, 20 Aug 2023 18:05:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7663 ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ ని ఆఫర్ చేస్తోన్న మొట్టమొదటి టెలీకామ్ ఆపరేటర్ గా జియో నిలిచింది. జియో తో సహా, ఇతర టెలీకామ్ ఆపరేటర్లు ఇప్పటికే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా అందిస్తున్నాయి. ఇప్పుడు ముకేశ్ అంబాని నేతృత్వంలోని టెలీకామ్ ఆపరేటర్ జియో ఒక అడుగు ముందుకేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా అందిస్తోంది. జియో తాజాగా తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్స్ […]

The post రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో
  • ప్లాన్స్ తో లభించనున్న ఉచిత మొబైల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్
  • ఇప్పటికే పోస్ట్‌పెయిడ్ ప్లస్ పై అందుబాటులో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఆఫర్

ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ ని ఆఫర్ చేస్తోన్న మొట్టమొదటి టెలీకామ్ ఆపరేటర్ గా జియో నిలిచింది. జియో తో సహా, ఇతర టెలీకామ్ ఆపరేటర్లు ఇప్పటికే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా అందిస్తున్నాయి. ఇప్పుడు ముకేశ్ అంబాని నేతృత్వంలోని టెలీకామ్ ఆపరేటర్ జియో ఒక అడుగు ముందుకేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా అందిస్తోంది.

జియో తాజాగా తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్స్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని కస్టమర్స్ పొందుతారు. సరే, ప్లాన్స్ యొక్క ధర, ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Jio రూ.1,099 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో పరిచయం చేసిన ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో వెల్కమ్ ఆఫర్ లో భాగంగా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో ఈ ప్లాన్ ద్వారా ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
  • ఈ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.149 కాగా, 480p స్ట్రీమింగ్ ని యూజర్స్ తమ స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్‌లెట్స్ పై ఎంజాయ్ చేయవచ్చు.

Jio రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో పరిచయం చేసిన రూ.1,499 ప్లాన్ ద్వారా కస్టమర్లకు డెయిలీ 3జిబి డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో వెల్కమ్ ఆఫర్ లో భాగంగా అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది.
  • ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
  • నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ.199. ఈ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా 720p స్ట్రీమింగ్ ని టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్ పై పొందవచ్చు.

మీరు గనుక నెట్‌ఫ్లిక్స్ ని కేవలం ఫోన్ లేదా ట్యాబ్‌లెట్ పై మాత్రమే చూస్తే, మీకు రూ.1,099 ప్రీపెయిడ్ ప్లాన్ సరిపోతుంది. కానీ, మీరు బిగ్ స్క్రీన్ పై నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా ఎంజాయ్ చేయాలనుకుంటే, మీరు రూ.1,499 ప్లాన్ ని ఎంచుకోవాలి.

The post రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ https://www.91mobiles.com/telugu/jio-annual-recharge-plans-benefits/ Mon, 14 Aug 2023 16:56:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=7599 భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో అగ్ర స్థానంలో ఉంది రిలయన్స్ జియో. ఈ కంపెనీకి ఎయిర్టెల్ సంస్థ గట్టి పోటీనిస్తోంది. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మార్కెట్ లో నిలబడేందుకు బాగా శ్రమిస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో 4జీ కి అప్‌గ్రేడ్ అవుతోంది. టీసీఎస్ సంస్థ సహకారంతో 4జీ, 5జీ నెట్వర్క్ ల ఏర్పాటు దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఇక జియో సంస్థ అన్ని రకాల […]

The post Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>

భారతదేశంలో ఉన్న టెలీకామ్ సంస్థల్లో అగ్ర స్థానంలో ఉంది రిలయన్స్ జియో. ఈ కంపెనీకి ఎయిర్టెల్ సంస్థ గట్టి పోటీనిస్తోంది. మూడో స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా మార్కెట్ లో నిలబడేందుకు బాగా శ్రమిస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో 4జీ కి అప్‌గ్రేడ్ అవుతోంది. టీసీఎస్ సంస్థ సహకారంతో 4జీ, 5జీ నెట్వర్క్ ల ఏర్పాటు దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది.

