Lava Agni 2s - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Jun 2024 16:37:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Lava Agni 2s: త్వరలో లాంచ్ కానున్న లావా అగ్ని 2ఎస్ https://www.91mobiles.com/telugu/lava-agni-2s-to-launch-soon-india/ Mon, 03 Jun 2024 16:37:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=11877 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 2s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతేడాది ఈ ఫోన్ వార్తల్లో నిలిచింది. కానీ, అప్పటి నుంచి లాంచ్ పై స్పష్టత లేదు. తాజాగా మరోసారి టిప్‌స్టర్ ద్వారా Lava Agni 2s కి సంబంధించిన సమాచారం లీకైంది. అంతేకాదు, అంతకు ముందు ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై […]

The post Lava Agni 2s: త్వరలో లాంచ్ కానున్న లావా అగ్ని 2ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Lava Agni 2s లాంచ్
  • లీకైన డివైజ్ వివరాలు
  • మోడల్ నంబర్ LXX505

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Lava త్వరలో అగ్ని సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Lava Agni 2s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. గతేడాది ఈ ఫోన్ వార్తల్లో నిలిచింది. కానీ, అప్పటి నుంచి లాంచ్ పై స్పష్టత లేదు. తాజాగా మరోసారి టిప్‌స్టర్ ద్వారా Lava Agni 2s కి సంబంధించిన సమాచారం లీకైంది. అంతేకాదు, అంతకు ముందు ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి లీకైన తాజా వివరాలతో పాటు, గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలను కూడా తెలుసుకుందాం.

త్వరలో Lava Agni 2s లాంచ్

Lava Agni 2s స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన సమాచారాన్ని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు. ప్రస్తుతం డివైజ్ అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. ఎన్నో మార్పులతో ఈ ఫోన్ వస్తోందని టిప్‌స్టర్ చెప్పారు.

Lava Agni 2s గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్

Lava Agni 2s స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై LXX505 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్ లో పంచ్ హోల్ కటౌట్ గల డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2ఎస్ ధర రూ.15,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

Lava Agni 2 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Lava Agni 2 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Lava Agni 2 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.

ఓఎస్: Lava Agni 2 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.

ర్యామ్, స్టోరేజీ: Lava Agni 2 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Lava Agni 2 5G లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఏఐ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 2 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు 16 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటీ: Lava Agni 2 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

The post Lava Agni 2s: త్వరలో లాంచ్ కానున్న లావా అగ్ని 2ఎస్ first appeared on 91Mobiles Telugu.

]]>
ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2s https://www.91mobiles.com/telugu/lava-agni-2s-india-launch-timeline-tipped/ Fri, 17 Nov 2023 06:01:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=8873 ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Agni 2s డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 కి మాంచి డిమాండ్, రివ్యూలు ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ఆండ్రాయిడ్ ఫోన్ గా Lava Agni 2 కి పేరుంది. ఇక కంపెనీ Lava Agni 2s ని ఈ ఏడాది ఆఖర్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ […]

The post ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2s first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న Lava Agni 2s
  • Lava Agni 2 కంటే తక్కువ ధరతో వస్తోన్న Lava Agni 2s
  • దాదాపు Agni 2 మాదిరి స్పెక్స్‌ Agni 2s లో ఉండే అవకాశం

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava త్వరలో Lava Agni 2s డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 కి మాంచి డిమాండ్, రివ్యూలు ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ఆండ్రాయిడ్ ఫోన్ గా Lava Agni 2 కి పేరుంది. ఇక కంపెనీ Lava Agni 2s ని ఈ ఏడాది ఆఖర్లో భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే Lava Agni 2s అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Lava Agni 2s

  • Lava Agni 2s డివైజ్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా Lava Agni 2 ని పోలి ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
  • త్వరలోనే లాంచ్ ఉండనున్న నేపథ్యంలో రానున్న కొన్ని రోజుల్లో అఫీషియల్ టీజర్స్ విడుదలవుతాయని అంచనా వేస్తున్నారు.
  • ప్రాసెసర్ మినహా Lava Agni 2s స్పెసిఫికేషన్స్ Lava Agni 2 మాదిరే ఉండే అవకాశం ఉంది.
  • ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Lava Agni 2 ధర రూ.21,999 గా ఉంది. దీని కంటే కాస్త తక్కువ ధరతో Lava Agni 2s మార్కెట్ లోకి రానుంది.
  • Lava Agni 2s లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Lava Agni 2 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Agni 2 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Agni 2 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడనున్నారు. అయితే Lava Agni 2s లో వేరే చిప్సెట్ ఉంటుందని సమాచారం.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Agni 2 లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. 16జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
  • కెమెరా: Lava Agni 2 లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • సాఫ్ట్‌వేర్: Lava Agni 2 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్స్ తో పాటు, మూడు నెలలకు ఒకసారి సెక్యూరిటీ అప్డేట్స్ ని 3 ఏళ్ళ పాటు కంపెనీ అందించనుంది.
  • బ్యాటరీ, చార్జింగ్: Lava Agni 2 లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లో లాంచ్ కానున్న Lava Agni 2s first appeared on 91Mobiles Telugu.

]]>