ఇక జియో సంస్థ అన్ని రకాల బడ్జెట్ శ్రేణుల్లో వివిధ ప్లాన్స్ ని ఆఫర్ చేస్తోంది. అయితే అధిక వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ కి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మరి జియో వద్ద కూడా అటువంటి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏడాది పాటు వ్యాలిడిటీ అందిస్తాయి. సరే, ఆ ప్లాన్స్ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

Jio అందిస్తోన్న ఏడాది వ్యాలిడిటీ గల ప్రీపెయిడ్ ప్లాన్స్

  • రూ.2999 ఇండిపెండెన్స్ ఆఫర్
  • రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్

రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డెయిలీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

రూ.2,999 అదనపు ప్రయోజనాలు

  • రూ.249 విలువగల స్విగ్గీ ఆర్డర్స్ పై రూ.100 డిస్కౌంట్
  • యాత్ర ద్వారా చేసే ఫ్లైట్ బుకింగ్స్ పై రూ.1,500 వరకు తగ్గింపు
  • యాత్ర ద్వారా చేసే డొమెస్టిక్ హోటల్ బుకింగ్ పై 15 శాతం డిస్కౌంట్
  • అజియో లో రూ.999 పైబడి కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ప్రొడక్ట్స్ పై రూ.200 డిస్కౌంట్.
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ఆడియో ప్రొడక్ట్స్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్.
  • జియో తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్ 2023 ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
  • అధిక వ్యాలిడిటీ, డెయిలీ డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లన్ బాగా సరిపోతుంది. అలాగే మీరు గనుక టెక్స్ట్ మెసేజెస్ ఎక్కువగా వాడితే రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు.

రూ.2545 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో అందిస్తోన్న రూ.2545 రీచార్జ్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ప్రతీ రోజూ 1.5జిబి డేటా లభిస్తుంది.
  • అలాగే ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.
  • ఇంకా డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.

ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

రూ.2545 ప్లాన్ అదనపు ప్రయోజనాలు

  • జియో తీసుకొచ్చిన రూ.2545 ప్లాన్ ద్వారా కస్టమర్ కి సాధారణ ప్రయోజనాలతో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి బెనిఫిట్స్ లభిస్తాయి.
  • ఇంకా ఈ ప్లాన్ ద్వారా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.

ఈ ఆర్టికల్ ద్వారా మీకు జియో అందిస్తోన్న యాన్యువల్ ప్లాన్స్ వివరాలను అందించడం జరిగింది. రూ.2999 ప్లాన్ తో పాటు, రూ.2545 ప్లాన్ సమాచారాన్ని, ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా? రెండింట్లో మీ బడ్జెట్ కి తగిన ప్లాన్ ఏదో ఎంచుకోండి. అలాగే రీచార్జ్ చేసుకుని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయండి.

The post Jio Annual Plans: ఏడాది వ్యాలిడిటీ అందించే Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vodafone Idea: ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించిన వీఐ; Jio ఆఫర్‌తో పోల్చితే ఎలా ఉందో తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/vodafone-idea-independence-day-offer-jio-independence-day-offer/ Mon, 14 Aug 2023 05:51:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7585 స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో టెలీకామ్ ఆపరేటర్లు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియా సంస్థ వీఐ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ఈ రీచార్జ్ ప్యాక్ విలువ రూ.3099. అంతే కాదు, ఇంకా 50జిబి ఉచిత డేటా, రూ.75 వరకు డిస్కౌంట్ ని కూడా వీఐ ఆఫర్ చేస్తోంది. Vi ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ Vi ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద వినియోగదారులకు 50 GB డేటా ఉచితంగా ఇవ్వబడుతుంది. రూ. […]

The post Vodafone Idea: ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించిన వీఐ; Jio ఆఫర్‌తో పోల్చితే ఎలా ఉందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>

స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో టెలీకామ్ ఆపరేటర్లు ఆకర్షణీయమైన ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియా సంస్థ వీఐ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. ఈ రీచార్జ్ ప్యాక్ విలువ రూ.3099. అంతే కాదు, ఇంకా 50జిబి ఉచిత డేటా, రూ.75 వరకు డిస్కౌంట్ ని కూడా వీఐ ఆఫర్ చేస్తోంది.

Vi ఇండిపెండెన్స్ డే ఆఫర్స్

  • Vi ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద వినియోగదారులకు 50 GB డేటా ఉచితంగా ఇవ్వబడుతుంది.
  • రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే మొబైల్ వినియోగదారులందరికీ ఈ ఉచిత 50GB డేటా అందుబాటులో ఉంటుంది.
  • ఆఫర్ కింద, కంపెనీ తన వినియోగదారులకు 50 రూపాయల తగ్గింపును
    కూడా ఇస్తోంది. రూ. 1449 రీఛార్జ్ ప్లాన్‌పై ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
  • అదేవిధంగా, రూ. 3099 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న ఏదైనా Vi వినియోగదారుకు కంపెనీ నుండి నేరుగా రూ.75 తగ్గింపు ఇవ్వబడుతుంది.
  • Vi ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా కంపెనీ “స్పిన్ ది వీల్” పోటీని కూడా నిర్వహిస్తోంది. దీని కింద, Vi Appలో ప్రతి గంటకు ఒక అదృష్ట విజేతను ప్రకటిస్తారు, వారికి రూ. 3,099 ఉచిత రీఛార్జ్ ఇవ్వబడుతుంది.
  • దీనితో పాటు, కాంప్లిమెంటరీ రీఛార్జ్‌తో పాటు, లక్కీ కస్టమర్‌లు 1GB మరియు 2GB డేటాను కూడా అదనంగా పొందుతారు.
  • OTT ప్రయోజనాల గురించి మాట్లాడితే, Vi Independence Day ఆఫర్‌లో SonyLiv యొక్క ఉచిత సభ్యత్వం కూడా అందుబాటులో ఉంటుంది.

ఎప్పటి వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది?

Vi స్వాతంత్య్ర దినోత్సవం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రారంభించబడింది. ఈ ఆఫర్ ప్రారంభమైంది మరియు ఇది వచ్చే ఆగస్టు 18 వరకు వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు Vodafone Idea అంటే Vi వినియోగదారు అయితే, ఆగస్ట్ 18 లోపు రీఛార్జ్ చేయడం ద్వారా, మీరు ఉచిత డేటా, ఉచిత OTT సభ్యత్వం మరియు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

Jio ఇండిపెండెన్స్ డే ఆఫర్

రీసెంట్ గా జియో సంస్థ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ బెనిఫిట్స్ ని క్రింద అందిస్తున్నాం. ఓసారి చదివి ఆ ప్రయోజనాలను వొడాఫోన్ తో పోల్చి చూడండి. మీకు ఏది నచ్చితే ఆ ప్యాక్ రీచార్జ్ చేసుకోవచ్చు.

  • Jio యొక్క రూ. 2,999 వార్షిక ప్లాన్‌లో, వినియోగదారులు కాలింగ్, డేటా, SMS పొందుతారు. అలాగే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో రూ. 100 తగ్గింపు పొందుతారు.
  • Yatra.com విమాన టిక్కెట్ బుకింగ్‌లపై రూ. 1,500 వరకు తగ్గింపు మరియు దేశీయ హోటల్ బుకింగ్‌లపై 15% తగ్గింపును అందిస్తోంది.
  • Ajio ప్లాట్‌ఫారమ్‌లో రూ.999 షాపింగ్‌పై ఈ ఆఫర్‌లో భాగంగా రూ.200 తగ్గింపును పొందవచ్చు.
  • నెట్‌మెడ్స్ పై 20% తగ్గింపు లభిస్తుంది, దీని కోసం రూ.999 ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు NMS సూపర్ కాష్ కూడా కనుగొనవచ్చు.
  • రిలయన్స్ డిజిటల్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లో భాగంగా ఆడియో ఉపకరణాలు మరియు గృహోపకరణాల కొనుగోళ్లపై 10% తగ్గింపును అందిస్తోంది.

The post Vodafone Idea: ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించిన వీఐ; Jio ఆఫర్‌తో పోల్చితే ఎలా ఉందో తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! https://www.91mobiles.com/telugu/jio-introduced-independence-day-recharge-pack-2023/ Thu, 10 Aug 2023 12:04:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=7545 ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో తాజాగా ఒక కొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 2023 ఏడాదికి గాను జియో కంపెనీ ఇండిపెండెన్స్ డే 2023 యాన్యువల్ రీచార్జ్ ప్యాక్ ని తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ ధర కూడా ఖరీదైనదే. 2022 ప్లాన్ తో పోల్చితే 2023 రీచార్జ్ ప్లాన్ లో కొత్తగా మరికొన్ని ప్రయోజనాలు వచ్చి చేరాయి. ఓసారి జియో యాన్యువల్ ప్లాన్ 2023 వివరాలు తెలుసుకుందాం […]

The post లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇండిపెండెన్స్ డే ప్లాన్ ప్రకటించిన జియో
  • కొత్త బెనిఫిట్స్ తో వచ్చిన ఇండిపెండెన్స్ ఆఫర్
  • 2.5జిబి డెయిలీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ ఇంకా ఎన్నో బెనిఫిట్స్

ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో తాజాగా ఒక కొత్త ప్లాన్ ని లాంచ్ చేసింది. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 2023 ఏడాదికి గాను జియో కంపెనీ ఇండిపెండెన్స్ డే 2023 యాన్యువల్ రీచార్జ్ ప్యాక్ ని తీసుకొచ్చింది. ఏడాది వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ ధర కూడా ఖరీదైనదే. 2022 ప్లాన్ తో పోల్చితే 2023 రీచార్జ్ ప్లాన్ లో కొత్తగా మరికొన్ని ప్రయోజనాలు వచ్చి చేరాయి. ఓసారి జియో యాన్యువల్ ప్లాన్ 2023 వివరాలు తెలుసుకుందాం పదండి.

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ధర

జియో సంస్థ తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే ఆఫర్ ధరను రూ.2,999 గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్ కి 365 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డెయిలీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి. అలాగే ఈ ప్లాన్ ద్వారా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంకా ఈ ప్లాన్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.

రూ.2,999 రీచార్జ్ ప్యాక్ బెనిఫిట్స్

  • రూ.249 విలువగల స్విగ్గీ ఆర్డర్స్ పై రూ.100 డిస్కౌంట్
  • యాత్ర ద్వారా చేసే ఫ్లైట్ బుకింగ్స్ పై రూ.1,500 వరకు తగ్గింపు
  • యాత్ర ద్వారా చేసే డొమెస్టిక్ హోటల్ బుకింగ్ పై 15 శాతం డిస్కౌంట్
  • అజియో లో రూ.999 పైబడి కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ప్రొడక్ట్స్ పై రూ.200 డిస్కౌంట్.
  • రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసే ఎంపిక చేయబడిన ఆడియో ప్రొడక్ట్స్, గృహోపకరణాలపై 10 శాతం డిస్కౌంట్.

జియో తీసుకొచ్చిన ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్ 2023 ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 2.5జిబి డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అధిక వ్యాలిడిటీ, డెయిలీ డేటా కావాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది. అలాగే మీరు గనుక టెక్స్ట్ మెసేజెస్ ఎక్కువగా వాడితే రోజూ 100 ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోవచ్చు. జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ 2023 గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. మీకు నచ్చితే గనుక రీచార్జ్ చేసుకుని ప్రయోజనాలను ఎంజాయ్ చేయండి.

The post లాంచైన Jio ఆన్యువల్ ఇండిపెండెన్స్ డే రీచార్జ్ ప్యాక్; ధర రూ.2,999! first appeared on 91Mobiles Telugu.

]]>